sathyavathi garu meeru cooker lone popu vesesi tarvatha taginanni neellu poskuni ulli tomato, inka meeru em veyadalchukunnaro avi vesi , uppu okkati veyakunda direct ga pappu vandeyachu. cooker ni medium lo petti 3 visils vacche daaka unchandi anthe inka vidiga popu veyakharledu. kaavalante meeku nacchuthe next time try cheyandi time kalisostundi . just advice anthe mee istam force emi ledu ok na!.
జున్ను చేసే విధానం అది కాదు.. 1 గ్లాస్ జున్ను పాలు కి 2 గ్లాసులు చిక్కటి గేదె పాలు కలిపి బెల్లం కలిపి వడగట్టి అప్పుడు మిరియాలపొడి, ఇష్టం ఉంటే యాలకుల పొడి కూడా వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి 20మైన్స్ సిమ్ లో ఉంచితే అప్పుడు రెడీ అవుతుంది.. ఈసారి అలా చేసి చూడండి అబ్బులు
మి వీడియోలు నేను రోజు చూస్తాను అన్నయ్యా చాలా బాగుంటేయ్య నేను కతర్ లో ఉన్నాను ఐయన నాకు కావాలి ఉన్నప్పుడు మి విడియోస్ చూస్తూ ఉంటాను నేను కూడా యూట్యూబూ లో videos చెస్తను అన్నయ్యా
Me videos Chala baguntae 😊😊😊 yalakulu, sonti, miryalu, belans vestharu
Sathyavathi roju roju ki lavuga avuthunndi abbulu 😅😅😅Night nidra ponisthaleva 😂 kaka 😊
🇮🇳🍉🇮🇳🇮🇳🇮🇳🍉🍉🍉🍉కుక్కు రు వీళ్ల.తీసుకోని పెట్టాలి ఉడికినా తరువాత గ్యాస్ కట్టాలి ఇల తియాలి అట్లా కాడచేయ పెట్టకూడదుపెట్టాలి వేడి పోవలి అట్లు కాడా లేపాలి ఇల్ల. భీమవరం
Nice video andi satyavathi garu
Village hanok krupa volgs you tube channel chudandi tanu cooking baga chestundi satyavati onions , tomates okesari vestundi neat ga chayadu. House kuda clean chayadu but tana ala kadu . Tanu chala baga smile to baga chestundi okasari a videos chudandi definitely baga nachutayi .
Nenu kuda chusanu chala bagundhi
యాలకుల వెయ్యాలి సత్యవతి గారు
sathyavathi garu meeru cooker lone popu vesesi tarvatha taginanni neellu poskuni ulli tomato, inka meeru em veyadalchukunnaro avi vesi , uppu okkati veyakunda direct ga pappu vandeyachu. cooker ni medium lo petti 3 visils vacche daaka unchandi anthe inka vidiga popu veyakharledu. kaavalante meeku nacchuthe next time try cheyandi time kalisostundi . just advice anthe mee istam force emi ledu ok na!.
జున్ను చేసే విధానం అది కాదు.. 1 గ్లాస్ జున్ను పాలు కి 2 గ్లాసులు చిక్కటి గేదె పాలు కలిపి బెల్లం కలిపి వడగట్టి అప్పుడు మిరియాలపొడి, ఇష్టం ఉంటే యాలకుల పొడి కూడా వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టి 20మైన్స్ సిమ్ లో ఉంచితే అప్పుడు రెడీ అవుతుంది.. ఈసారి అలా చేసి చూడండి అబ్బులు
Very good thalli. Cooker use cheyyadam modal pettavu
Ricecooker🎁, abbulugaruke
Yalakalu ,miriyalu rendu vestharu bro 😊
Miriyaalu maatrame veyaali andi
మూత పెట్టేటప్పుడు విజిల్ తీసి పెట్టండి మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టాలి
Emoudhi petti pedithe
మి వీడియోలు నేను రోజు చూస్తాను అన్నయ్యా చాలా బాగుంటేయ్య నేను కతర్ లో ఉన్నాను ఐయన నాకు కావాలి ఉన్నప్పుడు మి విడియోస్ చూస్తూ ఉంటాను నేను కూడా యూట్యూబూ లో videos చెస్తను అన్నయ్యా
Vanta gandhi platform entha subramga vunchindho Maha thalli
My favourite junnu😋
👌👌👌👌
Praise the lord ✝️
Satyavathi sister ❤❤
Good night 🌃
Congratulations 🎉
God bless you Amen ✝️🎁
Krupa valaki saport chestunaru kada adi
పిల్లోడు కుక్క కరిచింది అన్నారు జున్ను ఎలా పెడతారు పిల్లోడికి పెట్టకూడదు
Avunu kada
Satyavathi sister 🥰
Tvlo
Cinima serial
Chudaothu ok 👍
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🍉🍉🍉🍉🇮🇳🇮🇳🇮🇳🇮🇳 విజిల్ మాత పెట్టి దెప్పుడు తీసు పెట్టాలి ఉడి.కి న తరు వాత విజిల్. స్టీల్ఉడికి స్టీల్గరితో విజిల్ తీ మాలి. గరి టి తో తీయాలి🇮🇳🇮🇳🍉
God bless you anna
Pasupun,kaaram,chintapandu kuda vesi pettaali.....salt tappa anni veyocchu tammudu....cheppu satyavati ki
ayyo papam😮
Mootha teesara salt vesi rubbi talimpu veyyadame
Super అండి
Abbulu garu meru kastajeevi,reality ga untaru.
Chinthapandu kuda salt tho veyyali
Abbulu garu anni chanipoyai adhe manushulu ithe paristhiti enti antha power full mandulu Enduku vestaru mundu care tisukora alochana cheyandi please
Hi Tammudu మి ఇంటికీ రావడానికి ఏల రావాలి
🎉❤😊
hiiii Andi mee video s bagutaai roju video s pettandi
Inka kasepu petti vunte gettiga ayyedi Tammudu.thandarapadi teesessavu
Rendusarlu kadagochuga tomato ni
Ceiling vesisera
Hii satyavathi garu meeru vanta chesetappudu kuda matladandi chepthu pani cheyyandi meeku alavatu avuthundi me video chuse maku intrest ga vuntadhi views baga vasthay kadha daily Abbulu gari matalu vine bore koduthundi edhi na abhiprayam anthe
Mare enduku rooju vanta chupisthaaru
Vijayawada ma villaze
Pasupu karam kuda pappulo veseyyali
Adi pappa leka pappu chaara
Hi🎉🎉
Mamulu paalu kalapali
Rice cooker tisukondi
Meru, 🎁konedi, ricecooker
Aa title assalu match avvadu nee ee vedio ku tammudu....teeseyi.adi bad meaning vastadi
Hi
Anni meere chepputharu mee misseski vantaintlo anni thelusu thanki freedom evandi kitchenlo atleast
Junnu lo yaalakulu veyyaru
Vestaru
Sonti podi veyyaledhenti satyavathi