శ్రీనివాస శర్మ గారు మీరు మాట్లాడేది మీరు మాట్లాడింది చాలా తప్పు మీరు మెటీరియల్ తెప్పించుకో తెప్పించండి పని చేపించండి ఉన్నా పరంగా ఉన్నపలంగా కాంట్రాక్ట్ వర్గం తీసేస్తే వాళ్లకు ఆధారం ఏం చూపిస్తారు ఎన్ని లక్షలు ఇస్తారు గడిచిన 20 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాం మా జీవితాలే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాం మీరు ఉన్న పరంగా తీస్తాం అంటే ఇక్కడ ఊరుకునేది ఎవరూ లేరు మెటీరియల్ తెప్పించండి పని చేయించుకోండి అంతేగాని ఉద్యోగాలు చేస్తాం అంటే చాలా విధిగా ఉంటది
మంత్రి వర్యా!....ఉత్పత్తి అనేది ముఖ్యంగా ముడిసరుకు లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. 68శాతం గా ఉన్న ముడిసరుకు ఖర్చు విషయాన్ని ఏమాత్రం టచ్ చేయకుండా....12 శాతం గా ఉన్న మానవ వనరులు మాత్రమే నష్టాలకు కారణం అన్నట్లు తమరు చెప్పడం......హాస్యాస్పదం
Sir how other states defending their plants please see, vizag steel plant is Pride to AP, don't let it down, you being a person from AP , you have to give full support
మంత్రి గా ని ఫర్ఫమేన్స్ కూడా నాకు నచ్చలా నిన్ను కూడా తొలగించల్సిందే
లడ్డు వేనకాల ,జగన్ దర్శనం వెనకాల,విశాఖ స్టీల్,బీజేపీ సీబీన్ ఇరుకించుకోండి
కార్మికులు కష్ట పడుతున్నారు.
సరిగ రా మెటీరియల్ లేదు ఉత్పత్తి ఎలా వస్తాది.
Plant ki mines ivandi
Sahajam Sahajame.
Kutamini nammi votes vesinanduku baga ayindi
Evadaina mana state lo unnadi pogottumuntada
శ్రీనివాస శర్మ గారు మీరు మాట్లాడేది మీరు మాట్లాడింది చాలా తప్పు మీరు మెటీరియల్ తెప్పించుకో తెప్పించండి పని చేపించండి ఉన్నా పరంగా ఉన్నపలంగా కాంట్రాక్ట్ వర్గం తీసేస్తే వాళ్లకు ఆధారం ఏం చూపిస్తారు ఎన్ని లక్షలు ఇస్తారు గడిచిన 20 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాం మా జీవితాలే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాం మీరు ఉన్న పరంగా తీస్తాం అంటే ఇక్కడ ఊరుకునేది ఎవరూ లేరు మెటీరియల్ తెప్పించండి పని చేయించుకోండి అంతేగాని ఉద్యోగాలు చేస్తాం అంటే చాలా విధిగా ఉంటది
మంత్రి గారు కాంట్రాక్ట్ వర్కర్ లేకాపోతే ప్లాంట్ లేదు
మంత్రి వర్యా!....ఉత్పత్తి అనేది ముఖ్యంగా ముడిసరుకు లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. 68శాతం గా ఉన్న ముడిసరుకు ఖర్చు విషయాన్ని ఏమాత్రం టచ్ చేయకుండా....12 శాతం గా ఉన్న మానవ వనరులు మాత్రమే నష్టాలకు కారణం అన్నట్లు తమరు చెప్పడం......హాస్యాస్పదం
Konni states janaabha ekkuva aadaayam thakkuva. Em cheddam.
Cabnet lo mantrullu90/undavacha. Okka PM chalada?.
Adi kedimodi EVM govt
Sir how other states defending their plants please see, vizag steel plant is Pride to AP, don't let it down, you being a person from AP , you have to give full support
All Employees supported TDP and BJP, Now the result of it..
Production leka povadam evari tappu mudi saruku ippinchi panicheyinchali nastaluku meere karanam
All Employees Supported TDP and BJP. Today the Result of it.
ఎవరు ra నికు మంత్రి పదవిని ఈచినది.
Balli ki Siddham chesthunnaru.
Gorrylla veeri matalu Nammavaddu
Mudi saruku ippinchandi
Ee sollu kaburlu election mundhu cheppaledhe
Nuvvu manisiva 4200 Mandi kadupu kottavu