పేపర్ పైన వ్రాసి స్తుతించగా 12 సం.లలో లేనిది,ఇప్పుడే భర్తలో గొప్ప మార్పు | అద్భుతమైన సాక్ష్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024

Комментарии • 425

  • @YelumarthiJyothi
    @YelumarthiJyothi 2 месяца назад +38

    నా భర్త మారాలి త్రాగుడు మానేసి దేవుని బిడ్డగా ఉండాలి. నా భర్త కోసం ప్రార్ధించండి . వందనాలు

  • @bhulokesh4274
    @bhulokesh4274 4 часа назад

    Amen jaise

  • @EswariM-lx2qj
    @EswariM-lx2qj 2 месяца назад +105

    Glory to God 🛐 నాది కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితి, నేను కూడా నా భర్త నిమిత్తం రోజు ప్రేయర్స్ చేస్తున, నేను కూడా ఒకరోజు సాక్షి గా నిలబడాలి.సమస్య.ని కాకుండా దేవుని గొప్ప చేస్తాను.
    🙏

    • @satishkapararu6172
      @satishkapararu6172 2 месяца назад +3

      A

    • @pramilagrandi
      @pramilagrandi 2 месяца назад

      God definitely change your. Husband god bless you😊

    • @EswariM-lx2qj
      @EswariM-lx2qj 2 месяца назад +1

      @@pramilagrandi amen🛐

    • @AndanamRuven
      @AndanamRuven 2 месяца назад +2

      Nadikudasaymparestitinabartamaralane p ryyarchyndi

    • @SujathaM-qj6cy
      @SujathaM-qj6cy 2 месяца назад

      Na Bartha kuda maralani peyar cheyandi please

  • @GunjiVenkateswari-my4el
    @GunjiVenkateswari-my4el 2 месяца назад +19

    నా భర్త వేరే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు నన్ను నా ఇద్దరు పిల్లలను విడిచిపెట్టి ఎటో వెళ్లిపోయారు నా భర్త మారి వచ్చి నా కుటుంబము కట్టడాలని ప్రార్థన చేయండి🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭⛪⛪⛪⛪😭😭😭😭🙏🙏🙏🙏

  • @SanthiChinni-ye5ht
    @SanthiChinni-ye5ht 2 месяца назад +23

    సిస్టర్ సేమ్ ప్రాబ్లెమ్ తో 12 ఇయర్స్ నుంచి బాధ పడుతున్నాను నా ప్రేయర్ చెయ్యండి సిస్టర్ 😭😭😭😭

  • @Keepsmile326
    @Keepsmile326 2 месяца назад +33

    మీ సాక్ష్యం వింటుంటుంటే నాకు కన్నీళ్లు ఆగలేదు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అని మీ టేస్టీమోనీ వింటుంటే అర్ధమవుద్ది.. దేవునికే కొట్లాది.. వందనాలు చెల్లి్చుకుంటున్న.. 🙏🙏🙌🙌🙌

  • @SujathaGaddiparthi-hr5ck
    @SujathaGaddiparthi-hr5ck 2 месяца назад +26

    నా భర్త మారాలని ప్రార్థించండి

  • @SrilathaPemula-x5l
    @SrilathaPemula-x5l 2 месяца назад +8

    భర్త కూడా మారు మనసు పొంది దేవుడు సన్నిధికి రావాలని ఆశగా ఉంది ఇలాంటి పరిస్థితి నాది

  • @nagajyothi7711
    @nagajyothi7711 2 месяца назад +40

    Praise the Lord brother and sister నా భర్త పరస్త్రీ వ్యామోహం తో నన్ను పిల్లల్ని విడిచిపెట్టాడు ఉంచుకున్న ఆమె ఆర్థికంగా సహాయ పడుతుందని నన్నూ వద్దంటున్నాడు, నాకు job కూడా లేదు,ఇద్దరూ ఆడపిల్లలతో ఎలాంటి ఆధారం లేకుండా ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు దయచేసి నా భర్త కోసం ప్రార్థన చేయండి అయ్యగారు పరస్త్రీ వ్యామోహం నుండీ విడుదల పొందునట్లు మా కుటుంబం కట్టబడునట్లు విన్నపం. నేనూ కూడా అలా సాక్ష్యం చెప్పాలని 4yrs నుండీ prayer చేస్తున్న. Present DSC SA English కీ prepre అవుతున్నా pls pray for me 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻

    • @renukakarri5613
      @renukakarri5613 2 месяца назад +1

      God will bless you with a Govt teacher job.

