K A Paul Exclusive Interview | KA Paul Properties And Assets World Wide | KCR Pawan Kalyan PM Modi

Поделиться
HTML-код

Комментарии • 763

  • @ramuvaitla9413
    @ramuvaitla9413 Год назад +123

    నేను చూసిన కొన్ని ఇంటర్వ్యూలో ఏదో ఒక నెగిటివ్ కామెంట్ ఉండేది కానీ ఈ వీడియోలో మాత్రం ప్రతి ఒక్క కామెంట్ పాజిటివ్ గానే ఉంది 👏🏼👌 That Is KA. PauL....

  • @yemmili8617
    @yemmili8617 Год назад +38

    KA పాల్ గారికి అవకాశం విస్తే పేదరికం కనుమరుగు అవుతుంది 100%

  • @dayamani8381
    @dayamani8381 Год назад +55

    మీ నాయకత్వం కావాలి మీరు తప్పకుండా తెలుగు రాష్ట్ర్రాలను యుద్ధరించే గొప్ప నాయకుడిగా ప్రజలపాలిట పెన్నిధి గా నిలవాలని ఆ దేవదేవుని మనసారా కోరుకుంటున్నాను పౌల్ గారు వందనాలు 🙏🙏🙏💐💐💐👍👍👍🛐🛐🛐✝️✝️✝️

  • @stephen.sevanaik4248
    @stephen.sevanaik4248 Год назад +116

    నిజాయితీ గా ఉండే వాళ్లను ప్రజలు నమ్మరు sir nice ancher

  • @maheshgubbala3443
    @maheshgubbala3443 Год назад +61

    E interview tarvatha KA Paul gari meedha chala respect perigindhi 🙏♥️

  • @naveenbeby
    @naveenbeby Год назад +359

    పాల్ గారు ఒక మంచి మనిషి అని అనిపిస్తుంది ❤️💫

    • @gupteswararao5365
      @gupteswararao5365 Год назад +2

      Pichi.varu

    • @prathyushuppuleti3988
      @prathyushuppuleti3988 Год назад +2

      @@gupteswararao5365 thappu bro iyana chana medhavi ippudu iyana cheppe matalu mikala Anipinchavachu kani okkasari iyana biopic chudandi bro

    • @godavarisurya939
      @godavarisurya939 Год назад +1

      పాల్ గారు చెప్పేవన్నీ కరెక్ట్,TRS,BJP,TDP,YCP,Congress అందరూ అప్పులు చేశారు దోచుకున్నారు అంటున్నారు,నిజమే కదా?వైసీపీ మిగిలిన వారి కంటే బెటర్. పేదవారిని ఎవరు పట్టించుకుం టున్నారు?.ఇళ్లు లేవు,job లు లేవు.ధరలు పెంచుతున్నారు

    • @learningstudio2640
      @learningstudio2640 Год назад

      ruclips.net/user/shortsweJ-NcZykyY?feature=share

    • @bvrao769
      @bvrao769 Год назад

      ❤❤❤❤❤

  • @KBR1989
    @KBR1989 Год назад +60

    మిమ్మల్ని పిచ్చివాడిగా చూస్తు మేము భ్రమలో బ్రతుకుతున్నాము , మీ మాటల్లో 100% నిజాలు ఉన్నాయి కానీ, వాటిని జనాలు ప్రశ్నించలేరు అడిగే అంత సమయం జనాలకు లేదు పాల్ గారు 🙏

  • @fy8xp
    @fy8xp Год назад +206

    జయహో పాల్ గారు 🌹🙏.. మన దేశాన్ని, రాష్ట్రాలను పాలించే దొంగ నాయకుల కన్నా.. పాల్ గారు వెయ్యి పర్సెంట్ లు గొప్ప.. మీరు ప్రధానమంత్రి కావాలి సార్ 👍

  • @chandrashekaravula5257
    @chandrashekaravula5257 Год назад +18

    ఒకటి మాత్రం నిజం ఇప్పుడున్న ఏపీ,తెలంగాణ, బీజేపీ ప్రభుత్వాల గురించి నిజాలు ధైర్యంగా మాట్లాడుతున్నారు.

