మీరు మాత్రం సూపర్ అండీ 🙏మీ వర్ణన మీ న్యూస్ 👌చాలా బాగా ఇస్తారు 👍మీ మాటల్లో మెగాస్టార్ అభిమానం పవర్ స్టార్ట్ ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది 💐గ్రేట్ జాబ్ సోదరా 🤝
@@RamaKrishna-gp6hu Talent gurinchi matladaru kabatti matladthunna.. Allu arjun gariki excellent talent vundhi chala kashtapaddaru ee stage ki ravataniki.. adhi nijam oppukunta.. kani okka vishayam gurthu pettukondi.. mega fans lekunda inko 10 times kashta padina intha craze raadhu.. intha craze ravataniki okkatae reason... he is behind the mega family andhukae intha yedhigadu.. kani worst thing yenti antae ooru dhatina tharuvatha theppa thagalesae laga behave chesthunnaru.. main okkatae reason me lanti YCP abhimanulu AA ki support ga vunnaru antenae AA wrong ani ardham.. Talent antae Mega star and Power star dhi... mega compound lo nunchi vachadu kabattae AA ki konchem ayna talent vundhi..
ఈ సారి. ఈ అల్లు లంగా గాడి సినిమాలు. మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ చూడరు. నీతి జాతి అంటూ. ఉంది. వీడు చిరంజీవి గారికి చేసిన అవమానం. పవన్ కళ్యాణ్ గారి నీ తక్కువ చేసి నా ఈ వెదవ సినిమాలు ఆంధ్ర తెలంగాణ. ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ కి పిలుపు నివ్వడం జరిగింది. వీడి పొగరు కి సమాధానం ఇచ్చే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి.
అల్లు ఫ్యాన్స్ అక్కడ నుండి వచ్చారు వాళ్ళు అంతా మెగా ఫ్యాన్స్ నై అల్లు అర్జున్ కొంచెం పేరు వచ్చి నాకైతే బలిసి కొట్టు కుంటున్నాడు తప్పు తలుసుకుని వస్తాడు పక్క గా
Shivagaaru mi anchoring super Allu Arjun gaaru yakkadanindu vaccharu marychipokudhu megastar family ni message ayithe ayanake nastam mundhu vundhi musallam pandaga jai pawar star ❤
సరే అల్లు అర్జున్ సినిమా పెద్ద హీరో కావచ్చు కానీ ఒక మంచి కోసం అంత చేస్తున్నాడు అన్నీ వదులుకొని వచ్చాడు పవన్ కొంచెం సపోర్ట్ చేసి ఉండాల్సింది అర్జున్ రియల్ గా హీరో అయ్యేవాడివి. మంచి కి సపోర్ట్ చెయ్యకపోతే నువ్వు ఏం హీరో
@@MutyalaMaheshKumar baga cheppav bro, kani okka vishayam gurthu pettuko bro.. AA acting ni comment cheyaledhu.. Aa character ni annaru.. Intha peddha star ayyaka alanti characters correct antara.. Konchem alochinchandi..
