ప్రజలు వుచితాలు కోరుకుంటున్నారు డెవలప్ మెంట్ కోరుకువడం లేదు ఎన్ని వుచితాలు యిచ్చి నా యింకా మాకు అవి యియ్యలే యివి యియ్యలే అంటున్నారు ఉచితలు ఆశిస్తే డెవలప్మెంట్ వుండదు పిల్లలకు జాబ్ లు బడ్జెట్ వుండవు
Месяц назад
@@Karthik-ez6sbnuv annadi correct anna and akka ki reels kuda kavali sympathy and emotions ki election time lo …. Fortuner lo nundi digi oka reel chesi pothadi akka
సీతక్క ఒక్క రోజుకే ఇన్ని తిప్పలు పడుతుంది మరి డైలీ తిరిగే ప్రజలు ఏం కావాలా ఇక ఇప్పుడైనా అర్థం తెలుసుకొని ఆ బ్రిడ్జి కి మోక్షం కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై సీతక్క
ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తన పవర్ ను ఉపయోగించి అధికారంలో ఉన్న తనకు అడ్డం లేదు కాబట్టి తప్పనిసరిగా బాధ్యతను వహిస్తూ తన ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలను సరిత గతంగా పరిష్కారం చేసుకోగలరు అని నా యొక్క మనవి
ఏం చెయ్యదు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కోసం చెప్పులు చేతిలో పట్టుకుని నడుస్తున్నట్టు ఫొటోస్ దిగడానికి అట్లాగే ఉంటాయి మినిస్టర్ అయ్యాక అక్కకు గర్వం బాగా వచ్చింది
బ్రిడ్జి కడితే రీల్ చేసుకోవడానికి ఒక ప్లేస్ పోయినట్టు అవుతుంది, ఎప్పుడు వచ్చినా ఆ నీళ్ళు పారుతునే ఉండాలి ఈవిడ గారు అందులో నుంచి చెప్పులు నెత్తి మీద పెట్టుకుని నడుస్తూనే ఉండాలి కెమెరామెన్ వీడియో తీస్తూనే ఉండాలి అప్పుడే కథ ప్రజల్లో సానుభూతి వచ్చేది ఓట్లు పడేది. ఎంతైనా మాజీ నక్సలైట్ కదా వాళ్ళకు అభివృద్ది పట్టదు.
ఇంకా ఎన్ని రీల్స్ చేస్తూ తిరుగుతావు నిన్ను గెలిపించింది అక్కడ కనీస వసతులు ఏర్పాటు చేస్తావని కానీ నీవు అవి కల్పించడంలో విఫలం కానీ నీకూ బాగా పాపులర్ అయే వీడియోస్ తీస్తూ సింపతీ సంపాదిస్తున్నావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఇన్నీ సంవత్సరాల్లో కాని రోడ్డు పనులు, వాగులు వంకలు దాటే వంతెనలు ఇప్పుడు సీతక్క మంత్రి పదవి వచ్చిన కొన్ని నేలల సమయం లో మార్పు జరగాలి అని అనుకుంటే జీవితం శ్రీమంతుడు మూవీ కాదు, ఒకేఒక్కడు మూవీ అంతకన్నా కాదు . దేనికైనా ఒక ప్రాసెస్ అంటూ వుంటుంది కదా. మన ముడ్డి కిందికి 30 లేదా 40 సంవత్సరాలు వచ్చి, ప్రశ్నించే స్థాయికి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచినా జరగాని పనులకు, శంకుస్థాపన చేసిన మొదలు పెట్టని పనులకు ఎవరు బాధ్యులు, దానికి కారణం మనమే కదా. సీతక్క మంత్రి కన్నా ముందు MLA అమే కి ఏ ఫాండ్స్ వచ్చిన రాకపోయినా అమే తన ప్రయత్నం చేశారు. అమే ను మించిన నాయకులు తెలంగాణలో ఎవరు ఉన్నారో చెప్పండి.