  • @nareshvanagandlavanagandla8165
    @nareshvanagandlavanagandla8165 Год назад +73

    KA PAUL IS A GREAT PERSON 😍

  • @svyt99
    @svyt99 Год назад +21

    మీరు రియల్ హీరో పాల్ గారు.
    మీలాటివారికి పవర్ ఇస్తే దేశం బాగుపఫుతుంది.

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 Год назад +95

    మీరు చెప్పేది 100% కరెక్ట్. జనాల్లో మార్పు వస్తుంది. ఈ రోజు కమెడియన్ గా చిత్రీకరిస్తున్న మీడియా నే appointment కోసం ఎదురు చూసే రోజు వస్తుంది. మీ commitment ఇప్పుడిప్పుడే జనానికి అర్థం అవుతుంది.

    • @Jbskjbsk
      @Jbskjbsk Год назад

      Yes you are correct

  • @shivakumarbejjarapu5805
    @shivakumarbejjarapu5805 Год назад +165

    మీ న్యాయకత్వం కావాలి మీ విలువ ప్రపంచం గుర్తించింది కానీ ఇక్కడ మాత్రం వేరు......ఇంట్లో చెట్టు మందులకి పనికిరాదు .... అందరికి సమదనంచెప్పే రోజు వస్తుంది ..All the best i am with u sir

  • @kallanarayana4401
    @kallanarayana4401 Год назад +69

    మీ ఆలోచనలు సూపర్ ఇక్కడ ఒక్క ఒక్కా రాజకీయ నాయకుడికి లేదు🙏

    • @Bolisettiakhilsatya5439
      @Bolisettiakhilsatya5439 Год назад +1

      విడి పించి మాటలు మీకు అర్థం కాదుbro

  • @user-nx4sv4eu5c
    @user-nx4sv4eu5c Год назад +90

    Truely this is a great interview.

  • @suvarnaravi5672
    @suvarnaravi5672 Год назад +274

    మంచి వ్యక్తి తో ఇంటర్వ్యూ తీసున్న సుమన్ టీవీ కి ధన్యవాదములు

  • @PavanKalyan-cg6nw
    @PavanKalyan-cg6nw Год назад +37

    Everybody who is watching this interview, seriously know the VALUE of KA PAUL

  • @padaramariyababu3592
    @padaramariyababu3592 Год назад +40

    పాల్ మాట్లాడిన content is true 💯.

  • @IJSAMUEL_ADV
    @IJSAMUEL_ADV Год назад +22

    Great man of God, his vision towards people of AP & Telangana is sincere, but Poltics is different ball game.

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Год назад +36

    🇮🇳☝️కులమే అర్హత మన దేశంలో అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేసే దుర్మార్గులు అన్ని రంగాల్లో ఉన్నారు. ఏమంటే అంబేద్కర్ గారు కూడా మా అల్లుడే అని చెప్పుకొని గర్వపడతారు కాని మొహమాటానికైనా మనుషులంతా సమానం కనుక మానవత్వం చతికిల పడితేనే దేశంలో ఇంత దుర్భరమైన పరిస్థితి అని చెప్పటానికి వాళ్లకు నోరు రాదు. మన వాళ్లకు అది తెలుసుకొని నిజాయితీగా పోరాటం చేద్దామన్న బుద్ధి రాదు. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ 🇮🇳✅️💯

  • @user-nx4sv4eu5c
    @user-nx4sv4eu5c Год назад +382

    నీతి, నిజాయితీ తో మాట్లాడేవారిని
    ఈ ప్రపంచం
    పిచ్చివాడు
    కమెడియన్...... అంటారు.

    • @rajapabbati9229
      @rajapabbati9229 Год назад +1

      Veedu maatram nijanga comedian ani Naa strong feeling,..

    • @lovinglife7606
      @lovinglife7606 Год назад +6

      @@rajapabbati9229 నువ్వు నాకు పిచ్ఛోడివి అని స్ట్రాంగ్ ఫీలింగ్.. ఒకవేళ కాకపోతే ఆయన చెప్పిన ఒక్క డైలాగ్ నువ్వు పబ్లిక్ లో చెప్తే అర్థమైపోతుంది.. పోనీలే వేరే కోణంలో చూసినా సరే ... కృష్ణ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించే స్థాయి ఉన్నా చాలు.. mentally strong అనుకోవచ్చు..

