ఈ దిక్కున బీరువా ఉంచితే మీరు కోటీశ్వరులు అవుతారు | Mudigonda Bala Sampath Kumar Vasthu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 114

  • @bharatgasngrl9298
    @bharatgasngrl9298 2 года назад +3

    చాల వివరంగా చెప్పారు గురువు గారు,మీకు కృతజ్ఞతలు🙏

  • @SatyaASNTechinTelugu
    @SatyaASNTechinTelugu 5 лет назад +156

    మీ జాతకాలు మండ ఒక్కొకడు ఒకో రకంగా ఎవడ్ కి ఇస్ట మోచినట్లు వాడు చెప్పుకుని పోతున్నాడు ఒకడేమో బీరువకి దేవు డి ఫోటో వద్దంటాడు ఒకదేమో పెట్టమంటడు ఒకడిమో నైరుతి లో బీరువా పెట్టమంటాడు కాదు వాయు వ్యలో పెట్టమని ఐకొకడు అంట్టాడు . ఇంకా చాలానే ఉన్నాయి ,ఎవ్వరికీ వచ్చింది వాడు చెప్పుకుని పోతున్నారు ఎవ్వడు కరెక్తో అర్దమ్మవడము లేదు
    ఒక పని చేయండి మీరందరూ ఒక యూనియన్ లాగ తయారియి అందరూ ఒకేలాగా చెప్పాలని నిర్ణ యించు కోండి మీ మొహాలు మండ

  • @nilkantareddi983
    @nilkantareddi983 4 года назад +44

    No scientific reasons. తల రాత బాగుంటే, ఏమీ లేదు. మనము అబద్ధము చెప్పకుండా, ఎవరికీ మోసము చేయకుండా, కష్టపడితే, అన్నీ వస్తాయి

  • @ramtejagandham6411
    @ramtejagandham6411 3 года назад +1

    యాంకర్ మీరు చాలా బాగా అన్ని విధాలా ఆడిగినప్పటికి తను ప్రతి వక్కరికి అర్ధమయ్యే సాధారణ భాష లో వివరించలేక పోయారు

  • @bhattularohith1400
    @bhattularohith1400 4 года назад +91

    ఇవి అన్ని వింటుంటే అసలు బీరువా వద్దు రా బాబు అని పిస్తుంది.. 🙄🙄🙄😭ఛి దీనెమ్మ జీవితం

  • @AmulMonu369
    @AmulMonu369 3 года назад +1

    Sampandi andharu kalisi okaru kuda okati sariga cheparu

  • @cookingwithlucky2427
    @cookingwithlucky2427 4 года назад +6

    స్వామీ దయచేసి మీరు మొదట పూర్తి విషయపరిజ్ఞానం పెంపొందించుకొని, ఆ తర్వాతే పది మందికి తెలియజేయండి.
    *నమస్కారములు గురువు గారూ... !*

  • @nilkantareddi983
    @nilkantareddi983 4 года назад +6

    90%vastu pandits నైరుతి మూల north facing లో పెట్టుకుంటే మంచిది అంటారు. మీరేమో opposite చెప్తున్నారు.

  • @laxmirajshekar4762
    @laxmirajshekar4762 4 года назад +2

    Good question s

  • @nilkantareddi983
    @nilkantareddi983 4 года назад +4

    అందుకేనేమో, హిందూమతము , చులకన ఐపోతావుంది.

  • @satyam7211
    @satyam7211 3 года назад

    Ayyayo

  • @godavarthimalleswari3816
    @godavarthimalleswari3816 3 года назад

    Inkaa doubts perigaayi kaanee clear avalaedu..chaalaa mandi cheppinadaaniki viruddhamgaa vundi meeru cheppaedi...kaanee idi chaalaa anyaaaaaaaaaaaaaaaayam...vintunnaaru kadaa ani noatikochchinatlu cheppatam DHAAAAAAAAAAAAARUNAM

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 2 года назад +2

    ప్రకృతి కి,మీ చుట్టూ ఉన్న వారికి ఏ హానీ చేయకుండా ఉంటే అంతా మంచిగా సవ్యముగ ఒక్కటిగా సంపూర్ణంగా ఉంటుంది