దొర గారి ఛానల్ టీవీ 3*3కి 10 ఏళ్ల దొరల పాలనలో ఈ వంతెన కష్టాలు గుర్తుకు రాలేదు అనుకుంట! ఇప్పుడు ఒక ఆదివాసీ మహిళ మొదటి సంవత్సరంలోనే అన్నీ చేసేయాలి అన్నమాట!! హ్యాట్సాఫ్ దొరల పాలన
సీతక్క గారి పనితనం చూస్తూ ఉంటే రోజాగారు గుర్తుకు వస్తున్నారు రొజాగారు మొదట సినిమాలలో నటించి ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చి అధికారి అయ్యి షో చేశారు సీతక్క గారు మొదట రాజకీయాలలోకి వచ్చి అధికారి అయ్యి షో చెస్తున్నారు అనిపిస్తూంది ఏం ఉందండి ఇందులో షో చేయడం కాకపోతే... ఆ వాగు వరదలో వాహనం కొట్టుకు పోతదా... ఎర్రిపప్పల్ని చేయడం కాకపోతే ఏమిటి
పనికిమాలిన ఛానల్ ,పనికిమాలిన న్యూస్...ఆమె వయసు మీద పడుతోంది,ఆమె మంత్రి..త్వరగా వెళ్లి ఆ కార్యక్రమం పూర్తి చేసి ఇంకో పనికి వెళ్ళాల్సి ఉంటుంది..పాతరోజుల్లో లాగా నడుసుకుంటూ అటు ఇటు తిరిగితే కుదరదు కదా...సద్విమర్శ మంచిదే కానీ ఇలా చేయటం మంచిది కాదు..
ఇంకా అలాగే నడిస్తే నిన్ను గెలిపించి వెస్ట్ అక్కో ప్రతి పక్షం లో ఉన్నపడు నువ్వు బాగానే నడిచినవ్ లే గానీ ఇప్పుడు నడుస్తూ ఉస్తారు ప్రజలు కొద్దిగా అభివృద్ధి చేయు
మీడియా ఫోకస్ పెట్టవలసింది ఇటువంటి ఆటల మీద అభివృద్ధి లేని చోట అభివృద్ధి చేయమని గుర్తు చేయాలి 😊 అంతేగాని ఎమ్మెల్యే కి సీఎం దృష్టికి తీసుకు వెళ్ళ వలసిన బాధ్యత మీది
ఆమె బ్రిడ్జ్ ఎందుకు వేయించలేక పోతుంది..? ఇన్ని యేళ్ళు ఎమ్మెల్యే గా వుండి ఈమె ఆ ములుగు ప్రజలకి చేసింది ఏముంది..? కరోనా టైం లో సింపతీ తప్ప ఈమెకి ఎం లేదు..కానీ అప్పటి నిజాలు కూడా భయట పడుతున్నాయి..కార్ లో వెళ్లి నడిచి వెళ్లినట్లు బాగా పబ్లిక్ చేసింది
Appudu miru nadichi vellaru ante ardham undhi only mla kabatti eppudu miru minister miru anukunte enka 4 year time undhi aa time lope Akkada bride vasthundhi miru people gurinchi alochinche vallu ithe fist e pani start cheyyandi seethakka garu
ఈమె మహా నటి అవార్డు ఇవ్వాలి అధికారం లో. లేనప్పుడు మేము కలిస్తే సంప్రదాయాన్ని సుద్దపుసని లెక్క మాట్లాడింది. అధికారం వచ్చాక నిజ స్వరూపం తెలిసింది
Yes
Yes
గెలిచి ఒక సంవత్సరం అయింధి రోడ్లు వేయొచ్చుగా రీల్స్ రాణి
ప్రజలు వుచితాలు కోరుకుంటున్నారు డెవలప్ మెంట్ కోరుకువడం లేదు ఎన్ని వుచితాలు యిచ్చి నా యింకా మాకు అవి యియ్యలే యివి యియ్యలే అంటున్నారు ఉచితలు ఆశిస్తే డెవలప్మెంట్ వుండదు పిల్లలకు జాబ్ లు బడ్జెట్ వుండవు
@@Karthik-ez6sbnuv annadi correct anna and akka ki reels kuda kavali sympathy and emotions ki election time lo …. Fortuner lo nundi digi oka reel chesi pothadi akka
మాది ములుగు ఫ్రెండ్స్ devalopment లేదు బొక్క లేదు రీల్స్ చేసుకుంటా తిరుగుడే ఈమె పని
𝗠𝗶𝗸𝘂 𝗦𝗶𝗴𝗴𝘂 𝗟𝗲𝗱𝘂 😅 𝗘𝗻𝗱𝘂𝗸𝘂 𝗩𝗲𝘀𝗮𝗿𝘂 𝗩𝗼𝘁𝗹𝘂 😅😅
సరిగ్గా చెప్పావు
Telsu bro 😂
Adilabad jilla mulugu lo undhara gorre?
