వంశీ గారు: 1) మీరు చెప్పినట్లు తప్పకుండ "విచారణ జరగాలి" అప్పుడే అన్నీ విషయాలు బయటకి రావాలి సర్. 2) కోర్టు వారు రిమాండ్ కి ఎలా పంపించారు ఎలాంటి వెరిఫికేషన్ అఫ్ డాకుమెంట్స్ ని చేయకుండా. పీవీ రమేష్ గారిని పిలిచి విచారించాలి కదా. ప్రజలు అందరు విచారణ కోరుకుంటున్నారు. అప్పుడే అన్నీ విషయాలు బయటికి వస్తాయి సర్
CBN ki poison ivani avasaramu ledhu already inbuild undhi meeku kanapaduta ledha elections ayipoka opposition meedha attacks ippudu social media activist ni torture and illegal arrest cheyadamu
అయ్యా vamsi గారు మాకు (ap) కావలసింది సైకోల arrest news. అది ఎప్పుడు అనేది చెప్పండి.. మా కస్టర్జితాని దోచుకున్నారండి. Arrest ఎందుకు ఆలస్యం అవుతుంది అది చెప్పండి.
జగన్ యెుక్క ఇనుప ఫెన్సింగ్ ఉన్న ఇంటిని సోదా చేస్తే భయంకర నిజాలు బయటికి వస్తాయి - ఆలస్యం(అయ్యింది) అయితె అనేక అధారాలు స్థల మార్పిడి/కనుమరుగు అవడము ఖాయం.
Sir మన కంఠ శోష ye గానీ, ఇన్ని akruthyalu బయటకు వస్తున్నా, యేమీ cheyya లేక పోతున్నారు. పైగా వాళ్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు . ఇలా అయితే yela Sir?
అందరూ స్పందించేలాగా చాలా ఆవేదనగా మీరు చేసిన వీడియో జర్నలిస్టుగా మహాద్భుతం అండి. లేకుంటే ఈ చంద్రబాబు గారు ఒక బాంబు బ్లాస్ట్ లాగా ఇంకొక కుట్రను ఎదుర్కొని నిలబడ్డారు.. పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈరోజు దానిమీద చర్యలు తీసుకోవాలని, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు ? అలాగే రఘురామ గారు కూడా తన మీద పెట్టిన కేసు గురించి ప్రతి మీడియాలో తనకు చర్యలు తీసుకోవడం లేదని వాదించిన రఘురాం గారు కో టమిరెడ్డి దాని మీద చర్చిద్దాం అంటే ? ఆ తర్వాత అని ఎందుకు వాయిదా వేశారు ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా అసెంబ్లీలో చర్చ జరిగేలాగా అందరు ఆలోచించేలాగా ఈరోజు మీరు చేసిన చర్చ జవాబు చెప్పాల్సిన అవసరము వైసిపి ప్రభుత్వంలోని వ్యవస్థలో తో పాటు మరో కాదంబరి కేసు లాగా అంతకంటే మించి. టీవీ రమేష్ గారు చెప్పినట్లుగా ఒక మహోన్నతమైన వ్యక్తి మీద ఉన్నత పదవి అనుభవించిన వ్యక్తి మీద జరిగిన కుట్రను అంత తేలిగ్గా వదలకూడదు అని. బయటికి తీయాల్సిన అవసరం నేటి ప్రభుత్వాన్ని అవసరం. పొత్తులు ప్రకటించిన పవన్ కళ్యాణ్ రఘురామ గారి లాంటి వాళ్ళది మరింత ఎక్కువగా ఉంది టిడిపి శ్రేణులతో పాటు. నిన్న పివి రమేష్ కూడా చెప్పిన తాను ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లుగా జరిగినట్లుగా ప్రాజెక్ట్ చేసి తాను ఇవ్వని స్టేట్మెంట్ ని ఇచ్చినట్లుగా చెప్పి ఆ విధంగా చేయటం అనేది పెద్ద కుట్ర . ఇప్పటికీ కూడా అదే పోలీసులు ఉన్నత వర్గాల ఉన్నత పోస్టులో ఉన్నారు . కాబట్టి దానిపై చంద్రబాబు గారు తగు చర్య తీసుకోవాలి అని హెచ్చరించారు . డిజిపి కి పివి రమేష్ ఉత్తరం రాసిన కూడా ఎందుకు స్పందించలేదు అని కోటమిరెడ్డి శ్రీనివాస అసెంబ్లీ సాక్షిగా అడిగిన కోటమిరెడ్డికి డిజిపి ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న ప్రశ్నకు. ఎందుకు సమాధానం చెప్పలేదు? అసెంబ్లీలో అనేది అనిత గారు చెప్పాలి.. తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తన దగ్గర ఎకనాలజీ మెంట్స్ తో సహా