వాళ్లందరిలో బెస్ట్ సీఎం ఎవరంటే...| EX-AP Chief Secretary LV Subramanya About Jagan Government

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2023
  • వాళ్లందరిలో బెస్ట్ సీఎం ఎవరంటే...| EX-AP Chief Secretary LV Subramanya About Jagan Government
    #lvsubramanyam #ysjagan #chandrababu #chandrababuarrest #appolitics
    "DC Channel" is a sub channel of "Daily Culture(Subscribe: goo.gl/4MRq8m)" here we provide only EXCLUSIVE INTERVIEWS of famous personalities in Tollywood Film Industry. Kindly subscribe, like and recommend our channel.
    Visit our official website for all kinds of news updates: rb.gy/r7apjm
    Like & follow us on: 👇👇👇
    Facebook : rb.gy/fbcffg
    Instagram : rb.gy/dc9gib
    Twitter : rb.gy/hduxvd
    #ExclusiveVideos #newscube

Комментарии • 586

  • @nanduartandcraft7660

    ఎంతో మంది CM లు రాయలసీమ వాళ్లు అందరూ కానీ రాయలసీమ ను ఎవరు అభివృద్ధి చెయ్యాలి అని ఆలోచించలేదు ఇది చాలా బాధాకరం

  • @ssggraphics2495

    Yes Kotla Vijaya bhaskar Reddy garu 100% Nijayati parudu

  • @ramyasreemodalavalasa5

    మీరు చెప్పినట్టు జగన్ మోహన్ రెడ్డి గారు T20 match ని ఒక కెప్టెన్ స్థానంలో చాలా చక్కగా ఆడించారు, ఆయన టీమ్ లో చవట దద్దమ్మలు లాంటి మినిస్టర్స్, CBI కేసుల వలన కేంద్రానికి మొకరిల్లడం లాంటి వాటివల్ల కొంచం వంగారు గాని లేకపోతే ఆయనకు ఎదురే లేదు

  • @VenkataCharyulu-jo3yt

    🎉🎉🎉🎉🎉 సుబ్రమణ్యం సార్ నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతకు ముందున్న పెద్ద జీయర్ స్వామి శిష్యుడను ఆల్వార్ ప్రాజెక్టు లో పనిచేశాను దేవస్థానం లోపల నన్ను మీరే వేశారు సాయంత్రం సంతకం పెట్టారు ఒక గంటలో చాలా కాలం దేవస్థానంలో వర్క్ చేశాను నాకు మీరు తెలుసు మీకు నేను తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానంలో మా అందరికీ చాలా గౌరవం మీరంటే

  • @narayanamurthymogalapalli4599

    ముఖ్యమంత్రులతో గల మీ అనుభవాలను చాలా సమగ్రంగా వివరించారు. ఇది ఎందరికో మార్గదర్శకం.

  • @arunakumari5028

    Ak.Chittoor...AP...WELL Said Sir...Old is GOLD...GEMs..Thanks for your Explanation Sir Namaste

  • @a.sankararao4503

    Thanks for your good service to telugu states LVS sir. You gave a wonderful analysis on all the CMs with respect to their administrative specialties.

  • @vijaykumarmcvyfo5012

    అందరి గురించి వున్నది ఉన్నట్లు గా చక్కని ఉచ్చారణ తో బాగా వివరించారు 🙏

  • @ramadossvedurumudi2041

    Sairam. Thank you Sri L. Ji for sharing this video with us. You are also a very principled Officer. Congratulations.

  • @hemalathapasumamula94

    Excellent super sir 👌👌👌👌 chala baga chepparu meeru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @khadar1964

    దేశంలో చాలా ముఖ్యమంత్రులు అవినీతి కి పాల్పడి జైలు కెళ్లారు.

  • @ramakrishnanaidukurupati7620

    Your experience with former CMs is an eye opener to the common public. You have shown the unknown great qualities of CMs and set a model for the next generation leaders. Thank you sir.

  • @indian5721

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రతిభావంతులయిన తెలుగు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండేవారు. అవన్నీ గోల్డెన్ డేస్.

  • @nagavendrapeddi923

    ఆయన మాట్లాడే మాటల్లో తెలుగు అంత చక్కగా పేర్చినట్లు గా వినడానికి ఎంత బాగుంది

  • @rajeshwari9395

    Nice speech🌷👌 sir tnq 🙏🙏🙏

  • @tansenchowdary8155

    Nice informative interview.thank you sir.

  • @kumarkondepudi1461

    Sri Tangutoori Prakasham panthulu garu was best C.M of Andhra Pradesh.

  • @sobhanbabu7829

    Well said sir.. 👍

  • @j.krishnamurthy1269

    Sir hss given clear suggession to know what prosses and cons and resposibilities of an officer to CM and even P M Everybody should see this Vedio Thanks Sir In collector hoda he explained to know public

  • @babjikammidi2172

    Wonderful message sir