అమ్మాయి అబ్బాయి అని తేడాలు యెందుకు.మీరు చూపారా పెంచే టప్పుడు. వారానికి ఐదు రోజులుపని . శనివారము ఆదివారము ఇంట్లో వుంటారుకదా? మరి మీ అమ్మాయి అల్లుడు మిమ్మలను చక్కగా చూసుకోవాలికదా? మాట్లాడడానికి రోజూ రాత్రులలో యేమి చేస్తారు?? రెండేళ్ళకోసారి రావడమేమిటి. సంవత్సరానికి రెండులక్షలు డాలర్లు సంపాదించే వాళ్ళు కనీసము మూడునెలలకోమారి రావాలికదా? మహా అయితే ఇరవైవేలు డాలర్లు ఖర్చు పెట్టలేరా? పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి లో చేసారు. మీరు సదా గౌరవనీయులు. మాదీ అదేకుటుంబము. మా అమ్మకూడా సెకండరీ గ్రేడ్ టీచర్ గా చేసి చివరకు రిటైర్ అయ్యారు. మీ అమ్మాయి చాలా సిగ్గు పడాలి.
కొంతమంది కూతుర్లు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే బాగుంటుంది అంటున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఈ హోమ్ ఉంటే సరిపోతుంది. అంతే కానీ పిల్లలు ఉండి వాళ్ళని పెంచి పోసించి మంచి చదువులు ఉద్యోగం తెప్పించి వయసు మళ్ళిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే ఏం హ్యాపీ అమ్మ మీరు చెప్పేది కరెక్ట్ కాదు. టీచర్ అమ్మ. తల్లి భారం కాదు భాద్యత. ఏ ఆస్తులు లేకపోయినా మా అమ్మను 40years చూశాను దేవుడు దగ్గరికి వెళ్ళిపోతే అన్ని కార్యక్రమం లు నా తమ్మునితో చేయించాను (నా డబ్బు తో )తల్లి బరువు కాదు.ఆ టీచర్ గారు వాళ్ళ అమ్మయికి కష్టం కలగొద్దని చూస్తుంది
Meeru cheppinadi nijam school ante devalayame nenu kuda teacherne. School lo chala happyga vuntundi pillala madya gadapatam chala baguntundi. Mee confidence super madam
ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటేనే బెటర్ ఆ వయసులో చాలా మంది వాళ్ళ వయసు వాళ్ళు ఉంటారు వాతావరణం కూడా డిఫరెంట్ గా ఉంటది పిల్లల దగ్గర ఉండడం కంటే అక్కడ ఉండటం లోనే హెల్తీగా ఉంటారని నా ఉద్దేశం
ఆవిడ ఏదో గొప్పగా ఫీల్ అవుతుంది అన్ని అందుబాటులో ఉంటున్నాయి కదా ఇక్కడ వుంటే ఏంటి లే అన్నట్లుగా ఒకే అంతవరకు కానీ రూల్స్ ప్రకారం మాట్లాడాలి అంటే ఆమెను కొడుకు లేడు కాబట్టి కూతురు చూసుకోవాలి ఫస్ట్. రెండు ఆమె కూతురు మీధ భారం పడుతుంది అని ఇక్కడే వుంటున్న అన్నది కూతుర్ని సేవ్ చేస్తుంది అనుకున్నా కానీ కుత్రుగా ఆమె అమ్మని అలా వదిలెయ్యకూడదు శరణాలయం లో.. ఆమెకు కూతురు తప్పా ఇంకెవరు లేరు కాబట్టి కుతురే పెంచాలి. మూడు ఈరోజుల్లో ఇలాంటి సరణాలయాలు వున్నాయి కాబట్టి ఒకే లేకపోతే ఏం చేస్తాది ఎలా అయినా వచ్చి అమ్మని తీసుకెళ్ళాలి కదా?? కింద కామెట్స్ చాలా బాగా పెడుతున్నారు కానీ బెస్ట్ బెస్ట్ అని కానీ ఒక్కసారి మనుషులుగా ఆలోచించండి అందరు..... ఏం చిన్న పిల్లలకు కూడా వున్నాయి ఇలాంటి ఆశ్రమాలు మరి ఈమె