రేవంత్ రెడ్డి గారుకి ఆ విధంగా సినిమా వాళ్ళ మీద కోపం ఉంటే,,ఆ సినిమాకి దేశంలోనే highest rates పెంచుకొనే విధంగా G.O ఇవ్వరు..కేస్ అయ్యింది..అరెస్ట్ చేశారు..బెయిల్ తెచ్చుకున్నారు..గత సంవత్సరం పల్లవి ప్రశాంత్ ని కూడా ర్యాలీ గా వెళ్లినందుకు అరెస్ట్ చేశారు గా..
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. బాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంటది...💯
@@Sumalatha-k7e medam akkada oka pranam poindi ani andariki badagane undi but unfortunately incident jarigindi manam EMI cheyalemu Car lo accident avutunnai ani Cars puchase cheyatleda people idi ante Actual ga n8 family to benefit show ki velladam correct kaadu vallu anta mandi lo ame expired ayyindi ante ame adrustam akkadike undi Ippudu unna samjam love ni and gratitude ni Money to matreme compare chestunnaru idi acccet chesina cheyakapoina ide nijam Love ,respect , gratitude= Money 💰 Ayina Theatre vallu help chestam ami chepparu allu arjun garu amount donate chesaru next day ne and child ki treated free of cost at hospital Child education kuda free ani chepparu Allu Arjun garu Hospital bill 6 laks ayyindanta madam till now
Madam, mee inti pakkana or urulo evaru aina chanipoteh kudaa meeru ippati varaku bhadah paduthuney unnara? Inka vallani gurthu pettukunnara? Oka hero ir celebrity valla jargmdhi ani anadam chalaaa easy but meeru mee surroundings lo kudaa ilaney react aiteh. Lokam and desam chalaaaa bvntmdhi. Finally, I conclude its an accidental. Evru kavali ani cheyyaru. Think wisely before we talk madam
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. బాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంటది...💯
నిన్న అరెస్ట్ తో అర్థం అయింది. కేవలం డబ్బు ఉన్న వాడికే గౌరవం, డబ్బు ఉన్న వాడికే పలకరింపు, డబ్బు ఉన్న వాడికే వ్యవస్థలు, న్యాయం అన్నీ.... రేవతి గారు చనిపోయిన రోజు లేవని నోర్లు నిన్న లేచాయి.
Cinema heroes 2004 nunchi 2044 varaku untaru.. power lo unde vadu inko 4 years tarvata malli power loki vastado ledo vanike teliyadu. Entha mandini gellukuntu pothey antha thokkuthaaru vaadni power lonchi digipoyinappudu. Adi ardham kavatle vaaniki
తల్లి చనిపోఇంది బిడ్డ హాస్పిటల్ లో ఉంది కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ మరియు ఒక హీరో గని చెనిపోయిన కుటుంబాని విసిట్ చేయలేదు. అల్లుఅర్జున్ జస్ట్ జైలు కి పోయి వచ్చాడు అంతే. దీనికోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం, పొలిటికల్ లీడర్లు ఈంత రియాక్ట్ అవుతున్నారు చూడు సిగుచెట్టు గ వ్వుంది.
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. బాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంటది...💯
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. బాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంటది...💯
బన్నీ ఈమధ్య చేస్తున్న అతి కి, he deserves correct treatment.... రేవతి అనే మహిళా చనిపోతే, కనీసం courtacy కోసం కూడా బాధ లేకుండా ఎదో money ఇస్తాము అని irresponsible గా మాట్లాడాడు... కనీసం వెళ్లి చూసి పలకరించిన పాపాన పోలేదు....
