మీ చెత్త కామెంట్స్ కి నా అరుదైన గౌరవం. నా గౌరవం ఇలాగే ఉంటది 😜🤗

Поделиться
HTML-код
  • Опубликовано: 21 янв 2025

Комментарии • 78

  • @satyasaisudha3203
    @satyasaisudha3203 15 дней назад +1

    Quilty ledu chusukondi online lo ani chepinaduku entha rachaa😂 yadhi emena nuvu super sis

  • @saraswathi_Thota
    @saraswathi_Thota 16 дней назад +3

    అక్క వీళ్ళందరికీ పని ఏం లేదు అంత అంత పెద్ద పెద్ద కామెంట్లు ఎలా పెడతారు అక్క😂

  • @srifashionworld1214
    @srifashionworld1214 13 дней назад

    Your voice is super ❤

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад +1

    Akka am telangana గట్లనే మాట్లాడతాం మనం అందులో ప్రేమ ఉంటది. ప్రేమగా చెప్పి నాటకాలు రావు తిట్టుకుంటూ చెప్తేనే ప్రేమ ఉన్నట్టు 🙌

  • @thripuracreations-if9rg
    @thripuracreations-if9rg 16 дней назад +1

    కొంపదీసి మిమ్మల్ని నంద్యాలలో రమ్మని పిలిచింది తనేనేమో కనుక్కోండి సిస్టర్ 😂 నా షాప్ ముందు వెళ్లి కూడా మీరు మా దగ్గరికి రాలేదు 😏💌

  • @saraswathi_Thota
    @saraswathi_Thota 16 дней назад +1

    ఆ ఒక బ్లౌజ్ కొనాలంటే ఆ ఒక్కసారి కొనాలంటే భర్తకి ఎన్ని అబద్ధాలు చెప్పిందా మనిషి

  • @jethint6277
    @jethint6277 16 дней назад +2

    Maguva vaallu cheppindi 100%corect

  • @anua8888
    @anua8888 16 дней назад

    Nice video andi mee language kosame mee videos chustunna nenu tailring chestanu. Andi
    Meeru bane chepthunnaru andhariki nacchalani ledhu kadha time vest andi negative ni chudakudadhu pattinchukokudadhu.... Happy ga vundadi

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад +2

    మైండ్ యువర్ లాంగ్వేజ్
    అక్క నీ లాంగ్వేజ్ నీ యాస అలాగే ఉండాలి మేం వినాలి 😊😊

  • @anithabollam1467
    @anithabollam1467 15 дней назад

    Super

  • @shaiksaleema8987
    @shaiksaleema8987 15 дней назад

    Anu ana ama bissnas chasta ksastam viluva talustundi

  • @balarangolidesigns
    @balarangolidesigns 16 дней назад

    Super sister baga thiduthunnaru mi matalu baggunnai

  • @VijayaLakshmi-fk2de
    @VijayaLakshmi-fk2de 15 дней назад

    Chala baga cheppavu nalini

  • @nalamalapuanusha4100
    @nalamalapuanusha4100 15 дней назад

    Hi sister super ga matladaru work chesevalaku telesedi a bada oka blouse finish avaleante anta kastapadalo okasari ala adege customer ni mana machine dhagara kurchopeti vala to a work chepiste apudu telesedi valaku a bada

  • @bhavaniramsharma8780
    @bhavaniramsharma8780 16 дней назад +1

    పని పాట లేకుండా చాలా పెద్ద పెద్ద కామెంట్స్ పెడుతున్నారు అని ఈ వీడియో కింద ఒకరి కామెంట్ చదివాను పనీపాట లేక కాదు మీ వీడియో ఒకసారి అందరికీ కనిపించేలాగా పోస్ట్ చేశాక ఎవరికి ఏది అనిపిస్తే అది పెడతారు
    మీరు కూడా నా ఛానల్ లో వచ్చి కామెంట్ పెట్టడానికి మీరు ఎవరు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు పెట్టిన వీడియోకి మాకు కనిపించినప్పుడు మా ఉద్దేశం చెప్పడానికి కామెంట్ తప్ప పని లేక మీ ఛానల్ లో కామెంట్ పెట్టాలని ఉద్దేశం ఉండి కాదు