కూతుర్ని అక్కడే పెంచి పెద్ద చెయ్యొచ్చు గా అక్కడే చదివించి ఉద్యోగం ఇప్పిస్తే అయిపోయేది గా ఎందుకు అలా చెయ్యలేదు?? నాకంటూ వున్నది ఒక్కగానొక్క కూతురు అది నాతోనే నా ఎదురుగే వుండాలి అనే తల్లి ప్రేమ వున్నది కాబట్టి కూతుర్ని దగ్గర వుండి మరీ పెంచి పెద్ద చేసి, చదివించి, పెళ్లి చేసి అమెరికా పంపింది.. కాబట్టి అవిన రాను రాలేను అన్నా కూడా కూతురిగా వచ్చి తీసుకెళ్లాల్సిన హక్కు ఉంది ఆమెకి అది తెలుసుకుంటే బాగుంటుంది... కూతురి ప్రేమ ఎంతో తల్లి ప్రేమనీ కూడా అలాగే నిలబెట్టాలి... తప్పైతే సారీ అందరికీ
there is nothing like that, all kids hold equal responsibility. In olden days, they didn't share properties equally to women and hence women are not assumed to be responsbile to take care of parents. Also women do not have their own income in the past and hence they themselves are dependents. its entirely different in current generation. This old lady is brave enough to hide her pain of not able to live with children and adjusted with reality. wish her to have great time in the ashram. Home is always different from social living.
she lost hope on kids and decided to live herself in whatever way she like. great part is she able to overcome that disappointment and aligned with reality of life.
ఓల్డ్ ఏజ్ లో ఆరోగ్యం తరువాత అతి ముఖ్యమైనది ఆర్ధిక పరిస్థితి . తనది అనే డబ్బు లేకపోతే కొడుకూ కాదు కూతురూ కాదు . ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికే భారం అయ్యే పరిస్థితి వస్తోంది . అయితే కొంతమంది కూతుళ్ళే కొడుకు కంటే తల్లితండ్రులను బాగా చూసుకుంటున్నారు . అల్లుడు సహకరిస్తే ఇక ఇంకా మంచిది .
Tomorrow grandson too leave his mother in old age homes. Daughter should feel happy to take care of mother. Even in America only 9to 5 job.and spend happy time with mother. Daughter have time to have children then what happens to mother. Sorry i can't understand American culture.
Avida chepyedhi nijam ani foreign lo undochina andhari pedha valaki thelusu. Wife and husband work lone untaru, kids ni kastha care chestharani ekuva ada pilla thali thandrulani ramantaru. Cooking, cleaning 60’s age lo kuda non-stop ga kuthuru, aludutho matalu paduthu chese valu untaru. Entha kadhana kuthuri intlo pelayaka vachunarani chulakana kuda untundhi baita, panimanushulu undaru, hospitals ki ventane slots undavu. Seniors ki Ind nye best.