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 Год назад

    Madam.guruvugarini.perupettipiluvadam.badanipinchindi.brahmanajathine.gouravinchali.poojinchali.tnq

  • @nilkantareddi983
    @nilkantareddi983 4 года назад +14

    సొంతం గా కాకుండా, పెద్దల పుస్తకాలు చదివి, correct గా guide చేయండి. You tube, channels ఉన్నాయని సొంతంగా ఏమీ దయచేసి చెప్పవద్దండి

  • @jayaprasad849
    @jayaprasad849 3 года назад +1

    ఈమె యాంకరింగ్ చేస్తుంది బాగానే వుంది పరిశుభ్రమైన బట్టలు పెట్టుకోవచ్చు అని చెప్పినారు .ఈమె గారు పట్టు బట్టలు పెట్టుకోవచ అని అడిగింది.విచిత్రమైన ప్రశ్న కదా ఎదుటివాళ్ళు ఏమిచెబుతున్నారు మనసుపెట్టి వినాలి అలాంటి వల్లే యాంకర్ గా సరిపోతారని నా అభిప్రాయం

  • @muniramaiah3434
    @muniramaiah3434 3 года назад

    నీకో నమస్కారం సామే. నీలాంటి ప్రభుద్ధులు నరములేని నాలుకతో , దంతాలు కూడా శుభ్రపరచుకోకుండా మాట్లాడుతుంటే ఎలా ? మీలో ఎవరు వాస్తవం చెపుతున్నారు. ఎవడికి తోచినట్లు వాళ్ళు వాగితే ......

  • @nandunandy7066
    @nandunandy7066 2 года назад

    Calendar etu PETTALI🙏🙏🙏

  • @nareshe9906
    @nareshe9906 Год назад

    Niruthi lo beeruva pedithe eduruga toilet wall undi door emi radu but toilet wall unnapudu beeruva niruthi lo undocha.?

  • @padmam123
    @padmam123 3 года назад +2

    అన్ని రివర్స్ లో చెపుతారు

  • @vijayavelagala3798
    @vijayavelagala3798 4 года назад +13

    biruvanu a mula kadu nettina pettukovali. appude Laxmi mana daggare vuntundi 🙆

  • @TATWAMASI.
    @TATWAMASI. Год назад +2

    శుద్ధ తప్పు...చెప్పేదాంట్లో ఒక్క 10శాతం మాత్రమే కరెక్ట్.అసలు డబ్బులు దాచేది బీరువా కావచ్చు.. ఐరాన్ సేఫ్ కావచ్చు మైన్ గా కాళ్ళ దగ్గర పనికిరాదు.అసలు ఒక బెడ్ రూమ్ లో బెడ్ తల దక్షిణం వైపు ఉంటే.... డబ్బులు దాచేది తూర్పు ఆగ్నేయం లో ఉండాలి

  • @manikyaraor8389
    @manikyaraor8389 4 года назад +2

    🙏

  • @Hari_0298
    @Hari_0298 3 года назад +2

    Naaku biruva vadhu swamy😢

  • @ambasavarajiahambasavaraji3740
    @ambasavarajiahambasavaraji3740 3 года назад

    Most confusion suggestions,

  • @chandrayyaberelli2911
    @chandrayyaberelli2911 4 года назад

    Nicely done👏👏

  • @SrinuChalumuri-o9z
    @SrinuChalumuri-o9z 6 месяцев назад

    Pattu Chiratho Nidra Cheyyaru Ga. Vutakaka poina Parvaledu Ani Vundi.

  • @eruventisuresh
    @eruventisuresh 4 года назад +3

    Chaala mandhi vaasthu pandithulu cheppindemante biruva north vaipu open ayyettu pettamani chepparu

  • @indiankumar6699
    @indiankumar6699 4 года назад +4

    పటు చీరలు ఎవరు ఊరికె ఉతకరు, బీరువా ఫై సెల్ఫ్ బీరువా అంత పొడువు ఎక్కడ ఉండదు , ఇంబిల్ట్ బీరువా ఎక్కవగా నార్త్ అండ్ ఈస్ట్ ఉంటాయి , మరి అందరు బాగలేరా

  • @bhadrappajonnala9164
    @bhadrappajonnala9164 4 года назад +1

    Sir,there are different opinions among vastu pundits, whose opinion is correct and whose is not. It is confusing.

