❤️😭James ayyagaru,,miranate nakentho istam mimmalni oka daivajenuluga gouravinchAdam nako goppa divena ga bhavistanu mi matalanu base cheskoni nenu chala vishayalu సరి దిద్దుకున్న.. పాత నిబంధన గ్రంథము దేవుడు చాలా పరిశుద్ధుడు యూదులు ఇతర అన్య జనులను ముట్టుకోవడానికి కూడా వీలులేని ఇటువంటి కట్టడాలు ఉన్నాయి కానీ కొత్త నిబంధనాలో ప్రతి వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు నమ్మి విశ్వసించి బాప్తీస్మము పొంది లేని..అన్యజనుల మీదికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు.. అన్యజనులు గా ఉన్న జనుల మీదికే దేవుడు వచ్చాడు మరి ఆ అన్యజనులు పాటలు పాడడంలో తప్పులేదు...kadha? ఒకసారి సావధానంగా ఆలోచించ వలసినది గా మనవి
చాలా మంది యవ్వనస్థులను మారుస్తుంది అన్నా మీ వాక్యం..... బైబిల్ లో ఉన్న నిజం ఉన్నది ఉన్నట్టు లోకానికి భయపడకుండా, ధైర్యంగా చెబుతున్నారు..... 🙏🙏🙏🙏🙏praise the lord anna..... మీరు సేవలో ఇంకా ముందుకు రావాలి అన్నా
కొన్ని టాపిక్ లను కొన్ని వాక్య సందర్భాలను తీసుకుని ఎటువైపు నుంచి అయినా మాట్లాడవచ్చు. బ్రదర్! పని ఉద్ద్యేశాన్ని బట్టి తప్పొప్పులు నిర్ణయించబడతాయి. ఉద్ధ్యేశాన్ని గుర్తించక కొందరు వ్యక్తులను దృష్టించి బోధిస్తే బోధ పక్కదారి పడుతుంది గమనించగరు.🙏
Praise the lord james annayya 🙏 ఈ రోజుల్లో ఫేమస్ అవ్వడానికి చూస్తున్నారు కాని పరిశుద్ధులతో పాడించాలని... దేవుని మహిమ పరచే విధంగా ఉండాలని మర్చిపోయారు అన్న 🙏 May god bless u @our మినిస్ట్రీస్ more and more for his glory always amen🙏🙏🛐🛐
Praise the lord annayya...nenu ee meetings ki vachchanu enno theliyani vishayalu nenu thelsukunna dhevuni inka sameepanga dhaggara jeevinchadaaniki goppa avakasam dhevudu naku kalpinchadu na aathmiya jeevitham mundhukante ippudu inka merugga vundhi annayya...Glory to God always...and tq very much annayya God bless you annayya.
Excellent message..దేవుని వాక్యాను సారంగా బోధించేవారు..అనుసరించే వారు లేకపోవడం దోర్భాగ్యం..ఇలా బోదించేవారు..అనుసరించేవారు లోకంలో కరువైపోయిన కారణంగానే నేడు ఈ పరిస్థితులు..దయచేసి ఇప్పటికైన విని విడిచిపెట్టేవారిగా ఉండక సత్యాన్ని గ్రహించండి..లోకాన్ని సంతోసపెట్టే నటనా భక్తి దేవునికి వద్దు.. దేవుడు చెప్పినట్టు చేసేవారే దేవునికి కావాలి..దేవుడు చెప్పినట్టు చేయడం వలన మనుషులకు నచ్చక పోవచ్చు.. జీవించడం కష్టం కావచ్చు..కానీ మనలను గమ్యానికి చేర్చేది..నిత్యజీవాన్ని దయచేసేది ఇరుకు మార్గమే..విశాల మార్గంమున పోయేవారు అనేకులు కానీ వాళ్ళు గమ్యానికి చేరలేరు..సత్యాన్ని గ్రహించండి..