స్వామి శరణం అంత బాగుంది... ఇక్కడ సాయి బాబా గుడి కంటే ముందు అయ్యప్ప స్వామి గుడి ఉండేది. మొదటి నుండి అయ్యప్ప స్వామి ఆలయం గా ప్రసిద్ధి కూడా... కానీ మధ్యలో శ్రీ సాయి అయ్యప్ప ఆలయం గా పేరు మార్చారు... సాయి పదాన్ని చేర్చడం అవసరమా? పక్క సాయి గుడి ఉంది వాళ్ళు శ్రీ అయ్యప్ప సాయి మందిరం అని పేరు పెట్టారా ఏమైనా? స్వామి శరణం
Om sri Swami ye saranam ayyappa 🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
Aum Sri swamiye saranam ayyappa
జై శ్రీరామ
Jai shree Swamiye saranam Ayyappa Swami ki jai 🙏
❤
రంగాచార్య గురుస్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం
అంత బాగుంది... ఇక్కడ సాయి బాబా గుడి కంటే ముందు అయ్యప్ప స్వామి గుడి ఉండేది. మొదటి నుండి అయ్యప్ప స్వామి ఆలయం గా ప్రసిద్ధి కూడా... కానీ మధ్యలో శ్రీ సాయి అయ్యప్ప ఆలయం గా పేరు మార్చారు...
సాయి పదాన్ని చేర్చడం అవసరమా?
పక్క సాయి గుడి ఉంది వాళ్ళు శ్రీ అయ్యప్ప సాయి మందిరం అని పేరు పెట్టారా ఏమైనా?
స్వామి శరణం
Swamini Kasiviswanath swami temple konetiki snananikiteeskelle tappudu kuda kaccchitanga vasthayi
నాయుడు సార్ 🙏💐
25 years nunchi annaru kadhu 40 to 45 years nunchi ala Garuda pakshulu vasthunnayi every year
గరుడ పక్షులు. యడవునవిస్యామి😂😂😂😄😄😄
2రోజుల తర్వాత అయ్యప్ప స్వామి చక్ర స్నానం వుంది. అపుడు కూడా వస్తుంది మీరుకూడా చూదురు. నేను కూడా మాల్ లో ఉన్నాను. నిజమే చెబుతున్నా
Chupinchala vachi niku swamy ni kuda vadalaru kadara swamy troleing lo