ముందు యం.యల్.ఏ గా ఎవరున్నారు మిత్రమా వాల్లెంఫీకలెదుకద
సీతక్క ఒక్క రోజుకే ఇన్ని తిప్పలు పడుతుంది మరి డైలీ తిరిగే ప్రజలు ఏం కావాలా ఇక ఇప్పుడైనా అర్థం తెలుసుకొని ఆ బ్రిడ్జి కి మోక్షం కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై సీతక్క
Reels రాణి సీతక్క కు జై
రీల్స్ రాని జిందాబాద్ 😁🤦♂️🙆♂️
వంతేనలేదు బొక్కలేదు, ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు బ్రిడ్జి కడతాం అని చెప్తారు అధినమ్మి జనాలు ఓట్లు వేస్తారు అంతే 😂😂😂 ఇదే రిపీట్ అవుద్ది 😅😅😅😅
డెవోలోప్ మెంట్ అవన్నీ అడగొద్దు,,
ముందు కెమెరా మాన్ ని పిలవండి, ఆ వాగు మీద ఒక రీల్ చేస్కుంటాది
అలా దాటుకుంటూ వెళ్లే బదులు అధికారం మీ చేతిలోనే ఉంది కదా ఒక వంతెన ఏర్పాటు చేపించండి
Reels రాణి reels చేయడానికి పోయావా 😂😂
Bongu reals cheyadaniki time ledu vanthena tharuvatha 😂😂
రోడ్లు ఏయరు ఎందుకంటె అది కుటుంబం పార్టీ,నిర్ణయాలు తీసుకొనే అధికారం వారికీ ఉండదు
కెమెరా మెన్ లు వెళ్లారో లేదో వెళ్తే చాలా లైక్స్ వస్తాయి రీల్స్ కి
మా ప్రభుత్వం అధికారం లోకి వస్తే అద్భుతాలు చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఎం చేస్తున్నట్టు మరి ఫోటో షూట్ అక్క
Queen of reels 🎉
Jai reels akka
ఇది ఆమెకి మంచి అవకాశం 👍 చేస్తుంది షూర్ 🙏👍🌹
ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి తన పవర్ ను ఉపయోగించి అధికారంలో ఉన్న తనకు అడ్డం లేదు కాబట్టి తప్పనిసరిగా బాధ్యతను వహిస్తూ తన ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలను సరిత గతంగా పరిష్కారం చేసుకోగలరు అని నా యొక్క మనవి
ఏం చెయ్యదు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కోసం చెప్పులు చేతిలో పట్టుకుని నడుస్తున్నట్టు ఫొటోస్ దిగడానికి అట్లాగే ఉంటాయి మినిస్టర్ అయ్యాక అక్కకు గర్వం బాగా వచ్చింది
సీతక్క ప్రజల మనిషి నిజం తెలిసింది ఇప్పుడే కదా ఈసారి బ్రిడ్జి కడత ది అని ఆశిస్తున్నాం
అధికారం లోకి వచ్చిందిగా బ్రిడ్జ్ వెయ్యచ్చుగా అదేమైనా లండన్ బ్రిడ్జ ఏంది వేస్తే ఈమె రీల్స్ చెయ్యడం కుదరదుగా అందకు వెయ్యదు
Reels రాణి కి జై😂😂😂
😂😂😂😂
Real leader seethakka
india లో రీల్ s,,, toni minister అయిన first leade,, ఆదికారం వున వాకింగ్ యె,, ఆదికారం లెకున వాకింగ్ యె,, 😂,,,,, 😂😂😂
రీల్స్ తీసుకోవడానికి ఇలాంటి పెండిగ్ పనులు వున్ డాలి గా
ఫోటోలు ఇన్స్ట రీల్స్ కి పోస్ లు ఇవ్వడమే. పని ఏమి లేదు సీత అమ్మది.