మొదటి ఆట వారికే వాడి ఫాన్స్ 100%. మిగతా వాళ్లంతా మెగాఫ్యాన్స్. ఇది వాస్తవం అధ్యక్ష. మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ ఈసారి పుష్ప చూడం. నాకు తెలిసి 20 కోట్లు లోపే వచ్చే మని
మేము కూడా og సినిమా చూడుము అసలే అందరూ హీరోస్ ఫ్యాన్స్ సినిమా చూస్తేనే అంతా అంతా మాత్రాన వస్తాయి పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ మళ్ళి అల్లు అర్జున్ ప్యాన్స్ సినిమా చూడకపొతే 21😂😂😂
శివ గారు మంచి విశ్లేషణ అందించారు ఈ అల్లు అర్జున్ ఒక అహంకారి ఈ గోస్ట్ మీరు చెప్పినట్టు మొట్టమొదట చెప్పను బ్రదర్ అని నిప్పు పెట్టాడు తర్వాత చాలా కాలం అయిపోయింది అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్పు ఎలక్షన్ లో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా వెళ్లడం ఒక కుటుంబంలో ఒక అభ్యర్థి ఎలక్షన్లో నిలబడినప్పుడు వాడు సోదరుడు గాని వాళ్ళ బంధువులు గాని అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద తప్పు చేసావో నీకు తెలీదు నువ్వు కావాలనే చేసావ్ పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ఇష్టం ఉండదు సరే అది మర్చిపోయాము అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రి హోదాలో అటవీ శాఖ మంత్రిగా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానముగా చెప్పిన మాటలు వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు కొంతమంది దాన్ని పెద్ద చేశారు ఆయన నిన్ను ఉద్దేశించి ప్రత్యేకంగా నీ మీద అనే అంత స్థాయి కాదు అయ్యింది చాలా పెద్ద స్థాయి సహజంగా చెప్పారు నీ మీద కోపం అలాంటిది ఏమి పవన్ కళ్యాణ్ గారికి ఉండదు తర్వాత నువ్వు చేసిన వ్యాఖ్యలు మొన్న మీటింగులు ఒక సినిమాకి ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి ఆ సినిమా నటుల గురించి చక్కగా చెప్పాలి అంతేగాని నువ్వు పట్టుకొని ఈనీ గొప్పతనం గురించి నీ ఫ్యాన్స్ అని ఇష్టం వచ్చినట్టు వచ్చి పోయి పిచ్చివాడి లాగా మాట్లాడు నీ పరువు నువ్వే తీసుకున్నావు ఇప్పుడు నీ మామ తయారయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని ప్రశ్నించే స్థాయి మీకు ఎవ్వరికి లేదు అసలైన పేరు ఎత్తే అర్హత నీకు లేదు సిగ్గు పాడండి అర్జున్ అర్జున్ మామగారు కూడా సిగ్గుపడాలి
He is also the best actor in his times... Allu Aravind Garu Sold Party Tickets Or Seats in PRP Annapudu bolisetti garu etla meating petti tv lo cheptey bagundedhi.
చిరంజీవి నీ చూసి నేర్చుకోవాలి ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో.ఎంత ఎదిగినా ఒదిగి వుండటం మెగా ఫ్యామిలీ.అందుకే ప్రజలకి అంతా చేరువ చేసుకున్నారు AA. నేల మీద నిలబడటం నేర్చుకో పఢ వంటే గోవింద
రాజకీయం చేస్తున్నది మీ మీడియానే కదా మీరే గెలుకుతారు మీరే ప్రశ్నలు అడుగుతారు దానికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో మమల్ని నెట్టు వేస్తారు తప్పని పరిస్థితుల్లో ఏదో ఒకటి చెప్పాల్సి వస్తది మల్ల మీరే నీతి సూత్రాలు చెబుతారు ఫస్ట్ మీ మీడియా వాళ్ళు తప్పు వాళ్ల తప్పు ఉండొచ్చు బట్ దాని రాజకీయం చేసింది మీరే. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి సినిమా గురించి ప్రశ్నలు రావడం తప్పు కదా రాజకీయం చేసింది ఎవరు మీ మీడియానే కదా
ప్రతి మనిషికి జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి. అంత మాత్రాన అది ఓటమి కాదు. పవన్ కళ్యాణ్ కోరుకున్న MLA అవడానికి 20సం"లు దాటి మోడీ, చంద్రబాబు ల కాళ్ళ వేళ్ళు బడితే కూటమి బలంతో MLA అయ్యాడు. అది గుర్తు పెట్టుకోవాలి. అల్లు అర్జున్ స్వంతగ ఎదిగితే మీ బాధ ఏమిటి? చిరంజీవి సినిమా నేను మొదటి రోజు చూస్తాను. అది అభిమానం. అంత మాత్రాన మిగిలిన వారు హీరోలు కాదా?
అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో ఎవరైనా వివాదాలు చేస్తున్నారేమో అనకండి ఎందుకంటే వేరేవాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే మీరు చెప్పినట్లు అనుకోవచ్చు కానీ అల్లు అర్జున్ స్వయంగా అనేకసార్లు వేదికల మీద మాట్లాడాడు కాబట్టి అతని పతనాన్ని అతనే కొని తెచ్చుకున్నాడు.
మేముఅంతా మెగా ఫ్యామిలీ పాన్స్ ఇందులో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, నాగబాబు గారు, సాయిధరమ్ తేజ్ గారు మిగతావారు వున్నారు. ఇప్పుడు మీరు మీరు తిట్టుకుంటుంటే మెగా ఫ్యాన్స్ అయినమేము ఎవరికి సపోర్టు చేయాలి, దయచేసి గమనించగలరు అల్లుఅర్జున్ వయసులో చిన్నవాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవిని క్షమించమని అడిగి మా ఫ్యాన్సను ఆనందం పంచండి 🙏
Correct... ఈ వివాదము ఖచ్చితంగా వై చీ పి వేసిన ట్రాప్.. దానిలో మెగా ఫ్యాన్స్ కానీ AA fans కానీ పడవద్దు... ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య చిచ్చు పెట్టి చలి కాసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.. ఇది గమనించి గల రు..
పుష్ప టు భక్తకన్నప్ప ఒకే రోజు రిలీజ్ అయితే మీరే సినిమా కి వెళ్తారు భక్త కన్నప్ప సినిమా వెళ్తానంటే ఒక లైక్ కొట్ట
Kannapa for prabhas
Kanappa pakka 😂😂😂😂😂
మేము వాడిని చూసేంత హీరో కాదు, మేము ఇన్నాళ్లు మెగాస్టార్ ఫాన్స్ గానే చూసాము
మీరు మాత్రం సూపర్ అండీ 🙏మీ వర్ణన మీ న్యూస్ 👌చాలా బాగా ఇస్తారు 👍మీ మాటల్లో మెగాస్టార్ అభిమానం పవర్ స్టార్ట్ ఫీలింగ్ స్పష్టంగా కనిపిస్తుంది 💐గ్రేట్ జాబ్ సోదరా 🤝
శివ గారు మీరు బాగా ఎనాలిసిస్ చేశారు... అల్లు అర్జున్ ని పూర్తిగా వదిలేయటం ఉత్తమం...
ఐకాన్ స్టార్ ఇప్పుడు ఐటెం స్టార్ అల్లు అర్జున్ రెడ్డి అయ్యాడు
Kadhu nuv ayyav item
😂
@@vamshikore4321item raja allu arjun raja
I'm aathu fans association president don't put positive comments above AAthu please my humble request
Pawala 😂
శివ గారు అల్లు సినిమా లో రావడానికి కారణం చిరంజీవి గారు వాడి మొఖం చూచి బన్ని హీరో గా
జై జనసేన జై మెగా ఫ్యామిలీ సూపర్
Nice బాగా చెప్పారు శివగారు 👍🏻
1000% correct ga chepparu sir
అల్లు అర్జున్ ప్యాన్స్ వైసీపీ ప్యాన్స్ ఒకటే ఈప్పుడు
aythey alluarjun kuda naki povalisdhae antaru..anthey na..🤣🤣🤣🤣
Saaradhirao gaaru presnistaanu nannu gelipinchandi annaru mana laanti fans andariki cheppi konta ootu veyincham aataruvata vaalledo evm sCam chesi gelichaaru adi andariki telisina vishayame inka pk presninchadam emaindi haamilu emayyayi laastki anna canteen ki amaravatiki kuda viraalaalu teesukuntunnadu cbn inka prajala haamilu gangarpanam evanni chebutunte meelaanti vaariki kuda
Jagan chaala chesadu prajalaki ani anipinchakunda undadu adi jagan ante
Allu arjun kastapadi taalent tone piki vachadu kaadanta cheppandi
@@RamaKrishna-gp6hu Talent gurinchi matladaru kabatti matladthunna.. Allu arjun gariki excellent talent vundhi chala kashtapaddaru ee stage ki ravataniki.. adhi nijam oppukunta.. kani okka vishayam gurthu pettukondi.. mega fans lekunda inko 10 times kashta padina intha craze raadhu.. intha craze ravataniki okkatae reason... he is behind the mega family andhukae intha yedhigadu.. kani worst thing yenti antae ooru dhatina tharuvatha theppa thagalesae laga behave chesthunnaru..
main okkatae reason me lanti YCP abhimanulu AA ki support ga vunnaru antenae AA wrong ani ardham.. Talent antae Mega star and Power star dhi... mega compound lo nunchi vachadu kabattae AA ki konchem ayna talent vundhi..
