చాలా బాగా వివరించారండీ .... గుమ్మడి కాయ హల్వా తినాలనిపిస్తుంది. అలాగే గుమ్మడి ధద్దొజనం కూడా చేయండి ..... నాకు భలే ప్రీతి .... ఇక గుమ్మడిని వడగట్టిన ఆ రసం లో బెల్లం తురుము వేసి తాగితే తల తిరుగుడు , కంటి నుండి మెడ నరాల తలనొప్పి , పార్ష్యపు నొప్పి సమస్యలు తగ్గతాయి.....
మీరు చేసి ప్రతి రిసిపి టేస్టీ గా వుంటుంది.......ఈలా మంచి మంచి హెల్తీ ఫుడ్ మాకు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Teja garu..... GOD BLESS You 🙏....
తేజ గారు మీ వంటలు అద్భుతం, మీ వివరణతో ఆ వంటలు అందరికీ కరతలామలకoగా అయ్యేటట్లు చెబుతున్నారు.మీ వీడియోస్ వల్ల ఈ వంట మనం ఇంట్లో వండలేము అన్న వంటలు కూడా వంట రాని వారు ఇంట్లో వండు తున్నారు అనడంలో ఏ మాత్రం సందే హంలేదు.మీకు ధన్యవాదములు.కొత్తగా పెళ్లి అయిన వంట రాని అమ్మాయులు మీ వీడియోలతో అద్భుతం గా రాణిస్తున్నారు.మీరు అరుణాచలం శివుని గుడి లో చక్కవడలు,జంతికలు, ఏ విధంగా ప్రసాదం తయారు చేస్తారో తెలుపగలరు.
Super Teja garu neeku pedha fans Andi ma intlo vallu me voice chala baguntundi meeru antare hello foodies Ani chala baguntundi Andi God bless you Thejagaru
This is one my favorite sweet dishes and my Nannamma's signature dish. Miss her and her halwa. Thank you for sharing the recipe and reminding me of her again.
Sir top good 8nformation. Although i dont know telgu , im sloly undwrstandingm it is some wt matching wirh our madras tam8l , good sir, i will try thus receipe
మీ వంటలు నేను బాగా ఫాలో అవుతను .చాలా బాగుంటుంటాయి. ఐతే కూష్మాండ హల్వా లో పంచదార కు బదులు మరేదైనా ఆరోగ్యకరమైన పదార్ధాలు వేయవచో కూడా చెప్పండి.ఇంకా చాలా బాగుంటుంది.ధన్యవాదములు
గుమ్మడి కాయ నీళ్ళు పిందేసాక పాన్ పెట్టుకుని నెయ్య వేసుకుని ఆ పిప్పిని వేపి సరిపడ పంచదార పైన జిమ్ముకుని కొద్దిగా పచ్చి కోవా కొద్దిగా కలాకాండ వేసుకుని కొన్ని పచ్చి పాలు వేసుకుని ఒక దెబ్బతగిలినిస్తే పైన కాజు బాదం గార్నిష్ చేసుకొని సిల్వర్ పేపర్ వేసుకుంటే అద్భుతంగా ఉంటాది..ఇది పెళ్ళిలో చేసే గుమ్మడి హల్వా మరియు ట్రీ లేయర్ హల్వా కూడా ఇలాగే ఏంటి అంటే ఒక లేయర్ గుమ్మడి దాని పైన క్యారెట్ దాని పైన బీట్ రూట్ వేసి సిల్వర్ పేపర్ వేసి గార్నిష్ చేసుకోవడమే..హల్వా లో నెయ్యి సమానంగా వాడితే రుచి బాగుంటది..ఉంది కదా అని ఎక్కువ వేయకండి నెయ్యని..
I tried this recipe exactly as you said abd this truned out to be a great success. Now its all of our family favorite. Thanks a lot. Govinda bless you all.