రీల్స్ రాణి
మీ నియోజక వర్గం ప్రజల కష్టాలు ఇప్పుడైనా తీర్చండి.
ఈమె పని రీల్స్ ఏ నా వంతెన కట్టేది ఏమైనా ఉన్నదా
తప్పకుండ వంతెన నిర్మాణం జరుగుతుంది.
Reels రాణి కి జై😂😂😂
Liquor rani ki jai..😃😃
బ్రిడ్జి కడితే రీల్ చేసుకోవడానికి ఒక ప్లేస్ పోయినట్టు అవుతుంది, ఎప్పుడు వచ్చినా ఆ నీళ్ళు పారుతునే ఉండాలి ఈవిడ గారు అందులో నుంచి చెప్పులు నెత్తి మీద పెట్టుకుని నడుస్తూనే ఉండాలి కెమెరామెన్ వీడియో తీస్తూనే ఉండాలి అప్పుడే కథ ప్రజల్లో సానుభూతి వచ్చేది ఓట్లు పడేది. ఎంతైనా మాజీ నక్సలైట్ కదా వాళ్ళకు అభివృద్ది పట్టదు.
Telangana acting రాణి
ఇంకా ఎన్ని రీల్స్ చేస్తూ తిరుగుతావు నిన్ను గెలిపించింది అక్కడ కనీస వసతులు ఏర్పాటు చేస్తావని కానీ నీవు అవి కల్పించడంలో విఫలం కానీ నీకూ బాగా పాపులర్ అయే వీడియోస్ తీస్తూ సింపతీ సంపాదిస్తున్నావు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయి ఇన్నీ సంవత్సరాల్లో కాని రోడ్డు పనులు, వాగులు వంకలు దాటే వంతెనలు ఇప్పుడు సీతక్క మంత్రి పదవి వచ్చిన కొన్ని నేలల సమయం లో మార్పు జరగాలి అని అనుకుంటే జీవితం శ్రీమంతుడు మూవీ కాదు, ఒకేఒక్కడు మూవీ అంతకన్నా కాదు .
దేనికైనా ఒక ప్రాసెస్ అంటూ వుంటుంది కదా.
మన ముడ్డి కిందికి 30 లేదా 40 సంవత్సరాలు వచ్చి, ప్రశ్నించే స్థాయికి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచినా జరగాని పనులకు, శంకుస్థాపన చేసిన మొదలు పెట్టని పనులకు ఎవరు బాధ్యులు, దానికి కారణం మనమే కదా.
సీతక్క మంత్రి కన్నా ముందు MLA అమే కి ఏ ఫాండ్స్ వచ్చిన రాకపోయినా అమే తన ప్రయత్నం చేశారు.
అమే ను మించిన నాయకులు తెలంగాణలో ఎవరు ఉన్నారో చెప్పండి.
