Sai Chand - Aa Challani Samudra Garbam Song | Telangana Folk Songs | Dhoom Thadaka | V6News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Folk Singer Sai Chand and his team performing 'Aa Challani Samudra Garbam' song in Folk Stars Dhoom Thadaka program.
    Visit our Website : V6news.tv
    Twitter : #!...
    Facebook : / v6news.tv
    V6 News Channel
    #SingerSaiChand #saichand #saichandsongs

Комментарии • 481

  • @sandhyakudikala5902
    @sandhyakudikala5902 2 года назад +21

    అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం..... ఎంతటి భావాత్మక కూర్పు.....🙏🙏

  • @sangameshsangu9275
    @sangameshsangu9275 5 лет назад +112

    పసి పాప ల నిదుర కనులపై
    ముసిరిన భవితవ్యం ఎంతో........
    గాయపడిన కవి
    గుండెలలో రాయబడని కావ్యాలెన్నొ ........
    👌👌👌👌👌👌👌👌👌

  • @krishnabairi1581
    @krishnabairi1581 2 года назад +8

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు. Past present and future మొత్తం ఉంది. చాలా లోతుగా వ్రాస్తారు దాశరథి గారు

  • @Chandu_Kudurufellow
    @Chandu_Kudurufellow 4 года назад +7

    ఆ చల్లని సముద్ర గర్భం, దాచినబడ భానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో 👌👌👌👌🙏🙏🙏🙏

  • @rajashekar3389
    @rajashekar3389 9 месяцев назад +2

    ధాశరధి కలం సాయిచంధు గళం 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sathishroman93garuda96
    @sathishroman93garuda96 5 лет назад +13

    అన్నా ...అస్సలు .... జీవితంలో ....ఆలోచింప చేసే పాట .... Hats up Anna

  • @currentnewsjunction5821
    @currentnewsjunction5821 5 лет назад +7

    ఎన్నిసార్లూ విన్నా....తనివి తీరని గానామృతం.....

  • @konreddyshowrireddy7617
    @konreddyshowrireddy7617 4 года назад +44

    దాశరధి గారి కలం నుండి జాలువారిన అద్భుతం ఆచంద్రార్కం

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 3 года назад +7

    మా దాశరతి గానం వినిలేదు కానీ మా ముందు నా కళ్ళముందు దాశరతి గారిని నిలబెట్టావు అన్న.🌹💐👌👍🙏.

  • @sugunaraonimmakuri9792
    @sugunaraonimmakuri9792 2 года назад +3

    మట్టిలో మాణిక్యం అంటే ఈయనే నేము

  • @chandushekar5560
    @chandushekar5560 5 лет назад +425

    ఈ పాటను రిపేటడ్ గా విన్నవారు లైక్ వేసుకోండి

  • @ramakrishnapindiprolu4678
    @ramakrishnapindiprolu4678 6 лет назад +71

    ఆ చల్లని సముద్రగర్భం..గానం అమోఘం,అమేయం,అపూర్వం,అద్భుతం...

  • @govardhangoud898
    @govardhangoud898 3 года назад +4

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు ❤️

  • @bheemlamayday4487
    @bheemlamayday4487 5 лет назад +59

    గాయపడిన కవిగుఃడెలలో ..రాయబడని కావ్యా లెన్నో...

  • @ramelisetti4347
    @ramelisetti4347 4 года назад +6

    అందరికీ తెలిసిన అద్భుతమైన రచన. అద్భుతంగా పాడారు.....!

  • @pv.karthikyadav3925
    @pv.karthikyadav3925 5 лет назад +11

    ఈ సాహిత్యనికి నా పాదాభివందనం

  • @ashadeepthi6233
    @ashadeepthi6233 3 года назад +3

    మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
    రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
    కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
    భూస్వాముల దౌర్జన్యాలకు
    ధనవంతుల దుర్మార్గాలకు
    దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
    అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని |

  • @subbarayududoraboina6360
    @subbarayududoraboina6360 3 года назад +5

    ఎన్నటికీ మరవరాని పాట

  • @mgc3211
    @mgc3211 Месяц назад

    ఆ గొప్ప కవులకు, వారి సందేశాత్మక రచనలకు లాల్ సలామ్

  • @rajuanumula1334
    @rajuanumula1334 5 лет назад +36

    కరవు0టు కాటకమంటు..
    కనిపించని కాలాలు ఏప్పుడు...