ఉన్నాయి అని పివి రమేష్ గారు చెప్పారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా పెట్టిన కేసు కాబట్టి ఆ కేసులో కుట్ర కోణం కనిపిస్తుంది అదే విధంగా చంద్రబాబు గారిని పెట్టిన టార్చర్ కూడా బయటకు రావటానికి అంటే ముందు కేసు పెట్టటంలో పుట్రగుణం బయటికి వస్తే ఆ తర్వాత ఆయనకి 53 రోజులు ఎన్ ఎస్సీ రక్షణ వెంటనే తొలగించడం లాంటివి చేయటం ద్వారా చేసిన దుర్నీతి మనకు వ్యవస్థల పైన కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది . మీ ఆవేదనపరితమైన స్పందించాల్సిన స్పందనకు కృతజ్ఞతలు.🙏🙏
వీరిపై ప్రభుత్వం తప్పకుండా కఠినాతికఠినమైన చర్యలు తీసుకోవాలి. సీఎం గారు తీసుకోలేరు. ఉప ముఖ్యమంత్రి గారైనా తీసుకోవాలి. ఇంకా ఇదంతా చేసిన అధికారులు ప్రభుత్వంలో వున్నారు. వారు ప్రభుత్వానికి ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పటికి కోవెర్ట్ లుగా వైసీపీ కి పనిచేస్తుఉండవచ్చు. మహా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఈ విషయమై పోరాడాలి ప్రభుత్వం తో. ఏ ధైర్యం తో వైసీపీ నాయకుడు ప్రభుత్వం పడిపోతుంది, వచ్చేది మనమే అని అంటున్నాడు. ఇవన్నీ సీఎం గారు ఆలోచించరు. ఆయనది జాలి గుండె.
విచారణ జరగాలి అంటే ముందు CBN కి అది జరిపించాలి అన్న ఆసక్తి ఉండాలి. ఆయనకి అయిన అన్యాయం గురించి ఆయనకే పట్టనప్పుడు, మీకు నాకు ఎందుకు నెప్పి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆయన విచారణకు ఆదేశం ఇస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఆయనకి కావాలి అనుకున్న CM సీటు దక్కింది. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు, రక్తం కారేలా తన్నులు తిన్న కార్యకర్తలు, లాఠీ దెబ్బలు తిన్న మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు వైసిపి వాళ్ల మీద ఒక్క కేసు నమోదు కాలేదు. రెడ్ బుక్ ఏమైందో తెలియదు. అందరూ తిడుతున్నారని ఇప్పటికి సోషల్ మీడియా లో రెచ్చిపోయిన వాళ్ల మీద యాక్షన్ మొదలైంది. సోషల్ మీడియా లో టీడీపీ సపోర్టర్స్ నిలతీయక పోయి ఉంటే, అది కూడా జరిగేది కాదు. CBN Next action ఎవరి మీదో చుద్దాం.
This govt will not take any action. Culprits are still continued in crucial posts. It is a waste of time to discuss about. Too ambitious to expect any action by this govt.
Vamsi garu I think Chandra babu garu can't react or behave aggressive, mass politics. Even if u got all proofs also nothing will happen . Because of CBN decent gestures it's always TDP followers suffering always.
Election room lo evm machine dvamsam jarigina video social media loki ela vachindi election commission release cheyakunda..dini meda enduku video cheyaledu vamsi garu.
100% correct vamsi garu
వంశీ గారు:
1) మీరు చెప్పినట్లు తప్పకుండ "విచారణ జరగాలి" అప్పుడే అన్నీ విషయాలు
బయటకి రావాలి సర్.
2) కోర్టు వారు రిమాండ్ కి ఎలా పంపించారు ఎలాంటి వెరిఫికేషన్ అఫ్ డాకుమెంట్స్ ని చేయకుండా. పీవీ రమేష్ గారిని పిలిచి విచారించాలి కదా.
ప్రజలు అందరు విచారణ కోరుకుంటున్నారు. అప్పుడే అన్నీ విషయాలు బయటికి వస్తాయి సర్
వంశీ గారు చంద్రబాబుకి సహనం ఎక్కువ అందుకే మీరు పవన్ కి చెప్పండి తాట తీస్తాడు....
