వీడియో చూసాక అనిపించింది ...ఇందుకేనేమో సమాజంలో గురువుస్ధానం చాలా గొప్పది అని,,సంవత్సరాలు గడిచిపోతున్న కూడా పట్టువీడని పోటీ పరీక్షల విక్రమార్కులకు ఇలా ఎప్పటికప్పుడు మోటివేషన్ కల్పిస్తూ ముందుకు నడిపించే మీ ప్రయత్నం వెల కట్టలేనిది, ఈ సేవకు మీకు నిజంగా ధన్యులం
ఎవ్వరి మీద ఆధార పడకు ఒక్క సెకెన్ వేస్ట్ చేయకు నీ బ్రెయిన్ ఆటమ్ బాంబు లాగా తయారు చేస్కో అవసరం వచ్చి నప్పుడు దాని విలువ బయటపడతాది. Job కోసం చదువు తున్నావా చదువు లేదా రివిజన్ చేస్కుంటున్నావా చేస్కో ఖాళీ గా మాత్రం ఉండకు ఈ రోగాలు, చావులు ఆలోచించకు అదే news తిప్పి తిప్పి నీ మీదే వదులు తారు. చావు వస్తే చస్తావు. చచ్చినోడు గొప్పోడు స్వామి బ్రతికి ఉన్న వాడి పరిస్థితి ఏంటి ఇక్కడ బ్రతకాలి అని అంటే నువ్వు ఈ ఖాళీ టైం ని నీ మెదడుకు, పదును పెట్టె పనిలో పెట్టుకో ఎదవలతో సొల్లు పెట్టుకోకు... నువ్వు గొప్పవాడివి అవుతావు అని నేను నమ్ముతున్న నిన్ను నువ్వు నమ్ముకో all the best.
మీరు చాల బాగా చెప్పారు సర్ కాని నేను నా డిగ్రీ పూర్తి కా గానే తెలంగాణ లో ఓక పరమ చెత్త జాబు కోసం కష్ట పడ్డ అది వచ్చింది కాని ఈ ప్రభుత్వ విధానాల వాళ్ళ జాబు చెయ్యలేక పోతున్న మల్లి చదవాలి అనుకుని సెలవు పెట్టాలి ఆయ్నుకుంటఁఱ్ అలంటి అవకాశం మాకు ఇవ్వలేదు ఈ జాబు లో పంచాయితీ సెక్రటరీ గ ఉండలేక పోతున్న
నమస్తే సార్ . పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే కావాల్సింది మనపై మనకు నమ్మకం ఓపిక సహనం పట్టుదల నిరంతర కృషి .12సంవత్సరాలు పట్టువదలకు కృషి చేశాను నాకు నాలుగు ఉద్యోగాలు వచ్చాయి .మన లక్ష్యం మనకు నిరంతరం గుర్తుండాలి చుట్టుప్రక్కల మాటలు అవమానాలని నవ్వుతూ enjoy చెయ్యాలి ఎందుకంటే ఒక సారి మనం విజయం సాధించిన తర్వాత వాళ్ళ మొహాలు గుర్తు చేసుకుంటే తప్పక నవ్వొస్తుంది
Guruvu gaariki namaskaramulu 🙏....sir new education policy gurinchi and d.ed chesinavallaki SGT post ki anyayam jarugutundhi antunnaru sir koncham dhani gurinchi oka video cheyandi sir please 🙏
Sir plz private job chestunna.. idi varaku 4 years prepare ayyi,(different exams including gr2 )financial support kosam job chestunna.. ipudu nalanti vallu ala test chesukovalo plz cheppandi sir..🤲🤲 plz..
E calender news ki mental vasthunna time macu sarina mentor ga unnaru ..me kallu chupinchandi sir okasari ....screenshot thisukunta....thanks for turn ....
Dear bavani sir ..super sir ..done be ready sir I will msg you soon 👍👍12 hrs annaru na paristhitula dhrustya kastam but I will take chalange from you 🙏🙏🙏
Sir నాకు కిందటి సంవత్సరంలో major eye ఆపరేషన్ అయింది. ఉలితో రాయిని చెక్కినట్లు చిన్న చిన్న సూదులతో నా ఎడమ కన్ను మీద గుచ్చి నా కన్ను గుడ్డు బయటికి తీసి మరీ ఆపరేషన్ చేశారు. డాక్టర్లు నా కళ్లకి ఎక్కువ stress ఇవ్వకూడదు అని అన్నారు. మీరు సక్సెస్ అవ్వడానికి 12 గంటలు చదవాలి అంటున్నారు. నేను అది చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ నాకు ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలి. నేను నా ప్రయత్నంలో ఎలా సఫలం కావాలో దిశా నిర్దేశం చేయండి sir 🙏🏻
Sir meeru laqshya app lo yojana, new india samachar magazine lu free ga petti naa lanti poor students ki chala help chesthunnaru . Thank you so much sir
Manchi challenge icharu. Yes meeru cheppindhi 100% correct, but it is not difficult we have to start and continue the journey. Good motivation to aspirants, surely I am not eligible for race I have so many issues first I need focus on those issues sir, but aspirants ki aithae nice challenge to know about themselves, disabilities of the aspirants, aspirants know their abilities.