స్పీచ్ లో లేదా డిస్కషన్స్ లో ఒక sentence తెలుగు next sentence english మార్చి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు సహజం. నాక్కూడా చాలా సార్లు అయ్యింది. అందుకే మా మీటింగ్స్ లో నేను మాట్లాడితే only english leda only telugu matladata... ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొనాన్సీ యేషన్ వేరు తెలుగు ప్రోనాన్సీయేషన్ వేరు mix చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి...ఇలాంటివి కామన్... ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ ఓన్లీ తెలుగు మాట్లాడితే ఫ్లో బావుంటుంది...mix చెయ్యటం వల్ల బాగా పలక గలిగె పదాలు కూడా తప్పు పలుకుతాం లేదా కొంచెం తడబడతాం
Maturity is realizing that :- PuSpha team poolachokka anna ni konesi ela aithe promotions cheskunnaro..... Pushpa 3D promotion kosam e Arrest drama.. 😢😢
Pick the things that bother you from this incident, and reply to this thread. 1. Why didn’t Allu Arjun inform the police and theater management about his visit and take their inputs? 2. Why did he make his presence public near the theater by stepping out of the car instead of staying invisible? 3. Why couldn’t he arrive at the theater 15 minutes late, once everyone had already entered? Anyway, the first 30 minutes of the movie, involving a fight, are boring and unrelated to the story. 4. Is ₹25 lakhs enough in India to compensate for the life of a mother who has two kids, one of whom is on a ventilator in the ICU? 5.Who is benefiting from the money earned through benefit shows - the public or the movie industry? What is the purpose of midnight benefit shows, which cause traffic issues, noise pollution, and even deaths in the middle of the night? 6. Pallavi Prashanth (Bigg Boss winner) appears to have done something similar but was arrested. Are both facing the same charges, or are they slightly different? In Allu Arjun’s case, a mother’s death is involved, which is far more serious. 7. Is the law and order system the same for everyone in India? 8. If the person who filed the case withdraws it, can any other lawyer or committee file a case? In India, human sentiments often get hurt, and cases are filed for trivial matters, like what RGV is going through now. Do we have a "Mother Society" or a "Judicial Society" that will fight for the mother’s death and her son’s critical condition? 9. Can India make changes to benefit shows to ensure that such incidents never happen again? Or is it just a money-milking idea where human lives are not valued?"
అందుకే అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు, చదవాలి జనరల్ నాలెడ్జి కోసం.. ఇక్కడ రేవంత్ రెడ్డి పుష్ప2 ని బాగా ఫాలో అయ్యాడు... CM ఫోటో ఇవ్వలేదని CM ని మార్చేస్తే... CM పేరు తెలీనందుకు.. బాగా తెలిసేలా, వినపడేలా, గుర్తుండేలా... చేసాడని.. ట్రేడ్ వర్గాల అభిప్రాయం..
Cinema stars 40-50 years varaku janala madhyalone untaru.. power lo unde vadu inko 4 years tarvata malli power loki vastado ledo vanike teliyadu. Power lo unnappudu entha mandini gellukuntu pothey power lonchi digipoyinappudu antha mandi reverse thokkuthaaru vaadni. Adi ardham kavatledu vaniki
I don't understand.. If police are doing their Duty what is the problem? They got a complaint from the Husband of deceased lady & the police registered case & accordingly they've arrested Allu Arjun. ఇక్కడ CM Revant Reddy ని blame చెయ్యడంలో ఏమైనా sense ఉందా.. అదికూడా ఒక స్పీచ్ లో పేరు మర్చిపోయాడు అన్న silly reason తో? ఒకవేళ Police ఈ complaint ని serious గా తీసుకోక పోతే మళ్ళీ వాళ్ళనే అంటారు Common man కి ఒక న్యాయం rich people కి ఒక న్యాయం అని..!! So కోడిగుడ్డు మీద ఈకలు పీకటం మానేసి ఎవడి పని వాడు చేస్కోండి..!!😖
@@radhaa_krishnaaaaa5569 ఇక్కడ మీరు కూడా మన మాతృ భాష లోని పదాలు వాడలేదు, అయితే అది తప్పు కాదు కొన్నిసార్లు వాటిని పలకడం గానీ వాడటం గుర్తు రాదు మీలాగా అంతే 🙌🏻
ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్య. కాసేపు అల్లు అర్జున్ తప్పు చేశాడు అనుకుందాం. ఇన్ని రోజులు బట్టి వదిలేసి సరిగా శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేయడం ఏంటి, శని ఆదివారం సెలవు కాబట్టి బెయిల్ రాకుండా ఉంచడం కోసమా. అంతేకాకుండా హైకోర్టు అతనికి సాయంత్రం 7 గంటలకు బెయలు ఇచ్చింది. అది వెంటనే జైలు అధికారికి మెయిల్ or fax రూపంలో వచ్చేస్తుంది. పోనీ ఒరిజినల్ కాపీ సమర్పించాలి అనుకుందామన్న అది అక్కడికి గంటల్ పంపించేస్తారు. అయినా అతని విడుదల చేయకుండా రాత్రంతా ఉంచి తెల్లవారు విడుదల చేశారు. కావాలని ఎలాగైనా పట్టు పట్టి అతన్ని ఒక రోజున జైల్లో ఉంచాలని ఉంచినట్టుంది.
Guys antha allu arjun ni arrest chesaru ani antunnaaru thapa Akkada comma lo una ha babu ni okaru kuda yala unadu ani okaru kuda matladaru ha babu lechaka amma yekkada anti daniki vala nanna em chepatadu 😢😢😢 papam andi koddiga think cheyandi guys
Pushpa be like: Kottadu thiskunam ma time vasthadhi memu kodatham 🔥. Neyavva thaggedhele. Small advice for Revanth sir: You won't be in power all the time. Gurthu pettukovali adhi meru.