@@RamaKrishna-gp6hu BTW ikkada families madhya jaruguthunna godava lo politics matladthunnaru choosara.. idhey YCP buddhi.. veella gurinchi matladatam kanna mundhu hamilu gadidh guddu ani matladthunnaru choosara idhey YCP vaallu chesae dhi.. ee incident ayyedhaka gurthu raledha AA talent.. ippudu AA talent thelisipoindha.. valla madhya jaruguthunna godava kuda YCP ki favourable ga marchukovataniki AA ki support chesthunnaru.. dhenni battae cheppavochu YCP yento..
@@vinodhkumarVoleti
Talent gurinchi aa gurinchi maatladudam
Jagan emi tappu chesaadu cheppagalara anta dwesham enduku aarogyasree valla entomandi bratikaaru sare dwesham enduku cheppagalara
ఈ సారి. ఈ అల్లు లంగా గాడి సినిమాలు. మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ చూడరు. నీతి జాతి అంటూ. ఉంది. వీడు చిరంజీవి గారికి చేసిన అవమానం. పవన్ కళ్యాణ్ గారి నీ తక్కువ చేసి నా ఈ వెదవ సినిమాలు ఆంధ్ర తెలంగాణ. ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ కి పిలుపు నివ్వడం జరిగింది. వీడి పొగరు కి సమాధానం ఇచ్చే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయి.
సూపర్ గా చెప్పారు అన్న..❤ జై pspk
సూపర్
nijam ga mi matalu nijam aythey yentha bagundo.. allu arjun pogaru prathi mega abhimaniki thelyali.. appudae samadhanam correct ga vasthundhi..
Pichi kukalaga marrina pk fans..Ani ardham avuthundhi... allu Arjun clear ga clarity ga.. friend ki support chesadu.a party ki kadhu.. ee thikkalo pk fans. Modagudavali .next. Pawan Kalyan movies release time lo.. pk fans. Ante ne..guda. Balupu.. brain undhadu..asalu. Allu Arjun fans kuda. Election time lo.. Jena sena ke. Vote vesharu..kadhara.....oo avasaram.. ayipothada... Jena sena gelavadaniki... Baga kastapada.. allu Arjun fans ki.. respect kuda..evara... allu Arjun ni target chesta ra.miru....next...pk. Fans ki..untadhi...vere level... Niyabba. Thaggedele..
మన పవన్ బొకడ గాడు నీతి అంటే ఏమిటో తెలియని బొగడ చంద్రబాబు సంక్క నాకే వాడు వాడితో గలొల్లే ఉన్నారు పవన్ ఫ్యాన్ 😅😅😅😅
అల్లు ఫ్యాన్స్ అక్కడ నుండి వచ్చారు వాళ్ళు అంతా మెగా ఫ్యాన్స్ నై అల్లు అర్జున్ కొంచెం పేరు వచ్చి నాకైతే బలిసి కొట్టు కుంటున్నాడు తప్పు తలుసుకుని వస్తాడు పక్క గా
అల్లు అర్జున్ ఒకసారి గంగోత్రి సినిమా ఇంట్లో వేసుకుని చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది.😂😂
Adhe allu arjun ippudu pushpa ga India mottam telusu ra erripuka ani teliyachesthunnam😂
Ramcharan moham kuda chuskunte inka manchidi
@@vnksarma9836ramcharan is still OK. Allu arjun ni chimpanjeeni pakkana pedithe evaru AA ani poluchukotam kastam
@@tatsvijjapu thappu brother... Yevaru yevarni anakudadhu..... Body shaming assalu cheyyakudadhu.....