దేవున్ని అనుసరించండి.. మనుషులను కాదు.. మనుషులను నమ్మకండి దేవున్ని నమ్మండి.. దేవుడు ఏమి చెప్తున్నాడు..దేవుడు ఏమి వ్రాయించాడు అది గ్రహించండి..ఆలోచించండి..ఇంకా ఎంతకాలం భక్తిబ్రమలో బ్రతుకుతాము..క్రెస్తవులు అని పేరుపెట్టుకున్న వారు దేవునికి వద్దు క్రీస్తులా జీవించేవారే దేవునికి కావాలి..దయచేసి please వినండి మిమల్ని బతుమాళ్లుతున్న..వేడుకుంటున్నా..దేవున్ని బాధకు గురిచేసే భక్తి మనకు వద్దు.. దేవున్ని సంతోషపెట్టేవారిగా మనందరం ఉందాం.. మనం వెలుగుతూ అనేకులను వెలిగిదాం..దేవునికి మనమే కావాలి..దేవుని కొరకు సత్యాన్ని తెలిజేసే సైనికులగా చివరివరకు పోరాడదాం.. విజయాన్ని పొదుదాం..🙏
Really I impressed with this msg, thank u brother, maa church lo nenu yeppudu mundhu undi patalu padatam kaani vakyam chadavatam kaani cheyaledhu because naa voice asalu bagodhu naku telusu ee sari padali devunikoraku vaadabadali annukuna maa Colony group song lo nenu padatha anni adigi velanu but vaala voice baguntundhi naa voice bagodhu second day andharu nanu separate ga kurchopetti padincharu naku padatam raavadam ledhani nenu paduthuntey padhyam paadinatu undhi anni annaru nenu ee sari venudhiruga kinda velthuna naku teliyadhu inka vaala manasulo yem anukuntunaru but nenu devunikosam vaadabadali adhey naa asha
@@harishhari111 nenu songs raasthanu yea music ledhu just devudu ichana shakthitho oka song meeku nachithey chudandi brother ruclips.net/video/xhxTesi8ZGo/видео.html
Prise to god Anna good explanation evaraitey spiritual ga videyatakaligi paadataro vaari pataladwaraney Prabhu anandistadu vaari swaram oka veyla bagalekapoina vaari hrudayamlonunchi vachey yadhardhamaina paatalu dwara devuniki mahima kalugutundi
praise the lord anna.. avnu anna meeru cheppindhi correct anna... Worship God with Whole Heart ..with Spirit and Truth... god eppudu mana voice bagundhi ah ledhu ah chudaru kani... mana lifes baunnai oh ledhu oh chustharu.. we should be acceptable by god not humans.. ala itey ney manam chesthunna worship god accept chestharu kani.. neat ga song padinantha mathrana kadhu..we should be righteouss in front of god.. thank you anna for your valuable words.. may the lord be praised by you.. All glory to be God Alone.. Thank you DC team for uploading this inspirational message it will be eye opening to many people.. Amen!!
