హాయ్ సుమతి గారు డబల్ సబ్ స్క్రైబెడ్ మా చాల బాగా వివరించారు ఒక సారి నీళ్లలో నానబెట్టి చూసా బాగా వేర్లు వచ్చాయి కానీ కుండీలో పెట్టగానే పోయింది మళ్లీ పెట్టాను ఈ సారి మీరు చెప్పిన టిప్స్ ప్రయత్నిస్తాను ధన్య వాదములు మీకు 🙏❤️
నీళ్లలో పెట్టినప్పుడు వేర్లు వచ్చాక దాన్ని ఇసుక మట్టి కలిపి కుండిలో నింపి అందులో పెట్టాలి.. దీనికి కంపోస్ట్ కలపకూడదు.. 1 నెల తర్వాత మళ్ళీ repot చేసుకోవాలి.. అప్పుడు కంపోస్ట్ కలిపిన మట్టిలో పెట్టాలి.. థాంక్యూ..
ఏ మొక్కలకయిన ఒకటే మెథడ్.. మట్టి ఎండిపోయినా .. సరిగ్గా కవర్ చేయకపోయినా.. కొమ్మ చాలా లేతగా ఉన్నా.. తొందరగా తీసేసినా .. సరిగ్గా వేర్లు రావు.. మళ్ళీ ట్ర్య్ చేయండి.. ఈ సారి వేర్లు వస్తాయి చూడండి.. నేను వీలున్నప్పుడు వీడియో తీస్తాను..
mi illu katti enni years ayyindi.. terrecelo emyina pagullu unnaya.. ivanni chusukovali.. best idea ante stand mida pettukovachhu.. karchlu cheyadaniki readyga unte cement madulu kattinchukovochhu..
365 days kuda cheyavachu.. eppudu elanti season lo chesina roots vastayi.. correct ga cheyandi.. okatiki nslugu sarlu video chusi artham chesukuni tharwathe start cheyandi
@@SumathisGarden thank u mam oka small request mam "enni rakala mokkalni manam cuttings dhwara penchagalamo without any rooting Harmon " vedio cheyandi mam .
కొమ్మ తీసుకువచ్చి నాటితే దాన్ని కట్టింగ్స్ పెట్టడం అంటారు.... కొమ్మను మొక్క మీద ఉన్నప్పుడు చేస్తే దాన్ని లేయరింగ్ అంటాము.. కట్టింగ్స్ పెడితే అన్నింటిలో వేర్లు రాకపోవచ్చు ముఖ్యంగా అన్ని సీసీన్ లో కట్టింగ్స్ పెట్టలేము... కానీ ఎయిర్ లేయరింగ్ చేస్తే మాత్రం 100% వేర్లు వస్తాయి.. అన్ని సీసన్ లో ఎయిర్ లేయరింగ్ చేయవచ్చు..
కాదండి.. గ్రాఫ్ట్ అంటే ఒక మొక్కకు ఇంకో మొక్కది కటింగ్ తెచ్చి పైన పెడతారు.. దీనివల్ల వాటిలో తొందరగా పూలు .. పండ్లు వస్తాయి.. లేదా వేరే జాతి పూలు ..పండ్లు అవుతాయి.. గులాబీ. తీసుకుంటే కింద అడవి గులాబీ మొక్క ఉంటుంది.. దానికి వేరే మంచి జాతి మొక్క కటింగ్ పెట్టి .. ఉంచితే.. అందులో వేరే రంగు పూలు వస్తాయి.. ఇదే గ్రాఫ్టింగ్.. మామిడికి ఎక్కువ గ్రాఫ్ట్ చేస్తారు.. ఇంకా ఎయిర్ లేయరింగ్ అంటే ఒక కొమ్మకు గాటు పెట్టి.. ఆక్కడ మట్టి పెడితే వేర్లు వస్తాయి.. అతి తక్కువ టైంలో పెద్ద మొక్క తయారవుతుంది.. ఇందులో కూడా తొందరగా పూలు కాయలు వస్తాయి.. తల్లి చెట్టులాగే పూస్తుంది..
