How to Sale Sheeps(Rams) at Market? | RythuBadi
HTML-код
- Опубликовано: 6 фев 2025
- గొర్రె పొట్టేళ్లను మార్కెట్‌లో అమ్మడానికి వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాలుగు నెలల పాటు పొట్టేళ్లను పెంచి.. తెల్లవారుజామున వాటిని మార్కెట్ కు తరలించే తీరు.. పొట్టేళ్ల మార్కెట్‌లో దక్కిన ఫలితం వంటి వివరాలన్నీ వీడియోలో ఉన్నాయి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : How to Sale Sheeps(Rams) at Market? | RythuBadi
#RythuBadi #రైతుబడి #sheepmarket
రైతుల కోసం చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నావ్ అన్న thank you ❤️anna
మంచి కాన్సెప్ట్ సార్
ఇలాగే అందరి రైతుల మార్కెటింగ్ గురించి చెప్పండి సార్ i m u r ఫాన్
అన్నా మీరు ఒక్క వీడియో కోసం రాత్రి 3 గంటలకు పని చేస్తున్నారు 🙏🙏🙏👌👌👌
మా ఊరి పక్కన ఉన్న గూడూరు గూడూరు లో జరిగే మేకల, మేకపోతు, పొట్టేలు, గొర్రెల అతిపెద్ద సంతను చాలా చక్కగా చూపించారు అన్నా మీరు
చాలా మంచి వీడియోలు. మీ వీడియోలు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
Very very good experience ❤
Gnanendra Sai is my friend. I met him in Bangalore. He worked as a software engineer and I am very happy to see him turned as a business owner. All the best sai bro❤️👍
Thanks brother 😊
hi brother i was trying to contact gnanendra sai can u give his contact so that it will be helpful to reach him quickly.
లైఫ్ లో నా కోసం మీరు రావాలి సార్
Hats off 👏 🙌 your dedication sir
Thank you so much
Very good supper
Sunday roju konda mallepally lo kuda pedda market video cheyyandi
Sure
@@RythuBadi🎉
Commendable job. Do videos of farming practices of farmers Rice in Allepy, Hill stations of Kodaikanal, and all coffee growing farmers with subtitles
మీరు సూపర్ సార్ నిజం గా,
Good job Sir
Good decision Sai.. hold on until you get your rate but never sell for loss.
Sure brother
పెంచటం ఒక ఎత్తు
అమ్మటం మరో ఎత్తు
I Hope he makes profit
Great work 🫡
Woild have been great had you shown us total market.
Miru great sir
Namaste Telugu raithu badi...😊
Anna manchi .videos chestunnaru..mana pebbair.. sanatha..videos cheyi anna
గొర్రెలు చిన్న పిల్లలు ఏ సంతలో దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి పెంచుకోవడానికి near warangal, Karimnagar,siddipet area lo kavali
👌
Super super super super super super
Jammalamadugu ku meeru eppudu vastaru anna...
Good video bro
Anna poultry farm gurinchi videos pettu
Namasthe Rajanna🙏
Thank you Anna 🙏👍
Good video
At my village it's daily process sir but not more than 5 ..
Anna buffaloes cows
Market looo gurnchi pettu
Farmers loss avutunaru
అన్న గారు మా మంచి రకం ఖర్జూర చెట్టు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు
It's a nice video
Namaste sir చౌడు నేల లో ఏటువంటి పడ్ల తోటలు పెట్టవచ్చు. చెప్పండి సార్.
Guntalu teesi,, vere mannu vesi.. dates try chei
Check with local officers
Thank you
Me kashtaniki 🙏🙏🙏
Six months double ⏫ amount is complusory sir
Bagunnava anna
Hi🎉
Hi Anna
Ma gudur
Anna mi phone nember