Abbo andhuke social media vallani psycho laga torture chestunaru koncham kuda siggu ledha pasupu billa neeku
PK is a comedy peace. Cinema dialogues thappa vishayam ledu and power ledu.
వంశీ గారు:
Excellent Representation doing by Your Good Offices.
Great Job Doung by your Media MAHA NEWS prajalandaru గర్విస్తున్నారు సర్
సార్ మీరు చెప్పే ప్రకారమైతే చంద్రబాబు నాయుడుకి స్లో పాయిజన్ ఇచ్చి ఉంటారు అది కొంత కాలానికి బయటకి తెలుస్తుంది మీరు చెప్పింది 100% కరెక్ట్
CBN ki poison ivani avasaramu ledhu already inbuild undhi meeku kanapaduta ledha elections ayipoka opposition meedha attacks ippudu social media activist ni torture and illegal arrest cheyadamu
అయ్యా vamsi గారు మాకు (ap) కావలసింది సైకోల arrest news. అది ఎప్పుడు అనేది చెప్పండి.. మా కస్టర్జితాని దోచుకున్నారండి. Arrest ఎందుకు ఆలస్యం అవుతుంది అది చెప్పండి.
జగన్ యెుక్క ఇనుప ఫెన్సింగ్ ఉన్న ఇంటిని సోదా చేస్తే భయంకర నిజాలు బయటికి వస్తాయి - ఆలస్యం(అయ్యింది) అయితె అనేక అధారాలు స్థల మార్పిడి/కనుమరుగు అవడము ఖాయం.
Super సార్ ❤❤❤
🙏👍
Br u. R crrct truee t u r words trueee
నిజ నిర్ధారణ జరగాలి దుర్మార్గులను కఠినంగా శిక్షించడానికి వెనుకంజ వేయకూడదు
Yes sir
CBN SHOULD TAKE ACTION IMMEDIATELY
Entha darunam చేసిన vallaki శిక్ష పడాల్సిన అవసరం ఎంతో వుంది the
🙏🏻 vamsee garu
మధు ఒక good reporter.
Vamsi, garu, 💯👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
వంశీ garu❤️ మీరు 200% corect❤️ వీరి paina🙏. చర్యలు తీసుకోవాలి.
Yes. CBN should open out
100% cid enquiry cheyyali sir for ap people good analasis maha news
Vamsi br u r crrt ty u analisihs 100 persent crrt
అసలు ఈ జలగ మనిషి కాదు. మృగం. వాడు ఇలాంటి పాపాలు వల్ల లైఫ్ లో ఇక MLA కాలేడు. కారణం TTD లో చేసిన మహా పాపాలు
Swamy Venkateswara, jalag life pege unna.chitrsgupta chitta book yeppudu mayam chestavu
Cement reddy ---Nash reddy live kuda ivvalsindi jaggaduki😊😊😊😊
Jai jenasena
. super speech. vamasi garu
ఆటైమ్ లో ఉన్న జైలు అధికారులు, ఎవరు జైలు అధికారులు ఎందుకు సహకరించారు. ఎన్ని కోట్లు చేతులు మారినవి... కోర్ట్ జడ్జి గారు కి ఏమి తెలియదు
Mr Vamshi and Madhu are very good,their way of talking and conveying the truth i
Jail adhi kaari ni oneleftleg one right hand thisesi prajalu chusetattu yerapputu chesete 100present ap prajalu happy padatharu
ఎవ్వరిని వదల వద్దు. అందరిని శిక్షించండి. పూర్తి విచారణ జరగాలి.
Babu garu ani light tisukuntaru
Gelisthe అదే tdp కార్యాకర్తలు కు బాధ
Inta darunama 😮 inni tappulu chesaru ani telusinapudu nduku arrest cheyatledu
Sir మన కంఠ శోష ye గానీ, ఇన్ని akruthyalu బయటకు వస్తున్నా, యేమీ cheyya లేక పోతున్నారు. పైగా వాళ్లే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు . ఇలా అయితే yela Sir?
❤. JAI. KOOTAMI. GOVT. ❤. TDP. JENASENA BJP. ❤. TAKE. ACTION. ON. JAIL. DIG. RAVI KIRAN. REDDY. ❤ MUST. GIVE. JAIL. PUNISHMENT. AT. RAJA MUNDEY JAIL ❤❤❤❤❤❤
అందరూ స్పందించేలాగా చాలా ఆవేదనగా మీరు చేసిన వీడియో జర్నలిస్టుగా మహాద్భుతం అండి.