ఏదయినా ఒక మొక్కని పై భాగం కట్ చేసేదాన్ని ప్రూనింగ్ అంటారు.. ఏదయినా ఒక మొక్కను కిందనుండి ఒకటి రెండు ఫీట్స్ ఉంచి మిగతాది అన్ని కట్ చేస్తే దాన్ని హార్డ్ ప్రూనింగ్ అంటారు.. మనకు మొక్క ఎంత సైజ్ లో కావాలో అంత ఉంచుకుని మిగతాది కట్ చేస్తుంటే .. మొక్కల్లో ఎక్కువ చిగుళ్లు వచ్చి పూలు.. కాయలు ఎక్కువ వస్తాయి.. మొక్క చిగుళ్ళని మాత్రమే కట్ చేస్తే దాన్ని పించింగ్ అంటారు..
. గార్డెనింగ్ అంటే టైం పాస్ కాదండి.. ఇంట్లో చిన్న పిల్లలను చూసుకున్నట్టే చూసుకోవాలి.. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్లకు ఎలా చెప్పాలి.. అన్ని మేటర్ ని వీడియో లో చూపించలేము.. అందుకే విడమరిచి చెప్పాల్సిన పరిస్థితి.. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.. థాంక్యూ.. సో మచ్..
Chalabagaunadhe
thank u so much
Chala bagundi madam
Easy ga
Try cheyyali madam
thank u so much..
Madam excellent .you r a scientist madam very simple tip chepparu
థాంక్యూ. సో మచ్..
Thank you mam for your easy and use full methods of planting
thank u so much
thank u so much
Chalabaga explain chesharu madam
థాంక్యూ ..నాన్న..
Very nice video tq. Madi chettu ki try chesthanu
చేయండి.. థాంక్యూ సో మచ్
Thank u so much. Clear ga chepparu. Nenu try chestanu
thank u
super andi
thank u so much
Nice explanation mam
థాంక్ యూ సో మచ్
Chala baga cheparu
థాంక్యూ...
Baga explain chesaru mam
thank u...
చాలా సులభముగా చెప్పారు.. ధన్యవాదాలు
Good Evening Madam Garu 🙏 This is Director Vasu 🎥 Really your great 👍 Good Video ❤ And Good Explain 👍
Thank u so much sir..
హాయ్ సుమతి గారు డబల్ సబ్ స్క్రైబెడ్ మా చాల బాగా వివరించారు ఒక సారి నీళ్లలో నానబెట్టి చూసా బాగా వేర్లు వచ్చాయి కానీ కుండీలో పెట్టగానే పోయింది మళ్లీ పెట్టాను ఈ సారి మీరు చెప్పిన టిప్స్ ప్రయత్నిస్తాను ధన్య వాదములు మీకు 🙏❤️
నీళ్లలో పెట్టినప్పుడు వేర్లు వచ్చాక దాన్ని ఇసుక మట్టి కలిపి కుండిలో నింపి అందులో పెట్టాలి.. దీనికి కంపోస్ట్ కలపకూడదు.. 1 నెల తర్వాత మళ్ళీ repot చేసుకోవాలి.. అప్పుడు కంపోస్ట్ కలిపిన మట్టిలో పెట్టాలి.. థాంక్యూ..
చాలా సింపుల్ మెథడ్స్ లో చక్కగా చెప్పారు .
Thank you very much for your valuable information
thank u..
చాలా బాగా చెప్పారు అండి
థాంక్యూ..
Thank you madam. Good informative n inspiring video
thank u
Wow super madam
థాంక్యూ...
U r a greate medam
Nice video. Chala bagundi ❤️.
థాంక్యూ
థాంక్స్ అమ్మా...చాలా బాగా చెప్పారు
థాంక్యూ..
We also try mam 👍👌
very gud.. vineela reddygaru..
Super medam
థాంక్యూ..
Very good madam. Thank you
థాంక్యూ...
Good experience
థాంక్యూ..
Sumati గారు కొమ్మలు పెట్టి చూస్తున్నా ఫలితం లేదు. మీరు చెప్పింది బాగుంది.