  • @prasannaraniganivada8776
    @prasannaraniganivada8776 4 года назад +8

    Antha wrong cheputunnaru vokakkaru vakala cheputunnaru evarini follow avvali

  • @nilkantareddi983
    @nilkantareddi983 4 года назад +2

    ఒకరేమో లక్ష్మి అమ్మ వారికి ఇరువైపులా ఏనుగులు ఉండాలి అంటారు.మీ రే మో opposite గా చెప్పుతున్నారు.

  • @bikshapathib5858
    @bikshapathib5858 3 года назад

    Dakshina mukamtho vayuvyamlo pettavacha

  • @maneeshreddy8478
    @maneeshreddy8478 3 года назад

    మీ ఇ stamu వస్సినట్లు చెప్పేదానికి అన్న యూ ట్యూబ్ చానల్ని క్లోజ్ సేస్తే మంచిది.అందరూ కూడా.

  • @gundlarenuka4569
    @gundlarenuka4569 4 года назад

    Sir nairuthi in hall ga vadukovacha

  • @maneeshreddy8478
    @maneeshreddy8478 3 года назад

    మీ జాతకాలు మండ 100 మంది 100 రకాలుగా చెపుతున్నారు.ఏది నిజం ఏది అబద్దమో ఎవ్వరికీ తెలియదు.అలాంటి జాతకాలు చెప్పి అమాయక ప్రజలను అయోమయానికి అయితే సెయ్యవద్దు

  • @premaishq4176
    @premaishq4176 4 года назад +5

    Ithanu cheppindanta wrong...beeruva utharam godaki undela petti dakshina mokham undela unchali...adi kuberudi sthanam...anduke ala pettali..ala pedite money manchiga untai...memu kuda thurpu mukham chusela pettevalam frst...but ala assalu baledu maku...utharam godaki aninchakunda beeruvani unchi dhakshina mokham chuselA pedite maku ippudu chala bagundi

    • @bhattularohith1400
      @bhattularohith1400 4 года назад +1

      Yes నిజం

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 4 года назад

      Namaskaram sis na illu north facing ndi so na roomlo birva ni southlo unchi north face chese la pedithe ok na pls chepandi

    • @koppulaaruna8713
      @koppulaaruna8713 4 года назад

      Enupa beeruva baruvu any antunnaru kada ra uttaram godaky evathalyky jarypy pettohha ra reply evvura 😍

  • @wonderfultasteful
    @wonderfultasteful 5 лет назад +1

    MY question, how much land required and size of the land piece We buy to construct as per vaastu first clarify next we decide

  • @itsniveeshaa3597
    @itsniveeshaa3597 4 года назад +1

    Oka video lo nyruthi lo east Face chusthu undakudadhu antaru.. miremo east facing chusthu pettalantaru... Ento okokkaru oko la chepthunnaru

  • @janusartsandcrafts8454
    @janusartsandcrafts8454 4 года назад

    Cheppandi mee istam chendehee ..cheppandi mee istam okadu ala antadu okadu ila antadu inkodu verela antadu cheppendehee .... cheppandi.. dhenemma jeevitham

  • @kumark2327
    @kumark2327 4 года назад +5

    First of all....I requesting mr. venkat tv channel that , don’t upload un certified vastu and astrology pandits vedios in your RUclips channel ....before uploading a vedio in your channel , please enquire and know about him properly .....otherwise, no one like your channel and your RUclips channel become fraud if you encourage false vedios

  • @Bindupriya-2
    @Bindupriya-2 5 лет назад +2

    Good

  • @heemaja.m671
    @heemaja.m671 5 лет назад

    Sir super 🌈🌿🌺🌻🌷🌹📿👌👌👌🙏🙏🙏🙏🙏

  • @mokthalakondalgoud1214
    @mokthalakondalgoud1214 4 года назад +4

    Uttharaniki.adhipathi.kuberudu.alanti.sthanam.lo.vaddantunnav.kondaremo.utharam.lo.undalantaru.shasrala.meeda.nammalanu.lekunda.chesthunnaru.