Seethakka di action mathrame ,no work & no development
Emey ki insta lo best influencer award istaru
16 సo.రాలునుoడిసరే😂 ముందుTRS bjp 10.సoఏమిచేసారు🤔చిన్న వoతేనాఇప్పుడు1సo.రం చేయండిపూర్తికాంగ్రెస్ లో✋
Madam garu knows about her consistency.. so she will do iy
🙏🙏👍
సూపర్ అక్క మీ రూల్స్
No bad words seeta Akka is great lady huminaity parson, no bad comments
MLA❌ Influencer ✅
Aa vaagulo thosi chavamani cheppandi Congress peeda pothadhi...best Oscar award ivvali😂😂😂😂😂😂
Hahaha😂😂😂😂 show starts again 😂😂😂😂😂
ప్రజాపాలన ఫెయిల్
మహానటి 🙏🙏🙏🙏🙏
చేస్తారు డైరెక్టుగా చూసారుగా. 🙏
Reels Rani
Reels రాణి కి జై😂😂😂
రీల్స్ రోజులు పోయాయి ఇపుడైనా రియల్ మంత్రిగా పనులు చేయండి సీతక్క గారు లేదంటే వెస్టు
మళ్ళీ అవార్డు కోసమే కదా 😅
ఓరి తెలంగాణ వచి 10 కనీసం రోడ్డు కూడా లేదు
Reels రాణి కి జై😂😂😂
Mahanati akka
Reels రాణి కి జై😂😂😂
దొర గారి ఛానల్ టీవీ 3*3కి 10 ఏళ్ల దొరల పాలనలో ఈ వంతెన కష్టాలు గుర్తుకు రాలేదు అనుకుంట! ఇప్పుడు ఒక ఆదివాసీ మహిళ మొదటి సంవత్సరంలోనే అన్నీ చేసేయాలి అన్నమాట!! హ్యాట్సాఫ్ దొరల పాలన
అవును మీ బి ర్ స్ 10 ఎర్స్ ఉంది మీ టీవీ 9ki అప్పుడు గుర్తుకు రాలేదా 😂😂😂😂😂😂😂😂😂
Ha 10 years emey kuda mla ney bro
సీతక్క గారి పనితనం చూస్తూ ఉంటే
రోజాగారు గుర్తుకు వస్తున్నారు
రొజాగారు మొదట సినిమాలలో నటించి ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చి అధికారి అయ్యి షో చేశారు
సీతక్క గారు
మొదట రాజకీయాలలోకి వచ్చి అధికారి అయ్యి షో చెస్తున్నారు అనిపిస్తూంది
ఏం ఉందండి ఇందులో
షో చేయడం కాకపోతే...
ఆ వాగు వరదలో వాహనం కొట్టుకు పోతదా...
ఎర్రిపప్పల్ని చేయడం కాకపోతే ఏమిటి
Shitha akka Garu ok birju ayana Kati chupandhi 🙏🙏
అధికారం లో ఉన్నా కూడా అభివృద్ధి చేయకుండా ఉంటే ఇక మీకు అధికారం ఎందుకు? రాజకీయాలు వదిలేయండి
పనికిమాలిన ఛానల్ ,పనికిమాలిన న్యూస్...ఆమె వయసు మీద పడుతోంది,ఆమె మంత్రి..త్వరగా వెళ్లి ఆ కార్యక్రమం పూర్తి చేసి ఇంకో పనికి వెళ్ళాల్సి ఉంటుంది..పాతరోజుల్లో లాగా నడుసుకుంటూ అటు ఇటు తిరిగితే కుదరదు కదా...సద్విమర్శ మంచిదే కానీ ఇలా చేయటం మంచిది కాదు..
Great leader akka
సీతక్క ❌ మహానటి ✅🤧😮💨
Mulugu lo passbook kosam 5 months nundi thiruguthunna passbook esthaleru madam twitt lo reply echindhi documents submit chesam kani enka passbook raledhu plz evaraina initiative theskondi..
