మీ సమయం కన్నా కూడా, మీరు సవివరంగా సమాచార సేకరణ ఎప్పటికప్పుడు చేస్తున్నారు, ఇది అద్భుతం. మీకు గతంలో ఉన్న జర్నలిజం కాంటాక్ట్స్ ఉపయోగపడుతూ ఉన్నప్పటికీ, ఈ విధంగా సమాచార సేకరణ చేసి అద్భుత విశ్లేషణ చేయడం ఒక కళ. 🌹
@@Mr_Ravee ఒకవేళ నేనైనా లేదా మీరైనా ఛానల్ పెట్టుకుంటే యాడ్స్ రావాలనే ఆశిస్తాము కదా, తప్పేమున్నది. మనం ప్రొఫెసర్ గారిలా చెప్పాలంటే సాధ్యమేనా?, ప్రయత్నం చేసినా సరే మనలాంటి వారికి చాలా సమయం తీసుకుంటుంది విశ్లేషణ ఇవ్వడానికి. నా అభిమాన నవలా రచయితల యూ ట్యూబ్ వీడియోల కన్నా కూడా ప్రొఫెసర్ గారి విశ్లేషణ వీడియోలు ఇంకా బాగున్నది కనుక అభినందించాను. నేను చెన్నైలో ఉంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వ్యక్తిని కనుక ప్రొఫెసర్ గారిని కలిసే అవకాశమే లేదు. మరలా మీలో ఎవరైనా నేను ఆయనకు తెలిసిన వ్యక్తినేమో అందుకే పొగుడుతున్నాను అనుకోవద్దు 🙏🌹
సార్ నాగేశ్వర్ గారూ మిరు చాలా మంచి మంచి విషయాలు మాట లాడు తూ యుంటారు ఇ లా మాట లాడ డం ప్ర జలకు. మనుషలు చాలా మన్సీ గా న్నది సార్ కంటే నం చేయండి చాలా బాగుంది సార్ నమస్కారం
Summary: 1) Meet the deadline. Fix the dates line. Shoot for the deadline. 2) Lots of work will be there. Prioritize essential tasks first. Then, check non-essential tasks. Write in a pyramid style. 3) Identify the blockers. Feel the moods. Reduce anger, enhance learning ability, get to the core of the problem, and shoot down obstacles. 4) Connect the different works, as possible to make all connected tasks in single go. 5) Passion makes it efficient. Interested work yields the best results. Delegate tasks to others if possible.
I am happy that you bring out several good stories from our great epics and present to the present generation in your own inimitable style. But one thing surprises me is your left leniance. Communist ideology was rejected by their own people where it has emanated. Why should we carry it on our head?
సర్ చాలా మంచి వీడియో చేశారు అద్భుతంగా చెప్పారు దాదాపు మీరు చెప్పినట్లు నేను 10 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి మీ డైరెక్షన్ ప్రకారం చేశాను నేను చేసే పనిని మీరు వివరిస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాగా మోడీని తిట్టకుండా ఈ వీడియోలో వదిలేసారు
Sir Nenu na diary lo order of priority rasukunta Kani naa boss inkoka order of priority istadu Kani external sources nundi other order of priority works vastay Ika anthe entha fast ga chesina 50 percentage works kuda avvavu. Overtime chesina 50 percentage works matrame avtay Ila pressure building avtuntadi
One liner news ni kuda 30 min sodi videos LA chesey mana nageswar gariki sanmanam cheyyalsindey...tamaru time management gurichi story cheyyadam kanna hasyaspadam emuntundi saaaar...burra yekkuva nageswara rao saaar 🙄🤣
To manage time effectively and efficiently, we need to distinguish between tasks that are important, not important, urgent, and not urgent. Then we have to apply 4D’s of execution. Do, Differ, Delegate and delete. 1: Important and urgent. Do these tasks first. These are the priorities that are most relevant to your goals. 2: Important but not urgent. Defer these for later in your schedule. 3: Urgent but not important. Delegate these to others, if possible, especially if they do not contribute to your long-term goals. 4: Not important and not urgent. Delete these tasks, or do them when you have free time because they are distractions from your priorities.
మీ సమయం కన్నా కూడా, మీరు సవివరంగా సమాచార సేకరణ ఎప్పటికప్పుడు చేస్తున్నారు, ఇది అద్భుతం. మీకు గతంలో ఉన్న జర్నలిజం కాంటాక్ట్స్ ఉపయోగపడుతూ ఉన్నప్పటికీ, ఈ విధంగా సమాచార సేకరణ చేసి అద్భుత విశ్లేషణ చేయడం ఒక కళ. 🌹
Ads kosam ley🤑🤑🤑🤑🤑 antha dabbu mahima...sir cheppindanata public domain lo already dorukutundi..sodara
@@Mr_Ravee ఒకవేళ నేనైనా లేదా మీరైనా ఛానల్ పెట్టుకుంటే యాడ్స్ రావాలనే ఆశిస్తాము కదా, తప్పేమున్నది. మనం ప్రొఫెసర్ గారిలా చెప్పాలంటే సాధ్యమేనా?, ప్రయత్నం చేసినా సరే మనలాంటి వారికి చాలా సమయం తీసుకుంటుంది విశ్లేషణ ఇవ్వడానికి. నా అభిమాన నవలా రచయితల యూ ట్యూబ్ వీడియోల కన్నా కూడా ప్రొఫెసర్ గారి విశ్లేషణ వీడియోలు ఇంకా బాగున్నది కనుక అభినందించాను. నేను చెన్నైలో ఉంటాను, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వ్యక్తిని కనుక ప్రొఫెసర్ గారిని కలిసే అవకాశమే లేదు. మరలా మీలో ఎవరైనా నేను ఆయనకు తెలిసిన వ్యక్తినేమో అందుకే పొగుడుతున్నాను అనుకోవద్దు 🙏🌹
Koti vidyalu. Kuti korake
Prof
దేవుడు ఇచ్చిన వరం
జ్ఞానోదయం పంచడానికి మహోన్నత శక్తి
భావితరాలకు ఆదర్శం
I like ur videos sir ji
Excellent explanation sir very useful for all
Thanks for sharing Sir. Parkinson’s law applies here
సార్ నాగేశ్వర్ గారూ మిరు చాలా మంచి మంచి విషయాలు మాట లాడు తూ యుంటారు ఇ లా మాట లాడ డం ప్ర జలకు. మనుషలు చాలా మన్సీ గా న్నది సార్ కంటే నం చేయండి చాలా బాగుంది సార్ నమస్కారం
Summary:
1) Meet the deadline. Fix the dates line. Shoot for the deadline.