Praise the Lord tammudu,mi messages roju vintam,chala baga chepthunnaru,.na bartha chanipoyaru,naku edharu pillalu,devuni pi ne aadarapadi brathukuthunnam,papa job kosam pradhinchandi,plz
Okavella devuni song padatam valla kuda yessaiya premanu telsukoni devuni telsukuna vallu challa members unaru mari ee situation nu emantaru chepandi brother
Praise the lord anna Iam from vizag Me msgs chala straight forward untayi anna. God bless u anna.. Prayer request: Anna nenu pregnant pls pray for my family and my child in womb
అన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు🙏🏼🙏🏼, సత్య సువార్త ప్రకటిస్తున్నారు అందుకు తండ్రియైన దేవుని కి మహిమ, అయితే మీరు ఈ సందర్భంలో పాతనిబందన లోని సంగతులు అలోసిస్తున్నారు ఎందుకంటే వాకప్పుడు తండ్రియైన దేవుడు వక ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడుగా వున్నాడు ఇప్పుడైతే నా ఆత్మ అన్యజనులు మీద కుమ్మరిస్తాను అని తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా అందరికీ దేవుడుగా వున్నాడు, వకప్పుడూ ఇశ్రాయేలీయులను వక జనాగంగా ఏర్పాటు చేసుకొని మాటి మాటికి వారు తప్పిపోతుంటే ఎంతోమంది ప్రవక్తలు ద్వారా సరిచేసుకుంటూ, దండిస్తు వచ్చాడు ,అలాగే దేవాలయంలో యాజకులు,ప్రధాన యాజకులు,మాత్రమే దేవుని మందిరంలోకి ప్రవేసించేవారు,కానీ తరువాత తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవాలయం తెర రెండుగా చీలిపోయి అందరూ ఆహ్వానితులే,వాకప్పుడూ అన్యజనులు దేవుని ఏర్పాటులో లేరు, అపోస్తుడైన పేతురు కూడా మీలాగే ఆలోచించాడు aposthulukaaryaalu-10:9 లో పేతురు ప్రార్థన చేయట కు మెద్దే మీదకు వెళ్ళినప్పుడు వక దర్శనం,దిషిద్దమైనవి అని పేతురు ఆలోచిస్తూంటే ప్రభువు చెబుతున్న మాటలు నిషిద్దమనుకున్నవి పరిశుద్ధం చేసింది ఆయనే,దేవుని యొక్క ఆలోచనలు అర్దం చేసుకొనే జ్ఞానం దేవుడు దయచేయును గాక ఆమెన్,🙏🏼🙏🏼
❤️😭James ayyagaru,,miranate nakentho istam mimmalni oka daivajenuluga gouravinchAdam nako goppa divena ga bhavistanu mi matalanu base cheskoni nenu chala vishayalu సరి దిద్దుకున్న.. పాత నిబంధన గ్రంథము దేవుడు చాలా పరిశుద్ధుడు యూదులు ఇతర అన్య జనులను ముట్టుకోవడానికి కూడా వీలులేని ఇటువంటి కట్టడాలు ఉన్నాయి కానీ కొత్త నిబంధనాలో ప్రతి వారికి దేవుడు అవకాశం ఇచ్చాడు నమ్మి విశ్వసించి బాప్తీస్మము పొంది లేని..అన్యజనుల మీదికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు.. అన్యజనులు గా ఉన్న జనుల మీదికే దేవుడు వచ్చాడు మరి ఆ అన్యజనులు పాటలు పాడడంలో తప్పులేదు...kadha? ఒకసారి సావధానంగా ఆలోచించ వలసినది గా మనవి
చాలా మంది యవ్వనస్థులను మారుస్తుంది అన్నా మీ వాక్యం..... బైబిల్ లో ఉన్న నిజం ఉన్నది ఉన్నట్టు లోకానికి భయపడకుండా, ధైర్యంగా చెబుతున్నారు..... 🙏🙏🙏🙏🙏praise the lord anna..... మీరు సేవలో ఇంకా ముందుకు రావాలి అన్నా
Yes
యదార్థ సేవకుడు.. అన్నయ్య మీరు
నాకైతే మీలో ఒక యిర్మియా కనబడుతున్నారు. దేవున్ని మనం ఎలా ఆరాధించాలో యదార్థంగా చెప్పారు.🙏❤️🙏
మి నోటినుండి వచ్చిన మన దేవుని మాటలు నను మన దేవుని వధకు నడిపించు చున్నవి
దేవుని వద్దకు నడిపించుచున్నవి.
Yes brother
కొన్ని టాపిక్ లను కొన్ని వాక్య సందర్భాలను తీసుకుని ఎటువైపు నుంచి అయినా మాట్లాడవచ్చు.
బ్రదర్! పని ఉద్ద్యేశాన్ని బట్టి తప్పొప్పులు నిర్ణయించబడతాయి.