    • @agapenewstelugu4315
      @agapenewstelugu4315 2 месяца назад +1

      నీవు కోరుకునట్లే నీకు అవును గాక.!🤍

    • @BSarala-oe9ky
      @BSarala-oe9ky 2 месяца назад +4

      నా కుటుంబం పరిస్థితి కూడా అదే అన్న, నా భర్త పేరు సుందర్

    • @user-qs6xs9iq4p
      @user-qs6xs9iq4p 2 месяца назад +4

      Na paristhithi adhe same situation tho NARAKAM anubhavisthunnanu please prayer cheyandi 😢😢😢😢😢😢😢😢

    • @lakshmimerugu9667
      @lakshmimerugu9667 21 день назад

      Same problem sister plz pray for me

  • @ushakiran4215
    @ushakiran4215 2 месяца назад +27

    మీ సాక్ష్యం వింటుంటే కామెంట్ పెట్టకుండా ఉండలేకపోయాను సిస్టర్, దేవుని మీద మీరు ఉంచిన విశ్వాసము,🙏 పట్టుదలతో కూడిన ప్రార్థన 🙏 బ్రదర్ చెప్పినట్లు సమస్య వైపు చూడకుండా అద్భుత కార్యములు చేయు శక్తివంతమైన దేవుని వైపు చూసినప్పుడు ఎవరు ఊహించలేని గొప్ప అద్భుత కార్యము మీ పట్ల మీ భర్త పట్ల దేవుడు చేసి మీ కుటుంబంలో గొప్ప నెమ్మది సంతోషమని ఇచ్చిన దేవాది దేవునికి వందనములు 🙏 మీ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ,అనేకమందికి మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నాను సిస్టర్🙏 మీరు ఇతరుల సమస్యల కొరకు ప్రార్ధించినపుడు,దేవుడు మీ సమస్యను చూచి మీకు సహాయం చేసారు.👍

    • @user-km4wz8gz6r
      @user-km4wz8gz6r 2 месяца назад

      Aunu.deudu.chaa kk agooppa mm deudu.all as nti.deunni.kaaligiunna.ma NB am.enka.adrusht as v as nthulam

  • @ushasanthosh5857
    @ushasanthosh5857 2 месяца назад +18

    Sister మీకు మా వందనాలు....నేను కూడా నా భర్త రక్షణ మారుమనస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను....నా భర్త కూడా ఎన్నో బలహీనతకు బానిస గా ఉండి లోకమొలో తిరుగుతున్నాడు ...please sister preyer చేయండి...🙏🙏🙏🙏🙏🙏

  • @pulaparthibhavanikumari6111
    @pulaparthibhavanikumari6111 2 месяца назад +30

    దేవా ఈ సాక్ష్యం ద్వారా ని నమ్మనికీ మహిమ కలుగునుగాక ఆమేన్ ❤

  • @sujathasujatha1423-ub8od
    @sujathasujatha1423-ub8od 2 месяца назад +11

    ఆమెన్... సిస్టర్ నా భర్త విషయం లో నేనూ ఇలాగే బాధ పడుతున్న ఈ సాక్షం నా జీవితం లాగే ఉంది నా భర్త కూడా మారాలని ఉంది

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 2 месяца назад +18

    నా భర్త కొరకు నేను కూడా ప్రార్ధన చేస్తున్నాను కాకపోతే నా భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు అప్పులు తీర్చడం లేదు మట్కా అనే ఆటలు ఆడుతూ డబ్బులు అంతా వృధా చేస్తున్నాడు నా భర్త మారాలి నేను కూడా సాక్షి గా నిలవాలని ఆ దేవాది దేవున్ని కోరుకుంటున్నాను ఆమెన్

  • @orsulingaiah2747
    @orsulingaiah2747 Месяц назад

    Praise lord

  • @yehovavakyam
    @yehovavakyam 2 месяца назад +15

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ మంచి సాక్ష్యం పంచుకున్నారు సిస్టర్ god bless your family