Ramcharan kuda first lo alage unnadu
అల్లు అర్జున్ సినిమాలే నేను చూడను 😂😂😂😂
Nenu kuda bro
Allu kadhu chiru kadhu pavan kadhu vallaku maname hirolam mana dabbulatho vallu entho ethuku edigi poyaru
పర్లేదులే Bro చూడకు. నేను మాత్రం చూస్తా
@@pkrishnakalingaమంచిది
oka vella meru me frds ki support chestey me family elaney matladuthara
Jai. Mega. Family. 🔯🇮🇳👍🥛💯💐💪👌💙🙏🙏🙏🙏🙏
Jai janasena Jai BJP Jai TDP
Jai Global Star Ram Charan
👌👌👌జై జనసేన
Jai pawan Kalyan
Super ga chepparu manchi news👏👏👏
Superb anna chala spastanga teliyajesaaru ,Jai Bunny anna ,,
Super ga chepparu Siva garu
Very nice explanation. 💯 Right.
మెగా ఫ్యామిలీ విలువ.AA ki December లో తెలుస్తుంది
Aa viluva pk ki telustundi og vidulaainataruvaata
@@RamaKrishna-gp6huarey niku emi chippu dobindha emi mataladutunavu ra android mobile kotaga konava
@@konariarjun4384 Nee chip dobbindi le ra, dec 6th rendu movies collections appudu matladu
@@lakshminarayana1004 Ni pilla kuttha😂
@@Itz_nanio7 modda gudu ra musali pooka
Sir సూపర్ అనలేజ చేసారు గూడ్ మీ ఈ . ప్రయత్నం విజయం అవ్వాలి అని మనసుపూర్తిగా ఆకాంక్ష
Jai charanism ✊ jai mega family 💖
Special GA charan andhuku bro Mega anochuga
Miku Charan ante istam athanu mega family kabatti mega family ani chepthunnaru
@@ramavathsaidanaik6692even Ramcharan also didn't accept it to tell separate him
మెగా ఫ్యామిలీ తరుపున భవిష్యత్తు సీను గారికి జై జై జనసేన
పుష్ప ఎంత బ్లాక్ బస్టర్ ఐనా ఆ సినిమా కానీ అల్లు అర్జున్ సినిమాలు కానీ ఇక మీదట నేను చూడదల్చుకోలేదు.ఇది నా శపధం
100%మెగాస్టార్ లేకపోతే వాళ్ళకి అంత సీన్ లేదు 😡, నాకు అల్లుఅర్జున్ అంటే ఇష్టం 👍అది కేవలం మెగాస్టార్ కుటుంబం వలనే అని నాదే కాదు అందరికి అదే ఫీలింగ్
జై పవర్ స్టార్, అల్లు అర్జున్ ఒక ద్రోహి,,, మెగా ఫ్యామిలీ రాజకీయం గా ఎదగడం ఈ ద్రోహి కి ఇష్టం లేక ఇటువంటి పనులు చేస్తున్నాడు...
అవార్డు ఇవ్వకూడదు పుష్ప హీరో కి
Avuna BRO Y
@@ramavathsaidanaik6692Andhuke 😂😂
Endukante baccha naa😂😂😂😂@@ramavathsaidanaik6692
nikiste bagundu😅😅
@@ramavathsaidanaik6692 Pushpa climax lo malayam hero lekunda unte asalu movie hit a kadu...
జోహార్ శివ గారు మీరు ఎనాలజీ బ్రహ్మాండంగా ఉంది సూపర్ సార్ మీరు
Shivagaaru mi anchoring super Allu Arjun gaaru yakkadanindu vaccharu marychipokudhu megastar family ni message ayithe ayanake nastam mundhu vundhi musallam pandaga jai pawar star ❤
Only mega fans
సరే అల్లు అర్జున్ సినిమా పెద్ద హీరో కావచ్చు కానీ ఒక మంచి కోసం అంత చేస్తున్నాడు అన్నీ వదులుకొని వచ్చాడు పవన్ కొంచెం సపోర్ట్ చేసి ఉండాల్సింది అర్జున్ రియల్ గా హీరో అయ్యేవాడివి.