Amma chala practical ga chepperu valla ammayi support chestunaru e age ,valla daughter gurinchi tappudu comment cheya kandi enduku ante valla amma gurinchi tane care teeskuntunnaru,tanu oka lady valla husbend yista prakarame tanu vundali, media vallu kuda ratings kosam tappudu slogans petta kandi
Ind valaki e topic kothemo kani nris chala mandhi chesaru e topic midha, retire aina parents tho nanny, child care ga chuskotaniki pilipinchukuntaru ani, kanesam oka trip ki kuda theskelakunda full pilla ni chuskotaniki mainly adapill ama ni baga pilipichukuntaru malli alludintiki vachinatu untundhi kani freedom undadhu. 2 times vanta, dish washing, pilala diapers marchatam Idhi nijam. Nanny ni petukuntye safe kadhu emo ani, malli nelaki 2 lakhs karchu ani kuda ila chestharu. Papam aa vayasulu kadhanaleka valaki kastam. US lo aithe prethi area lo chala senior centres untai. Oka vayasochaka entha vrudhapyam Vachina vala jeevitham valadhi anatu untaru
Half knowledge person she has to gain knowledge to understand it will take her to lead another birth also please try to know sons and daughters are equal
Ekkada ee old age amma garu . Kuthuru koduku gurinchi separate chesi matladu thunnaru . Kuthuru ki alluduki bharam kakudadu ani anukonnapudu mari koduku kodalki kuda bharam kakudadu kada Mari vallu kuda eddaru office ki velli potharu kada . Mari ame ni athi kashttam meeda chusukovalalsinde kada . Asthulu mathram kodukula ki kuthurla ki samananga pancha li . Mari bhadhyatha bharam muthuruku evvakudadu ani anukovadam nyayam kadani naku anipinchinadi. Ee madam garu kuthuri vipu swartham tho matladu thunnaru. Ayena emedi patha kalam nati matalu . Thanaku eshttamithe evariki bharanga unda kudadu anukonte valla eshtta prakaram old age home lo undavachunu . Anthekani kodukuni kuthuruni veru veru ga chuda kudadu. Kodudu kuthuru eddarini kani eddarini samananga penchi eddariki samananga asthi pampakalu kuda chesinapudu kuthuru kuda kontha bhadyatha ga unte baguntundi . Ekkada kodalu saharisthene koduku parents ni chusukogaladu . Akkadakuda alludi sahakaram unte kuthuru kuda koduku kante baga chusukogaladu. Yendukante amma kuthurdi raktha sambandam kabatti. Kabatti samajam marpu dishaga prayanam chesthe baguntundi.
Amma ni pempakam alantidi neevu chinappudu nundi ni kuturini venkesukochhi untavu chinnapadinundi betham vadali pillalu nu estam vachinatlu penchute elage jaruguddi Talli tandrulaku amica pichhi enka povadam ledu
Hi meru caption manchiga pettandhii if valla daughter chusthii enka enka thanani asayinchukuntadhii.. Vallakhi budhii chapalantee. Vallu old avuthee telustundhii Next generation not ready to leave their parents ask youngsters
Very very good information ఇచ్చారు.
ఇలా దైర్యంగా మాట్లాడే వాల్లే చాలా మంచి హృదయం ఉన్నవాల్లు అని చెప్పవచ్చు. హ్యాట్సప్
అమ్మ గారు🙏🙏🙏🙏🙏
అమ్మాయి అబ్బాయి అని తేడాలు యెందుకు.మీరు చూపారా పెంచే టప్పుడు.
వారానికి ఐదు రోజులుపని . శనివారము ఆదివారము ఇంట్లో వుంటారుకదా? మరి మీ అమ్మాయి అల్లుడు మిమ్మలను చక్కగా చూసుకోవాలికదా? మాట్లాడడానికి రోజూ రాత్రులలో యేమి చేస్తారు?? రెండేళ్ళకోసారి రావడమేమిటి. సంవత్సరానికి రెండులక్షలు డాలర్లు సంపాదించే వాళ్ళు కనీసము మూడునెలలకోమారి రావాలికదా? మహా అయితే ఇరవైవేలు డాలర్లు ఖర్చు పెట్టలేరా? పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి లో చేసారు. మీరు సదా గౌరవనీయులు.
మాదీ అదేకుటుంబము. మా అమ్మకూడా సెకండరీ గ్రేడ్ టీచర్ గా చేసి చివరకు రిటైర్ అయ్యారు. మీ అమ్మాయి చాలా సిగ్గు పడాలి.
కూతురు దగ్గరి కంటే ఆమెకు ఇక్కడే ఆనందంగా వుంది
పేరెంట్స్ పిల్లలను ఎంకరేజ్ చేసి ఫారెన్ వెళ్ళండి అని పంపుతున్నారు. వృద్దాప్యం లో అనుభవిస్తున్నారు.