  • @ramugolkonda7079
    @ramugolkonda7079 3 года назад +4

    మరచిపోనీ మరువలేని సాంగ్

  • @sudheerbabuveerla455
    @sudheerbabuveerla455 5 лет назад +9

    చీకటి(తామసి)లో సౌందర్యాన్ని రసిక జగత్తుకు పరిచయం చేసిన కవి రాజు యొక్క అధ్భుతం ఇది

  • @janamvoicetv4251
    @janamvoicetv4251 5 лет назад +7

    మరుపురాని పాట.... సాయి అన్న గొంతు సూపర్....

  • @sridharnagelli7566
    @sridharnagelli7566 5 лет назад +21

    Excellent Anna..👌👌
    "గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో" 👌👌
    తెలంగాణ కీర్తి కిరీటం "దాశరథి" గారి అద్భుత రచన కావ్యం...👌

  • @discoveringofhappyness8940
    @discoveringofhappyness8940 3 года назад

    Thummedhalu Puvvuloni makarandhanni swekarinchi madhuramaina swaralatho thenalolike thiyyani pata pasaru anna.👍
    dhasaradhi garu korukunna kaalalu enkeppudu vasthayo 🙏

  • @sarvarmohammed6516
    @sarvarmohammed6516 2 года назад +2

    సాయిచంద్ నోటితో వింటేనే ఆ పాటకు అందమొచ్చింది.వేరే ఎవరు పాడిన అలా ఉండదు.

  • @nagarajusinger407
    @nagarajusinger407 2 года назад +10

    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ||ఆ చల్లని||
    భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
    ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో
    కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో ||ఆ చల్లని||
    మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో
    రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో
    కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
    భూస్వాముల దౌర్జన్యాలకు
    ధనవంతుల దుర్మార్గాలకు
    దగ్ధమైన బతుకులు ఎన్నో ||ఆ చల్లని||
    అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ||ఆ చల్లని ||
    దాశరది క్రిష్ణమాచార్య

  • @bheemlamayday4487
    @bheemlamayday4487 5 лет назад +7

    దాశరథి గారికి.. పాదాభివందనం... జై భీమ్

  • @venkateswararaotarapatla2052
    @venkateswararaotarapatla2052 5 лет назад +46

    ఎన్నటీకీ మరువరానిది ఈ పాట

  • @jillaravinder2262
    @jillaravinder2262 4 года назад +3

    Dasaradhi gariki vandanalu. Excellent song written by great Dasaradhi garu

  • @Badrith1234
    @Badrith1234 4 года назад +4

    What a terrific Song. Salute to Daasharahi sir. I am speechless.......mind frozen........What a wonderful thoughts.......Hope This Vasudeva Kutumbam will get Sarve Jana Sukhino Bhavanthu.....!!!!

  • @reachfirst
    @reachfirst 3 года назад +2

    గోల్డెన్ హిట్స్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్

  • @rajashekar3389
    @rajashekar3389 8 месяцев назад +1

    భూగోళం పుట‌్టుక కోసం రాలిన సురగోళాలెన‌్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు ఎన‌్నో

  • @shekarreddy4573
    @shekarreddy4573 2 года назад +4

    అద్భుతమైన గానం.

  • @pranayreddy1499
    @pranayreddy1499 5 лет назад +23

    Excellent poem written by Dasharathi..