  • @buddyfashions7458
    @buddyfashions7458 16 дней назад

    Nuvu super maaa

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад +1

    హా వేరే గుడ్ అండి meesho kuda business అని ఒప్పుకున్నందుకు 😂

  • @balarangolidesigns
    @balarangolidesigns 16 дней назад

    నేను మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సిస్టర్ ఎందుకంటే మీరు తిట్టిన తిట్లు చాలా బాగున్నాయి సిస్టర్😂😂😂

  • @bhavaniramsharma8780
    @bhavaniramsharma8780 16 дней назад

    మీరు వాడే పరికరాలకి మిషన్స్ కి దారాలకి చాలా కాస్ట్ పడుతుంది అదంతా మేము భరించాలి అంటే మాకు కష్టం కదా అందుకనే మిమ్మల్ని తక్కువ రేట్ కి కొట్టమనే బదులు తక్కువకి ఎక్కడ దొరికితే అక్కడే కొనుక్కోవాలని ఉద్దేశం కూడా కొనుక్కునే వాళ్ళకి ఉండొచ్చు కదా
    అయినా కాదు మాకు తక్కువకే కుట్టాలి అని ఎవరైనా అడిగితే మీ మిషన్ దారాలు వాళ్లకు కావాల్సిన రంగు వి ఏ క్వాలిటీ కావాలో చెప్పి వాళ్ళ చేత తెప్పించండి అప్పుడు వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    అక్క శపలు ఏంటి అక్క 😂😂 మా ఆయన గవర్నమెంట్ స్కూల్ టీచర్ నాకే ఒక మూడు వర్క్ బ్లౌజులు ఉన్నాయి కానీ లేని వల్లే ఎక్కువ వర్క్ బ్లౌజులు వాడుతుంటారు 😂😂🤣🤣

  • @sahasracreations143
    @sahasracreations143 16 дней назад

    Nenu work vesthanu sis na dheggara vache meshow lo 300 vasthundhi naku aa desing. 300 ke vesivu antaru. Naku kuda ilane bp ekkuva avthadhi metion konadhi antha vrudha ne na ani pisthundhi miru chepinapudununchi meshow promotion chesinavalaki report petanu

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад +1

    అక్క మైదా పిండి రొట్టె 🤣🤣😂😂🙏అక్క బాగా నవ్వొస్తుంది

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    Akka chusava nijam chepte ela viruchuku padtunnaru nenu kuda meesho lo oka blouse tiskunna look matram yaak thu annattu undi inko sari meesho lo blouse order cheyya ani ah roje decide ainanu
    Nene cheptunna amma quality assal bagodu nenu cheptunna
    Inka mi istam elagola savandi 🤣🤣🤣🤣🤦😝😝😝

  • @HumeraAbu
    @HumeraAbu 15 дней назад

    Hii akka embridary work వేసుకోవడానికి offpattu cloth lo 150 rupees cloth baguntunda leka pothe 200 rupees cloth baguntunda akka cheppabdi plzzz

    • @Maguvaembroidery
      @Maguvaembroidery  15 дней назад

      @@HumeraAbu money pettedanni batti ra 200 better

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    వీడియో పూర్తిగా చూసిన తర్వాత లాస్ట్ లో కామెడీ సూపర్ అక్క 😂🤣

  • @GeethamaGeetha-te2tw
    @GeethamaGeetha-te2tw 16 дней назад

    Good video Akka Mero Bagha chepparo

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    అక్క అక్క నా కామెంట్స్ బాగా బాగా చదవండి నవ్వండి కీప్ స్మైలింగ్ అక్క 🤣😂😂😊🙏🙌😍

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад +1

    చదువుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు
    చదువు లేని వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు

  • @bhavaniramsharma8780
    @bhavaniramsharma8780 16 дней назад

    అప్పుడప్పుడు మాత్రమే పట్టు చీర కట్టేది ఆ పట్టు చీర మీద బ్లౌజ్ 5000 9000 పెట్టి కుట్టించుకోలేం కదా
    ఎప్పుడో ఒకసారి కడతారు కాబట్టే కాస్ట్లీ అయినా మంచి క్వాలిటీ కుట్టించుకోవాలి అని మీరు అంటారు కానీ వన్ టైం కి 5000 9000 పెట్టి కుట్టించుకునే బదులు ఆ 9000 కి 500 పెట్టి బ్లౌజ్ తీసుకోవచ్చు అని ఆలోచన ఉంటుంది కదా
    మీకు నెగిటివ్ కామెంట్ పెట్టాలని ఉద్దేశం అయితే కాదు