ఉద్ధ్యేశాన్ని గుర్తించక కొందరు వ్యక్తులను దృష్టించి బోధిస్తే బోధ పక్కదారి పడుతుంది గమనించగరు.🙏
యదార్థ సేవకుడు అన్నయ్య మీరు దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాడు god bless you anna
గౌరవముగా భయభక్తులు గలిగి దేవునిని ఆరాధిద్ధాం
ఆసాపు ను బట్టి దేవునికి స్తోత్రం, brother దేవుడు నిన్ను వాడుకున్నందుకు దేవునికి స్తోత్రం
కొందరికి నిజాన్నీ గ్రహించే శక్తి లేదన్నా
Okkade yesu devudu
Mana thandri yesuprabu perita
Praise the lord
Brother
Message super.....
అందరికివందనాలు ఆమేనే
Praise the Lord annayya 🙏🙏🙏
అన్నయ్య మీ బోధ వర్ణనాతీతం 🙏🙏🙏🙏
కరెక్ట్ గా చెప్పారు అన్నా.. ఇంత వరకు ఎవరూ ఈ విషయం చెప్పలేదు అన్నా...🙏🙏🙏దేవునికే మహిమ✝️
పరిశుద్ధత కలిగిన సువార్తను మాకు అందిస్తున్నందుకు హృదయ పూర్వకమయిన వందనాలు బ్రదర్🙏🙏🙏🙏🙏
Hijkiya vale yadhardha hrudayam kaligi undali 🙏🙏🙏 prise the lord annayya 🙏🙏🙏🙏🙏 chala manchi sandesam andhincharu devudu devinchunu gaka amen 🤚🤚🤚🤚🤚
Me message vala maru manasu pondanu brother
Price the lord amen yessaiah
చెప్పాలేం అన్న వాళ్ళని దేవుడు తన కోసం వాలని వాడుకోవచ్చు గా
దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏 జేమ్స్ అన్న గారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏
దేవుని నామున వందనాలు అయ్యగారు
Praise the lord anna 🙏🙏🙏🙏
Mee message nannu chala balaparustundhi anna thank you Anna Praise the lord 👍🙏🙏 super msg anna👌👌
నిజమే బ్రదర్ మీ వాక్యంలో ఎంతో దేవుని ఆత్మ సత్యంతో ఉంటాయి.బ్రదర్... నా కోసం మా కుటుంబ కోసం ప్రార్ధన చేయగలరు
Praise the lord james annayya 🙏
ఈ రోజుల్లో ఫేమస్ అవ్వడానికి చూస్తున్నారు కాని పరిశుద్ధులతో పాడించాలని... దేవుని మహిమ పరచే విధంగా ఉండాలని మర్చిపోయారు అన్న 🙏
May god bless u @our మినిస్ట్రీస్ more and more for his glory always amen🙏🙏🛐🛐
Praise the lord🙏 నిజమే అన్నయ్య
అన్న మీ నోట వచ్చిన ప్రతి వాక్యపు మాట జరుగు జరుగును గాక
దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord annayya...nenu ee meetings ki vachchanu enno theliyani vishayalu nenu thelsukunna dhevuni inka sameepanga dhaggara jeevinchadaaniki goppa avakasam dhevudu naku kalpinchadu na aathmiya jeevitham mundhukante ippudu inka merugga vundhi annayya...Glory to God always...and tq very much annayya God bless you annayya.
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ దేవుడు మిమ్మును దీవించును గాక నిజాలు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ అయ్యగారు
Yes AMEN! Glory to Jesus Christ of Nazareth!
Nijame devuni pillalamiana manaku prathi paricharyaku vakya nusaramaina qualification undali.
Thank you for wonderful message brother.
Praise the lord brother amen
మంచి వర్తమానంబ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏
Excellent Uncle
You are extremelly wright
Keep it up uncle
Glory to God
Thanks Uncle.
