శ్రీ రాందేవ్ బాబా గారి వ్యక్తిత్వం గురించి శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మాటలలో | Ramdev Baba
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Watch : శ్రీ రాందేవ్ బాబా గారి వ్యక్తిత్వం గురించి శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మాటలలో @ Sri Ramanuja Sahasrabdi Samaroham Day 10 (11th February 2022) Celebrations LIVE From Muchintal | Statue Of Equality Inauguration | Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamiji Exclusive | Bhakthi TV
#SriRamanujaSahasrabdiSamaroham #StatueOfEquality #BhakthiTV
❖❖❖❖❖❖శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం 10వ రోజు విశేషాంశాలు❖❖❖❖❖❖
అష్టాక్షరీ మహామంత్ర జపము
1035 కుండాల హోమాలు
ఐశ్వర్య ప్రాప్తికై - శ్రీ లక్ష్మినారాయణేష్టి
35 దివ్య దేశాల ప్రాణప్రతిష్ఠ
శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
హోమములు
పూర్ణాహుతి
ముఖ్యఅతిథుల సందేశములు
❖❖❖❖❖❖జై శ్రీమన్నారాయణ !❖❖❖❖❖❖
విశిష్టాద్వైతానికి మహోన్నత పీఠం.. ఆకాశాన్నంటే శ్రీభాష్యకారుని దివ్యరూపం..!
108 దివ్యదేశాల అద్భుత దర్శనం.. అరుదైన శ్రీ లక్ష్మీనారాయణ మహాయాగం..!
అతిరథ మహారథుల ఆగమనం.. ప్రతిక్షణం.. ఓ అద్భుతం..!
కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక సంరంభం.. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం..!
ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రం.. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి చిరకాల స్వప్నం..!
సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం.. 108 దివ్యదేశాల భవ్య దర్శనం..!
ఐదువేల మంది ఋత్వికులచే శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు..!
10 కోట్ల అష్టాక్షరీ మహామంత్ర పారాయణం..!
108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ, సమున్నత స్ఫూర్తి ప్రదాత సమతామూర్తి లోకార్పణ..!
శ్రీ రామానుజాచార్యుల వారి స్వర్ణ ప్రతిమ ఆవిష్కరణ..!
216 అడుగుల శ్రీమద్ రామానుజాచార్యుల వారి విగ్రహ ఆవిష్కరణ..!
జయహో రామానుజ.. ప్రత్యక్ష ప్రసారాలు.. ప్రత్యేక కార్యక్రమాలు..!
❖❖❖Venue❖❖❖
"శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం"
ఫిబ్రవరి 2 నుండి 14 వరకు (ముచ్చింతల్ దివ్య సాకేతం),
జీవా కాంప్లెక్స్, శ్రీరామనగర్, శంషాబాద్, హైదరాబాద్ - 509325
నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు మీ భక్తి టీవీ లో..!
❖❖❖❖❖❖శ్రీ రామానుజాచార్యులవారి మాటలు❖❖❖❖❖❖
"అందరి దుఃఖాలు దూరం చేయడానికి నేనొక్కడినీ నరకంపాలైనా ఆనందంగ అంగీకరిస్తా"
"మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే"
"ఆతని నామాన్ని పలికే అధికారం అన్ని కులాలకీ ఉంది"
"ఆతని ఆలయం ప్రవేశించే అర్హత కులాలకు అతీతంగా అందరిదీ"
------------------------❖------------------------------
జనావాసానికి దూరంగా చీకటి బ్రతుకుల్లో మ్రగ్గుతున్న దళితులనీ, దీనులనీ మంత్రోపదేశంతో తరింపచేసి, వేదసారార్థ జ్ఞానంతో అందరినీ వైష్ణవులుగ తీర్చిదిద్దిన సమసమాజ నిర్మాత "శ్రీ రామానుజాచార్య స్వామి".
ప్రపంచ చరిత్రలోనే పండితులకీ, పామరులకీ, ప్రశాసకులకీ, పాలకులకీ మధ్య సుందర సేతువును నిర్మించి విశ్వ కుటుంబ భావనకు ఊపిరులూదిన సంఘసంస్కర్త "శ్రీ రామానుజాచార్య స్వామి".
వైదిక వాఙ్మయాన్ని శ్రద్ధాళువులైన సామాన్యులదాకా చేర్చిన ఆధ్యాత్మిక విప్లవ స్ఫూర్తి దాత "శ్రీ రామానుజాచార్య స్వామి".