లేకుంటే ఈ చంద్రబాబు గారు ఒక బాంబు బ్లాస్ట్ లాగా ఇంకొక కుట్రను ఎదుర్కొని నిలబడ్డారు..
పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈరోజు దానిమీద చర్యలు తీసుకోవాలని, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదు ?
అలాగే రఘురామ గారు కూడా తన మీద పెట్టిన కేసు గురించి ప్రతి మీడియాలో తనకు చర్యలు తీసుకోవడం లేదని వాదించిన రఘురాం గారు కో టమిరెడ్డి దాని మీద చర్చిద్దాం అంటే ?
ఆ తర్వాత అని ఎందుకు వాయిదా వేశారు
ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా అసెంబ్లీలో చర్చ జరిగేలాగా అందరు ఆలోచించేలాగా ఈరోజు మీరు చేసిన చర్చ
జవాబు చెప్పాల్సిన అవసరము వైసిపి ప్రభుత్వంలోని వ్యవస్థలో తో పాటు
మరో కాదంబరి కేసు లాగా అంతకంటే మించి. టీవీ రమేష్ గారు చెప్పినట్లుగా ఒక మహోన్నతమైన వ్యక్తి మీద ఉన్నత పదవి అనుభవించిన వ్యక్తి మీద జరిగిన కుట్రను అంత తేలిగ్గా వదలకూడదు అని.
బయటికి తీయాల్సిన అవసరం నేటి ప్రభుత్వాన్ని అవసరం.
పొత్తులు ప్రకటించిన పవన్ కళ్యాణ్ రఘురామ గారి లాంటి వాళ్ళది మరింత ఎక్కువగా ఉంది టిడిపి శ్రేణులతో పాటు.
నిన్న పివి రమేష్ కూడా చెప్పిన తాను ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లుగా జరిగినట్లుగా ప్రాజెక్ట్ చేసి తాను ఇవ్వని స్టేట్మెంట్ ని ఇచ్చినట్లుగా చెప్పి ఆ విధంగా చేయటం అనేది పెద్ద కుట్ర .
ఇప్పటికీ కూడా అదే పోలీసులు ఉన్నత వర్గాల ఉన్నత పోస్టులో ఉన్నారు .
కాబట్టి దానిపై చంద్రబాబు గారు తగు చర్య తీసుకోవాలి అని హెచ్చరించారు .
డిజిపి కి పివి రమేష్ ఉత్తరం రాసిన కూడా ఎందుకు స్పందించలేదు అని కోటమిరెడ్డి శ్రీనివాస అసెంబ్లీ సాక్షిగా అడిగిన కోటమిరెడ్డికి డిజిపి ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న ప్రశ్నకు. ఎందుకు సమాధానం చెప్పలేదు? అసెంబ్లీలో అనేది అనిత గారు చెప్పాలి..
తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తన దగ్గర ఎకనాలజీ మెంట్స్ తో సహా ఉన్నాయి అని పివి రమేష్ గారు చెప్పారు.
ఆయన స్టేట్మెంట్ ఆధారంగా పెట్టిన కేసు కాబట్టి ఆ కేసులో కుట్ర కోణం కనిపిస్తుంది
అదే విధంగా చంద్రబాబు గారిని పెట్టిన టార్చర్ కూడా బయటకు రావటానికి అంటే ముందు కేసు పెట్టటంలో పుట్రగుణం బయటికి వస్తే
ఆ తర్వాత ఆయనకి 53 రోజులు ఎన్ ఎస్సీ రక్షణ వెంటనే తొలగించడం లాంటివి చేయటం ద్వారా చేసిన దుర్నీతి
మనకు వ్యవస్థల పైన కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది .
మీ ఆవేదనపరితమైన స్పందించాల్సిన స్పందనకు కృతజ్ఞతలు.🙏🙏
Ravikiran..enquiry.need
No suspend . Remove from service those culpits
...as in the case of ఆచార్య రజనీష్ by FBI AGENTS 😂😮😢
Jai Ho Prashant Kishore
వీరిపై ప్రభుత్వం తప్పకుండా కఠినాతికఠినమైన చర్యలు తీసుకోవాలి. సీఎం గారు తీసుకోలేరు. ఉప ముఖ్యమంత్రి గారైనా తీసుకోవాలి. ఇంకా ఇదంతా చేసిన అధికారులు ప్రభుత్వంలో వున్నారు. వారు ప్రభుత్వానికి ఎప్పటికైనా ప్రమాదమే. ఇప్పటికి కోవెర్ట్ లుగా వైసీపీ కి పనిచేస్తుఉండవచ్చు. మహా న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఈ విషయమై పోరాడాలి ప్రభుత్వం తో. ఏ ధైర్యం తో వైసీపీ నాయకుడు ప్రభుత్వం పడిపోతుంది, వచ్చేది మనమే అని అంటున్నాడు. ఇవన్నీ సీఎం గారు ఆలోచించరు. ఆయనది జాలి గుండె.