ఇది 100 % పని చేస్తుంది.. మంచి ఎండ టైంలో కూడా ఇలా చెసుకోవచ్చు
Thank you for the tip!
Will try it on my rhododendron
Very good !!!
థాంక్యూ..
Nice thq Andi, tyku tree alaga chyalo chypandi amma
em tree andi.. ? sarigga artham kaaledu..
Sumathi garu very nice. Madam akukuralaku soil mixing cheppandi please.
video undandi.. twaralo inko video chestanu.. appatidaaka mundunna video chudandi.. plz thank u..
Mullaga chettu ,usiri chettu ki kuda air layering cheyacha? Veelu aite dani meeda kuda video cheyandi.
vatiki kuda air layering cheyavachhu..thappakunda video cheyadaniki prayatnistanu... thank u so much
Nice explanation. Small tips, but very new and useful. Thanks 👍
థాంక్యూ...
Ilahibredimandaramkichesukova cha
chesukovachhu.. ranigaaru..
👌👌👌👌👌👌👌 mam
thank u so much
Air laying chesthunna place kanupu vundala compulsory kadha medam
please reply evvandi
kanupu unna lekapoyina verlu vastayi.. kanupu deggara konni mokkalaku pyi beredu thiyadam kastam..
సుమతి గారు air layaring ఏ మొక్కకిన చేసుకోవచ్చా like rose bouganvilla
yes.. chesukovachhu.. kani aa komma lethaga undakunda chusukovali.. muduru kommaki thondaraga verlu vastayi. rose chesetappudu jagrathhaga cheyali..dani kommalu chala methhaga untayi..
aunty super tank you very very very much
thank u amma...
Super ga chepparu madum
థాంక్యూ..
Madam petunia plants cutting nundi penchavaccha replye evvandi plz
penchavachhu. try cheyandi
Awesome!! Thankyou much.
thank u...
very well explained
thank u..
Namaste.madam anjeera.plant ni air layering cheyyocha. Ela cheyalo choopistara.
naa channel lo air layering gurinchi oka video undi kaani chala pathadi . malli oka video chestanandi..
@@SumathisGarden thank you andi
బాగా చెప్పారండి సుమతి గారు
థాంక్యూ..
Super amma 👍👍👍👍👍
థాంక్యూ..
Super mam
థాంక్యూ...
Naku gardening istam,,me videos bavunnai,,,mango kuda chupinchandi,,,time vunte
మ్యాంగో గురించి మీకు ఏం తెలుసుకోవాలి.. చెప్తే ట్ర్య్ చేస్తాను..
థాంక్యూ..
Super mma I will try
థాంక్యూ
Madam 🌹 plant ki ilane chesaanu madam kani fail ayanu madam... 🌹 plant ala kattaalo chupinchandi..,
verlu raaleda.. matti endipoyinda? ekkada fail ayyaru.. malli chesi chupistanu...
Super andi
thank u..
Madam nanu kudha e chatlu patanu avi koni chachanu 5 chatlu kani avi paragadham ladhu madam ala
ippudu chalikalam kada sarigga peragadu.. konni rojulaki peruguthundi..
Chakram flowers plant ki ila cheyocha..swasthik flowers antaru white ga untai
cheyavachhu.. Rajyalakshmigaaru...
Super, నేను ట్రై చేస్తా andi... tq
Hi madam first time mee video chusthuna naaku sampamgi mokkaki airlaaring cheyadam chupinchandi plz nenu chesanu but success kaavadam ledu plz madam
ఏ మొక్కలకయిన ఒకటే మెథడ్.. మట్టి ఎండిపోయినా .. సరిగ్గా కవర్ చేయకపోయినా.. కొమ్మ చాలా లేతగా ఉన్నా.. తొందరగా తీసేసినా .. సరిగ్గా వేర్లు రావు..
మళ్ళీ ట్ర్య్ చేయండి.. ఈ సారి వేర్లు వస్తాయి చూడండి..
నేను వీలున్నప్పుడు వీడియో తీస్తాను..
Amma gulabi laki kuda ela tri cheyavachha
cheyavachhu .. kaani smooth ga cheyali..