మంచి కి సపోర్ట్ చెయ్యకపోతే నువ్వు ఏం హీరో
Jai sriram jai mega star pavan star 🌟 🌟 🌟 🌟 🌟 super super 👌 👍
సూపర్ గా చెప్పారు
😂అవార్డ్ ఇచ్చింది నటనకు స్ముగ్లింగ్ చేసుకోమని encourage చెయ్యటానికి కాదు😂😂😂😂😂
@@MutyalaMaheshKumar baga cheppav bro, kani okka vishayam gurthu pettuko bro.. AA acting ni comment cheyaledhu.. Aa character ni annaru.. Intha peddha star ayyaka alanti characters correct antara.. Konchem alochinchandi..
ఫ్యాన్స్ కోసం హీరోఅయిన వ్యక్తిని ఇలాంటి ప్రశ్నలు అడుగ కూడదు బ్రదర్ మీరు
మొదటి ఆట వారికే వాడి ఫాన్స్ 100%.
మిగతా వాళ్లంతా మెగాఫ్యాన్స్.
ఇది వాస్తవం అధ్యక్ష.
మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ ఈసారి పుష్ప చూడం.
నాకు తెలిసి 20 కోట్లు లోపే వచ్చే మని
Ante telugu industry Motham Mega family Chethilo Undha bro
మేము కూడా og సినిమా చూడుము అసలే అందరూ హీరోస్ ఫ్యాన్స్ సినిమా చూస్తేనే అంతా అంతా మాత్రాన వస్తాయి పవన్ కళ్యాణ్ కలెక్షన్స్ మళ్ళి అల్లు అర్జున్ ప్యాన్స్ సినిమా చూడకపొతే 21😂😂😂
@@Nani123-e6oorey nuvvu khachithanga ycp vodivera😅.....
thee greatest chiru raa akkada not pk, rc
legendary chiru only
Allu arjun cinema chudakapote maha ayite 10cr nastam bokka kuda em kadhu antaku minchi pushpa pan India movie not telugu movie
గతాన్ని మరిచిపోయాడు అల్లు అర్జున్
Allui. Is. Super. Comedian
శివ గారు మంచి విశ్లేషణ అందించారు ఈ అల్లు అర్జున్ ఒక అహంకారి ఈ గోస్ట్ మీరు చెప్పినట్టు మొట్టమొదట చెప్పను బ్రదర్ అని నిప్పు పెట్టాడు తర్వాత చాలా కాలం అయిపోయింది అల్లు అర్జున్ చేసిన పెద్ద తప్పు ఎలక్షన్ లో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ గా వెళ్లడం ఒక కుటుంబంలో ఒక అభ్యర్థి ఎలక్షన్లో నిలబడినప్పుడు వాడు సోదరుడు గాని వాళ్ళ బంధువులు గాని అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎంత పెద్ద తప్పు చేసావో నీకు తెలీదు నువ్వు కావాలనే చేసావ్ పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ఇష్టం ఉండదు సరే అది మర్చిపోయాము అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రి హోదాలో అటవీ శాఖ మంత్రిగా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానముగా చెప్పిన మాటలు వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు కొంతమంది దాన్ని పెద్ద చేశారు ఆయన నిన్ను ఉద్దేశించి ప్రత్యేకంగా నీ మీద అనే అంత స్థాయి కాదు అయ్యింది చాలా పెద్ద స్థాయి సహజంగా చెప్పారు నీ మీద కోపం అలాంటిది ఏమి పవన్ కళ్యాణ్ గారికి ఉండదు తర్వాత నువ్వు చేసిన వ్యాఖ్యలు మొన్న మీటింగులు ఒక సినిమాకి ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి ఆ సినిమా నటుల గురించి చక్కగా చెప్పాలి అంతేగాని నువ్వు పట్టుకొని ఈనీ గొప్పతనం గురించి నీ ఫ్యాన్స్ అని ఇష్టం వచ్చినట్టు వచ్చి పోయి పిచ్చివాడి లాగా మాట్లాడు నీ పరువు నువ్వే తీసుకున్నావు ఇప్పుడు నీ మామ తయారయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి అసలు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని ప్రశ్నించే స్థాయి మీకు ఎవ్వరికి లేదు అసలైన పేరు ఎత్తే అర్హత నీకు లేదు సిగ్గు పాడండి అర్జున్ అర్జున్ మామగారు కూడా సిగ్గుపడాలి