@@manthenaarjunkumar9483movies hit or flop ani kadhu akkada matter... Craze undali janalo... Ardamaindaa ala ayithe DCM gariki career lo chala flops vachayi... Ayina tana craze tagaleduu... So craze matters
Correct nen kuda adhe anukunna.... Gavravaneeyulaina ane word thadabaddaru.... It happens many times wd many people ..... Lokesh gaarinu example teeskovichu
Bollywood khanas targeted and give complaint to INC.the Rahul Gandhi targeted allu arjun because of his chinna mavaya garu Pavan Kalyan garu defeated INC in Maharashtra. Rahul Gandhi hated Hindus and allu arjun is Hindu this may also one of the reason and ordered revanth Reddy who works under Rahul Gandhi to attach extra cases to strong case and finally allu arjun wife father may relative to revanth Reddy but revanth Reddy love cm chair more than any relative in the world. If allu arjun with jagan also. Jagan was hated by entire soniya Gandhi family. It's clear I think so.
అతి చేయాలి మరి సిఎం ఎవరో తెలియని విదంగా కాదు,మొత్తం అందరికి పోయించాడు కదా,పవర్ ఉండే వాడికి,సినిమా లో పవర్ఫుల్ కేరక్టర్ యాక్ట్ చేసి అదే ఊహలో ఉండే వాడికి వాస్తవం అర్థం కావాలి
Cinema heroes 2004 nunchi 2044 varaku untaru.. power lo unde vadu inko 4 years tarvata malli power loki vastado ledo vanike teliyadu. Entha mandini gellukuntu pothey antha thokkuthaaru vaadni power lonchi digipoyinappudu. Adi ardham kavatle vaaniki
వీడే ఏమైనా సంఘ సేవ చేసిండా . తల్లిని బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. వీడు చేయడం వల్ల రెండు నిండు ప్రాణాలు పోయాయి... వీడు ఒక రోజుకే జైలుకె మీడియా ఇంత ఆటెన్షన్ ఉంది... మరి చచ్చిన వాళ్ళకి న్యాయం లేదా... Justice = Money.... డబ్బులు ఉన్న వాడు ఒక న్యాయం లేని వాడు ఒక న్యాయం (పల్లవి ప్రశాంత్) Proud to be Indian
Endhulo andhari thappu undhii… 1)theatre management. .. 2) alluarjun .. 3) Govt .. allowing benefit shows 4) Police .. 5) victims husband .. taking their children to movie.. But what the police did very good arresting a celebrity..This is not cm revanth reddy revenge ..Police did their duty and produced to court .. Let’s forget all this issue.. and Please don’t keep your life in risk by attending those benefit shows… We have to love our own celebrity …but it has to be up to an extent.. STAY SAFE AND STAY HEALTHY
Bro ni previous video lo permission tisukoledu annav ga but AA theater ki inform chesadu theatre management police permission tisukundi adi ninna court hearings lo telisindi. Next ee stamped anedi lower balcony lo jarigindi but AA upper balcony lo unnadu but u projected it like it happened out side theatre. By the way know the facts before posting the video
I think movie prices hike icchindi AP lo Chandrababu meda unna good will meda PSPK recommendation valla prices hike iccharu anukunta But Ippudu dorikadu
This is pure ego of revanth Reddy
Power of Revanth REDDY
Weak people take revenge STRONG PEOPLE IGNORE
@@user-friendly468 Stop spreading fake news BRO..
రేవంత్ రెడ్డికి ఏమి సంబందం రా జఫ్ఫా
Yes .I agreed. In pre release event he did not mention cm name in dayas
Puspa ego hurt అయితే సిఎం మార్చేశాడు
But in reality cm changed puspa's life😢😢😢😢
Cm
Will change soon
😂😂 yes …ika bhai extralu dengadu
Dammunte pattukora potti reddy .. next day bayatiki ostha jail nunchi 😂😂😂
@@bhunarapur5760 abboooo😂😂🤣
Wtf ..
Know the difference between reel vs real .
No one would dare to touch cm unless he did a mistake @@bhunarapur5760
Revanth be like : idi munde chepachu kadamma🤣🤣
@@Rakesh_Bh 5 nimishalu late ayyindhi MP garu
Revannth reddy be like :
Mali name marchipotava😂
Potti reddy name gurtundali ante manchi panulu cheyyale kada lekunte power peekindobbutaru janaalu 😂😂
Saste marchipodu … jail night asala marchipodu😂
Esari kavali ani cheppadu chudu BhAAi
Avunu Yevaru రేవంత్ reddy
Vadiki dhimputhadu time chusi bunny anna wait
He didn't forget the cm name, he was confused with gouravaniyulayina Ane padham raledhu dhanni cover cheyadanike ala chesaru, this is true.