Madam terras Garden start ceyyalante water profing ceyinchalsindena Edina Alternative unte ceppara plz mam
mi illu katti enni years ayyindi.. terrecelo emyina pagullu unnaya.. ivanni chusukovali.. best idea ante stand mida pettukovachhu.. karchlu cheyadaniki readyga unte cement madulu kattinchukovochhu..
@@SumathisGarden 18 years ayindi andi pagulu EMI levu
Mam
ayithe miru stand mida pettadame manchidi.. clean chesukovaadaniki kuda easyga untundi.. water leak avuthundane bhayam undadu.. baruvu gurinchi alochinche avasaram ledu.. endukante prathi terrece 150... 200 manndi baruvu aputhundi .. mari kundilu pedithe emi kaadu..
@@SumathisGarden tq madam
Rose plants kooda airlining method lo cheyuchaa..
చేయవచ్చు.. కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి.. మెథడ్ ఒకటే..
థాంక్యూ..
Naga champa tree ki cheyacha
cheyavachhu.. thank u
Undi grapes chettuki kuudaa kattoccha please reply
air layering gurinchi aduguthunnara? grapes kuda cheyavachhu..
Plants ki fertilizer enni days gyap to evvali pls
kanisam 15 dayski oka saari iste chalu...
Tq madam
Mam paina and aduguna neellu poyadaniki koncham open ga vunchala.... please reply
no ..ful tight undali.. mundu manam matti pettetappude neellu kaluputhamu.. ade saripothundi.. gaali aadithene matti dry avuthundi.. gaali aadakunda airtight chestamu kabatti asalu verlu vachhi perigedaaka saripothundi..
monna inkoka air layering gurinchi video chesanu chudandi.. maa babutho chepinchanu.. inka vlearga undi andulo
@@SumathisGarden chusanu mam summer lo cheyavacha Air learning...
365 days kuda cheyavachu.. eppudu elanti season lo chesina roots vastayi.. correct ga cheyandi.. okatiki nslugu sarlu video chusi artham chesukuni tharwathe start cheyandi
@@SumathisGarden thank u mam oka small request mam "enni rakala mokkalni manam cuttings dhwara penchagalamo without any rooting Harmon " vedio cheyandi mam .
rooting hormone manam konakunda intlo unde simple vastuvulatho roots theppinchavachhu.. naa channel organic rooting hormone video chudandi..
Well explained.
థాంక్యూ..
మందార మొక్క కి air layering october november లొ చేయవచ్చా
ఎప్పుడయినా చేయవచ్చు.. ఏప్రిల్ మే లో చేసుకోవచ్చు.. కానీ
మట్టి డ్రై అవ్వకుండా చూసుకోవాలి అంతే
Hi Andi manamu chettuke air layering cheyakunda Mana intiki komma tisukovacchi cheyavaccha plz reply plz plz plz plz plz reply plz plz plz plz plz plz
కొమ్మ తీసుకువచ్చి నాటితే దాన్ని కట్టింగ్స్ పెట్టడం అంటారు.... కొమ్మను మొక్క మీద ఉన్నప్పుడు చేస్తే దాన్ని లేయరింగ్ అంటాము..
కట్టింగ్స్ పెడితే అన్నింటిలో వేర్లు రాకపోవచ్చు ముఖ్యంగా అన్ని సీసీన్ లో కట్టింగ్స్ పెట్టలేము... కానీ ఎయిర్ లేయరింగ్ చేస్తే మాత్రం 100% వేర్లు వస్తాయి.. అన్ని సీసన్ లో ఎయిర్ లేయరింగ్ చేయవచ్చు..
@@SumathisGarden ok Andi Tq for reply
thank u...
For all plants aa or only flowering plants
నాకు అర్థం కాలేదు..
Ante only flowering plants or all plants
అంటే ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ గురించి అడుగుతున్నారా.. అన్ని మొక్కలకి వేయవచ్చు.. ప్రాసెస్ మాత్రం ఇంతే..