  • @sohelmohammad71
    @sohelmohammad71 4 года назад

    frize ekkada pettali

  • @koppulaaruna8713
    @koppulaaruna8713 5 лет назад

    Thank you Guruvu garu 👃🏾👃🏾👃🏾

  • @jpola6773
    @jpola6773 4 года назад +2

    Learn how to speak straight the way Hari garu explained.

  • @mohankittu2439
    @mohankittu2439 4 года назад

    Asalu yevari Mata nammalandi okaremo vutham birva pettukovali antaru okaru thurpu antaru enkokaru enkla cheptharu asalu janalu yela patinchali yevari estaniki vallu chepthunaru real GA vastam chepandi adhi miku thelisthene correct GA cheppandi please ye guruvaina Sare

  • @prakashsanga5568
    @prakashsanga5568 4 года назад

    పనికి వచ్చే విషయాలు చాలా ఉన్నాయి.. వాటిని తెలపండి.. మీకు తెలివి ఉంటే...

  • @ajayvastu9950
    @ajayvastu9950 3 года назад

    Vasthu pandith garu beeruva anedhi baruvu gala vasthuvu kabatti dhanni Southwest lo pettali anthe kani intha seen avasaram ledu ,9000880484

  • @subramanyams5256
    @subramanyams5256 5 лет назад +2

    🙏🌷

  • @srinivasacharymummadi6783
    @srinivasacharymummadi6783 4 года назад

    మెట్లకింద త్రిజోడి ఉండవచ్చా

  • @radhakrishna5170
    @radhakrishna5170 4 года назад

    Iyanake sarigga teliyadu

  • @krishnamohankanakam5687
    @krishnamohankanakam5687 5 лет назад

    Thank you guru garu

  • @srimathasarees3684
    @srimathasarees3684 4 года назад

    👐🙏🙉

  • @prameelabollampelly6186
    @prameelabollampelly6186 4 года назад

    Yankargaru ayyagaru manaku poojaneeyulu peruthopilavadam nishiddam peddalaku gouravam evvali

  • @rajasekhar.k1340
    @rajasekhar.k1340 5 лет назад +1

    🌸🙏🌸

    • @suryaprakash.t7028
      @suryaprakash.t7028 3 года назад

      ఒకరు దక్షిణం అభిముఖం ఒకరేమో తూర్పు అభిముఖంగా మీ మాటలు వింటే గుండు కొట్టించుకోవాలి

  • @rafiqahamedshaik1933
    @rafiqahamedshaik1933 3 года назад

    Idi nijama ila avuthunda sir

  • @prakashsanga5568
    @prakashsanga5568 4 года назад

    దిక్కుమాలిన మాటలు సొల్లు చెప్పటం మానండి. చెప్పే వాడికి సిగ్గు ఎలాగూ లేదు.. వినే వారికి ఉంది రా బాబు..

  • @kps5565
    @kps5565 2 года назад

    Meeru ekkada nunchi degree lu cheru babu

  • @nilkantareddi983
    @nilkantareddi983 4 года назад

    Y

  • @nilkantareddi983
    @nilkantareddi983 4 года назад

    No

  • @explorelifewithram
    @explorelifewithram 4 года назад +1

    Dayachesi ilaanti dikkumalina videos ni encourage cheyakandi,beeruruva direction valla dabbulu ravu,kasthapadi pani chesthe dabbulu vasthai,so please don't believe in these type videos. Kaste phale... jai hind.

  • @nookarajudarsipudi1265
    @nookarajudarsipudi1265 5 лет назад

    0

  • @aavaninaidu6556
    @aavaninaidu6556 4 года назад

    Almari urdu word beerva is hindi word mari telugu lo em antaaru

    • @thirumalreddykota7452
      @thirumalreddykota7452 4 года назад +1

      Enapetta

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 4 года назад

      Thirumal Reddy Kota namaskaram ndi avuna ndi chaala danyavadalu miku nenu cashbox anukuna mari inapettalo devudu picture enduku petukuntunaru 🤔🤔

  • @Surabhi121
    @Surabhi121 4 года назад

    No clarity

  • @panchalnarendrakumar1966
    @panchalnarendrakumar1966 4 года назад

    Time wasters

  • @sekharduvvuri7444
    @sekharduvvuri7444 4 года назад +1

    Neku chepadam vacha dabbukosam channel ki vastaru melativallu