Hi anna, This is mouth watering... Chala bagundi chustunte....👌👌👌 ** water ni teesesi malli ade water lo vesi udikincharu....teeyakunda kuda cheyachukada....sugar quantity kosam ala chesarani anukuntunnanu.....😊 Sugar ki badulu bellam to cheyacha...?? Bcz, Sugar is not good for health kada..🙂
ఇంట్లో కొత్త రెసిపి ఏం ట్రై చేయాలి అన్నా నేను మీ ఛానెల్ లో మాత్రమే చూసి చేస్తా సార్ పర్ఫెక్ట్ గా వస్తాయ్ వంటలు tqqq చికెన్ పకోడీ చికెన్ పచ్చడి మిల్ మేకర్ కర్రీ ఫిష్ fry ఇలా చాలా చూసి చేశా... Tqqq 🙏
Today now I did really yummy 😋 thank u so much every dish I did same like you sir Challa thank you sir ... Like us ur Telugu pure really I am big fan of you sir 🤗🥰🙏
శుభ మధ్యాహ్నం తేజ మామయ్య మా అత్తయ్య చాలా అదృష్టవంతురాలు
ఏ ఎందుకని మాయ ఇరగదీసి. వేస్తాడు అని
చాలా బాగా వివరించారండీ .... గుమ్మడి కాయ హల్వా తినాలనిపిస్తుంది. అలాగే గుమ్మడి ధద్దొజనం కూడా చేయండి ..... నాకు భలే ప్రీతి .... ఇక గుమ్మడిని వడగట్టిన ఆ రసం లో బెల్లం తురుము వేసి తాగితే తల తిరుగుడు , కంటి నుండి మెడ నరాల తలనొప్పి , పార్ష్యపు నొప్పి సమస్యలు తగ్గతాయి.....
గుమ్మడికాయ తో ఇంత రుచికరం అయినా హల్వా సూపర్ తేజాన్నా......ధన్యవాదాలు 💐💐💐
మీరు చేసి ప్రతి రిసిపి టేస్టీ గా వుంటుంది.......ఈలా మంచి మంచి హెల్తీ ఫుడ్ మాకు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Teja garu..... GOD BLESS You 🙏....
ఇక్కడ తమిళనాడులో అశోక్ హల్వా వేరు సార్. దానిని పెసరపప్పు, కొంచెం శనగ బేడలు, గోడుమా పిండి, నెయ్యి చక్కెర వేసి చేస్తారు
Ur research, explanation n presentation- top class!! Hats off andi.
సూపర్ అండీ 👌👌👌🎉
ప్రతి రోజు ఏమి చేస్తారా అని wait chestamu చాలా చాలా బాగుంటాయి తేజ గారు మీ వంటలు
తేజ గారు మీ వంటలు అద్భుతం, మీ వివరణతో ఆ వంటలు అందరికీ కరతలామలకoగా అయ్యేటట్లు చెబుతున్నారు.మీ వీడియోస్ వల్ల ఈ వంట మనం ఇంట్లో వండలేము అన్న వంటలు కూడా వంట రాని వారు ఇంట్లో వండు తున్నారు అనడంలో ఏ మాత్రం సందే హంలేదు.మీకు ధన్యవాదములు.కొత్తగా పెళ్లి అయిన వంట రాని అమ్మాయులు మీ వీడియోలతో అద్భుతం గా రాణిస్తున్నారు.మీరు అరుణాచలం శివుని గుడి లో చక్కవడలు,జంతికలు, ఏ విధంగా ప్రసాదం తయారు చేస్తారో తెలుపగలరు.
Wow mouth watering 😋
Chustene taste cheyyalani anipisthundi
Wow చూస్తూంటేనే నోరు ఊరుతుంది 😋
Anna super ga chepparu Ela ante meeru cheptundangane memu tinnanta feel kaligistaru... great brother 😊
Shugar ki badulu bellam use cheyyocha?
చూస్తుంటే నోరు ఊరుతుంది 🤤🤤👌♥️
ప్రతి వంట చాలా అద్భుతంగా ఉందండి సూపర్
Ayurvedam lo aithe ee recipe lo spices nd herbs use chestaru... chala baguntundi taste
Sugar place lo jaggery use cheyocha Anna
Yes
Super Teja garu neeku pedha fans Andi ma intlo vallu me voice chala baguntundi meeru antare hello foodies Ani chala baguntundi Andi God bless you Thejagaru
Miru cheppe teerulone interest untundi cheyyali... Ilove this recipe very simple
This is one my favorite sweet dishes and my Nannamma's signature dish. Miss her and her halwa. Thank you for sharing the recipe and reminding me of her again.
Neenu Chesanu Andi Chaala Baaga Kudurindi Maa Chinnatanam loo Maa Amma Garu Chesevaru Ekkuvagaa 😋🤤 Dhanyavadalu Meeku Mee Vatalaki
🤗🥰
Ayyo Vantalaki Tappuga Vachindi 😜
First time elanti sweet chustunanu ....vismai lo chala nerchu kovalsinavi unai receipes 😋😋😋😋😋
చాలా బాగుంటుంది..... మా ఊరిలో ఆల్మోస్ట్ అన్ని పెళ్లిళ్లలో ఇదే పెడుతున్నారు...
