The Sagara community, deeply rooted in infrastructure development and salt manufacturing, plays a vital role in society. From constructing buildings to producing salt, these essential contributions deserve recognition. Despite our rich heritage, governmental acknowledgment has been lacking. It's time for social reform, elevating our community from BCD to BCA, aligning with our rightful place as contributors to societal progress. Prashanth Sagara Rajendranagar
సాగర బంధువులకు నమస్కారం మన సాగరాలు విద్యా ఉద్యోగం ప్రమోషన్ సబ్సిడీ లోని ఇలా అన్ని రంగాలలో మన సాగర్ లను వెనుకకు నెట్టి వేస్తున్నారు కొన్ని కులాలకు గవర్నమెంట్ నుండి కులవృత్తి ప్రకారంగా వాళ్లకు వాటా వస్తుంది మన సాగర్ లకు మేస్త్రి పని దూరమైపోతుంది మన సాగర్ లకు గవర్నమెంట్ నుండి వాట రావడం లేదు మన మేస్త్రి బతుకు పని లేక పేదరికంలో వాళ్ల పిల్లల కూతుర్ల పెళ్లిళ్లు కూడా చేసుకోలేక పోతున్నారు కొందరు మన కులవృత్తి అందరూ చేస్తున్నారు మన సాగర్ లకు నిర్మాణ రంగానికి సంబంధించిన పెట్టుబడి లేక మెటీరియల్ లేక పనిముట్లు లేక వెనుకబడి పోతున్నారు సాగరు అందరూ ఆలోచించాలి మన సాగర కులానికి ప్రతి ప్రతి మనిషికి గవర్నమెంట్ నుండి ఫండ్స్ సాధించుకునే విధంగా మన మందరం ఐక్య మతంగా ఉండి ముందుకు పోదాం ఆలోచించాలి
🙏🙏🙏🙏🙏
Jai sagara
Great Anna
Jai sagara jai bhagiratha
Jai సాగర
సూపర్ గా మాట్లాడారు సార్ గారు
నీలం శివ గంగాధర
Good leader
Jai sagars 🚩🥰🙏
The Sagara community, deeply rooted in infrastructure development and salt manufacturing, plays a vital role in society. From constructing buildings to producing salt, these essential contributions deserve recognition. Despite our rich heritage, governmental acknowledgment has been lacking. It's time for social reform, elevating our community from BCD to BCA, aligning with our rightful place as contributors to societal progress.
Prashanth Sagara
Rajendranagar
😮