Glory to God Amen. 😁Uncle కాదు brother అన్న 😄
Excellent message..దేవుని వాక్యాను సారంగా బోధించేవారు..అనుసరించే వారు లేకపోవడం దోర్భాగ్యం..ఇలా బోదించేవారు..అనుసరించేవారు లోకంలో కరువైపోయిన కారణంగానే నేడు ఈ పరిస్థితులు..దయచేసి ఇప్పటికైన విని విడిచిపెట్టేవారిగా ఉండక సత్యాన్ని గ్రహించండి..లోకాన్ని సంతోసపెట్టే నటనా భక్తి దేవునికి వద్దు.. దేవుడు చెప్పినట్టు చేసేవారే దేవునికి కావాలి..దేవుడు చెప్పినట్టు చేయడం వలన మనుషులకు నచ్చక పోవచ్చు.. జీవించడం కష్టం కావచ్చు..కానీ మనలను గమ్యానికి చేర్చేది..నిత్యజీవాన్ని దయచేసేది ఇరుకు మార్గమే..విశాల మార్గంమున పోయేవారు అనేకులు కానీ వాళ్ళు గమ్యానికి చేరలేరు..సత్యాన్ని గ్రహించండి..దేవున్ని అనుసరించండి.. మనుషులను కాదు.. మనుషులను నమ్మకండి దేవున్ని నమ్మండి.. దేవుడు ఏమి చెప్తున్నాడు..దేవుడు ఏమి వ్రాయించాడు అది గ్రహించండి..ఆలోచించండి..ఇంకా ఎంతకాలం భక్తిబ్రమలో బ్రతుకుతాము..క్రెస్తవులు అని పేరుపెట్టుకున్న వారు దేవునికి వద్దు క్రీస్తులా జీవించేవారే దేవునికి కావాలి..దయచేసి please వినండి మిమల్ని బతుమాళ్లుతున్న..వేడుకుంటున్నా..దేవున్ని బాధకు గురిచేసే భక్తి మనకు వద్దు.. దేవున్ని సంతోషపెట్టేవారిగా మనందరం ఉందాం.. మనం వెలుగుతూ అనేకులను వెలిగిదాం..దేవునికి మనమే కావాలి..దేవుని కొరకు సత్యాన్ని తెలిజేసే సైనికులగా చివరివరకు పోరాడదాం.. విజయాన్ని పొదుదాం..🙏
meeku nachithey follow avandi ruclips.net/video/1_8tf1m4_ok/видео.html devuni kosam naku telisindhi chepali anukunanu naa channel meeku nachithey follow avandi ippudey start chesanu mundu mundu best ga chesthanu.
Praise the Lord .✝️🙇
మీరు చెప్పింది పచ్చి నిజమే tq
Nijame anna virigi, naligina hrudayamune devudu lakshyapedataadu🙏🙏🙏
అన్న వెయ్యేండ్లు పాలన గురించి చెప్పండి అన్నా
Praise the Lord annayya..... god bless you anna
Anna meeru chalaa baga msg istharuuu
దేవుడు నిన్ను బహుగా వాడుకొని గాక అన్నయ్య🙏🙏🙏
Praise the lord all glory to jesus christ 🙇♀️🙇♀️🙇♀️🙇♀️ good message James brother garu
Praise the Lord thamudu
All glory to our almighty God always Amen
Devuni prema gurthinchaka andhakaramlo vunna katinamaina hrudayaalu
Devuni aathmaaabhisekamtho nimpabadi aathmatho, sathyamtho aaraaadhinche paatalloni kreesthu prema madhuryamu dvaaraa kariginchabadi kreesthu prema lothunu artham ayyelaaa chesthayi.