  • @churugurivenkatesh-dp4wh
    @churugurivenkatesh-dp4wh 2 месяца назад +15

    దేవునికి స్తోత్రం ఎస్ సిస్టర్ జాషువా అన్నయ్య గారి ద్వారా దేవుడు ప్రతి రోజు మనతో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు మనలను బలపరుస్తునడు నేను కూడా ఈ లైవ్లో చాలా బాధపడుతున్నాను ఎన్నో అద్భుతాలను చూస్తున్నాను

  • @aprathapkumar5
    @aprathapkumar5 2 месяца назад +9

    నా భర్త మారాలి నను పటించుకొవడం లేదు వెరే అమ్మాయి సంబంధం వుంది నా భర్త మారాలి నాకు పిల్లలు కలగాలని కోరుకుంటుంన్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్న గారు

  • @N.najina
    @N.najina 2 месяца назад +7

    జీసస్ థాంక్స్ ఈ కార్యాల చేసినందుకు నా భర్త కూడా మమ్మల్ని ప్రేమించాలని ఆశపడుతున్నాను దేవుడు కొంతమందికి నా భర్తను మార్చాడు థాంక్యూ

  • @user-mn1mr2mh1p
    @user-mn1mr2mh1p 2 месяца назад +5

    Me shaksyam మాదిరిగానే ఏడ్చి ఏడ్చి కళ్ళలో నీళ్ళు ఇప్పుడు రాకుండా ఉన్నాయి సిస్టర్

  • @AnuradhaVankayalapati-jb2uz
    @AnuradhaVankayalapati-jb2uz 2 месяца назад +3

    Amen amen thank u lord amen thank you jesus Amen

  • @Mnju-p9v
    @Mnju-p9v 26 дней назад

    Najeevitham,kuda,elane,udi,akka,😭😭✝️🛐💔🙌🙌🙌🙏🙏🙏 amen thank you Jesus, kavya

  • @user-gz5qo3cz4r
    @user-gz5qo3cz4r 2 месяца назад +6

    ఆమెన్.ఆమెన్.

  • @prasannakumari4484
    @prasannakumari4484 2 месяца назад +5

    Devuniki sontharam kalugunukaka amen

  • @padmavathi5579
    @padmavathi5579 2 месяца назад +4

    Ma HusBend kuda chedu alavatululu maneci ma andari tho manchiga vnde vidamu ga 🙏 prayer cheyandi dayachesi. Church ki vachey vidamu ga🙏🙏🙏🙏🙏🌹🌹

  • @ManjukavyaManju-ht4oj
    @ManjukavyaManju-ht4oj 2 месяца назад +3

    Amen thank you Jesus 😭✝️🛐🙌😭🛐😭😭😭😭

  • @vimalamekala7825
    @vimalamekala7825 2 месяца назад +5

    Chinna testimony kaadu sister.. it's an amazing and mind-blowing testimony.. A huge testimony.. All Praises to Jesus Christ alone..

  • @LeelaRani-ln9rk
    @LeelaRani-ln9rk 2 месяца назад +6

    Praise God hallelujah amen thank you jesus

  • @arunaganni6256
    @arunaganni6256 2 месяца назад +2

    Praise the lord Jesus Christ Amen 🙏🙏🙏

  • @chillalalitha3149
    @chillalalitha3149 2 месяца назад +2

    Hallelujah Praise the lord Amen 🙏

  • @Mnju-p9v
    @Mnju-p9v 26 дней назад

    Am

  • @r.hymavathihyma720
    @r.hymavathihyma720 2 месяца назад +4

    Praise the lord God is great

  • @l.dorkatony4810
    @l.dorkatony4810 2 месяца назад +3

    Amen

  • @Manimeghala-cf7jw
    @Manimeghala-cf7jw 2 месяца назад +2

    Hallelujah God is good all the time

  • @GopiNadh-sz3uh
    @GopiNadh-sz3uh 2 месяца назад +3

    Thank you Jesus

  • @user-bp4iw4ge4h
    @user-bp4iw4ge4h 2 месяца назад +3

    Mana yesayyake mahima.mee kutumbam Devuni sacshiga givinchudurugaka Yesu namamlo amen

  • @JoginapalliSujatha
    @JoginapalliSujatha 2 месяца назад +11

    సిస్టర్ ప్లీజ్ నా భర్త మారాలని ప్రేయర్ చేయండి 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @tnageswararao5818
    @tnageswararao5818 2 месяца назад +3