Nice explanation brother excellent and good recipe thanks a lot
Sir top good 8nformation. Although i dont know telgu , im sloly undwrstandingm it is some wt matching wirh our madras tam8l , good sir, i will try thus receipe
Thanks alot yummy ga prepare ayindi 0:46
Chinnappudu ma nanamma pettindi same to same recipe naku. Chala baguntadi recipe
I appreciate the thorough research you conduct for each recipe, presenting us with delectable and enticing culinary creations. 👏🏻🤩🤤👌🏻
Wrong notion,
అబ్బ చూస్తుంటే నోరు ఊరు తుంది గా 😘
Ha nakkudu
Nakkuda 👌👌
Thiddipothulu
Best wishes from Mumbai... pl give english subtitles
Edi same agra peetha sweet laga undi naku agra peetha antey chala istam ee sweet nenu compulsory try chestanu
Tq so much Teja chaala manchi recipe naku doctor sujest chesaru
Conform ga try chesthanu
మీ వంటలు నేను బాగా ఫాలో అవుతను .చాలా బాగుంటుంటాయి. ఐతే కూష్మాండ హల్వా లో పంచదార కు బదులు మరేదైనా ఆరోగ్యకరమైన పదార్ధాలు వేయవచో కూడా చెప్పండి.ఇంకా చాలా బాగుంటుంది.ధన్యవాదములు
Patika bellam baguntundi ani naa feeling
ఈ రోజు నేను చేశాను టేస్టు సూపర్ థాంక్ యు
Wow super 👌 my fevorite sweet adi 😊😊😊😊😊😊😊 thanks teja garu andi
Wow super ga chesharu annagau.. 👌👌
Enti ..nachhinda..try chestaaraa...ohh tappakunda try chestamu👍
Your recipes are simply super. I made this recipe yesterday and it turned out so good, tasty and yummy.
Memu neyyi vesi manchiga fry ayina taruvaata gummadi kaaya water lone sugar ,ilachi vesi kalipi chestaamu chala baaguntundi ide recipessame sorakaaya tho kuda cheyyavacchhu
Can we add Organic Jagrey instead of Sugar?.
Yes we can
చూస్తుంటే నోరురు తుంది ❤
Refined sugar avoid చేస్తే బాగుండేది
Your soo much inspiration to many of them. 😊
My grand mother use to make whi ch i have liked it most...
I make it as simple
Gummadi Kaya pic kuda add chayandi. So tisukune tappudu e colour lo unde gummadi Kaya select chasukovalo easy ga telustundi
Superb yummy 😋 ..sir idi aanapakaya, gummadikaya sir plz reply
E halwa ma amamma chala chesthundhi super ga untadhi
Super antey Super ❤️❤️ Laagincheyaali ani anipinchindi.
Wow,Teja garu nachindhaa Ani adagalisina Pani ledu Andi kachitangaa nachutundhi.
రెసిపీ చాలా బాగుంది కాకపోతే నాకు చిన్న సందేహం కలిగింది పంచదారకు బదులుగా పటికి బెల్లాo కానీ బెల్లం లేదా పాత బెల్లం ఉపయోగించుకోవచ్చునా తేజ గారు
Same doubt here😊
Same doubt కానీ ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు.
Don't use sugar, better jaggery for health
Eppatinincho waiting for this recipe thankyou theja garu
గుమ్మడికాయ తో కూడా హాల్వా చేయొచా.. Super 👌👌
👌 annaya,. But sugar patients ki sugar place lo bhellam use cheyacha??? Bellam vaadithe thinelane vuntunda???
అద్భుతం 🎉
Nenu chesa na fvrt but different way lo chesa
Baga chestharu meeru. Perfect ga
Sugar place lo Bellam use cheyyacha Teja garu
Sugar ki badhulu bellam vadavacha bro
vesukondi
Chala easy methaod lo chepparu... Thank you
గుమ్మడి కాయ నీళ్ళు పిందేసాక పాన్ పెట్టుకుని నెయ్య వేసుకుని ఆ పిప్పిని వేపి సరిపడ పంచదార పైన జిమ్ముకుని కొద్దిగా పచ్చి కోవా కొద్దిగా కలాకాండ వేసుకుని కొన్ని పచ్చి పాలు వేసుకుని ఒక దెబ్బతగిలినిస్తే పైన కాజు బాదం గార్నిష్ చేసుకొని సిల్వర్ పేపర్ వేసుకుంటే అద్భుతంగా ఉంటాది..ఇది పెళ్ళిలో చేసే గుమ్మడి హల్వా
మరియు ట్రీ లేయర్ హల్వా కూడా ఇలాగే ఏంటి అంటే ఒక లేయర్ గుమ్మడి దాని పైన క్యారెట్ దాని పైన బీట్ రూట్ వేసి సిల్వర్ పేపర్ వేసి గార్నిష్ చేసుకోవడమే..హల్వా లో నెయ్యి సమానంగా వాడితే రుచి బాగుంటది..ఉంది కదా అని ఎక్కువ వేయకండి నెయ్యని..