  • @venkataiahmanupati2123
    @venkataiahmanupati2123 Год назад

    Real science nu songs lu chepinaru very nice

  • @rajendramogili8427
    @rajendramogili8427 2 года назад +3

    సాయి గారు చాలా చక్కగా పాడారు

  • @praveenreddy2251
    @praveenreddy2251 6 лет назад +2

    ఈ ప్రోగ్రాం నీ ఏరుపటు చేయించిన గొప్ప వక్థి మా అన్న భువనగిరి mla పైళశేకర్ రెడ్డి అన్న గారూ

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 Год назад +3

    An excellent song written by Dasarathi garu

  • @malleswararaojubburu3654
    @malleswararaojubburu3654 5 лет назад +18

    హ్యాట్సాఫ్ టు దాశరథి గారు

  • @maghamsrinivasu3571
    @maghamsrinivasu3571 4 года назад +4

    No Words to Say.
    GREAT JOB.
    AWESOME
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaiCharan-kc7hf
    @SaiCharan-kc7hf 4 года назад +1

    అన్న మీకు ధన్యవాదాలు సూపర్ చాలా అర్థం ఉన్న పాటను అందజేస్తున్నారు

  • @acharidgpeta5545
    @acharidgpeta5545 5 лет назад +3

    అద్భుతమైన పాట

  • @santhajeeboragani3211
    @santhajeeboragani3211 6 лет назад +12

    It's my forever green song... Hats off DASHARATHI SIR

  • @katukurinaresh4276
    @katukurinaresh4276 5 лет назад +114

    ఒక రాజునూ గెలిపెంచుటకై ఒరిగిన నరకంట్టాలెన్నో.......

  • @vasanthapuramraju7416
    @vasanthapuramraju7416 5 лет назад

    I like this song very much....Oka raju ni gelipinchutaky origina narakantalenno........ what a lyric👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @bathinisukanya3871
    @bathinisukanya3871 4 года назад +1

    Mansi prashantham. Kosam. Ee. Malli malli.. Vinta hatsof.. Saichand

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Год назад +1

    Clear voice.

  • @bandichandramouli4329
    @bandichandramouli4329 3 года назад +1

    Super bro

  • @satyanarayanaraop9518
    @satyanarayanaraop9518 6 лет назад +1

    Aa challani samudragarbham Laga voice kuda challaga undi sodara,superb

  • @venkataramanamurtyvedantam
    @venkataramanamurtyvedantam 7 дней назад

    Nicesong!!!

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb 2 года назад +1

    Dasharathi great poet of Telangana👍

  • @Allaboutbakthi
    @Allaboutbakthi 5 лет назад +5

    Super song brother super ga paderu👌👌👌👌👏👏👏

  • @devarthaswamy6144
    @devarthaswamy6144 2 года назад

    👌👌👌సూపర్

  • @mraju8214
    @mraju8214 4 года назад +2

    మీరు పాట చాలా బాగా పాడుతారు.

  • @shravankumarare7770
    @shravankumarare7770 5 лет назад +5

    Super song mind blowing Anna,meaningful song .

  • @naveen8a807
    @naveen8a807 4 года назад +4

    What a super song brother

  • @parameshsirasavada3028
    @parameshsirasavada3028 6 лет назад +24

    Ninu ala pogadale Anna
    Matalu ravat la 🙏🙏🙏🙏

  • @bheeshmachary9531
    @bheeshmachary9531 5 лет назад +6

    Good writer dasarathi garu.
    Super sai chandu brother

  • @narasimhavalle8735
    @narasimhavalle8735 6 лет назад +12

    Super Bro.... Really Really amazing voice and song... Great job, God bless you

  • @gajularamulugajulailikethi8337
    @gajularamulugajulailikethi8337 2 года назад

    KCR gaari chaluva tho saichand andarni daatesi entho mu duku vellaadu..super old rojulu marchipovaddu..10.7.22..saudiarabua nundi

  • @anjaiahvngala4358
    @anjaiahvngala4358 5 лет назад

    Okka patalo bhugolam lo inka anantha srusti lo jarigina adbhutha parinamalu ani avishkarincharu Kavi garu entha Adbhuthamaina visleshana... Anthe madhuranga bhavayukthanga Gambhheramaina gatram tho adbhutham ga padaru gayakudu... Kavi gayakulaku abhi vandhanalu...

