Sri Kamlamba - Sri Kamalamba - Bombay S Jayashri (Full Verson)

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • Sri. Bombay S jayashr's " Sri Kamlamba" Song, Composition of Muthuswami Dikshithar, In Ahiri Ragam, Rupakam Talam In Sri Kamalamba.
    To Download (itunes) : itunes.apple.c...
    Amazon: www.amazon.com/...
    Google Play Store :play.google.co...
    For More Videos: / amuthammusic
    / amuthammusicsanskritse...
    Follow us on: / amuthammusic
    Our Website : www.amuthammusi...

Комментарии • 3

  • @lakshmishrinivasan6646
    @lakshmishrinivasan6646 3 года назад +1

    Such a soulful rendering of the wonderful Dikshitar kriti on Kamalamba amma

  • @padma2207
    @padma2207 Год назад

    🙌
    శ్రీ కమలాంబా జయతి - రాగం ఆహిరి - తాళం రూపకం
    (నవమావరణ కీర్తనం)
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    శ్రీ కమలాంబా జయతి అంబా
    శ్రీ కమలాంబా జయతి జగదంబా
    శ్రీ కమలాంబా జయతి
    శృంగార రస కదంబా మదంబా
    శ్రీ కమలాంబా జయతి
    చిద్బింబ ప్రతి-బింబేందు బింబా
    శ్రీ కమలాంబా జయతి
    శ్రీ పుర బిందు మధ్యస్థ చింతామణి మందిరస్థ -
    శివాకార మంచ స్థిత శివ కామేశాంకస్థా
    సూకరాననాద్యర్చిత మహా త్రిపుర సుందరీం
    రాజ రాజేశ్వరీం శ్రీ-కర సర్వానంద-మయ -
    చక్ర వాసినీం సువాసినీం చింతయేహం
    దివాకర శీత కిరణ పావకాది వికాస-కరయా
    భీ-కర తాప-త్రయాది భేదన ధురీణ-తరయా
    పాక రిపు ప్రముఖాది ప్రార్థిత సు-కళేబరయా
    ప్రాకట్య పరా-పరయా పాలితో-దయా-కరయా
    శ్రీ మాత్రే నమస్తే చిన్మాత్రే
    సేవిత రమా హరీశ విధాత్రే
    వామాది శక్తి పూజిత పర దేవతాయాః సకలం జాతం
    కామాది ద్వాదశభిరుపాసిత -
    కాది హాది సాది మంత్ర రూపిణ్యాః
    ప్రేమాస్పద శివ గురు గుహ జనన్యాం -
    ప్రీతి యుక్త మచ్చిత్తం విలయతు
    బ్రహ్మ-మయ ప్రకాశినీ నామ రూప విమర్శినీ
    కామ కళా ప్రదర్శినీ-సామరస్య నిదర్శినీ

  • @ambarishank8466
    @ambarishank8466 4 года назад +3

    I was hoping Bombay Jayashree to sing this song, at last it is already available. i wonder why only so less likes