మాయావాదాన్ని అణచి, భక్తి సామ్రాజ్యంలో వీరవిహారం చేసే వివిధ సాంప్రదాయ శాఖలకు శాస్త్రీయమైన ఆదిమూలము "శ్రీ రామానుజాచార్య స్వామి".
☛ For Advertising Enquiries, Contact: 99511 90999
JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ Govinda Namalu ►►► • Govinda Namalu - Srini...
✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ లలితా సహస్రనామ స్...
✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►► • వైష్ణవ సంప్రదాయ శ్రీ క...
✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ నృసింహ స్తోత్ర పా...
✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►► • శ్రీ వేంకటేశ్వర స్తోత్...
✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►► • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత...
✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ విష్ణు సహస్రనామ స...
✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ శివ స్తోత్ర పారాయ...
✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ గణేశ సహస్రనామ స్త...
✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ దత్తాత్రేయ స్తోత్...
✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►► • ధార్మిక సమ్మేళనంలో భక్...
✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►► • దేవాలయాలలో ఇన్ని ప్రదక...
✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►► • Video
✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►► • Video
♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
Jai srimannarayana 🙏🙏🙏🙏🙏🙏
Jai srimannarayana. Acharya Bhagwan Sri Ramanujacharya ki jai ho.
Jai Srimannarayana ji,Jai baba Ramdev maharaj ji
Jai Srimannarayan. Prajalu, paalakulu andarilo aa Bhagawanudu satvagunaanmi ivvalani korukundamu.
Jai shriramanarayana🙏🙏🙏🙏🙏
Excellent invitations....many many Thanks to dear Swaamiji 🙏🏼
Jai Srimannarayana
Chinna jeeyar swamiji ki jai
China jiyar Swamiji is not an individual but an epitome of devotion, zeal and iron will .So he with his team of relentless devotees could conceive the mammoth project which is unambiguously a herculean task and completed with great pride and devotion. It's rather indescribable to praise this great human who scripted the emergence of statue of equality -eighth wonder of the world.
జై శ్రీమన్నారాయణ 💐💐💐🙏🙏🙏❤️
జై జై రామానుజ స్వామీజీకి జై
జయ్ రామదేవ్ జి
జైశ్రీమన్నారాయణ... జైశ్రీరామ్..!
Hare krishna Prabhu
జై శ్రీమన్నారాయణ
jay shree man narayana adiyan swami ka charan kamal ma 🙏🙏🙏🙏🙏
Jai shreemmannaratana
Jai srimanarayaa
Hari Om p srinivaschary Hari Hari Om
ఇలాంటి ఆధ్యాత్మిక వేదికను రాజకీయ వేదిక గా మార్చి ఇలాంటి అవినీతి వ్యక్తులు భజన చేస్తారు అని అనుకోలేదు, నేను విజయవాడలో చూసిన చిన జీయర్ వేరు, ఇప్పుడు హైదరాబాద్ shift ఐన హైటెక్ జీయర్ స్వామి వేరు మీమీద గౌరవం పోయింది స్వామి
Avineethi vyakthulaa? RUclips undi comment kotochu ani Edi padthe adi kodthe ela andi?
Aloochinchaali emanna maatlade mundhu
Nee baadha yenti sudhakaraaa 🤦
Om
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Bhagyanager
Dhetlo bhakthi akkadaundhi swamy antha dhongaluthapetee
ఈ చిన్న జీయర్ గాడు సనాతన ధర్మ హిందూ పెద్ద ద్రోహి సాలెగాడు వీడు స్వామి కాదు సన్యాసి సాలెగాడు 😅😆🤣🔱🧘🏻♂️
He is going on praising the leaders and celebraties who are visiting the statue of unity. What is the secret in praising them. What his opinion about other leaders and celebraties who are not yet visited. If he is going on praising all the leaders and celebraties. Then who is good and who is bad. People should decide them.
Athidhi devo bhava.. it's our duty to respect and praise our guests..
@Nagender.....in your school or college functions who sits on stage very few members they will praise in speech....this means who are sitting in hall hundreds of people are fools ....?
It's his programme, they are his guests and that's his style to welcome them. Talking about his opinion on other leaders, he doesn't really care, until they come along his way to exemplify his vision of propagating the Dharma.
@eshwar praise the God not leaders and celebraties. We here as human beings because of God. Praise him not leaders and celebraties. Being a sanyaasi or swamy he has to praise the God not the leaders who will act as chemelion.
@@nagenderdhatrika1042 and you have to preach the Swami ji whom to praise and not to praise..nitpicking whatever they do is no good
Jai srimannarayana
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Jai shriramanarayana
Jai Sreemannarayana
Jai srimannarayana.
Jai shrimannaryan