బయ్యా నాకు రెండు పేర్లతో pancards ఉన్నాయ్ అందులో ఒకటి సరేందర్ చేద్దాం అనుకుంటున్నా కానీ కొత్త కార్డు ఆధార్ కి లింక్ అయ్యింది ఇప్పుడు పాతకార్డ్ ఎలా చెయ్యాలి లింక్ ఎందుకంటె కొత్తకార్డ్ తో ఇన్కమ్ టాక్స్ రిటర్న్ కూడా వేసేసాను కొంచం సూచనలు ఇవ్వండి ఎలా సరేందర్ చెయ్యాలో
Still, am still facing the same issue 20% of tds deducting from my salary.I have submitted grievance manually with notary to Assessing officer...Still the issue persists,they have asked me 10k
సర్ నాకు ఒకటే బ్యాంకు అకౌంట్ ఉంది ఎటువంటి లోన్స్ డెబిట్ కార్డ్స్ లేవు ఈ ఒక్క బ్యాంకు అకౌంట్ కే నా పాన్ కార్డ్ ఇచ్చాను ఫిక్స్ డ్ డిపాజిట్ చేద్దామని బ్యాంక్ కి వెళ్ళితే పాన్ ఆధార్ లింక్ చెయ్యమన్నారు వెంటనే మీసేవ కి వెళ్ళితే నా ఆధార్ కి ఇంకో పాన్ కార్డ్ లింక్ అయ్యి వుంది ఆ పాన్ కార్డ్ నేను ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు బ్యాంకు కి ఇచ్చిన పాన్ కార్డ్ సరెండర్ చేసి ఆధార్ కి లింక్ అయినా పాన్ కార్డ్ అప్డేటీ చేసుకోవచ్చా ఏమైనా సమస్యలు వస్తాయా ప్లీజ్ హెల్ప్ సార్
Sir నాకు కూడా same ఇలాగే జరిగింది e_pancard surrender కోసం ITO దగ్గరికి వెళ్ళినా సరే పని జరగడం లేదు మీరు చెప్పిన విధంగా లెటర్ రాసి అఫిడవిట్ చేసిన తర్వాత కూడా మీరు దయచేసి గమనించగలరు
Miru income tax office ki velli submite cheyyali income tax office lo Mee seva Kendra type service untundi akkadiki veliteneiku Pani avutuntldi vere vallaki ivvakandi files
గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ నాకు ఇలాగే జరిగింది. ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది.
Pan card post lo return velipoemdhi yela Mali thechukovali chepandi?
Super anna
Good information bro tq
Anna Naku 2 pan cards vunnai.. patha card surrender cheyali...naku anthaga theliyadu meeru chesipesathara?
Thammudu, thank you.
బయ్యా నాకు రెండు పేర్లతో pancards ఉన్నాయ్ అందులో ఒకటి సరేందర్ చేద్దాం అనుకుంటున్నా కానీ కొత్త కార్డు ఆధార్ కి లింక్ అయ్యింది ఇప్పుడు పాతకార్డ్ ఎలా చెయ్యాలి లింక్ ఎందుకంటె కొత్తకార్డ్ తో ఇన్కమ్ టాక్స్ రిటర్న్ కూడా వేసేసాను కొంచం సూచనలు ఇవ్వండి ఎలా సరేందర్ చెయ్యాలో
Correct time ki correct video dorikindi
Please respond bro, Yedhaina opinion unte kuda cheppandi ippatiki 2years avuthundhi loans ani pending lo padi....
Sir can we change e-paan to physical pan card
Thanks ana
Sir same number tho 2 pan cards vunte kuda surrender cheyala
Naku okkate pan card undi ...adi kuda E-pancard... Kanni Naku main pan card kavali Ela
Sir Passport lo photo change chesukovacha?
Still, am still facing the same issue 20% of tds deducting from my salary.I have submitted grievance manually with notary to Assessing officer...Still the issue persists,they have asked me 10k
Number cheppandi bro nadhi same problem
Thanks bro
Good morning sir
Anna surrender aipoindhi next process m cheyali ,but running pan not linked with aadhar ani vasthundhi
Hiii bro epudu m ayindhi running pan aiendha link
Meeru process chesi pedathara plz
Naku tenth orginal memo undi adharlo birth year rong undi
bond name chappra oksari
How much fee to surrender my pan card through your support
Same Naku alage jarigindhi internet shop athanu chesindu 10000 fine evaru kattali ippudu
Bro naa Frnd okkadu Smartphone thone naa pan card apply chesi, Chaala loans dwara money theesadu, malli theerigi kattaledhu, ippudu naa cibil antha collapse ayipoyndhi, ippudu nenu aa amount motham settlement cheyali ante nearly 50k varaku undhi, So nenu ee pan card delete cheyinchi kothadhi Meeseva lo theeskunte malli naaku cibil vache chance undha ?
New ga cibil generate avuthundi appudu malli -1 nunchi start avuthundi
cancel అయ్యిందా లేదా ఎలా చెక్ చెయ్యాలి
సర్ నాకు ఒకటే బ్యాంకు అకౌంట్ ఉంది ఎటువంటి లోన్స్ డెబిట్ కార్డ్స్ లేవు ఈ ఒక్క బ్యాంకు అకౌంట్ కే నా పాన్ కార్డ్ ఇచ్చాను ఫిక్స్ డ్ డిపాజిట్ చేద్దామని బ్యాంక్ కి వెళ్ళితే పాన్ ఆధార్ లింక్ చెయ్యమన్నారు వెంటనే మీసేవ కి వెళ్ళితే నా ఆధార్ కి ఇంకో పాన్ కార్డ్ లింక్ అయ్యి వుంది ఆ పాన్ కార్డ్ నేను ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు బ్యాంకు కి ఇచ్చిన పాన్ కార్డ్ సరెండర్ చేసి ఆధార్ కి లింక్ అయినా పాన్ కార్డ్ అప్డేటీ చేసుకోవచ్చా ఏమైనా సమస్యలు వస్తాయా ప్లీజ్ హెల్ప్ సార్
Sir నాకు కూడా same ఇలాగే జరిగింది e_pancard surrender కోసం ITO దగ్గరికి వెళ్ళినా సరే పని జరగడం లేదు మీరు చెప్పిన విధంగా లెటర్ రాసి అఫిడవిట్ చేసిన తర్వాత కూడా మీరు దయచేసి గమనించగలరు
Miru income tax office ki velli submite cheyyali income tax office lo Mee seva Kendra type service untundi akkadiki veliteneiku Pani avutuntldi vere vallaki ivvakandi files
Hii sir good evening
Bro help me bro😞
Hi anna
Anna addhar lo ma father name worng undai anna but PAN card lo same name వస్తాదా లేకపోతే 10 th lo ఉన్నట్టు anna CHP pls
Bro adhi e pancard kadhu bro instant pancard 😅
Purthiga telusukoni ani chusi comment cheyi bro 😊
Anna phone number
Thanks anna