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    🤣😂 అక్క ఈ వీడియోకి మాత్రం నా కామెంట్ సే ఎక్కువగా ఉన్నాయి మీ వీడియోని బాగా ఎంజాయ్ చేస్తున్నాను అలాగే నేను నా మిషన్ వర్క్ చేస్తూ మీ కామెంట్స్ ని వాయిస్ రూపంలో మాట్లాడి కామెంట్ ఇస్తున్నాను రాయడానికి టైం పడుతుంది కాబట్టి

  • @gouthamicreationsncomputerembr
    @gouthamicreationsncomputerembr 16 дней назад

    Negetive comments pettevaallaku Pani paata ledu Nalini kaani manakundigaa morige kukka la gurinchi pattichchukoku❤

    • @Maguvaembroidery
      @Maguvaembroidery  16 дней назад

      @@gouthamicreationsncomputerembr thank you goutami ❤

  • @vedasri6614
    @vedasri6614 16 дней назад

    కుటుంబం కోసం కష్టపడి పని చేసి డబ్బు సంపాదించేవాళ్ళకి తెలుస్తుంది మన కడుపు మంట ,బాధ. ఎవరి వృత్తిలో ఉన్న వాళ్లకి వాళ్ల కష్టం విలువ తెలుస్తుంది. ఎదుటి వాళ్ళ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడితే దానికి మించినమూర్ఖత్వం మరొకటి ఉండదు. నాణ్యత చూసి కొనే వాళ్లే మిడిల్ క్లాస్. రూపాయి ఎక్కువైనా నాణ్యత . ఎక్కువ రోజులు ఉండాలని కోరుకుంటారు. 500₹విలువ చేసే సారి ని 1000₹అని ఫిక్సెడ్ కాస్ట్ పెట్టే వాళ్లు వీళ్ళకి సెట్ అవుతారు.

  • @NanduTailoring
    @NanduTailoring 16 дней назад

    Superga chavakoti vadilavu sister😅

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    అక్క పెద్ద పెద్ద చాట భారతాలు రాశారు గా నేనైతే ఎప్పుడు మీకు ఎక్కువగా మెసేజ్ చేయను
    కానీ మీ కామెంట్స్ మీరే చదువుకుంటూ ఒక వీడియో చేశారు చూడండి సూపర్ ఐడియ అక్క

  • @Sailuedits1
    @Sailuedits1 16 дней назад

    Meedhi Nellore aa .... work blouse stich cheyinchukuntam madhi kuda Nellorey ekkada mee area

    • @Maguvaembroidery
      @Maguvaembroidery  16 дней назад +1

      @@Sailuedits1 nellore district vinjamuru andi

  • @sirishareddy6601
    @sirishareddy6601 16 дней назад

    Hi Akka

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    Comments pandaga 🤣👌ok akka chusta mottam video

  • @jethint6277
    @jethint6277 16 дней назад +1

    Nenu kuda 5 lakhs petti konnamandi maakemi free ga raadu kada ame cheppindi corect kada
    250 350 entandi blouseslu

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    అక్క నేను మాత్రం నీ వీడియోనీ నువ్వు చదివే కామెంట్స్ కి reply కామెంట్స్ పెడుతున్నాను

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    వామ్మో వామ్మో చి ఇంత galiz comments enti akka 🤦🤦

  • @bhavananagasai4369
    @bhavananagasai4369 16 дней назад +4

    Nee over action thaginchu thalli mundu

    • @Maguvaembroidery
      @Maguvaembroidery  16 дней назад

      @@bhavananagasai4369 nenu tagginchanu ani cheppanu kada

    • @Mahathishourya
      @Mahathishourya 16 дней назад

      @@bhavananagasai4369
      3 years no subscribers 😂🤣chal hat
      Ma akka ki comments cheyyali ante nuvvu ni id virginal id nunchi comment chey ledante dobbey😂🤣
      Vachindi andi vayyari

    • @Mahathishourya
      @Mahathishourya 16 дней назад

      @@bhavananagasai4369
      Nakenduko nuvvu telisina valle kavochu e over action matalu ni manasulo kullu ravatam valla vastunnai
      Soo mundu nuv mental hospital ki poti ni mind set chesko
      Ledante saaaaa..... V

    • @sahasracreations143
      @sahasracreations143 16 дней назад

      Bhavananagasai garu nee over massage cheyakamma mundu evaru badha valadhi nike em avthondhi mundhu ni over action thagginchu