Nice covering 😂
@@drdgamer7666 Video chudu thammudu chusthey artham avthundi
@@drdgamer7666 🤣🤣🤣
రేవంత్ రెడ్డి గారుకి ఆ విధంగా సినిమా వాళ్ళ మీద కోపం ఉంటే,,ఆ సినిమాకి దేశంలోనే highest rates పెంచుకొనే విధంగా G.O ఇవ్వరు..కేస్ అయ్యింది..అరెస్ట్ చేశారు..బెయిల్ తెచ్చుకున్నారు..గత సంవత్సరం పల్లవి ప్రశాంత్ ని కూడా ర్యాలీ గా వెళ్లినందుకు అరెస్ట్ చేశారు గా..
@@chandrasekhar4768 vallu rates hike chesthe indirect ga commission teskuntaru
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. బాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంటది...💯
Good logic
Speech ayyaka G.O ichada
Speech ivvakamundhey G.O ichada .?
Bro edi movie before echadu, adey peru marchipoyaka , apudu movie release ayite , tickets rates hike echevadu kadu revanth Reddy
జనాలు ఎంత ఎర్రెక్కి ఉన్నారు ఒక మనిషి ప్రాణం పోతే ఎవరూ స్పందించరు .... ఇక్కడ ప్రాణానికి విలువ లేదు డబ్బుకు మాత్రమే విలువ అదే ఈ దేశ దరిద్రం
@@Sumalatha-k7e medam akkada oka pranam poindi ani andariki badagane undi but unfortunately incident jarigindi manam EMI cheyalemu Car lo accident avutunnai ani Cars puchase cheyatleda people idi ante
Actual ga n8 family to benefit show ki velladam correct kaadu vallu
anta mandi lo ame expired ayyindi ante ame adrustam akkadike undi
Ippudu unna samjam love ni and gratitude ni Money to matreme compare chestunnaru idi acccet chesina cheyakapoina ide nijam
Love ,respect , gratitude= Money 💰
Ayina Theatre vallu help chestam ami chepparu allu arjun garu amount donate chesaru next day ne and child ki treated free of cost at hospital Child education kuda free ani chepparu Allu Arjun garu
Hospital bill 6 laks ayyindanta madam till now
కరెక్ట్ గా చెప్పారు.@@makutaenterprises9905
Madam, mee inti pakkana or urulo evaru aina chanipoteh kudaa meeru ippati varaku bhadah paduthuney unnara? Inka vallani gurthu pettukunnara? Oka hero ir celebrity valla jargmdhi ani anadam chalaaa easy but meeru mee surroundings lo kudaa ilaney react aiteh. Lokam and desam chalaaaa bvntmdhi.
Finally, I conclude its an accidental. Evru kavali ani cheyyaru. Think wisely before we talk madam
ముందు CBN LOKESH PK నీ అరెస్టు చెయ్యాలి
@@user-rw9qr4tf8i manchi social media network nadustundi kada mi batch mottamdi!! Kanivanndi fake account latho muchatlu enduke le
Revanth reddy is 💯 correct
@@lokebomminidi valli vanni mg
@Gamer-he6wv nv na madhagudu veripuka
It's ego just like Jagan Reddy he will also go down like Jagan
Tollywood heros lo avaraina jail lo paddara ledha ani round off chesi jail ki velladu mana bhaii😂😂😂😂😂
😂😂😂
🤣🤣🤣 naku ade anipinchindi bro
😂🤣🤣
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. బాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంటది...💯
@ Finally bhai jail ki poyadu😂😂😂…mega heroes lo evru jail ki poledu…allu bhai maatram jail lo oka night spend chesadu…great abba 😂😂
As per CM said law should also take action against police department also bcz they are also reason for stampede
If we take personally it's a revenge angle if you think democratic way it's a law of its own course
RUclips channels kuda news channels aypoyayi 😂😂
good video... to bring clarity
నిన్న అరెస్ట్ తో అర్థం అయింది. కేవలం డబ్బు ఉన్న వాడికే గౌరవం, డబ్బు ఉన్న వాడికే పలకరింపు, డబ్బు ఉన్న వాడికే వ్యవస్థలు, న్యాయం అన్నీ....
రేవతి గారు చనిపోయిన రోజు లేవని నోర్లు నిన్న లేచాయి.