కొంతమంది కూతుర్లు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే బాగుంటుంది అంటున్నారు. పిల్లలు లేని వాళ్ళు ఈ హోమ్ ఉంటే సరిపోతుంది. అంతే కానీ పిల్లలు ఉండి వాళ్ళని పెంచి పోసించి మంచి చదువులు ఉద్యోగం తెప్పించి వయసు మళ్ళిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటే ఏం హ్యాపీ అమ్మ మీరు చెప్పేది కరెక్ట్ కాదు. టీచర్ అమ్మ. తల్లి భారం కాదు భాద్యత. ఏ ఆస్తులు లేకపోయినా మా అమ్మను 40years చూశాను దేవుడు దగ్గరికి వెళ్ళిపోతే అన్ని కార్యక్రమం లు నా తమ్మునితో చేయించాను (నా డబ్బు తో )తల్లి బరువు కాదు.ఆ టీచర్ గారు వాళ్ళ అమ్మయికి కష్టం కలగొద్దని చూస్తుంది
కూతురి కి భాద్యత ఉండాలి. తన భర్త,, పిల్లలు ని ఎలా సాకుతూందో,, అమ్మ ని కూడా చూడాలి కదా,, అమ్మ ఉంటే నే కదా తనకి లైఫ్ వుంది
చాలా మంచి నిర్ణయం
Very good decission
Meeru cheppinadi nijam school ante devalayame nenu kuda teacherne. School lo chala happyga vuntundi pillala madya gadapatam chala baguntundi. Mee confidence super madam
It is real mam❤❤❤
ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటేనే బెటర్ ఆ వయసులో చాలా మంది వాళ్ళ వయసు వాళ్ళు ఉంటారు వాతావరణం కూడా డిఫరెంట్ గా ఉంటది పిల్లల దగ్గర ఉండడం కంటే అక్కడ ఉండటం లోనే హెల్తీగా ఉంటారని నా ఉద్దేశం
ఆవిడ ఏదో గొప్పగా ఫీల్ అవుతుంది అన్ని అందుబాటులో ఉంటున్నాయి కదా ఇక్కడ వుంటే ఏంటి లే అన్నట్లుగా ఒకే అంతవరకు కానీ రూల్స్ ప్రకారం మాట్లాడాలి అంటే ఆమెను కొడుకు లేడు కాబట్టి కూతురు చూసుకోవాలి ఫస్ట్. రెండు ఆమె కూతురు మీధ భారం పడుతుంది అని ఇక్కడే వుంటున్న అన్నది కూతుర్ని సేవ్ చేస్తుంది అనుకున్నా కానీ కుత్రుగా ఆమె అమ్మని అలా వదిలెయ్యకూడదు శరణాలయం లో.. ఆమెకు కూతురు తప్పా ఇంకెవరు లేరు కాబట్టి కుతురే పెంచాలి. మూడు ఈరోజుల్లో ఇలాంటి సరణాలయాలు వున్నాయి కాబట్టి ఒకే లేకపోతే ఏం చేస్తాది ఎలా అయినా వచ్చి అమ్మని తీసుకెళ్ళాలి కదా?? కింద కామెట్స్ చాలా బాగా పెడుతున్నారు కానీ బెస్ట్ బెస్ట్ అని కానీ ఒక్కసారి మనుషులుగా ఆలోచించండి అందరు..... ఏం చిన్న పిల్లలకు కూడా వున్నాయి ఇలాంటి ఆశ్రమాలు మరి ఈమె కూతుర్ని అక్కడే పెంచి పెద్ద చెయ్యొచ్చు గా అక్కడే చదివించి ఉద్యోగం ఇప్పిస్తే అయిపోయేది గా ఎందుకు అలా చెయ్యలేదు?? నాకంటూ వున్నది ఒక్కగానొక్క కూతురు అది నాతోనే నా ఎదురుగే వుండాలి అనే తల్లి ప్రేమ వున్నది కాబట్టి కూతుర్ని దగ్గర వుండి మరీ పెంచి పెద్ద చేసి, చదివించి, పెళ్లి చేసి అమెరికా పంపింది.. కాబట్టి అవిన రాను రాలేను అన్నా కూడా కూతురిగా వచ్చి తీసుకెళ్లాల్సిన హక్కు ఉంది ఆమెకి అది తెలుసుకుంటే బాగుంటుంది... కూతురి ప్రేమ ఎంతో తల్లి ప్రేమనీ కూడా అలాగే నిలబెట్టాలి... తప్పైతే సారీ అందరికీ
Super dissensions good
there is nothing like that, all kids hold equal responsibility. In olden days, they didn't share properties equally to women and hence women are not assumed to be responsbile to take care of parents. Also women do not have their own income in the past and hence they themselves are dependents. its entirely different in current generation. This old lady is brave enough to hide her pain of not able to live with children and adjusted with reality. wish her to have great time in the ashram. Home is always different from social living.