    • @cknnews5659
      @cknnews5659 Год назад +11

      @@rajapabbati9229 ఓరే నాయనా వాయన కామెడియన్ కావచ్చు ప్రజాధనం దోచుకోలేదు అల్లుడు ఎదుగుదలకు రాజశేఖర్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి పాల్ గారిని చాల ఇబ్బందులు పెట్టాడు అందుకే పాల్ గారు అన్నారు నన్ను ఇబ్బందులు పెట్టి నవారు బాగు పల్లేదని

    • @daffodilempire4408
      @daffodilempire4408 Год назад +2

      @@rajapabbati9229 when you can’t anything in life except being a comedian, of course you definitely can’t feel anything better 😂

    • @vijayreddy4922
      @vijayreddy4922 Год назад +2

      Pichi pichi ga vage vadini chandra babu antaru tarvata comedy ka paul antaru. Endukantey ap ni prapanchapatam lo petta. Cell phone nene kanipetta, bill gates ms office software nene cheppa develop cheyyamani antadu babu same to same comedy ka Paul

  • @dish9539
    @dish9539 Год назад +24

    It's a good interview broo....
    Tv 9 kana 100prcnt corrt...

  • @ReelsRail
    @ReelsRail Год назад +13

    Wow..superb interview..ka paul sir is very capable & powerful..he is most pure person..but not sure how he wud succeed..shud wait & see

  • @ourlastbench2955
    @ourlastbench2955 Год назад +37

    సుమన్ TV interviews చూసినపుడు జన్నలిసం కొంచం ఉంది అనిపిస్తుంది...

  • @kevinppeter3106
    @kevinppeter3106 Год назад +16

    Hi bro ,K A .Paul is an evangelist of the world ,is a grate man of God ,all our politician are waste people bro ,

  • @ALLINONEPRAKURUTHISAMPADA
    @ALLINONEPRAKURUTHISAMPADA Год назад +17

    K A పాల్ 100% సరైన వ్యక్తి

  • @zionfullgospelchurchank.3667
    @zionfullgospelchurchank.3667 Год назад +13

    The best interview. K.A. Poul can bring the changes in our country as He done before.

  • @rajkamal5466
    @rajkamal5466 Год назад +22

    Wonderful interview 👌👌👌👌
    First Anchor who showed some respect 👏👏👏

  • @sambangisantoshkumar2989
    @sambangisantoshkumar2989 Год назад +9

    Good interview Paul garu..!! We support KA Paul Sir

  • @John_518.
    @John_518. Год назад +2

    అందరూ బాగానే మాట్లాడుతారు KA Paul గారు చాలామంచి వ్యక్తి చాలా మంచి మనిషి అని అందరూ మాట్లాడుతారు కానీ మీరు vote మాత్రం ఆయనకు వేయరు మీరు నిజంగా అతని గెలిపించాలని ఉంటే పక్క ఆయనకు ఓటు వేసి గెలిపించండి..👍👍 KA paul గారు నిజంగా సత్యం తెలిసిన మనిషి సత్యం మాట్లాడే మనిషి..

  • @user-yh8et9kk2u
    @user-yh8et9kk2u Год назад +5

    మీలాంటి వారు మా తెలంగాణ లో రావాలి సార్ మీరు సీఎం పదవి అధిరోహించాలని సార్,,, తెలంగాణ ను అభివృద్ధి చెయ్యాలి సార్

  • @ganeshkundha9078
    @ganeshkundha9078 Год назад +4

    దేవుడి దయ ,మనుషుల దయ ,ఉన్నంతకాలం మీరు, చేసే ఏదైనా సఫలీకృతం అవుతుంది సర్.దేవుడు మిమ్మల్ని దివించును గాక.

  • @ganapatineyyala3840
    @ganapatineyyala3840 Год назад +18

    మీరు చెప్పింది కరెక్ట్

  • @verticalvideos8833
    @verticalvideos8833 Год назад +31

    This video was watched by almost 2lak people they are with great minds

  • @KiranKumar-qc8qn
    @KiranKumar-qc8qn Год назад +5

    "Material Things Idon't Care''Wah what a dailuge sir superb K.A.PAUL GAARU....🙏🙏🙏

  • @sathishsamudrala2739
    @sathishsamudrala2739 Год назад +11

    చాలా సంతోషంగా వుంది anchor అన్నకి ధన్యవాదములు

  • @foodreligion78
    @foodreligion78 Год назад +21

    i appreciate this interview, MR. K. L PAUL IS A INTELLECTUAL person.