So basically allu arjun prepare aina speech marchipoyad😂 anduke arrest ayyad
Now he will never forget CM Revanth Reddy Name! 😅
Cinema heroes 2004 nunchi 2044 varaku untaru.. power lo unde vadu inko 4 years tarvata malli power loki vastado ledo vanike teliyadu. Entha mandini gellukuntu pothey antha thokkuthaaru vaadni power lonchi digipoyinappudu. Adi ardham kavatle vaaniki
తల్లి చనిపోఇంది బిడ్డ హాస్పిటల్ లో ఉంది కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ మరియు ఒక హీరో గని చెనిపోయిన కుటుంబాని విసిట్ చేయలేదు. అల్లుఅర్జున్ జస్ట్ జైలు కి పోయి వచ్చాడు అంతే. దీనికోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం, పొలిటికల్ లీడర్లు ఈంత రియాక్ట్ అవుతున్నారు చూడు సిగుచెట్టు గ వ్వుంది.
Mee videos chudadaniki reason u do it very quickly . Tq
Yes . Straight to point vuntadhi
CBN: వెరీ గుడ్ రేవంత్..
CM: థాంక్యూ సార్ ఇట్స్ మై ప్లేజర్😂😂
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. బాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంటది...💯
రేవంత్ రెడ్డి ఒక ఆంధ్ర సినిమా స్టార్ అల్లు అర్జున్ వంటి వారిని అరెస్ట్ చేయాలని భావిస్తే, అతను తన గురువు చంద్రబాబును తప్పనిసరిగా సంప్రదిస్తాడు. బాబు పవన్‌కు సమాచారం ఇచ్చాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ అరెస్ట్‌లో బాబు ప్రమేయం స్పష్టంగా ఉంటది...💯
@@shivajiraj7390 mad people should go and live on another planet like aliens
@@shivajiraj7390 ఒరే erri పప్పా nda లో ఉంది సీబీన్ కాంగ్రెస్ హటావో అన్నాది pk వాళ్ళతో ఎం చేస్తారు రా కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు మారండి ఊరికే వాగద్దు
❤
బయటకు వచ్చేసాడు అన్న❤❤❤❤
Why no video made on Atul Subhash suicide incident yet..
బన్నీ ఈమధ్య చేస్తున్న అతి కి, he deserves correct treatment.... రేవతి అనే మహిళా చనిపోతే, కనీసం courtacy కోసం కూడా బాధ లేకుండా ఎదో money ఇస్తాము అని irresponsible గా మాట్లాడాడు... కనీసం వెళ్లి చూసి పలకరించిన పాపాన పోలేదు....
I agree with you 💯
Cm Revanth ante Brand 🔥🔥😤😤😤
Bro miss you review
స్పీచ్ లో లేదా డిస్కషన్స్ లో ఒక sentence తెలుగు next sentence english మార్చి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పొరపాట్లు సహజం. నాక్కూడా చాలా సార్లు అయ్యింది. అందుకే మా మీటింగ్స్ లో నేను మాట్లాడితే only english leda only telugu matladata... ఎందుకంటే ఇంగ్లీష్ ప్రొనాన్సీ యేషన్ వేరు తెలుగు ప్రోనాన్సీయేషన్ వేరు mix చేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి...ఇలాంటివి కామన్...
ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ ఓన్లీ తెలుగు మాట్లాడితే ఫ్లో బావుంటుంది...mix చెయ్యటం వల్ల బాగా పలక గలిగె పదాలు కూడా తప్పు పలుకుతాం లేదా కొంచెం తడబడతాం
Maturity is realizing that :- PuSpha team poolachokka anna ni konesi ela aithe promotions cheskunnaro..... Pushpa 3D promotion kosam e Arrest drama.. 😢😢
Telangana CM name villages lo ippatiki chala mandhiki teliyadhu💯
Alluarjun rappa rappa
Revanth Reddy life lo CM kaadu kadha Ward Member kuda avvaledu inka 🤡
awnu ipudu aa AAthu gadi fans vote lu vestey ne gelichadu mari...
1000 rupees ticket price lo ochina taxes lu revantham gadu em peekitndadu mari .. potti reddy lekka brokerism chesi parties maari cm laledu kada 😂😂😂
@@GirishKunamneni ni lanti erripuku lu veyyatam valla ayyadu antava ❤ de 😂
Boka hydra tho poor people chala mandhi chanipoyaru Fatima college ni em pekaleka poyaru Bokkalo Revanth Reddy😂@@GirishKunamneni
😂😂😂@@GirishKunamneni
Best CM of Telangana, revanth reddy government and police are good work
Revanth reddy down fall started with HYDRA now, this…..
