NATO Summit:రష్యాపై దాడికి నేటో అనుమతి కోరిన జెలియెన్స్కీ BBC Prapancham with Digavalli Pavan Kanth
HTML-код
- Опубликовано: 11 июл 2024
- 12/07/2024 - బీబీసీ ప్రపంచం
00.00 హెడ్ లైన్స్
01:14 రష్యా యుక్రెయిన్ యుద్ధం
04:38 అమెరికా ఎన్నికలు - బైడెన్
07:18 గైడ్ డాగ్స్
09: 45 రౌండప్స్
#Ukraine # Biden #USElections
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu
Zelensky is working for USA and not for Ukraine
జెలెన్ స్కీ అహంకారం వలన అతని అవివేకం వలన ఉక్రెయిన్ వాసులు నష్టపోతున్నాము
ప్రజలు పాలకులని సరిగ్గా ఎన్నుకోపోతే ఇలా నే జరుగుతుంది యంక్రెయిన్ కి ప్రజల ప్రాణాలు కన్నా అధ్యక్షుడి స్వంత ప్రయోజనాలు ముఖ్యమా
నువ్వు NATO తో కలవడం చాలా తప్పు
హెడ్ లైన్స్ చూడగానే చాలా నవ్వొచ్చింది😅😅😅😅
Ye headline bro comedy ga undhi... Chepthey memu navvuthamu gaa
వంద కోట్లు కాదు వేల కోట్లు
యుద్ధం వద్దు శాంతి ముద్దు
ఉక్రెయిన్ పైన అనుబాంబు పడడం కాయం అనిపిస్తుంది జెలాంస్కీ వల్ల. ఉక్రెయిన్ యే కాదు వెస్ట్ దేశాలపైన కూడ అనుబాంబు పడడం కాయం.
Good news sir
Super super 👌
Me1🥰
Zelensky is working for America and Western Europe Countries he is not Working for Ukraine Country People's 😂
4:25: మతి సరిగా పనిచెయ్యని వాడు, ఓ అగ్ర దేశానికి అధిపతిగా ఉండటం ప్రపంచానికి మంచిది కాదు. బెడెన్ పార్టీ సహచరులు కూడా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిని ఎలా అధ్యక్ష ఎన్నికల్లో నిలపాలని నిర్ణయించు కున్నారో పునఃసమీక్షించు కోవాలి. ఆయన వల్ల డెమొక్రాటిక్ పార్టీ పరువు ప్రతిష్టలు నానాటికీ దిగజారి పోతున్నాయి.
Hello bbc
Thia is how Putin is in backebof his mind
Nato tho kalavakunte Ukraine Prashanthamga undedhi 😢
it is true westen countries chestunae
😭😭😭😭😭😭
Please save Ukraine ❤❤
సోమవారం వరకు, మళ్ళీ కలుద్దాం
Children hospital mida attack cheyadam matram correct kadu..
Kaledu bro bbc cheputhadhi. Entava
ఇక్కడ జలన్స్కీ మీద హేట్ కామెంట్లు పెట్టేవాళ్ళు అర్ధం చేసుకోవాలి
యుక్రెయిన్ స్వతంత్ర దేశం! వాళ్ళ దేశం కోసం వాళ్ళ కంటే మీకు ఎక్కువ తెలీదు
వాళ్ళ దేశం కోసం వాళ్ళ హక్కుల కోసం ఇన్నాళ్లు పోరాడుతున్నారు
ఇప్పటికయినా యుద్ధం ఆపాలి అని జలన్స్కీ చాలా సార్లు కోరాడు
పుతిన్ యుక్రెయిన్ ఆక్రమించుకోవడం లక్ష్యం గా యుద్ధం చేస్తున్నాడు
మనకి ఎవడు మిత్రుడు కాదు! ఎవడు శత్రువు కాదు!
ఇది అర్ధం చేస్కోండి.
నాటో వచ్చి ఉక్రైన్ లో కూర్చొన్ని రష్యా నీ ఇరికిదాం అని చూసారు,శ్రీలంక చైనా ఇంటెలిజెంట్ షిప్ వస్తేనే మనం గోల గోల చేసాం, మొత్తం నాటో ఆర్మీ వచ్చి ఉక్రైన్ లో వచ్చి, రష్యా ముడ్డిలో పుల్ల పెడతాం అంటే రష్యా తన్ని తన్ని వదులుతుంది,
@@kamal.m3130 మన ఇండియన్ లేదా తెలుగు న్యూస్ ఛానెల్స్ మాత్రమే కాకుండా కొంచెం వెస్ట్రన్ న్యూస్ చానెల్స్ కూడా చూడండి. లేదా చాలా మంది ఎక్స్పర్ట్స్ (ఇంటెర్నేషనల్స్) ఇన్ డీటెయిల్ ఫాక్ట్స్ తో చేసిన వీడియోస్ చాలానే ఉన్నాయి. వాటిని చూడండి, అప్పుడు మీకు విషయం తెలుస్తుంది.
బిబిసి ఉగ్రవాద. పాలస్తీనా భూబాన్ని అక్రమంగా ఆక్రమించుకొని లక్షల పాలస్తీనా పౌరులను చంపి జెనోసైడ్ గురించి చెప్పర
ఉన్నవర వయ్యారి
Power pothadhi ani unnecessary war create chesi desa bhakthi ani pichollani chesi power lo vunnadu..
War lekuntey ex prime minister ayyevadu...
Its hia political strategy.
He is war criminal..
Please save Ukraine
It is not understood Why zelansky is very firm in demanding membership inNATO at the cost of demolition of his country Ukraine .why can't he postpone his demand to save his country from Russia
Chetakaanivadiki maatalu lavu chellani rupaiki geetalu lavu
మా దేశ నిర్ణయం మాదే.మీరు కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు మద్దతు ఇచ్చారు కదా?
If USA, NATO policy is correct then USSR policy is also correct.
ఎరా బిబిసి ఉగ్రవాద. యుక్రెన్ గురించి చెబుతున్నావు. మరి పాలస్తీనా భూబాన్ని అక్రమంగా ఆక్రమించు వారిని జెనోసైడ్ గురించి చెప్పర
చెప్తాడు ఆగురా
Ide Ukraine palastinians pai dadulanu samarthinchindhi...okavela manavatvam anedi unte anni chotla okela undali😢any way eee yuddhalu pillalu chanipovadam chala tappu
Putin the Boss
Zelansky rip best
West ఛానెల్
5000 crores ra aa marriage ki aindhi
Russia kosam indian powridi ga Russians kosam Army lo cherataniki sidham ga voonam Nenu sidham
This is old news
orr bokka who started war?
Putin ki time daggara padindi
NATO is supporting a Comedian leader of Ukrain .
First Zelensky gani lepeyaali
ఇక్కడ మోది అక్కడ పుత్తీ గాడు ఇద్దరూ నరహంతకులే
పుద్దోడు అనుయుద్ధం ముచ్చట పడుతున్నాడు 😂😂
Tokka 😂😂😂Zelensky is Useless fellow...
Mee bbc aakariki vaniki pichhi patinchindhi.
Comedy person never become good leader use less fellow you r
విడో వెస్ట్ గాడు
😂😂 me karma Ukraine kanumarugu kavalani korukuntundu zelensky
ఎరా బిబిసి ఉగ్రవాద. యుక్రెన్ గురించి చెబుతున్నావు. మరి పాలస్తీనా భూబాన్ని అక్రమంగా ఆక్రమించు వారిని జెనోసైడ్ గురించి చెప్పర
😂😂😂 veli Allah M gudandi
వీడు ఇదే గోలతో ఉంటాడు