  • @eragamreddyobulreddy2334
    @eragamreddyobulreddy2334 Год назад +13

    K a paul is good person full down to earth man very good person

  • @Voiceofgreenpen
    @Voiceofgreenpen Год назад +7

    Sir sadashivapet lo mi Charity chusanu.. naku assalu teliyadu mi gurinchi maa sir cheppadu adi K.P paul gaari Charity ani.. nenu nijamaa annanu... Inka car lo mi gurinchi sadashivapet nunchi hyderabad vache varaku mi gurinche cheppadu maa sir... Really your great sir

  • @harisankararaob1354
    @harisankararaob1354 Год назад +11

    Congratulations for your response towards your mother country, Telugu States, Native place.
    God bless you
    Long live

  • @pawannayak8386
    @pawannayak8386 Год назад +36

    ఒక గొప్ప వ్యక్తీ నీ వాళ్ళ చెత్త rajakiyalakosam ఒక కమెడియన్ చేశారు కొందరు ఎదవలు and కన్ని చెత్త ఛానెల్స్.....నిజంగా పాల్ గారు చాలా గొప్పవారు 🔥💖

  • @shivakumarsharma7610
    @shivakumarsharma7610 Год назад +19

    He is giving true information

  • @jashuvaatluri9136
    @jashuvaatluri9136 Год назад +14

    Praise the Lord DR.K.A PAUL GARU

  • @sambaadapa7109
    @sambaadapa7109 Год назад +5

    KA phal garu chala carrect మాట్లాడుతున్నారు 👍👍👍 i am support

  • @nkasturi
    @nkasturi Год назад +7

    Not a comedy interview, good job Suman TV !🧡🧡

  • @manojjj7217
    @manojjj7217 Год назад +23

    Great words ❤️‍🩹🙌🏿

  • @prasadbolle5080
    @prasadbolle5080 Год назад +4

    The best interview...Thank You Suman TV and especially Roshan gaaru... KA Paul gaari lo unna nijayithi ni velithiki thiyadaniki miru chesina prayatnaniki mi mida respect perigindi Roshan Gaaru...Nijanga He's legendary man.. Full respect perigindi Paul Gaaru....

  • @vijayakumarari9918
    @vijayakumarari9918 Год назад +6

    Excellent Sir 🙏🙏🙏 You are great ❤️ God bless PSP🙌

  • @rajkotikondai371
    @rajkotikondai371 Год назад +15

    Paul sir is great 👍

  • @trouble3606
    @trouble3606 Год назад +7

    KA Paul is a great person real genuine gentleman please support him❤

  • @jogaraokandipelli5942
    @jogaraokandipelli5942 Год назад +8

    Thank you so much sir and My country bangladesh
    Happy Christmas to you 🎉🎂🎁🎈
    God bless you
    Praise the Lord 🙏🙏
    Hallelujah 🙏🙏🙏
    Amen 🙏🙏🙏

  • @satishjeeri8016
    @satishjeeri8016 Год назад +5

    Bro nijam gaane Paul garu చెప్పేది కరెక్ట్ మనకి చైనా కి ఒక్కసారే స్వతంత్రం వచ్చింది కానీ చైనా devloped country ga ఉండి మన దేశం మాత్రం ఇంకా devloped country గా నే ఉన్నాం. కానీ ఇప్పటికీ made in china product s use చేస్తున్నాం ఒక్క మదే ఇన్ ఇండియా elactical ప్రొడక్ట్స్ ఉన్నాయా ప్రపంచదేశాలు లో మన పక్కన ఉన్న చైనా ని తిడటం కానీ మన దేశం లో ప్రజా స్వామ్య దేశం కాబట్టి ఎవడు రాజకీయాలు వాడివి వచ్చినవాడు అల్ల వాడు కుంటంబనికి సంపాదించు కో వడం తప్ప దేశానికి ఎం చేసేది లేదు
    చైనా. దేశం ఉన్నది కమ్యునిస్ట్ దేశం దేశం మొత్తం కూడా government nadipistundi.
    మన దేశం ఎకానమీ year ki 3 trillion kante తక్కువ
    చైనా ఎకానమీ 18 trillion ga undi
    Mana దేశం లో డబ్బు విలువ 1 రూపాయి
    చైనా లో 10 రూపాయి లు దాని విలువ
    రాబోయే తరాలకు అయిన రాష్ట్ర లకు అయ్యే ఎమ్మెల్యే లు ఇచెప్పుడు వాళ్లకు ఇచే శాఖ కి సంబందించిన అంశాల పై. అవగాహన ఉన్నవాళ్ళకి ఎమ్మెల్యే ల గ పదవులు ఇవ్వాలి and చదువుకున్న
    యువతకి. అవగాహన కల్గిన. వారికి ఎమ్మెల్యే పదవులు ను ఇవ్వాలి. ఇప్పడు ఉన్న ఒక్క ఎమ్మెల్యే అయిన చదువుకున్న వాడు ఉన్నదా ఒక్కడికి అయిన వాడు చేస్తున్న పదవి పై న అవగాహన ఉందా ఒక్కడికి అయిన ఉన్నదా