    Halleluiah halleluiah sthotram yesayya meke sthotram yesayya thank you Jesus amen amen amen amen amen

  • @tindira4396
    @tindira4396 2 месяца назад +3

    Praise the lord glory to God amen amen amen amen 🙏🙏🙏

  • @sujathasudheer4697
    @sujathasudheer4697 2 месяца назад +3

    Tq jesus tq jesus tq jesus

  • @ushakiran4215
    @ushakiran4215 2 месяца назад +3

    Wonderful testimony sister kumari garu👌👌God bless you and your family 🙌🙌

  • @sivakumar-su3rv
    @sivakumar-su3rv 2 месяца назад +2

    మన తండ్రి గొప్పవాడు అంతా మీకు మంచే జరిగింది తండ్రి నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙌❤️🙌

  • @shobharani2445
    @shobharani2445 2 месяца назад +2

    Praise the lord

  • @nayinivimala4350
    @nayinivimala4350 2 месяца назад +3

    Glory to Jesus..na husband divorce case pettadu.. na marriage ayyi 10 yrs authundi.. Naku pillalu leru kani Naku na husband ante istam divorce thisukovatam ishtam ledu..na husband Mari case return thisukovali nakosam prayer cheyyandi .

  • @babbyparsika1183
    @babbyparsika1183 Месяц назад

    God bless you sister

  • @vddurgaprasad2995
    @vddurgaprasad2995 Месяц назад

    🙏🏻🙏🏻

  • @sunithasunitha1979
    @sunithasunitha1979 2 месяца назад +3

    Na bhartha kuda marali thandri...nenu na pillala tho ontariga untunnanu...na bhartha ma daggariki vachi memu family ga happy ga undetattu bless cheyandi thandri....

  • @Suvarna-n9p
    @Suvarna-n9p 2 месяца назад +2

    నా భార్త కూడా మారాలని తాగుడు మనాలి అని ప్రేయర్ చేయండి సిస్టర్ 🙏🙏🙏

  • @kummarimaddilety8780
    @kummarimaddilety8780 2 месяца назад +4

    కె మద్దిలేటి కర్నూలు నాకు కడుపులో గడ్డలు అయినవి కంటిచూపు కూడా సరిగా లేదు ప్రార్థనలో పెట్టండి అయ్యగారు నా ఆరోగ్యం సరిగా లేదు ప్రార్థనలో పెట్టండి అయ్యగారు

  • @SreekalaKala-n1p
    @SreekalaKala-n1p Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NavyaPerli
    @NavyaPerli 2 месяца назад +2

    Hallelujah Thankyou jesus thank you for your mercy and thank you for your grace lord 🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @ArunaAkash-ov6mc
    @ArunaAkash-ov6mc 2 месяца назад +3

    Naa husband kalisi unnadhu ku vandhanallu thank you Jesus praise the lord 🙏🏻🙏🏻🙏🏻

  • @lakkakulasujatha3995
    @lakkakulasujatha3995 2 месяца назад +2

    Glory to God 🙏🙏🙏🙏

  • @sivakumar-su3rv
    @sivakumar-su3rv 2 месяца назад +4

    వందనాలమ్మ మీ సమస్య పగలు కూడా రాకూడదు 🙏 2014లో బాప్తిసం తీసుకున్నాను అన్ని చోట్ల తిరిగాను నా భర్త పిల్లలు మారాలని అలిసిపోయాను అమ్మ 54 సంవత్సరంలో నాకు నా భర్త నా పిల్లలు ఉండేటప్పుడు వాక్యాలు చూడనివ్వరు ప్రార్థనలు చేసిన ఒప్పుకోరు బాప్తిసం తీసుకున్న నని ఎవరికీ తెలీదు మా కోసం కూడా ప్రార్థన చేయండి యేసయ్య శక్తి నామంలో అడుగు చున్నాను ఆమెన్. 🤲🌹🤲😭😭. ఈశ్వరి

  • @KBhushanm
    @KBhushanm 2 месяца назад +5

    Na bhartha thagudu manukoni rakshana pondhalani prayer cheyandi

  • @rajasreedamala1724
    @rajasreedamala1724 2 месяца назад +2

    Our God is great.