Silver paper Aluminum. Vadoddu
Super theja garu baga chesaru panchadaraki baduluga bellam vadochha theja garu
Vadukondi
Superb....😋 Just now completed the making, tomorrow it's surprising for my daughter,... soooo yummy 😋😋😋😋
I tried this recipe exactly as you said abd this truned out to be a great success. Now its all of our family favorite. Thanks a lot. Govinda bless you all.
😊🙏
Organic Bellamy veyyali sugar thinte anthe sangathulu
Idi Kappulu kappulu tine halwa kadandi chemcha tinali
Chala bagundy bro
Hi anna,
This is mouth watering...
Chala bagundi chustunte....👌👌👌
** water ni teesesi malli ade water lo vesi udikincharu....teeyakunda kuda cheyachukada....sugar quantity kosam ala chesarani anukuntunnanu.....😊
Sugar ki badulu bellam to cheyacha...??
Bcz, Sugar is not good for health kada..🙂
Hi bro malgudi halwa perfect kolathalatho chppandi plz
Can we jaggery instead of sugar
Yes
Easy n healthy recipe chupincheru. Ma andarikii estam ayindi kuda . Tappaka try chestanu andi. Thank you so much
ఇంట్లో కొత్త రెసిపి ఏం ట్రై చేయాలి అన్నా నేను మీ ఛానెల్ లో మాత్రమే చూసి చేస్తా సార్ పర్ఫెక్ట్ గా వస్తాయ్ వంటలు tqqq చికెన్ పకోడీ చికెన్ పచ్చడి మిల్ మేకర్ కర్రీ ఫిష్ fry ఇలా చాలా చూసి చేశా... Tqqq 🙏
Annayya nenu Chennai lo ee halwa tinnanu chala baguntundi 🙏🏼🙏🏼
🤩అధరకొట్టేశారు😋
My favorite sweet so sweet super and thank you so much
Too much sugar. Sugar ki badulu jaggery tho cheskovacha annaya? Naaku sugar assalu padadu..
Your way of explaining the process❤❤❤❤
Thanks a lot 😊
చాలా బాగుంది హల్వా మేం కూడ ట్రై చేస్తాము
Do u
Will u
Plan fresh wwyergate Anamalai???
Wow super recipe☺ pregnant tho unnavallki kuda chala manchi recipe idi Baby growthing baga untunudi
Can we add jaggery instead of sugar??
Yes
Very good food I love it thank you sir❤❤❤ thank you universe🌌
Ash gourd dorikithe tappakunda try chesta
Wow yummy yummy 😋 kachitanga cheyalsinde
Super 👌🏻 bro looking so yammy 😋 i will try this recipe thank you brother
Today now I did really yummy 😋 thank u so much every dish I did same like you sir Challa thank you sir ... Like us ur Telugu pure really I am big fan of you sir 🤗🥰🙏
Teja garu atukulalo milk kalupukoni tinty uvpayogalu chepthara plz
Suger kakunda bellam vesukovacha andi, baguntunda
Tried it with jaggery and it tasted amazing.thank you for the recipe
Most welcome 😊
Can we replace sugar with jaggery powder?
Yes
Panner Kurchan receipe pettandi teja garu
Ante edi thini bedroom lo aah aah aah 🤤🤤🤤🤤🤤 Arupule annamaata 😂😂
Gumadi kaya ante manam inti mudhu kadayham kadha, ha kaya
Sir pillalki ki manchi food cheppandi plzz
Can we replace sugar?
Ballam tho chasukovacha?
Wow yummy 😋🤤 recipe annaya 😍
Aha antha adbutamina recipe 👌👌
Instead of sugar can I use jaggery
Ur voice is soooo....pleasent & mesmarizing....❤👌💐
మీరు చేస్తే నచ్చకపోవడం అనేది కూడా ఉంటుందా😅😅😅
Superb ❤❤❤Teja garu
Just now I prepared....it's very nice...thank u bro 🙏