  • @Jbskjbsk
    @Jbskjbsk Год назад +6

    thank your dear Suman tv. Please We need this type of interview to know the reality of mr.Dr.ka paul to two states

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 Год назад +17

    PAUl Garu. If it is correct what you told in this interview you are really a God designed personality.

  • @callmemunna705
    @callmemunna705 Год назад +9

    Great human being in the world ka Paul

  • @satishjeeri8016
    @satishjeeri8016 Год назад +4

    Paul ga correct ga చెప్పారు పుట్టినప్పుడు ఎం తెలీదు
    సచినప్పుడు ఎం పట్టుకు వెళ్ళాం

  • @christiandevotional9391
    @christiandevotional9391 Год назад +9

    Paul sir is a wonderful person

  • @SrinivasChatla1208
    @SrinivasChatla1208 Год назад +9

    Your vision is great for our state and country we support you sir.....

    • @sudhakarchellemala1225
      @sudhakarchellemala1225 Год назад

      Great person having more knowledge but this can use in right way will get good position

  • @tirumalapuram8858
    @tirumalapuram8858 Год назад +6

    His is the social service man , not curepted . God bless you sir

  • @rajurongali6000
    @rajurongali6000 Год назад +15

    Nice interview

  • @user-yh8et9kk2u
    @user-yh8et9kk2u Год назад +2

    కె ఏ పాల్ గారు మీరు చెప్పిందంతా 100/కరెక్ట్ మీరు తెలంగాణ రాష్ట్రo అంత పర్యటించి తెలంగాణ ప్రజల మార్పు కోసం మీరు రావాలి సార్

  • @rameshkodavalli2883
    @rameshkodavalli2883 Год назад +9

    Oppen hearted person
    Great personality

  • @sreeguruakula.4567
    @sreeguruakula.4567 Год назад +3

    Excellent of speech sir, your very great person in India we are sport to K .A.Pall...

  • @ahmedhussain8271
    @ahmedhussain8271 Год назад +20

    Coman people's CM Dr KA Paul garu 🤩❤️

  • @chaitanya7136
    @chaitanya7136 Год назад +23

    Very inspiring words

  • @dineshkalyankar600
    @dineshkalyankar600 Год назад +4

    Good interview by Roshan without any interruption...journalism ethics...

  • @Vijaybotla
    @Vijaybotla Год назад +14

    vasthavaaniki ka paul correctey unnadu pichinaakodulam manamey ardam cheskuntalem

  • @rathnamraju5445
    @rathnamraju5445 Год назад +4

    We want your leadership Sir.
    You are great Sir.
    You said true.

  • @naveenjijjarapu4795
    @naveenjijjarapu4795 Год назад +13

    i love Paul Garu ❤️❤️❤️

  • @anwarbasha9097
    @anwarbasha9097 11 месяцев назад +3

    నిజానికి చెప్పాలంటే కె ఏ పాల్ గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం

  • @singitamshivakumar9222
    @singitamshivakumar9222 Год назад +5

    Greate person poul Garu manchi inter view chaala donate chesaru he really saint

  • @mandalashashidhargoud2287
    @mandalashashidhargoud2287 Год назад +3

    Nice interview. good expectation Paul garu.good questions anchor garu

  • @drjrtelugu916
    @drjrtelugu916 Год назад +7

    Ka paul is king of ka paul follow him

  • @prakashbabu2056
    @prakashbabu2056 Год назад +10

    After long time SUMAN TV done one good interview. 👍👍👍

  • @PDTTT
    @PDTTT Год назад +5

    Great Soul Dr KA Paul Garu , empowered representative of GoD . Never ever try to mock him.