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    మీరు బతకడానికి కోసం 😂🤣🤣😂 వాళ్లకి కొన్ని డబ్బులు ఇవ్వమనండి అక్క 😂🤣

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    అక్క కూర్చోండి ఈ చెత్త కామెంట్స్ కోసం మీరు నిలబడడం అవసరం లేదు

    • @PVS-l4l
      @PVS-l4l 16 дней назад

      Akka kadhu amma ee roju nunchi
      Akka,chelli=Amma 😂😂😂
      Ammaa......... ee video full comedy
      Amma nuvvu chadavatam bagundhi
      Ee roju nundi
      Nenu nee big fan❤❤❤
      Evaro gani aa vijaya thulasi
      Ratriki kalaloki vachela undhi aa peru😂😂😂

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    కడుపు మంట 🤣🤣😂 మీరు మంచి క్వాలిటీ వదలని లేదంటే సవా.....డీ....🤣😂

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    Nenu stitching chestu mi video chustunna kaliga em lenu akka malli comments chuse vallu kaliga unna valle comments chestaru anukeru malli

    • @Maguvaembroidery
      @Maguvaembroidery  16 дней назад +1

      @@Mahathishourya eppudu pettav kada ra eppudo okati pedthav, ee roju mandindi kabatti pettav 👍

    • @Mahathishourya
      @Mahathishourya 16 дней назад

      @@Maguvaembroidery ha mari mu ... అనటం ఎవడు పడతారు
      అదే పెద్దా ము...
      అక్క చాలా కోపం వస్తుంది ఎలా అనటం

  • @Nagamani-gl6cu
    @Nagamani-gl6cu 16 дней назад

    Avanni vadikeyyamma, time waste, ni Pani late avathadi, dabbuloche Pani chesukunte melu, comments pattinchukovaddu

  • @Mahathishourya
    @Mahathishourya 16 дней назад

    😂🤣🤣😂 అక్క లాస్ట్ కామెంట్ అలాగే లైక్ కూడా

    • @anusha1790
      @anusha1790 16 дней назад +1

      Baboiiii yenti anni comments pettaru miru okkare 😂

    • @Mahathishourya
      @Mahathishourya 16 дней назад

      @anusha1790 akka cheppe bad comments ki nakkuda kopam vastundi sis🤦

  • @Sriedits461
    @Sriedits461 16 дней назад +1

    Elanti comments chese vallaki Pani value telidu vallaki intlo Pani pata ledu valla comments chadivi time west chesukandi

    • @Sriedits461
      @Sriedits461 16 дней назад

      @Mahathishourya nijam matladite elage antaru adi kullu kadu Andi Pani chese vallake telisidi

    • @Sriedits461
      @Sriedits461 16 дней назад +1

      @@Mahathishourya nenu tailoring computer work chastanu kabatti Naku telusu

    • @Mahathishourya
      @Mahathishourya 16 дней назад

      @@Sriedits461 ayyo nenu vere negative comments ki reply ichanu kk andi 👍

    • @Sriedits461
      @Sriedits461 16 дней назад +1

      @@Mahathishourya 👍

    • @Mahathishourya
      @Mahathishourya 16 дней назад

      @Sriedits461 ok andi nenu negative comments ki replay ivva boyi miku comment pettina

  • @abhithinks7998
    @abhithinks7998 16 дней назад

    Akka valla comments patinchukokandi meru badhapadakandi

  • @bhavaniramsharma8780
    @bhavaniramsharma8780 16 дней назад

    నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు బట్ మీ వీడియోస్ అన్ని చూస్తాను ఎందుకంటే నాకు ఎంబ్రాయిడరీ వర్క్ అంటే చాలా ఇష్టం
    మీ షో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో దొరికేవి మీ దగ్గర నేసే వాటికి చాలా డిఫరెంట్ ఉంటుంది అది తెలుసే కదా అందరు చీప్ రేట్ కి కొనుక్కుంటారు
    ఒక్క సారి మీద కైనా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చేయించుకుందాం అనుకుంటే మినిమం 5000 స్టార్టింగ్ రేట్ అండి
    అంత పెట్టి కుట్టించుకోలేము కదా కేవలం ఆ కారణంతోటే 500 కి చీప్ ది వచ్చిన పరవాలేదు అని కొనుక్కునేది