Guruv garu baga cheparu. Nenu house wife ni. E challenge maku set avvadhu. Yandhuku ante corona time lo yanno alochanalu. Oka roju baguntae enko roju yala vuntundho theleadhu. Situations ala vunay.
Set kakuna em kadu lendi.ayana chepindi me lanti dedication tho vache valla kosam kadu.kevalam time pass ga oka rayi vedam anukune valaki cheparu.meki chala works unde chadavali intention vasthe ade chala great meru em time pass ki chadavaru kada time pass valala .so meki unna time use chesukondi .notification vache varuku tarvatha full focus petandi .me house works evarikina apiginchi.
At present i am working as a Junior Panchayat Secretary in RR dist, Telangana State . may be it is useful to me in my upcoming notification. thank you sir
Sir gramasachivalam system village lo valana no uses sir gramasachivalam employees work no time pass chestunaru gramasachivalam valana curreption increase before madal stage now present villages spread now gramasachivalam raddu cheyali gramasachivalam no changes people chala problems
Nenu dsc ki prepare autunnanu .meru cheppinavi anni quality ga 3months prepare ayyanu,quantity ga kadu sir.daily 16hrs .roju ki 28hrs unte bagumdedi anipimchedi but e corona pandemic valla notification radu ani imtlo emtha convince chesina accept cheyaka,discourage chesi books close cheimcharu..emdukamte nenu aftral ammaini, kabatti...em cheyali sir
Coaching will help just 20 to 30 % for ur success anthe migathadi anthe maname cheyali.inka a coaching rightway lo undo ledo justify chesukovali manam.
Try to stick on 3 hrs to 5hrs in a day, take one subject and stick on to that. Don't think too much yar, or else stick one hour in a day enough. It is my opinion, I am also a private employee for me that is enough in my life
Study daily 3hr or 4 hours Wake up at morning below 4am or 4.30am Morning time 2hr or 3hr study & in remaining entire day spend 1hr or 2hr when u have time Tell this plan and ur study timings to ur family & keep distance mobile. So up to notification follow this👆 Dont put targets ,just happily spend quality time for 3hr or 4hr daily After notification came study 10hrs upto exam date for 2 months to 4 months with convincing of Familiy people. Plan this for long-term journey If possible buy a laptop or desktop for studying purpose Touch with 2 to 3 intelligent womens who are preparing for same exams Dont study more books for one subject Dont tell ur plan to all of ur friends, relatives, colleagues.
వీడియో చూసాక అనిపించింది ...ఇందుకేనేమో సమాజంలో గురువుస్ధానం చాలా గొప్పది అని,,సంవత్సరాలు గడిచిపోతున్న కూడా పట్టువీడని పోటీ పరీక్షల విక్రమార్కులకు ఇలా ఎప్పటికప్పుడు మోటివేషన్ కల్పిస్తూ ముందుకు నడిపించే మీ ప్రయత్నం వెల కట్టలేనిది, ఈ సేవకు మీకు నిజంగా ధన్యులం
🙏🙏🙏
మీ మాటలు కటువుగా వున్నా మీ మాటల్లో సత్యం ఉంటుంది సార్
ఎవ్వరి మీద ఆధార పడకు
ఒక్క సెకెన్ వేస్ట్ చేయకు
నీ బ్రెయిన్ ఆటమ్ బాంబు లాగా తయారు చేస్కో
అవసరం వచ్చి నప్పుడు దాని విలువ బయటపడతాది.
Job కోసం చదువు తున్నావా చదువు
లేదా రివిజన్ చేస్కుంటున్నావా చేస్కో
ఖాళీ గా మాత్రం ఉండకు
ఈ రోగాలు, చావులు ఆలోచించకు
అదే news తిప్పి తిప్పి నీ మీదే వదులు తారు.
చావు వస్తే చస్తావు.