Emi undadhu kavalante bjpki pothadu,allu arjun pure mistake adhi
@@kbkreddy7247 global star icon star ai undi CM name teliyada?? Ilane avtadi
Pinkki 😂😂😂😂😂
తెలంగాణ సీఎం పేరు ఇప్పుడు జీవితాంతం గుర్తు ఉంటుంది
Pick the things that bother you from this incident, and reply to this thread.
1. Why didn’t Allu Arjun inform the police and theater management about his visit and take their inputs?
2. Why did he make his presence public near the theater by stepping out of the car instead of staying invisible?
3. Why couldn’t he arrive at the theater 15 minutes late, once everyone had already entered? Anyway, the first 30 minutes of the movie, involving a fight, are boring and unrelated to the story.
4. Is ₹25 lakhs enough in India to compensate for the life of a mother who has two kids, one of whom is on a ventilator in the ICU?
5.Who is benefiting from the money earned through benefit shows - the public or the movie industry? What is the purpose of midnight benefit shows, which cause traffic issues, noise pollution, and even deaths in the middle of the night?
6. Pallavi Prashanth (Bigg Boss winner) appears to have done something similar but was arrested. Are both facing the same charges, or are they slightly different? In Allu Arjun’s case, a mother’s death is involved, which is far more serious.
7. Is the law and order system the same for everyone in India?
8. If the person who filed the case withdraws it, can any other lawyer or committee file a case? In India, human sentiments often get hurt, and cases are filed for trivial matters, like what RGV is going through now. Do we have a "Mother Society" or a "Judicial Society" that will fight for the mother’s death and her son’s critical condition?
9. Can India make changes to benefit shows to ensure that such incidents never happen again? Or is it just a money-milking idea where human lives are not valued?"
అందుకే అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు, చదవాలి జనరల్ నాలెడ్జి కోసం..
ఇక్కడ రేవంత్ రెడ్డి పుష్ప2 ని బాగా ఫాలో అయ్యాడు... CM ఫోటో ఇవ్వలేదని CM ని మార్చేస్తే...
CM పేరు తెలీనందుకు.. బాగా తెలిసేలా, వినపడేలా, గుర్తుండేలా... చేసాడని.. ట్రేడ్ వర్గాల అభిప్రాయం..
@@srismart1 జీవితాంతం అల్లు అర్జున్ కి రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తుకువుంటుంది.
@@PadmaJillaboinaadi kuda correcte kada sir😂😂😂
Next Revanth Reddy CM post lo undadu. Next BRS
@Sanju-d7u ఇంకా ఎక్కడ brs bjp vastundi or congress
Jai alluarjun ❤
Thank you for clarifying sir
Cheap Minister 😂😂😂
చిల్లరగాడు... మండినట్టుంది 😂😂
yikkada ultimate ga jarigindi yee complete incident tho, Allu Arjun ku value perigindi, actual chanipoyina lady incident venakelli poyindi thappa yem ledu. Yikkada Janalu yerri pushpalu, Bajarlo Kuragayala rates, pappu vuppu rates yentha perigina patichukovatle, chivaraku Governments ticket rates black lo ammukomani GOs yichi, Cinema vallu rates yenta pettina yegabadi chusi, sachina parledu anukuntuntu... cinema yelanti dayina parledu, story yelantidina parledu... hype ku manam balipoyina parledu anukuntu.... yitu Revanth Reddy thappu ledu, Allu Arjun thappu ledu, yerri pushpalu janaladi thappu.
No Revange.. It's a Duty of Police Department. Media and some big people doing over action abt this incident.
Cinema stars 40-50 years varaku janala madhyalone untaru.. power lo unde vadu inko 4 years tarvata malli power loki vastado ledo vanike teliyadu. Power lo unnappudu entha mandini gellukuntu pothey power lonchi digipoyinappudu antha mandi reverse thokkuthaaru vaadni. Adi ardham kavatledu vaniki
Maku entrainment ga undi .. bro thankyou keep doing videos
politicians cheese scam lu Veela kotlallo untayi.. kani vallu endhuku cinema valla meedha padi edusthaaru endhuku
I don't understand.. If police are doing their Duty what is the problem? They got a complaint from the Husband of deceased lady & the police registered case & accordingly they've arrested Allu Arjun. ఇక్కడ CM Revant Reddy ని blame చెయ్యడంలో ఏమైనా sense ఉందా.. అదికూడా ఒక స్పీచ్ లో పేరు మర్చిపోయాడు అన్న silly reason తో? ఒకవేళ Police ఈ complaint ని serious గా తీసుకోక పోతే మళ్ళీ వాళ్ళనే అంటారు Common man కి ఒక న్యాయం rich people కి ఒక న్యాయం అని..!! So కోడిగుడ్డు మీద ఈకలు పీకటం మానేసి ఎవడి పని వాడు చేస్కోండి..!!😖
Ee army ki aathu ki em cheyyadam chetha kaaka,divert cheyadanki edooo pilla pkula trying 😂
The best think about your videos is short and content full bro thank you and appreciate it 😊
Baga cover chesav le😂😂😂
మన మాతృభాష లోని పదాలు pronounce చేయలేకపోయారు
@@radhaa_krishnaaaaa5569 ఇక్కడ మీరు కూడా మన మాతృ భాష లోని పదాలు వాడలేదు, అయితే అది తప్పు కాదు కొన్నిసార్లు వాటిని పలకడం గానీ వాడటం గుర్తు రాదు మీలాగా అంతే 🙌🏻
No, revenge at all....