@@SumathisGarden Thanks for replying
🙏🙏🙏
Thanks నాకు తెలియనివి చూపించారు నేను బెంగళూరు లో ఉంటాను .నాపేరు గాయత్రి .మీరు ఎక్కడ ఉంటారు ?
నేను హైదరాబాద్ లో ఉంటానండి... థాంక్యూ ..నా వీడియో చూసినందుకు..
@@SumathisGarden Hyderabad lo yekkada madam
షామీర్పేట్ దెగ్గర..
మీరు చాలా బాగా వివరిస్తున్నారు మేడం.
సుత్తి అని కొందరు తిట్టుకుంటున్నారు.. 😀
How do I send my plant photos to you so that you can give me some solution
kemmannusumathi05@gmail.com
mail cheyandi.. chusi chepthanu..
School teacher students ku cheppi natlu cheppu thunnaru swamy.
🕉 Arunachala Shiva 🙏
Jai Gurudev Swamy
ఒకప్పుడు టీచర్ గా చేసానండి.. 😀
Coconut ni ela air lining ela cheyalo cheppandi??????
coconut ని ఎయిర్ లయెరింగ్ చేయలేము.. నీళ్లలో పెడితే మొలకలు వస్తాయి..
Rose mokka cheyavacha madam
cheyavachhu...konni jagrthhalu avasaram .. nenu twaralo oka video chestanamma..
Super👌
thank u so much
Sumathigaru
Rose
Grafting
Chupanidi
airlayering or grafting?
thank u..
Good information
Madem ma guava plant peruguthaledhu madem
kochem prune cheuandi.. matti loose chesi compost veyandi.. peruguthayi.. anni akulni thiseyandi.. okati kuda unchakandi..
చాలా బాగా చెబుతున్నారు సుమతి గారు
thank u...
Gulaabi mokkalaku katukovacha medam
cheyavachhu....koddiga jagrathhaga ... muduru kommaki cheyali.. anthe ..
Very impressive !👍
thank u so much
Tarvata cut cheyala mam
nela.. nelannaraki roots vachhina tharwatha cut cheyali..
Very Nice Maa👍
thank u so much
Super
థాంక్యూ ..
Madam air layering and grafted anna same aa madam?
కాదండి.. గ్రాఫ్ట్ అంటే ఒక మొక్కకు ఇంకో మొక్కది కటింగ్ తెచ్చి పైన పెడతారు.. దీనివల్ల వాటిలో తొందరగా పూలు .. పండ్లు వస్తాయి.. లేదా వేరే జాతి పూలు ..పండ్లు అవుతాయి..
గులాబీ. తీసుకుంటే కింద అడవి గులాబీ మొక్క ఉంటుంది.. దానికి వేరే మంచి జాతి మొక్క కటింగ్ పెట్టి .. ఉంచితే.. అందులో వేరే రంగు పూలు వస్తాయి.. ఇదే గ్రాఫ్టింగ్..
మామిడికి ఎక్కువ గ్రాఫ్ట్ చేస్తారు..
ఇంకా ఎయిర్ లేయరింగ్ అంటే ఒక కొమ్మకు గాటు పెట్టి.. ఆక్కడ మట్టి పెడితే వేర్లు వస్తాయి.. అతి తక్కువ టైంలో పెద్ద మొక్క తయారవుతుంది.. ఇందులో కూడా తొందరగా పూలు కాయలు వస్తాయి.. తల్లి చెట్టులాగే పూస్తుంది..
@@SumathisGarden thanks madum naa doubt chakkaga explain chesaru. Chaana channa clearga answer icharu.
Naa roof garden lo metta jelagala samasya goranga vundi.
Nite time 10ki 12ki legis kanapaddavanni salt lo vestunna.
Avi goranga roots ni tintunnayi.
Yela totalga vatini clear cheyyalo ardam kavatam ledu
ఎగ్స్ షెల్స్ కొద్దిగా చిన్నగా పొడి చేసి మొక్కల చుట్టూ వేయండి.. పౌడర్ కాదు.. దీనివల్ల అవి పాకాలేవు..
Fast like Mam
థాంక్యూ...
Tq andi
థాంక్యూ...