చచ్చినోడు గొప్పోడు స్వామి
బ్రతికి ఉన్న వాడి పరిస్థితి ఏంటి
ఇక్కడ బ్రతకాలి అని అంటే
నువ్వు ఈ ఖాళీ టైం ని
నీ మెదడుకు, పదును పెట్టె పనిలో పెట్టుకో
ఎదవలతో సొల్లు పెట్టుకోకు...
నువ్వు గొప్పవాడివి అవుతావు అని నేను నమ్ముతున్న
నిన్ను నువ్వు నమ్ముకో all the best.
👌
Excellent
👌👌👌👌👌👌👌👌👌👌
Yes super ga chepparu sir
Tq
30 రోజుల్లో ప్రేమిచడం ఎలా... ఓ సినిమా
30 రోజుల్లో జాబ్ కొట్టడం ఎలా... ఓ జీవితం.
🙄😀😀😀
😁😁
మీరు చాల బాగా చెప్పారు సర్ కాని నేను నా డిగ్రీ పూర్తి కా గానే తెలంగాణ లో ఓక పరమ చెత్త జాబు కోసం కష్ట పడ్డ అది వచ్చింది కాని ఈ ప్రభుత్వ విధానాల వాళ్ళ జాబు చెయ్యలేక పోతున్న మల్లి చదవాలి అనుకుని సెలవు పెట్టాలి ఆయ్నుకుంటఁఱ్ అలంటి అవకాశం మాకు ఇవ్వలేదు ఈ జాబు లో పంచాయితీ సెక్రటరీ గ ఉండలేక పోతున్న
Competitive method bhaga chepthanu sir.
నమస్తే సార్ . పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే కావాల్సింది మనపై మనకు నమ్మకం ఓపిక సహనం పట్టుదల నిరంతర కృషి .12సంవత్సరాలు పట్టువదలకు కృషి చేశాను నాకు నాలుగు ఉద్యోగాలు వచ్చాయి .మన లక్ష్యం మనకు నిరంతరం గుర్తుండాలి చుట్టుప్రక్కల మాటలు అవమానాలని నవ్వుతూ enjoy చెయ్యాలి ఎందుకంటే ఒక సారి మనం విజయం సాధించిన తర్వాత వాళ్ళ మొహాలు గుర్తు చేసుకుంటే తప్పక నవ్వొస్తుంది
👏👏👏
S
I received your challenge for my better life sir,, Thank you sir
Me matalalo lakshyam kanapaduthundi sir,super sir mee motivation👌👌
గురువు గారికి పాదాభివంధానం 🙏
Tnq sir chala baga chepparu sir
Meeru pette thumbnail 👌sir exact matter vuntundi thank you for your continuous mentoring sir💬
Guruvu gaariki namaskaramulu 🙏....sir new education policy gurinchi and d.ed chesinavallaki SGT post ki anyayam jarugutundhi antunnaru sir koncham dhani gurinchi oka video cheyandi sir please 🙏
Same feeling bro
Bit framming method lo preparation undali sir.
Sir plz private job chestunna.. idi varaku 4 years prepare ayyi,(different exams including gr2 )financial support kosam job chestunna.. ipudu nalanti vallu ala test chesukovalo plz cheppandi sir..🤲🤲 plz..
E calender news ki mental vasthunna time macu sarina mentor ga unnaru ..me kallu chupinchandi sir okasari ....screenshot thisukunta....thanks for turn ....
Tq guru ji
Thank you sir 🙏🙏🙏
Please sir koncham house wife ga vuna valaku time table kuda ela chadavala chypande sir
"Nirudyogula",ku maruyu "
"gramina Abyaruthlaku"meeru Akalavyuni lanti vaaru sir... You are great lejend parson.... Sir...
good guidance
Great words sir
Dear bavani sir ..super sir ..done be ready sir I will msg you soon 👍👍12 hrs annaru na paristhitula dhrustya kastam but I will take chalange from you 🙏🙏🙏
👍🏻
Excellent sir,
I am ready to fight with me
Tq so much sir.