2) Lots of work will be there. Prioritize essential tasks first. Then, check non-essential tasks. Write in a pyramid style.
3) Identify the blockers. Feel the moods. Reduce anger, enhance learning ability, get to the core of the problem, and shoot down obstacles.
4) Connect the different works, as possible to make all connected tasks in single go.
5) Passion makes it efficient. Interested work yields the best results. Delegate tasks to others if possible.
Really great analysis sir
Simply super sir
మీరు మా తెలుగు ప్రజల పాలిట వరం
Excellent speech ❤sir
Many Thanks Sir. Good and Beautiful Explain Time Management.... Excellent Speech Video... 🙏💐💐
Ur very rare plant sir, according to RGV,really thaose are true words🎉
Good information sir ❤❤❤❤
Well explained Sir, pls keep on such videos this personality development for youth & children 🎉🎉
You are honest journalism
Great message
కృతజ్ఞతలు సార్
సార్ నిజమే,,,,
వాయిదావేయడము,అనవసరంగా వెయిట్ చేయటము,పనుల యందు ఈజీగా లేకపోవడం,,,,,,ముఖ్యమైనవి,,,,,,
Super Sir 🙏
Thankyou sir 😊
Sir, excellent video. Additionally please improve the pronunciation also. What is in the way, "shot" the way అన్నట్టు వినిపించింది.
thanks a ton sir! for me its a timely message.
I am happy that you bring out several good stories from our great epics and present to the present generation in your own inimitable style. But one thing surprises me is your left leniance. Communist ideology was rejected by their own people where it has emanated. Why should we carry it on our head?
I am also waiting
మాది ఆంధ్రప్రదేశ్ బొమ్మ వరం ఓబుళవారి ప్లలే మండలం సార్
3) reduce anger అని ఎక్కడ అన్నాడు, ఒక వేళ anger ఒక అవరోధం అయితే దాన్ని avoid చేయడం, ఒక వేళ బస్ ప్రయాణం అవరోధం అయితే, బైక్ తీసుకుని వెళ్ళండి అన్నాడు
2) write in a reverse pyramid style
సర్ చాలా మంచి వీడియో చేశారు అద్భుతంగా చెప్పారు దాదాపు మీరు చెప్పినట్లు నేను 10 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి మీ డైరెక్షన్ ప్రకారం చేశాను నేను చేసే పనిని మీరు వివరిస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ బాగా మోడీని తిట్టకుండా ఈ వీడియోలో వదిలేసారు
Mody ni. Nageswara sir thitta ledu ,mody policy valana pranali ke nastalu criticism
Sir
Nenu na diary lo order of priority rasukunta
Kani naa boss inkoka order of priority istadu
Kani external sources nundi other order of priority works vastay
Ika anthe entha fast ga chesina 50 percentage works kuda avvavu.
Overtime chesina 50 percentage works matrame avtay
Ila pressure building avtuntadi
కల్ కా కాం,ఆజ్ కరో, ఆజ్ కా కాం, అభి కరో...,👍
సర్ good evening,జలుబు తగ్గిందా సర్
గడియ రికాం లేదు,గవ్వ రాకట లేదు అనే సామెత సార్,🙏
Group 1 ki koddiga time ichela innallu confusion lo eppudu vestaro teliyaka chadavani abyarthulaku kontha time ivvali
Group 1 కి కొద్దిగా టైం పెంచేలా ప్రిపరేషన్ కి తెలుగు మీడియం అభ్యర్థుల కోసం 6 నెలలు ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వాలి.
Mr.Communist Make a video on Sandheshkhali incident, WB.
Ade incident BJP ruled state lo jarigithe eppatiki oka 100 videos chesvadivi
I expected much from professor, sheer waste of time.
One liner news ni kuda 30 min sodi videos LA chesey mana nageswar gariki sanmanam cheyyalsindey...tamaru time management gurichi story cheyyadam kanna hasyaspadam emuntundi saaaar...burra yekkuva nageswara rao saaar 🙄🤣
To manage time effectively and efficiently, we need to distinguish between tasks that are important, not important, urgent, and not urgent. Then we have to apply 4D’s of execution. Do, Differ, Delegate and delete.
1: Important and urgent. Do these tasks first. These are the priorities that are most relevant to your goals.
2: Important but not urgent. Defer these for later in your schedule.
3: Urgent but not important. Delegate these to others, if possible, especially if they do not contribute to your long-term goals.
4: Not important and not urgent. Delete these tasks, or do them when you have free time because they are distractions from your priorities.