విచారణ జరగాలి అంటే ముందు CBN కి అది జరిపించాలి అన్న ఆసక్తి ఉండాలి. ఆయనకి అయిన అన్యాయం గురించి ఆయనకే పట్టనప్పుడు, మీకు నాకు ఎందుకు నెప్పి. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఆయన విచారణకు ఆదేశం ఇస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఆయనకి కావాలి అనుకున్న CM సీటు దక్కింది. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు, రక్తం కారేలా తన్నులు తిన్న కార్యకర్తలు, లాఠీ దెబ్బలు తిన్న మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు వైసిపి వాళ్ల మీద ఒక్క కేసు నమోదు కాలేదు.
రెడ్ బుక్ ఏమైందో తెలియదు.
అందరూ తిడుతున్నారని ఇప్పటికి సోషల్ మీడియా లో రెచ్చిపోయిన వాళ్ల మీద యాక్షన్ మొదలైంది. సోషల్ మీడియా లో టీడీపీ సపోర్టర్స్ నిలతీయక పోయి ఉంటే, అది కూడా జరిగేది కాదు. CBN Next action ఎవరి మీదో చుద్దాం.
Digging out facts is difficult but not impossible. They will come out. Maha news has worked without rest as a responsible media.
First to get the reforms in this department. If not so, the same things will happen in future.
This government should take immediate action against the wrong doers before they escape.
Sir Vamshi gaaru 🙏CBN gaariki emayina drugs kooda ichhi undavachhu.
Wow.... if its true AP was like North korea for 5 years
Again Reddy people's shame on them Shame on the Reddy Officer's
vallu mararu antha criminal mindset valladi boothulu champadam thapa emi ravu vallaki
సునకానందం అంటారు అనుకొంటా
Please arrest venkat redyy 99 tv lo chala galiz ga matladuthunnadu eppatiki
Jagan vadni jails tdengali 3kir
Enduku ivvanni jailki pampagalara mana court laki anta leduga
This govt will not take any action. Culprits are still continued in crucial posts. It is a waste of time to discuss about. Too ambitious to expect any action by this govt.
All police officers should be jailed
Cbn charyalaku siddapadaru. Aayana go rules
FOR EXAMPLE, IF THERE ARE 100 THEIVES, ONLY ONE OUT OF THEM IS AN ORDINARY COMMON CITIZEN, THE REMAINING ALL 99 THEIVES ARE GOVERNMENT EMPLOYEES
Modigaru YSRCP party kcr ktr Amitsha garu jaihooooooooooo
ANDUKE PAPAM PANDINDI, VETADINDI, VETU VESINDI. SMASHED.
Vamsi garu I think Chandra babu garu can't react or behave aggressive, mass politics.
Even if u got all proofs also nothing will happen .
Because of CBN decent gestures it's always TDP followers suffering always.
vallu andhuke NDA prabuthvam padipothindhi
ani chepthunnaru
CCTV footage tesukoni TV channels Lo live isye Motta chudtaru gada. January 1 st release cheyandi.
Jaggu batch tho patu, pai vaallu kuda chuchaara??
Vadiki. 11 Seetlu Ichina Janalu Em Thintaro
😡🔥😡🔥😡🔥😡🔥😡🔥😡🔥😡🔥😡🔥🔥😡😡😡😡😡😡😡😡🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
Anni chebuthunnaru no action
Anni telesina em pikaleru.
Siksha ledu emiledu sir. Meeku telisina vishayam cbn gariki teliyada
Mari inni durmargaalu chesina vaallani Kutami power lo vunna kuda yenduku yami cheyyaleka pothunnaru chethulaki gajulu thodukkunnara ee Govt
Vamshi English media ki entha money icharu publicity ki inka super 6 inka ivaledhu meeru question cheyara
Cbn not intrested, what lokesh
Cbn not intrested
Election room lo evm machine dvamsam jarigina video social media loki ela vachindi election commission release cheyakunda..dini meda enduku video cheyaledu vamsi garu.
Yellow media kada
Oretalcomkamwdykammalanjakodukanuvellichoosavapadhimandhikiputtinayadhava
అయినా ఆడంగిలి చంద్ర బాబు ఏం చెయ్యగలడు