మంచి నిర్ణయం తీసుకున్నారమ్మా
అమ్మ ప్రతి సింగిల్ parent' ఈలాగే ఆలోచిస్తే పిల్లలు మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. పరిస్థితిని అర్ధం చేసుకొనే విధానంలో మనం ఉండాలి
Single parent vunte bidda koduku .chusukovadda meeru matladedi thappandi
ఎం అర్ధం చేసుకోవడం అండి. వృధాప్యంలొ పేరెంట్స్ ను చూడకుండా గాలికి వదిలి హాయిగా ఎంజాయ్ చెయ్యడానికా
ఇలాంటి తల్లీని వదులుకోవడం.కూతురు ధవురుబాగ్యం
she lost hope on kids and decided to live herself in whatever way she like. great part is she able to overcome that disappointment and aligned with reality of life.
Nejam. Kaduuuuu. U s lo doctor undadu. Aameku cheppede. Nijam kaduuuuuu
Jokes........
Same situation in every house ,better stay alone
ఆ వయసులో ఎక్కడైతే వారి ఏజ్ గ్రూప్ ఉంటారు వారితో ఉంటే వారు చాలా సంతోషంగా ఉంటారు.. 🙏🏻
Very 🙂👍
Chala chala manchi decision madam. Nenu kooda meelage decision taken but at present I m in USA.
Good decision amma nanu melagha unthanu
Daughter anna son అన్నా ఒకటే మీరు అర్థం చేసుకోలేదు
Very good decision
Koduku chudadu koothutu choodadu - valla busy life lo phone cheyaru - bathikinanta kalam bathakadam - chavu tappadu.
Thalli sathakooti vandanaalu
Very nice video
❤wow 👌 super
Annitesuķoni na husband poyaka nakunna only daughter Nanna Nanna entlonunchoi Vella gottindi better design Amma me home number please good design
ఈ రోజుల్లో కొడుకులు భాద్యతగా ఎవరు చూస్తున్నారు... కూతురు ఇంట్లో ఎలా ( కుక్క) అనుకుంటున్నారో .. కొడుకు ఇంట్లో కూడా అలానే..
Eme vella athani ela chusukondo ade kids ki nerpalsindi
అమ్మ కీ ఇష్టం అని chputundi కదా ఆ పేరు పెట్టడం మంచిది కాదు
Yes, title is misleading,may be to attract viewers.
ఈ ఆశ్రమం చిరునామా పెట్టండి
ఓల్డ్ ఏజ్ లో ఆరోగ్యం తరువాత అతి ముఖ్యమైనది ఆర్ధిక పరిస్థితి . తనది అనే డబ్బు లేకపోతే కొడుకూ కాదు కూతురూ కాదు . ప్రస్తుత పరిస్థితుల్లో సమాజానికే భారం అయ్యే పరిస్థితి వస్తోంది . అయితే కొంతమంది కూతుళ్ళే కొడుకు కంటే తల్లితండ్రులను బాగా చూసుకుంటున్నారు . అల్లుడు సహకరిస్తే ఇక ఇంకా మంచిది .
Ee system ,tax payers middle class ku itchina worst ,shapam 😢
Supar amma meeru chalamanchivaru
Andaru ala vundaramma.