అల్లు అర్జున్ అంత ఇది ఏం చేస్తున్నారు అల్లు అర్జున్ చేస్తున్నాడు అంత మంచివాడు
Bolisetty garu super
Super sir
Yes you are currect...❤
Jai Megastar Jai Powerstar Jai Megapowerstar
Jai janasena
Super bro
Anna super
Super ga chepparu sir,mega star is only King maker
మేము మెగా star powar star mega powar star ❤ fan's
I feel that two families should unite
Jai Alluarjun 🔥🙏
Allu Arjun 🔥🤙🔥🔥🔥💪👊👊👊👊👊👊🤒🤛
Yes 💯💯💯💯
Jai mega family I love konedhala family ❤️😘😘♥️💟💕
He is also the best actor in his times... Allu Aravind Garu Sold Party Tickets Or Seats in PRP Annapudu bolisetti garu etla meating petti tv lo cheptey bagundedhi.
Happy Birthday to you pawan bro adwance❤❤
Ycp ట్రాప్ చేస్తుంది... మీరు చెప్పింది కరెక్ట్
చిరంజీవి నీ చూసి నేర్చుకోవాలి ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో.ఎంత ఎదిగినా ఒదిగి వుండటం మెగా ఫ్యామిలీ.అందుకే ప్రజలకి అంతా చేరువ చేసుకున్నారు AA. నేల మీద నిలబడటం నేర్చుకో పఢ వంటే గోవింద
chirangivi gari nunchi odhigi vundatam AA nerchukoni vuntae bagundaedhi...
Meeku telisindi konchame telusukovalasondi chaala undi vaalla gurinchi telusukunna vast kaani charitra telusukondi
Manam safe ga lemu adi telustunda meeku chuttu cheekati mabbulu cammutunnai elartga undandi
అల్లు గాడికి ఫ్యాన్స్ కూడా వున్నారా 😂😂😂
Unnaru brother kaani koncham telivigalavaare pk fans laaga chimpukooru
Currectga desent gaane untaaru
@@RamaKrishna-gp6hue news issue nunce chustuna Allu Arjun ki fance unnara ani
Pk. Fans. Vimarsinche. Vedhava. Valla manchithanam. Thelusuko. Iit. Students. Kuda. Pavan. Certificate. Isthe. Theesukontar
@@RamaKrishna-gp6hunorumusuko
@@sadusrinivasreddy979
Era samaadanam cheppaleka musuko ante chelladura
Supar sir
Pavan kalyan good
Jai mega family,,Jai Pawan akka Jai ram charan Jai chiru Jai Naga babu ...this is mega family
Jai janasena❤
AA ❤️🔥
My favourite hero Mahesh Babu
మెగా, అల్లు ఫ్యాన్స్ లేరు....
అంతా మెగా ఫ్యాన్స్ ❤❤
ఎవడు ఈడు వెర్రి పుష్పం 2 లా ఉన్నాడు😂😂😂
మా బన్నీ అన్న ఎవడికి తగ్గలేదు తగ్గాడు వెస్ట్ ఛానల్స్ 🤙🤙🤙
Super ga cheyppyaru sir ❤❤❤❤
Jai alluarjun
రాజకీయం చేస్తున్నది మీ మీడియానే కదా మీరే గెలుకుతారు మీరే ప్రశ్నలు అడుగుతారు దానికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో మమల్ని నెట్టు వేస్తారు తప్పని పరిస్థితుల్లో ఏదో ఒకటి చెప్పాల్సి వస్తది మల్ల మీరే నీతి సూత్రాలు చెబుతారు ఫస్ట్ మీ మీడియా వాళ్ళు తప్పు వాళ్ల తప్పు ఉండొచ్చు బట్ దాని రాజకీయం చేసింది మీరే. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి సినిమా గురించి ప్రశ్నలు రావడం తప్పు కదా రాజకీయం చేసింది ఎవరు మీ మీడియానే కదా
Pspk sir ❤
This is fact. Great analysis siva garu...