Devaaaa ihalokamlo vache sramalu, poraaataalu, yuddaalu ninnu aathmatho sathyamtho sthuthinchutaku aatankaalu kaaalevani e sthithilo ayina neevichina madhuramaina svaramtho anekulaku aaadharanagaaa paataaalu paade dhanyathanu nee rakthamlo kadagabadina nee priyamaina pillalandariki anugrahinchumu thandri Hallelujah Amen
Really I impressed with this msg, thank u brother, maa church lo nenu yeppudu mundhu undi patalu padatam kaani vakyam chadavatam kaani cheyaledhu because naa voice asalu bagodhu naku telusu ee sari padali devunikoraku vaadabadali annukuna maa Colony group song lo nenu padatha anni adigi velanu but vaala voice baguntundhi naa voice bagodhu second day andharu nanu separate ga kurchopetti padincharu naku padatam raavadam ledhani nenu paduthuntey padhyam paadinatu undhi anni annaru nenu ee sari venudhiruga kinda velthuna naku teliyadhu inka vaala manasulo yem anukuntunaru but nenu devunikosam vaadabadali adhey naa asha
God bless you brother 🙌🙌
@@harishhari111 thank u brother nenu sister
@@loveofjesus5395 😊 Ok Sister. God bless you 🙌🙌 దేవుడు మిమ్మల్ని తన పరిచర్యలో బలముగా వాడుకొనును గాక Amen
@@harishhari111 thank u brother
@@harishhari111 nenu songs raasthanu yea music ledhu just devudu ichana shakthitho oka song meeku nachithey chudandi brother ruclips.net/video/xhxTesi8ZGo/видео.html
Prise the lord brother 🙏🙏..good message bro..devudu memalni divinchunu gaka..
Praise the lord Annayya 🙏🏻🙏🏻
Prise to god Anna good explanation evaraitey spiritual ga videyatakaligi paadataro vaari pataladwaraney Prabhu anandistadu vaari swaram oka veyla bagalekapoina vaari hrudayamlonunchi vachey yadhardhamaina paatalu dwara devuniki mahima kalugutundi
Praise praise the lord Annayya dhevuni ke Mahima
Nice msg brother chala ba chepparu
చాలా బాగా చెప్పావ్ అన్నయ్య చాలా tq
Vandanalu anna devuniki sthothram
praise the Lord James annayya
Buthu songs padey varu, mana Dhevuni patalu padakudadhu. Manavallu padisthunte badha kaluguthundhi. Perfect ga cheppav, Dhevuni aathma neku thodai vundunu ghaka.Amen 🌹🙏
Praise god , all churches need to think about it , all are not eligible for praising God through songs but only his people , glory to God. 🙏
I agree with your massage brother.
Praise the Lord annayya tq annayya Good message
Manchi varthamanam ayyagaru
Avunu anna nijame Praise God
Yes 👌👌👌 .👍👍👍
Idi Satyam.. excellent msg...👏👏👏👏👏👏👏👏👏👏..
* God bless you brother.*🙏🙏🙏
Praise the Lord Annayya
Amen
Its an excellent message brother ........ We should sing along with crowd of people.
praise the lord anna.. avnu anna meeru cheppindhi correct anna... Worship God with Whole Heart ..with Spirit and Truth... god eppudu mana voice bagundhi ah ledhu ah chudaru kani... mana lifes baunnai oh ledhu oh chustharu.. we should be acceptable by god not humans.. ala itey ney manam chesthunna worship god accept chestharu kani.. neat ga song padinantha mathrana kadhu..we should be righteouss in front of god.. thank you anna for your valuable words.. may the lord be praised by you.. All glory to be God Alone.. Thank you DC team for uploading this inspirational message it will be eye opening to many people.. Amen!!
వందనాలు అన్నయ్య గారు
Praise The Lord Brother Garu 🙏
Praise the lord anna thank you for giving your speech God bless you Brother glory to the God Amen Amen Amen
అన్న నిన్ను చూస్తుంటే నాలో బైబ్రేషన్ వస్తుందన్న
Anna Chala baga.vivarincharu vandanalu
Praise the lord brother 🙏 god bless you all of you
Current Pastor..... Price God...🙏🙏🙏
Its true annayya...vandanalu,.