రోడ్లు వేస్టే అహ్ బాదా ఉండడు గా అక్క😢
షోయింగ్ తప్ప పనులు ఎం జరగలేదు
ఆమే మంత్రి అయి సంవత్సరం అయింది ఐనా ఇంకా ఈ కథలు ఎందుకు జనాలకు, సంవత్సరం నుంచి బ్రిడ్జి నిర్మించలేపోయారా
కామన్ భాయ్ వాగు దాటుకుంటూ పోతాడు ఒక మంత్రి వంతెన కట్టి పోవాలి
ఇప్పుడు వంతెన నిర్మించు అక్క...
ఇంకా అలాగే నడిస్తే నిన్ను గెలిపించి వెస్ట్ అక్కో
ప్రతి పక్షం లో ఉన్నపడు నువ్వు బాగానే నడిచినవ్ లే గానీ ఇప్పుడు నడుస్తూ ఉస్తారు ప్రజలు కొద్దిగా అభివృద్ధి చేయు
Reels రాణి కి జై😂😂😂
No no only we see our pockets....
Not for public once we are on power
వచ్చింది కాంగ్రెస్. డెవలప్మెంట్ avvali అంటే ఢిల్లీ పెద్దలు ఒప్పు కోవాలి కదా.
ఒక రోడ్డు వేస్తే ఇన్ని తిప్పలు ఉండవుగద.....
❤🎉🎉🎉❤❤❤🎉🎉🎉
ఏమైనా పాత డంపులు దొరకొచ్చు లేదా రీల్స్ ఫెమ్
మా ములుగు కి ఏం చెయ్యలేదు ఇక వాళ్లకు ఏం చేస్తది
Ummm gabbudhanaa...😅😅
Reels 😂
మీడియా ఫోకస్ పెట్టవలసింది ఇటువంటి ఆటల మీద అభివృద్ధి లేని చోట అభివృద్ధి చేయమని గుర్తు చేయాలి
😊 అంతేగాని ఎమ్మెల్యే కి సీఎం దృష్టికి తీసుకు వెళ్ళ వలసిన బాధ్యత మీది
Young voters Reels ekuva chustunnaru ani pulse telskunattu undi
ఆమె బ్రిడ్జ్ ఎందుకు వేయించలేక పోతుంది..?
ఇన్ని యేళ్ళు ఎమ్మెల్యే గా వుండి ఈమె ఆ ములుగు ప్రజలకి చేసింది ఏముంది..?
కరోనా టైం లో సింపతీ తప్ప ఈమెకి ఎం లేదు..కానీ అప్పటి నిజాలు కూడా భయట పడుతున్నాయి..కార్ లో వెళ్లి నడిచి వెళ్లినట్లు బాగా పబ్లిక్ చేసింది
Light
Show offf candidate
మహానటి సీతక్క
ఇంకో 10 సార్లు mla ఇన పని జరగదు
Idi reels cheyadanike saripotundi seethakka thokka deenakka
Social media lo hittt, real life lo fatttu
Danasari anasurya no1actor 😂😂😂😂
సీతక్క ఏమి సీత దేవి కాదు...
అది అవ్వదమ్మ
అంత సేవ చేసే భాగ్యం సీతక్క వచ్చింది.ఇక ఆమె ఇష్టం
👏
Paisal Ekkuvaithe Ye Akka Aina Okkate..... 😅
Hi
Adi avadamma
Seetaka kadu .....reel akka😂😂
Em pikindi power undi 🤷♂️
అదే కదా వ్యూహం 😂
Appudu miru nadichi vellaru ante ardham undhi only mla kabatti eppudu miru minister miru anukunte enka 4 year time undhi aa time lope Akkada bride vasthundhi miru people gurinchi alochinche vallu ithe fist e pani start cheyyandi seethakka garu
Seethakka kadhu Pithakka 😂
Cheyali
Anta ledu
now construct bridges
mahaanati 😂