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 Год назад +4

    ఆయన చెప్పేది అతిశయోక్తి..
    అని పిస్తుంది..
    కానీ ఆయన చేసిన ఘన కార్యలు మానవ మాత్రుల వల్ల అవ్వదు

  • @vadlamudipavansai7083
    @vadlamudipavansai7083 Год назад +8

    ఆయన మంచి తనం వల్ల ఇవాళ KA PAUL ఇప్పుడు ఇలా ఉన్నారు..

  • @praveenkumarpennada8431
    @praveenkumarpennada8431 Год назад +7

    U r the real leadership

  • @rajaraorao4408
    @rajaraorao4408 Год назад +6

    Gud interview k a pal is gud.

  • @nagendra8885
    @nagendra8885 Год назад +18

    కె ఎ పాల్ గారు రియల్ hero🎉🎉🎉🎉🎉🎉🤩🤩🤩🤩🤩👏👏👏👏👏👏

  • @Raju-ut2ng
    @Raju-ut2ng Год назад +7

    KA Paul garu king 👑💖💖 ayyanaku 🙏🙏👍

  • @pradeepmathangi23
    @pradeepmathangi23 Год назад +2

    Super interview . We want these kind of leaders

  • @HDJy.254
    @HDJy.254 Год назад

    Good interview brother praise the Lord k a Paul Garu devuniki sthothram kalugunu gaaka

  • @shannushannu2946
    @shannushannu2946 Год назад +7

    Such a good human being ♥️

  • @ShivaKumar-fc1bt
    @ShivaKumar-fc1bt Год назад +4

    Sir I'm also studied in your charity sir 🙏❤️

  • @vempatikanakam5154
    @vempatikanakam5154 Год назад +6

    Meelativaru unte maku kavili sir.u r great person sir.🥰🥰🥰

  • @sravansravan1080
    @sravansravan1080 Год назад +3

    Anchor bro love you ka Paul sir chala great miru chala positive ga respond ayyaruuuu

  • @subramanyasubramanya6600
    @subramanyasubramanya6600 Год назад +2

    Nenu Karnataka love you guruva knowledge was super support Paul ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @worldfamous2704
    @worldfamous2704 Год назад +8

    KA PAUL GARI ki support cheyyandi

  • @KunchangiRaghu
    @KunchangiRaghu Год назад +4

    Sir. Ka phal garu very good massage.god bless you.

  • @punnammapanchadi6412
    @punnammapanchadi6412 Год назад +6

    KA Paul is the greatest person 🙏

  • @MuraliKrishna-oz6ew
    @MuraliKrishna-oz6ew Год назад +6

    Roshan sir you are great interviewer

  • @magicmoments2986
    @magicmoments2986 Год назад +4

    Brother I'm waiting for this movement valuable people nee value vunna person's interview chestey baguntundi

  • @davulurikalagaiah7620
    @davulurikalagaiah7620 Год назад +4

    Yes sir we will stand for you ,
    With GOD HELP.

  • @charlesmandru8246
    @charlesmandru8246 Год назад +13

    Nice

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Год назад +11

    మీ అనాలసిస్ 100% కరెక్ట్ సార్. మీరు గెలిచిన ఒడిన లీడరే సార్ మీరు.

  • @ajayswaroop1541
    @ajayswaroop1541 Год назад +2

    So called tv anchors unna elanti interview avaru cheyaru anna pedda news channels kanna me Suman tv anchoring and anchors are so humble anna tq anna Paul garitho elanti interview chseinaduku
    Tq Suman tv.🙂

  • @nallaarunkumar7637
    @nallaarunkumar7637 Год назад +18

    There is power in his words

  • @mdzaki1008
    @mdzaki1008 Год назад +10

    Super ka pal garu

  • @PEYYALAMADHU
    @PEYYALAMADHU Год назад +5

    దేవునికి మహిమ హల్లెలూయ