That is all in the media interpretation ... తెలంగాణ ప్రభుత్వమే కదా బెనిఫిట్ షో లకు అనుమతి ఇచ్చింది...
Mi freind same vetrimaran la unnadu enti bro 😮
ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్య. కాసేపు అల్లు అర్జున్ తప్పు చేశాడు అనుకుందాం. ఇన్ని రోజులు బట్టి వదిలేసి సరిగా శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేయడం ఏంటి, శని ఆదివారం సెలవు కాబట్టి బెయిల్ రాకుండా ఉంచడం కోసమా. అంతేకాకుండా హైకోర్టు అతనికి సాయంత్రం 7 గంటలకు బెయలు ఇచ్చింది. అది వెంటనే జైలు అధికారికి మెయిల్ or fax రూపంలో వచ్చేస్తుంది. పోనీ ఒరిజినల్ కాపీ సమర్పించాలి అనుకుందామన్న అది అక్కడికి గంటల్ పంపించేస్తారు. అయినా అతని విడుదల చేయకుండా రాత్రంతా ఉంచి తెల్లవారు విడుదల చేశారు. కావాలని ఎలాగైనా పట్టు పట్టి అతన్ని ఒక రోజున జైల్లో ఉంచాలని ఉంచినట్టుంది.
Kgf part 3 lo try cheyandi bhayya meeriddaru beard style neel maamaki sync avtundi 😅😂
Niranjan reddy garu thank you so much sir ❤🙇
Guys antha allu arjun ni arrest chesaru ani antunnaaru thapa
Akkada comma lo una ha babu ni okaru kuda yala unadu ani okaru kuda matladaru ha babu lechaka amma yekkada anti daniki vala nanna em chepatadu 😢😢😢 papam andi koddiga think cheyandi guys
Also I'm listening other version to diversion to pharmaceutical issue protest...... from focus
Miss you movie review marchipoyava bhaiya 😅
Mee friend enti bro Tamil director vetrimaran laga unnadu..😅
Anna Big Fan ♥️♥️
గౌరవనీయులు అన్న మాట అనలేని వాడు తెలుగు హీరో..వాహ్
😅
Pushpa be like: Kottadu thiskunam ma time vasthadhi memu kodatham 🔥. Neyavva thaggedhele.
Small advice for Revanth sir: You won't be in power all the time. Gurthu pettukovali adhi meru.
@@rangodragon anni movies hit avvav. Adi teluskovali meeru
@manthenaarjunkumar9483 yes but a person cannot be in power all the time. Adhi meru kuda gurthu pettukovali.
@@manthenaarjunkumar9483movies hit or flop ani kadhu akkada matter... Craze undali janalo... Ardamaindaa ala ayithe DCM gariki career lo chala flops vachayi... Ayina tana craze tagaleduu...
So craze matters
@@sudheerthirri7563 do you think Pawan craze is all about movies?
Allu arjun bail cost meeda video cheyandi bro....
Movie review edi anna😂
What revanthreddy did is 💯 persent correct ❤ by this thing i became fan of revanth Reddy 🫡
Article 14 చట్టం ముందు అందరూ సమానమే........చట్టం తన పని చేస్తుంది ఇందులో రివేంజ్ ఏముంది
AAthu mistake 😂😂
Correct nen kuda adhe anukunna.... Gavravaneeyulaina ane word thadabaddaru....
It happens many times wd many people .....
Lokesh gaarinu example teeskovichu
Your friend is like rana దగ్గుబాటి.😢😢😢😢
😂
Not at all
Vetrimaran bro😅
Revanth is correct. Creating good governance.
Bollywood khanas targeted and give complaint to INC.the Rahul Gandhi targeted allu arjun because of his chinna mavaya garu Pavan Kalyan garu defeated INC in Maharashtra. Rahul Gandhi hated Hindus and allu arjun is Hindu this may also one of the reason and ordered revanth Reddy who works under Rahul Gandhi to attach extra cases to strong case and finally allu arjun wife father may relative to revanth Reddy but revanth Reddy love cm chair more than any relative in the world. If allu arjun with jagan also. Jagan was hated by entire soniya Gandhi family. It's clear I think so.