  • @BabuRaoBommu-wv2bn
    @BabuRaoBommu-wv2bn 2 месяца назад +2

    Thank you jessus

  • @swarnaravi1017
    @swarnaravi1017 2 месяца назад +3

    Halleluya స్తోత్రం yesaya మీకు వంద నలు ఈ సిస్టర్ చెప్పిన సా క్షం లాగానే నా జీవితం కూడా 100శాతం అలానే ఉంది నా భర్త afairstho ఎక్కువగా వాళ్ళు చెప్పినట్లు గానే వింటాడు నా మాట వినడు నన్నుపట్టించుకోడు నేను ఎంచెప్పిన కేర్లెస్గా వుంటాడు నా naemotionsni pattinchukodu సో ఈ సిస్టర్ సాక్షం ద్వారా జాషువా అన్న పోస్టుల ద్వార నా జీవితంలో కూడా నాభర్త ను పరాయి స్త్రీ వ్యామోహంలో పడకుండా shytanu సంకెళ్లనుంచి విడిపించాలని devathi దేవుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తున్నాను అమెన్

  • @rekhark3927
    @rekhark3927 2 месяца назад +2

    Amen praise the lord tysm lord

  • @SanthiLam-fq5wl
    @SanthiLam-fq5wl 2 месяца назад +2

    Amen prise the Lord sister glory togod

  • @reddaboinanavyanagendra9918
    @reddaboinanavyanagendra9918 2 месяца назад +2

    Thank you sister

  • @kogilachinni6709
    @kogilachinni6709 2 месяца назад +1

    Tq Jesus

  • @nagamalleswari-gd5zx
    @nagamalleswari-gd5zx 10 дней назад

    Thank you jeses naa husband nenu kalusukunam Naa samsaram chala santhosh ga undi

  • @ushakiran4215
    @ushakiran4215 2 месяца назад +2

    All glory to God 🙌🙌

  • @Varapuli400
    @Varapuli400 Месяц назад

    Priselord brother

  • @Rani-ye4xv
    @Rani-ye4xv 2 месяца назад +1

    amen ayya tq jesus tq jesus tq jesus tq jesus tq jesus tq jesus tq jesus tq jesus tq jesus tq jesus tq jesus yesay miku stotram 🙏 yesaya miku stotram 🙏 yesaya miku stotram 🙏 yesaya miku stotram 🙏 yesaya miku stotram 🙏 yesaya miku stotram 🙏 haleluya haleluya haleluya haleluya stotram thandri 🙏🙏🙏🛐🛐🛐

  • @lalithamanda9662
    @lalithamanda9662 2 месяца назад +2

    Pised lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MettaKalpana-m3o
    @MettaKalpana-m3o 2 месяца назад +3

    God bless u akka

  • @mannelamounikamounika3573
    @mannelamounikamounika3573 2 месяца назад +2

    God is great really 🙏

  • @KuwAit-qn3tc
    @KuwAit-qn3tc 2 месяца назад +2

    Amen.amen.amen

  • @SririshaSririsha-ph9bd
    @SririshaSririsha-ph9bd Месяц назад +1

    Thanku lord thanku so much dhevudu Enka dhivinchali

  • @tanujatanu3013
    @tanujatanu3013 2 месяца назад +2

    Me testimony vini edchesanu Great testimony Glory to God

  • @reddaboinanavyanagendra9918
    @reddaboinanavyanagendra9918 2 месяца назад +2

    Thank you God , God spoke to me by this testimony

  • @vanajav4487
    @vanajav4487 Месяц назад

    నా భర్త కూడా అలాగే వేరే వాళ్లతో రిలేషన్ లో ఉంటూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు.చనిపోతే బావుండు అనిపిస్తుంది.6సంవత్సరలు నుండి ఏడుస్తున్న.నా భర్త మారాలని./.
    నా భర్త కోసం ప్రార్థన చేయండి .