Do you think all mothers who stay with daughters are happy .It is some rare case in US that mothers are not taken care don't generalise
Yes yes
Tomorrow grandson too leave his mother in old age homes. Daughter should feel happy to take care of mother. Even in America only 9to 5 job.and spend happy time with mother. Daughter have time to have children then what happens to mother. Sorry i can't understand American culture.
Parents e america ku pampistaru,a life alavatu chestaru
Yes
ఆమే ఉంటున్నా అన్నా" కుక్కలా
ఉండేకన్నా" అనే హెడ్డింగ్ పెట్టడం
తప్పు.
ఆవిడ ఆ పదం వాడారు, కాపలా కుక్కలా ఉండటం ఎందుకూ అని, ఇంకేముంది వీళ్ళకి హెడ్డింగ్ దొరికేసింది
👌👌👌
It's good, enough for this.Our Country is great. We can get lovely and caring in HOMES.
Daughter ku kuda responsibilities unnayi
Avida chepyedhi nijam ani foreign lo undochina andhari pedha valaki thelusu. Wife and husband work lone untaru, kids ni kastha care chestharani ekuva ada pilla thali thandrulani ramantaru. Cooking, cleaning 60’s age lo kuda non-stop ga kuthuru, aludutho matalu paduthu chese valu untaru. Entha kadhana kuthuri intlo pelayaka vachunarani chulakana kuda untundhi baita, panimanushulu undaru, hospitals ki ventane slots undavu. Seniors ki Ind nye best.
Ekkada vundi e old age home
Valla manovedana kuturiki Taguldundi prati Pillalu grahinchaali SSM
👌👍🌹🙏🙏
Amma chala practical ga chepperu valla ammayi support chestunaru e age ,valla daughter gurinchi tappudu comment cheya kandi enduku ante valla amma gurinchi tane care teeskuntunnaru,tanu oka lady valla husbend yista prakarame tanu vundali, media vallu kuda ratings kosam tappudu slogans petta kandi
🙏🙏
Ashramam vallaku Baramati kaada madam
Ind valaki e topic kothemo kani nris chala mandhi chesaru e topic midha, retire aina parents tho nanny, child care ga chuskotaniki pilipinchukuntaru ani, kanesam oka trip ki kuda theskelakunda full pilla ni chuskotaniki mainly adapill ama ni baga pilipichukuntaru malli alludintiki vachinatu untundhi kani freedom undadhu. 2 times vanta, dish washing, pilala diapers marchatam
Idhi nijam. Nanny ni petukuntye safe kadhu emo ani, malli nelaki 2 lakhs karchu ani kuda ila chestharu. Papam aa vayasulu kadhanaleka valaki kastam. US lo aithe prethi area lo chala senior centres untai. Oka vayasochaka entha vrudhapyam
Vachina vala jeevitham valadhi anatu untaru
Half knowledge person she has to gain knowledge to understand it will take her to lead another birth also please try to know sons and daughters are equal
Ekkada ee old age amma garu . Kuthuru koduku gurinchi separate chesi matladu thunnaru . Kuthuru ki alluduki bharam kakudadu ani anukonnapudu mari koduku kodalki kuda bharam kakudadu kada
Mari vallu kuda eddaru office ki velli potharu kada . Mari ame ni athi kashttam meeda chusukovalalsinde kada . Asthulu mathram kodukula ki kuthurla ki samananga pancha li . Mari bhadhyatha bharam muthuruku evvakudadu ani anukovadam nyayam kadani naku anipinchinadi. Ee madam garu kuthuri vipu swartham tho matladu thunnaru. Ayena emedi patha kalam nati matalu . Thanaku eshttamithe evariki bharanga unda kudadu anukonte valla eshtta prakaram old age home lo undavachunu
. Anthekani kodukuni kuthuruni veru veru ga chuda kudadu. Kodudu kuthuru eddarini kani eddarini samananga penchi eddariki samananga asthi pampakalu kuda chesinapudu kuthuru kuda kontha bhadyatha ga unte baguntundi . Ekkada kodalu saharisthene koduku parents ni chusukogaladu . Akkadakuda alludi sahakaram unte kuthuru kuda koduku kante baga chusukogaladu. Yendukante amma kuthurdi raktha sambandam kabatti. Kabatti samajam marpu dishaga prayanam chesthe baguntundi.