కోకో పీట కాకుండా కేవలం మట్టి తో రూట్స్ రావా madam
ఇసుకలో పెట్టిన వస్తుంది.. మట్టిలో పెడితే రాదని కాదు.. కానీ తక్కువ వస్తాయి.. సక్సెస్ రేట్ తక్కువ..
థాంక్యూ
Amma maaku pampa galara?. it's not available
నాకు పంపియడానికి వీలుండదండి.. మీకు తెలిసినవాళ్ళు secbad దెగ్గర ఉంటే చెప్పండి.. మా ఇంటికి వస్తే నేను ఇచ్చి పంపుతాను.
Madem ma guava plant peruguthaledhu
mokkallo okko saari konni rojulu.leda konni nelalu edagavu.. tharwatha peruthuyi..
Madem malbarry plant oil can lo natukovacha madem plzz
oil can ఎంత పెద్దది?
Madem 5litars madem plzz
అందులో ఎక్కువ అంటే 1 ఇయర్ పెంచవచ్చు.. తర్వాత పెద్దదాంట్లో రిపాట్ చేసుకోవాలి..
pruning anete emiti
ఏదయినా ఒక మొక్కని పై భాగం కట్ చేసేదాన్ని ప్రూనింగ్ అంటారు..
ఏదయినా ఒక మొక్కను కిందనుండి ఒకటి రెండు ఫీట్స్ ఉంచి మిగతాది అన్ని కట్ చేస్తే దాన్ని హార్డ్ ప్రూనింగ్ అంటారు..
మనకు మొక్క ఎంత సైజ్ లో కావాలో అంత ఉంచుకుని మిగతాది కట్ చేస్తుంటే .. మొక్కల్లో ఎక్కువ చిగుళ్లు వచ్చి పూలు.. కాయలు ఎక్కువ వస్తాయి..
మొక్క చిగుళ్ళని మాత్రమే కట్ చేస్తే దాన్ని పించింగ్ అంటారు..
@@SumathisGarden tq medam
మొక్క నీళ్ళలో పెట్టారు కదా అ నీళ్లు ఎన్ని రోజులు కి మార్చాలి
2 డేస్ కి ఒక సారి.. రోజు మార్చితే ఇంకా బెస్ట్...
@@SumathisGarden మీరు తొందరగా reply ఇస్తున్నారు tq
అది నా బాధ్యత.. ఉషమ్మ..
Anni days lo verrlly vasthayai andi water lo pedithey plz reply
ఒక్కో మొక్క ఒక్కో టైం తిసుకుంటుంది.. చలికాలంలో చాలా స్లో అవుతుంది.. కొన్నింటికి అయితే వేర్లు రావు..మీరు ఏ మొక్క పెట్టాలి అనుకుంటున్నారు..
Dhanima chetty ela
ఇదే మెథడ్.. ఫాలో అవ్వండి.. ఒక గులాబీ మాత్రం ఇలా చేయలేము.. దాని గురింది కూడా వీడియో చేసి చూపిస్తాను..
థాంక్యూ
Ok
Madem guava plant
థాంక్యూ..
Vundandi aunty😊
🤔🤔
@@SumathisGarden meerey kadaa last lo "vuntanu " annaru, 😲
🤦🤦🤦👌👌
@@SumathisGarden 🤔Emaindhi 😊
Nice 👍
థాంక్యూ..
,
🙏🏼💐😀🌷👌👍🤝🤝
థాంక్యూ...
Mi video s lo video kante mi matalu ekkuvaga vunnai koncham matalu tagginchandi
. గార్డెనింగ్ అంటే టైం పాస్ కాదండి.. ఇంట్లో చిన్న పిల్లలను చూసుకున్నట్టే చూసుకోవాలి.. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్లకు ఎలా చెప్పాలి.. అన్ని మేటర్ ని వీడియో లో చూపించలేము.. అందుకే విడమరిచి చెప్పాల్సిన పరిస్థితి.. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.. థాంక్యూ.. సో మచ్..
బగాచెప్పారు
థాంక్యూ..
Super
థాంక్యూ..
Super
థాంక్యూ..