Oka request sir..Dsc gurinchi kuda vedios cheyandi
Maku meeru inspiration ,motivation sir
Thank you sir I accept in this challenge
Challenge Accepted Guruji🙏..Indian Economy And Sociology 🔥
excellent bro
Sir నాకు కిందటి సంవత్సరంలో major eye ఆపరేషన్ అయింది. ఉలితో రాయిని చెక్కినట్లు చిన్న చిన్న సూదులతో నా ఎడమ కన్ను మీద గుచ్చి నా కన్ను గుడ్డు బయటికి తీసి మరీ ఆపరేషన్ చేశారు. డాక్టర్లు నా కళ్లకి ఎక్కువ stress ఇవ్వకూడదు అని అన్నారు. మీరు సక్సెస్ అవ్వడానికి 12 గంటలు చదవాలి అంటున్నారు. నేను అది చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ నాకు ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలి. నేను నా ప్రయత్నంలో ఎలా సఫలం కావాలో దిశా నిర్దేశం చేయండి sir 🙏🏻
Try to listen online lessons
@@Bhavanisankarkodali ok sir. Thank you
Perfect guidance to asses ourself sir thank you
Great sir indirect ga heat ni penchuthunnaru,👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much sir motivation speech
ఓకె...Sir Tq 🙏💐
Sir meeru laqshya app lo yojana, new india samachar magazine lu free ga petti naa lanti poor students ki chala help chesthunnaru . Thank you so much sir
Super sir
Manchi challenge icharu. Yes meeru cheppindhi 100% correct, but it is not difficult we have to start and continue the journey. Good motivation to aspirants, surely I am not eligible for race I have so many issues first I need focus on those issues sir, but aspirants ki aithae nice challenge to know about themselves, disabilities of the aspirants, aspirants know their abilities.
Ur words encouraging me
Challange accepted Sir from : 10-06-21 to 09-07-21. Tq for giving this challange Sir.
Thank you sir ok
Nenu me challenge swekaristhunna sir from tomorrow on words thank you sir and i joined telegram group also
Sir meeru cheppina challenge ni nenu already start chesi 2 months ayindhi (manchiga prepare avuthunnanu)
Minimum 1 year undali thamudu
Fresher ga ipdu group2 coaching tesukuni hard work cheste crack cheyacha ah friends ?
@@lokeshyadav-oq3vh kastam brother chala akkuva poti untadi minimum one year Anna undali practical ga think cheyi
@@బుల్లోడు ha alaage bro tq for reply
@@బుల్లోడు bro oka fresher group 4 crack cheyali ante eni months daily eni hours chadavali chepandi
Thank you sir blessing me🙏
Thanq sir your suggestions
I can take your challenge
Done sir
Guruv garu baga cheparu. Nenu house wife ni. E challenge maku set avvadhu. Yandhuku ante corona time lo yanno alochanalu. Oka roju baguntae enko roju yala vuntundho theleadhu. Situations ala vunay.
Set kakuna em kadu lendi.ayana chepindi me lanti dedication tho vache valla kosam kadu.kevalam time pass ga oka rayi vedam anukune valaki cheparu.meki chala works unde chadavali intention vasthe ade chala great meru em time pass ki chadavaru kada time pass valala .so meki unna time use chesukondi .notification vache varuku tarvatha full focus petandi .me house works evarikina apiginchi.
Eppatikemo oka consistency lo chadhuvuthunnanu. Okasari 14 hours anta kudaradhu.nenu house wife ni.aythae matram naku yappudu goal pyna na alochana motham
Sir meru ya job chesthunaru. Konchem guidance evvandi
@@LakshmiDevi-yv6ks mede a dist andi.
Jmd andi madi
Welsaid sir👍👍🙏🙏🙏❤️❤️❤️
Tq sir I accepted the challenge 👍
At present i am working as a Junior Panchayat Secretary in RR dist, Telangana State . may be it is useful to me in my upcoming notification. thank you sir
Sir we are requesting you to conduct tspsc group 1 ki online classes
Sir, I am CA and doing job, I am thinking about the groups , you are my best mentor, by way of this type of videos
Sir.... Are you doing a job and planning for groups... Please suggest me also.
@@bhavyasriredlam2859 definitely madam
Not madam..... Due to some protocols i am using my daughter email.... My self Sai krishna...... Can you give your contact No
@@bhavyasriredlam2859 9393383936
Super sir correct
Deffenet ga mee chalenge nu accept chesthunna sir
❤️❤️❤️
Great words thank u sir 👊👊
Thank you sir chala mandi elanti analysis leka ne many years gallo kalisipothuny viluvaina vayasu loss avrhunaru
I admit your challenge sir..
Sir superb 🙏🙏🙏
Sir gramasachivalam system village lo valana no uses sir gramasachivalam employees work no time pass chestunaru gramasachivalam valana curreption increase before madal stage now present villages spread now gramasachivalam raddu cheyali gramasachivalam no changes people chala problems
Chetakani varu cheppe salahalu Meevi
I am bank aspirant from 2016 but still prepare for bank po so I accepted u r challenge sir
మోటివేషన్ కలిగిన ఛాలెంజ్ వీడియో.