Modren vaanaprastham🙏🌷🙏
Avnu andi
8నిముషాల వీడియో ని 16 నిముషాలు చేసి అప్లోడ్ చేసారు
Manam kuda pillalani alage anukunte
Amma ni pempakam alantidi neevu chinappudu nundi ni kuturini venkesukochhi untavu chinnapadinundi betham vadali pillalu nu estam vachinatlu penchute elage jaruguddi
Talli tandrulaku amica pichhi enka povadam ledu
Madam Vizag lo ekkada
Vanaprastam Retirement Home, Main Road, Sivaji Palem, Near Sivaji Park, Visakhapatnam
Super super amma
Matter ki meeru pettina headding ki sambandam enti
Manishi jeevitham chala swardham tho kudina jeevitha parents pillani burden ga feel avathe valla life emaide pillalu think chesukovali
ఏమ్మా యాంకర్ గారు వాన పృస్తాఆశ్రమం అంటునావు కా ని ఊరుపేరు చెపవా ఆశ్రమం ఎకడ వుంది.
Thumbnail ila pedithe me brathukulu algae avuthai
చెత్త, చెత్త, చెత్త, హెడ్డింగ్. ఓల్డ్ హోమేజ్ ప్రమోషన్... ఆస్ధి పంపకాలు అప్పుడు మాత్రం, ఇద్దరొకటేనా?
Hedings pillalni sapinchela petta kandi thadasthu devathalintaru antaru
Emi chadhuvukoni job chesharu asthi thinataniki kuthura sadhiparaveyata iki koduka idhekkadi nyayam thalli
Hi meru caption manchiga pettandhii if valla daughter chusthii enka enka thanani asayinchukuntadhii..
Vallakhi budhii chapalantee. Vallu old avuthee telustundhii
Next generation not ready to leave their parents ask youngsters
Ee aasraam ekkads undi
Vanaprastam Retirement Home, Main Road, Sivaji Palem, Near Sivaji Park, Visakhapatnam
Chee! Stop screaming the ad!
Elanty Mather vadulu kona beddalu fechr beddalu same to same karma vadaladu
Kuturiki kuda bhadhuata undali. Me asthulu tisukoda kuturu
anni bagane chepparu. but kuthuru koduku iddariki responsibility undi. kuthuriki responsibility ledante only daughters unna vari paristhithi yenti.
Aadapillalaku. Aasthí kalipinchina NTR kuthurú pampinna Annam thinatanki ista padaledú,
Kuthuru putintini chusthe thana attarintlo thanaku life undadu enemy la chustaru thana life vodhulkuntene thanu pelli kakamundu unatu mali ah freedom tho parents ni chakkaga chuskogaladhu.
Ae kuthuru parents ni vodhulkodhu thana attarintlo conditions rules ah ammayiki matrame thelusthayi.
Nijame kani alludi family taunt chesthuntaru, chulakanaga matalantaru pelaina ada pila intlo undatam entani. Ivani matalaki badha padatharu. Velina kuthuru chudatam kadhu ivadhe pillalani, illu, pani cheyali 100%
Kuturaina kodukaina okate veelle chudalani ami ledu
They are unlucky children
Badhyata iddariki ,(daughter and son) vundaali, iddaru samanamey.
Correct
Iddariki vundi
Hedding thapuna pettadhu
Eade nejalu kavuuuuuu
Adi kodukunte dhairiyam vere
No rights koduku Anthy kothuru vunnaAnthy mymu kodukuna vuna kuthuruna kashtapaduthunamu Vrudhasramam Ani vrudha Ankuntunaru kashtapaduthunamu
Kadmma kodkki kuthuru iddariki. Badyatha. Undamma hm gaaru but ur desicion is correct
Ammayilaa majakaaa
:)
Why you repeated the interview. Quite meaningless