Praise the Lord amen Jesus god 🙏✝️❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
Thanx for good message
Praise the Lord tammudu,mi messages roju vintam,chala baga chepthunnaru,.na bartha chanipoyaru,naku edharu pillalu,devuni pi ne aadarapadi brathukuthunnam,papa job kosam pradhinchandi,plz
Okavella devuni song padatam valla kuda yessaiya premanu telsukoni devuni telsukuna vallu challa members unaru mari ee situation nu emantaru chepandi brother
Ala yevaru ayyaro kuda cheppandi Naku??? Meku telisintey...
Praise the lord anna Iam from vizag
Me msgs chala straight forward untayi anna. God bless u anna..
Prayer request: Anna nenu pregnant pls pray for my family and my child in womb
God bless 🙏 🙏 u bro
Praise the lord brother wonderful message 🙏🙏
వందనాలు బ్రదర్🙏🙏🙏
thank you annaya maku cakani matlu cheputunaru
Praise the lord brother nice massage
E rojullo prajalaku istamuga avakashamichi varu chala mandi unnaru,varilo devudu undadu,
Same my feelings u said brother
Praise the Lord Anna thank you Anna🙏🙏🙏🙏
Amen hallelujah 🌷💒🌷👪👪👪👪👪👪👪👪👪👪🌷💒🌷👪👪👪👪👪👪🕇👫👫👫👫👫👫🌷🌷🌷🌷🌷💒🌷👪👪👪👪👪👪👪👫👫👫👫👫🌷💒🌷👪👪👪👪👪👪👪👪
Praise the lord 🙏🙏🙏🙏🙏 బ్రదర్
Amen
Anna price the loard.devudu ninnu divinchunu gaka amen
Priiselord anna
Baga Chepparu Brother..
PRAISE THE LORD BROTHER
👆💯👌👏👍excellent. Nice message. shalom brother 👍
Thank you for sharing
God bless you
God bless u anna
praise the Lord brother, wonderful message Glory to God
అన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు🙏🏼🙏🏼, సత్య సువార్త ప్రకటిస్తున్నారు అందుకు తండ్రియైన దేవుని కి మహిమ, అయితే మీరు ఈ సందర్భంలో పాతనిబందన లోని సంగతులు అలోసిస్తున్నారు ఎందుకంటే వాకప్పుడు తండ్రియైన దేవుడు వక ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడుగా వున్నాడు ఇప్పుడైతే నా ఆత్మ అన్యజనులు మీద కుమ్మరిస్తాను అని తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా అందరికీ దేవుడుగా వున్నాడు, వకప్పుడూ ఇశ్రాయేలీయులను వక జనాగంగా ఏర్పాటు చేసుకొని మాటి మాటికి వారు తప్పిపోతుంటే ఎంతోమంది ప్రవక్తలు ద్వారా సరిచేసుకుంటూ, దండిస్తు వచ్చాడు ,అలాగే దేవాలయంలో యాజకులు,ప్రధాన యాజకులు,మాత్రమే దేవుని మందిరంలోకి ప్రవేసించేవారు,కానీ తరువాత తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దేవాలయం తెర రెండుగా చీలిపోయి అందరూ ఆహ్వానితులే,వాకప్పుడూ అన్యజనులు దేవుని ఏర్పాటులో లేరు, అపోస్తుడైన పేతురు కూడా మీలాగే ఆలోచించాడు aposthulukaaryaalu-10:9 లో పేతురు ప్రార్థన చేయట కు మెద్దే మీదకు వెళ్ళినప్పుడు వక దర్శనం,దిషిద్దమైనవి అని పేతురు ఆలోచిస్తూంటే ప్రభువు చెబుతున్న మాటలు నిషిద్దమనుకున్నవి పరిశుద్ధం చేసింది ఆయనే,దేవుని యొక్క ఆలోచనలు అర్దం చేసుకొనే జ్ఞానం దేవుడు దయచేయును గాక ఆమెన్,🙏🏼🙏🏼
100%your are correct well said bro nice message
Vandanalu thammudu wonderful message thammudu God bless you
Prise da lord brother 🙏🙏🙏
Aamen 🙏🙏🙏🙏🙏
God bless you Anna Garu
excellent brother
Praise the lord 🙏