Good Challenge Sir....🙏🙏🙏 Nenu Choosina Videos Lo Idi Best Video Sir...🌹🇮🇷🇮🇷🇮🇷🌹
Thank you sir very powerful motivational class
I accept ur challenge sir. I will msg u after one month
Thank you so much sir your support .............yes I will
Thank you so much for best information.
Nenu dsc ki prepare autunnanu .meru cheppinavi anni quality ga 3months prepare ayyanu,quantity ga kadu sir.daily 16hrs .roju ki 28hrs unte bagumdedi anipimchedi but e corona pandemic valla notification radu ani imtlo emtha convince chesina accept cheyaka,discourage chesi books close cheimcharu..emdukamte nenu aftral ammaini, kabatti...em cheyali sir
Hai in which subject u prepared for dsc
Miru ekkada sgt na
Gud medam
Cal me 8978175005 share with preparation
Nenu Kuda housewife chadavadaniki time ledu carona positive DSC ki chadavaleka Chala bayamga untundi
Yes sir i will take this challenge and i will findout what levels of my strength... 👍 thank you sir for given this challenge 🙏🏻🙏🏻🙏🏻
Well said
Thank you sir
Okkkk sir
sir job chestu chadavalanukunte
Superb ga chepparu sir
Tq sir..
👍🏻 Sir
Ok sir accepted ur challenge
Thanks..... For..... Challenging.... Me.... Sir..... U r..... Always...... Inspiring..... Us......
నేను 2వారాల పాటు బాగా చదువుతాను సర్ , తర్వాత ఇంట్రస్ట్ రావడం లేదు , ఈ సమస్యను ఎలా అదిగామిoచాలి సర్
Good sir i will try
Good
I accepted sir. Thank you sir🙏🙏🙏
thanks sir
I accepted my challenge sir,. 👍👍👍👍👍👍👍👍
Sir
Photo naaku bhagasaripotundi
I will try ur challange
I Accepted challenge form 19/06/2021 thank u sir
What about vishleshana channel sir
Thank you sir.
I will follow This.
Nice video
It's true sir thanks so much sir
Kalabosina unnatha vyaktitvam,anubhavam munduchoopu ,upadyayuniga meeristunna prasamgam varnanatheetham
Sir, what about house wifs & working persons? How to spend 12 hours for reading? Please give your valuable suggestion sir.🙏🙏🙏
No need to spend 12 hrs daily. Daily 6 hrs up to notification enough mam.and after notification minimum 8 hrs daily above that is ur stamina mam.
Vaddu amma naa wife ni join chesa..join chese tappudu grand test lu annaru antaa sollu...dayachesi inkkoo coaching chusukovadam better
Coaching will help just 20 to 30 % for ur success anthe migathadi anthe maname cheyali.inka a coaching rightway lo undo ledo justify chesukovali manam.
Try to stick on 3 hrs to 5hrs in a day, take one subject and stick on to that. Don't think too much yar, or else stick one hour in a day enough. It is my opinion, I am also a private employee for me that is enough in my life
Study daily 3hr or 4 hours
Wake up at morning below 4am or 4.30am
Morning time 2hr or 3hr study & in remaining entire day spend 1hr or 2hr when u have time
Tell this plan and ur study timings to ur family & keep distance mobile.
So up to notification follow this👆
Dont put targets ,just happily spend quality time for 3hr or 4hr daily
After notification came study 10hrs upto exam date for 2 months to 4 months with convincing of Familiy people.
Plan this for long-term journey
If possible buy a laptop or desktop for studying purpose
Touch with 2 to 3 intelligent womens who are preparing for same exams
Dont study more books for one subject
Dont tell ur plan to all of ur friends, relatives, colleagues.
I chalenge SIR 👍🏼 TQ I will do This One🙏
Your 100%correct namaste sir gi 👍📙
100% sir ...అందుకే సర్..మీ మాట కఠినం మీ సలహాలు... వెన్న
చాలా రోజుల తర్వాత మంచి వీడియో చేశారు 🙏
🌺🙏
Telegram lo ela join avvali sir
Thank you so much sir🙏
Challenge accepted sir👍
Hi sir good morning, ap economy survey book aepudu release chestaru sir
Exallent Sir exal
I accept your challenge
We love your service sir, through RUclips and telegram, tq so much sir
Telegram lo em vuntundi...
Thank u sir....
Iddaru chinna pillalu unna mother ki time management Ela anedi kuda cheppandi sir,
strict follow avutanu
Same problem nakuda am also mother of two kid's