  • @sateeshitikalapalli6426
    @sateeshitikalapalli6426 2 месяца назад +2

    Thank you

  • @mpavithra2754
    @mpavithra2754 2 месяца назад +2

    Praise the lord sister thankyou testimony

  • @r.hymavathihyma720
    @r.hymavathihyma720 2 месяца назад +2

    Praise the lord brother and sister plz pray for my spiritual life and DSC exam to qualify with high score and get government teacher job and mrge and health and my elder sister's name vishranthi joint pain's chala suffer avuthunnadhi please prayer cheyandi and job and mrge

  • @sujathasudheer4697
    @sujathasudheer4697 2 месяца назад +2

    Praise the lord brother 🙏

  • @likithreddy4826
    @likithreddy4826 2 месяца назад +1

    Thank u Jesus amen 🙏

  • @santhim3091
    @santhim3091 2 месяца назад +1

    Glory to God

  • @user-wx6pe8xd9y
    @user-wx6pe8xd9y 2 месяца назад +2

    Thank u sister e msg pettunanduku nade same problem thank u jesus amen amen amen

  • @ChaitanyaKoyya
    @ChaitanyaKoyya 2 месяца назад +3

    Na bartha Ramesh taghudu akramasambhandham nundi vidipincha lani nanu pilalini preminchalani viluva vundali na bartha maralani Maru manasu pondhukovalani prayear 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @arunaganni6256
    @arunaganni6256 2 месяца назад +1

    Praise the lord pastor garu 🙏🙏

  • @sujathasudheer4697
    @sujathasudheer4697 2 месяца назад +2

    Praise God ma👏👏👏🙏🙏🙏

  • @RAMANAGADDALA-ny8ze
    @RAMANAGADDALA-ny8ze 2 месяца назад +2

    Miracle 👏👏👏God is Great 👏🏾👏🏾

  • @syamalakampa293
    @syamalakampa293 2 месяца назад +1

    Prabhuvina yesayya namamunaku samastha mahima gantha kalugunu gaaka...eelaanti samasyalatho baadhapadutunna prathi okkari jeevitamlo parisudhathma kaaryamulu jarugunu gaaka amen amen amen

  • @sailajasri8659
    @sailajasri8659 2 месяца назад +3

    Praise the lord sister, mee praristiti Naadi kuda sister really

  • @sujathageddam8990
    @sujathageddam8990 2 месяца назад +1

    Praise JESUS Hallelujah

  • @vijaymarysd6917
    @vijaymarysd6917 2 месяца назад +2

    Hallelujah God bless you sister. Your testimony made a revolution in all believers life.

  • @RamakrishnaM-yc7hq
    @RamakrishnaM-yc7hq 2 месяца назад +2

    Praise god

  • @Niharikaa27
    @Niharikaa27 2 месяца назад +2

    Faithful testimony... 🙌🏻Powerfull God...

  • @rajarani7625
    @rajarani7625 Месяц назад

    Amen Amen Amen Amen

  • @ShaikNaseema-mw2tc
    @ShaikNaseema-mw2tc 2 месяца назад +3

    Golri to God nana same problem nadi kuda nana naku kuda sahayam chiyandi 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭nana love you Amma nana nive yassaya ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen

  • @uppathalaprashanth8319
    @uppathalaprashanth8319 2 месяца назад +1

    Prisde Lord sister mee veswasam chala goppade devudu namaneke mahima kalugunu gaka amen🙏🙏🙏 Amen

  • @chinnysanju992
    @chinnysanju992 2 месяца назад +3

    Praise the lord 🙏 sister mee saksham vintunte na kannillu aagalevu nenu kuda na bartha valla chaala badha padthunna almost same situation nenu pillalu kuda thanalo marpu kosam prayer chestunam plz sister naa family kosam kuda prayer cheyandi na family vedipoyindi na bartha pradeep

  • @kumarinalli4419
    @kumarinalli4419 2 месяца назад +3

    Praise the Lord brother 🙏 Glory to Jesus Christ amen 🙏 wonderful satmany brother hallelujah 🙏

  • @Fhjytg
    @Fhjytg 2 месяца назад +1

    దేvuni kripa kshemamule andariki uchitamga labhinchinanduku kritgnatalu amen🎉

  • @pawankalyanfans3012
    @pawankalyanfans3012 Месяц назад +1

    Yes paper midha rasi daily prayer cheyandhi nenu naku hyd job ravalani prayer chesanu na husband ki eddaram job ravalani prayer chesa 1year lo memu hyd velli job chesamuu

  • @sateeshitikalapalli6426
    @sateeshitikalapalli6426 2 месяца назад +2

    మీకు లాగే నా కోసం ప్రేయర్ చేయండి please request

  • @abhignaskitchen
    @abhignaskitchen 2 месяца назад +2

    Praise the Lord sister. Mee saksham vintute chala edupu vastundi.