It is purely a revenge angle 😮
Vry true bro ...I thot the same on the same day he il be booked dis is wat happened
రేవంత్ రెడ్డి కరెక్టే
Raventh reddy bhai career ega govinda 😂😂
Ok ok... sooper coverrringgg,,,nammesaam....mothaniki alluarjun attitude less,kind hearted, humanity ki brand ambassador,ok naa...be hhppyyy😂😂
అతి చేయాలి మరి సిఎం ఎవరో తెలియని విదంగా కాదు,మొత్తం అందరికి పోయించాడు కదా,పవర్ ఉండే వాడికి,సినిమా లో పవర్ఫుల్ కేరక్టర్ యాక్ట్ చేసి అదే ఊహలో ఉండే వాడికి వాస్తవం అర్థం కావాలి
Cinema heroes 2004 nunchi 2044 varaku untaru.. power lo unde vadu inko 4 years tarvata malli power loki vastado ledo vanike teliyadu. Entha mandini gellukuntu pothey antha thokkuthaaru vaadni power lonchi digipoyinappudu. Adi ardham kavatle vaaniki
చెప్పారు లే ఊరుకోండి గురు ఉందిలే త్వరలో మీకు మీమర్స్ కి కూడా
Truth telidu bayya, waiting for it. But definitely something fishy. Undoubtedly revanthreddy is behind it
Yes Mr.yogipranavam garu is right. That word is like tongue twister for some , AA was struck with that word there , why wil he forget CM name?
Allu Arjun should start a Political party and Show his POWER to Revant Reddy. తగ్గేదెలే
Indian top 10highest paid actors video cheyyi bro
Allu Arjun Deserves it 😂😂😂
వీడే ఏమైనా సంఘ సేవ చేసిండా . తల్లిని బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. వీడు చేయడం వల్ల రెండు నిండు ప్రాణాలు పోయాయి... వీడు ఒక రోజుకే జైలుకె మీడియా ఇంత ఆటెన్షన్ ఉంది... మరి చచ్చిన వాళ్ళకి న్యాయం లేదా... Justice = Money....
డబ్బులు ఉన్న వాడు ఒక న్యాయం లేని వాడు ఒక న్యాయం (పల్లవి ప్రశాంత్)
Proud to be Indian
Same thought ochindi bro na mind lo 😂
Made video of Atul Subhash
Nice cover drive bro
Ledhu bro ❤
Revanth reddy manchi ga ne chesharu
Power star ❌
EVM Star ✅
Waiting for miss you review
సరిపోయారు రా ఇద్దరు 😂😂😂
Revanth reddy❌
Revenge Reddy ✅
ఒక్క ప్రాణము పోనికి కారణం అల్లు అర్జున్
అరెస్ట్ చేయడము తప్ప
Endhulo andhari thappu undhii…
1)theatre management. ..
2) alluarjun ..
3) Govt .. allowing benefit shows
4) Police ..
5) victims husband .. taking their children to movie..
But what the police did very good arresting a celebrity..This is not cm revanth reddy revenge ..Police did their duty and produced to court ..
Let’s forget all this issue.. and Please don’t keep your life in risk by attending those benefit shows…
We have to love our own celebrity …but it has to be up to an extent..
STAY SAFE AND STAY HEALTHY
Bro ni previous video lo permission tisukoledu annav ga but AA theater ki inform chesadu theatre management police permission tisukundi adi ninna court hearings lo telisindi.
Next ee stamped anedi lower balcony lo jarigindi but AA upper balcony lo unnadu but u projected it like it happened out side theatre.
By the way know the facts before posting the video
గుడ్ ఎక్స్ప్లనేషన్ సూపర్
CM BE LIKE: CM NI MARCHESTHADU ANI ARREST 😂
I think movie prices hike icchindi AP lo Chandrababu meda unna good will meda PSPK recommendation valla prices hike iccharu anukunta
But Ippudu dorikadu
Asalu ee congress vaallu ento
K Vijaya bhaskar reddy - targeted NTR gaaru via Lakshmi parvathi
YSR targeted chiranjeevi
Jagan targeted PK
Revanth reddy targeted AA
Next ktr governor green signal.
He will never forget his name... 😂😂😂. Revanth reddy thinking like:: will u forget my name again ??😂😂
Nev take care bro Revathi Reddy gurichi video chesav next nuvey 😁
రేవంత్ ఇగో హార్ట్ అయీంది