Jai chiranjeevi
మెగా ఫాన్స్ అంటే ఏంటో చూపుస్తాము
JAI @pawankalyan
kiran gaaru, well said... I'm Mega fan,,, PUSHPA I WILL SEE IN TV,,
ప్రతి మనిషికి జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి. అంత మాత్రాన అది ఓటమి కాదు. పవన్ కళ్యాణ్ కోరుకున్న MLA అవడానికి 20సం"లు దాటి మోడీ, చంద్రబాబు ల కాళ్ళ వేళ్ళు బడితే కూటమి బలంతో MLA అయ్యాడు. అది గుర్తు పెట్టుకోవాలి. అల్లు అర్జున్ స్వంతగ ఎదిగితే మీ బాధ ఏమిటి? చిరంజీవి సినిమా నేను మొదటి రోజు చూస్తాను. అది అభిమానం. అంత మాత్రాన మిగిలిన వారు హీరోలు కాదా?
Jagan Anna is King andhuke meeku ucha padundhi tv5ki
Janasena
Pls take back National award from allu arjun ...ban Pushpa 2
అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో ఎవరైనా వివాదాలు చేస్తున్నారేమో అనకండి ఎందుకంటే వేరేవాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే మీరు చెప్పినట్లు అనుకోవచ్చు కానీ అల్లు అర్జున్ స్వయంగా అనేకసార్లు వేదికల మీద మాట్లాడాడు కాబట్టి అతని పతనాన్ని అతనే కొని తెచ్చుకున్నాడు.
మేముఅంతా మెగా ఫ్యామిలీ పాన్స్ ఇందులో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ గారు, నాగబాబు గారు, సాయిధరమ్ తేజ్ గారు మిగతావారు వున్నారు. ఇప్పుడు మీరు మీరు తిట్టుకుంటుంటే మెగా ఫ్యాన్స్ అయినమేము ఎవరికి సపోర్టు చేయాలి, దయచేసి గమనించగలరు అల్లుఅర్జున్ వయసులో చిన్నవాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవిని క్షమించమని అడిగి మా ఫ్యాన్సను ఆనందం పంచండి 🙏
చాలా బాగా చెప్పారు అన్న
Nijm chala baga chepparu
Correct...
ఈ వివాదము ఖచ్చితంగా వై చీ పి వేసిన ట్రాప్.. దానిలో మెగా ఫ్యాన్స్ కానీ AA fans కానీ పడవద్దు...
ఆ రెండు ఫ్యామిలీస్ మధ్య చిచ్చు పెట్టి చలి కాసుకొనే ప్రయత్నం చేస్తున్నారు..
ఇది గమనించి గల రు..
Nice siva
వైసిపి ట్రాప్ లో పడ్డారు అల్లు అర్జున్
Jai Chiranjeeva ❤❤ ❤Jai power star Pawan Kalyan ❤❤❤
Jai allu Arjun
జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డ్ ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.
Super 💯 ga chepparu Sir 🙏
S sir so good message
We will not c his movie yet all vr pspk 🎉❤😮fan
All belongs to MEGA FAMILY ❤
అల్లు అర్జున్ వాడిపోయిన పువ్వు బైక్ కార్డ్ పుష్ప 2 మై సపోర్ట్ భక్తకన్నప్ప
Andhuku?
Og...ki gattiga 100cr rv. Pushpa 1000 CR Target yerri pukku matalu vodhu
Jai Pawan Kalyan ❤
Family. 1
Friends.2 preparense.