  • @upendargoudkukkadapu4699
    @upendargoudkukkadapu4699 5 лет назад +3

    One of the nice song from saichand and Hatsoff to Dhasharadhi garu

  • @venkateswarlubikki2163
    @venkateswarlubikki2163 2 года назад +2

    What a voice vahwa vahwa

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Год назад +1

    Great performance

  • @saderapallyveeraswamy9518
    @saderapallyveeraswamy9518 4 года назад +4

    Proudly feeling really great poetry very heart full feeling

  • @venkateshwarlumadupu6463
    @venkateshwarlumadupu6463 5 лет назад +6

    Very meaningful and message song

  • @venkateshleela3546
    @venkateshleela3546 5 лет назад +10

    saahityam
    never ends.....

  • @udayasrigannarpu4777
    @udayasrigannarpu4777 6 лет назад +8

    Grt voice....nice lyrics

  • @sreenivasakepati8535
    @sreenivasakepati8535 4 года назад +2

    Super voice Sai

  • @somua6443
    @somua6443 6 лет назад +10

    Excellent bro such a wonderful voice

  • @SaleemSirYT
    @SaleemSirYT 4 года назад +1

    Hatsof dasharathi for writing this super song👌👌👌👌👌👌👌👌

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 Год назад +1

    The greatest lyrics.

  • @boraswamy1643
    @boraswamy1643 Год назад

    Super. Super. Super

  • @nagendargogula6478
    @nagendargogula6478 4 года назад

    Ennisarlu vinna malli malli vinalini anipistundi epata naku Chala estam

  • @vidyasagarchitta7593
    @vidyasagarchitta7593 Год назад

    Super song

  • @madhubrammalandlapally6317
    @madhubrammalandlapally6317 4 года назад +1

    అన్న చాలా బాగుంది

  • @junutulasarma2036
    @junutulasarma2036 Год назад

    Fine superb.

  • @ramreddy4585
    @ramreddy4585 7 лет назад +11

    mind blowing supper song

  • @manasparthasarathi1904
    @manasparthasarathi1904 2 года назад

    Dasaradhi gariki vandanalu

  • @rajashekar3389
    @rajashekar3389 7 месяцев назад +1

    సాయి😢😢😢😢😢

  • @puttatharunvenky9428
    @puttatharunvenky9428 5 лет назад +5

    Jayahoo daasarathi gaaru

  • @narendarchinnolla982
    @narendarchinnolla982 Год назад

    Miss you anna 😭😭

  • @maheshvangala9664
    @maheshvangala9664 4 года назад +2

    Nice song....I love this song ever forever...

  • @reddyvenkat2440
    @reddyvenkat2440 6 лет назад +7

    SAI CHANDH REALLY GREAT PERPORMENCE

  • @muthavarapusrinivasarao2109
    @muthavarapusrinivasarao2109 Год назад

    Super✌ sir,

  • @somaiahikkurthi8934
    @somaiahikkurthi8934 4 года назад

    dasaradhi krishnamacharyulavari kalamu kunna goppathanam.chala chakkaga padinavariki naa subhakanshalu

  • @dussasreenivasnetha8509
    @dussasreenivasnetha8509 2 года назад +1

    Superga padavanna congrats

  • @enviroengineer596
    @enviroengineer596 4 года назад +1

    It's true great song of respect Dasharadi sir

  • @malleshamburra786
    @malleshamburra786 4 года назад +1

    మీకు ధన్యవాదాలు అన్న

  • @pannalavijayreddy4309
    @pannalavijayreddy4309 4 года назад +2

    ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
    ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ॥ఆ చల్లని॥
    భూగోళం పుట్టుక కోసం, రాలిన సురగోళాలెన్నో
    ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
    ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
    కులమతాల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో ॥ఆ చల్లని॥
    మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
    రణ రక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో
    కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాధమెంతో
    ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ॥ఆ చల్లని॥
    అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
    కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
    గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ॥ఆ చల్లని॥

  • @vish2ual
    @vish2ual 3 года назад

    ఇ పటా విన్న తారువత నాకు కనిల్లు వచాయీ.

  • @dvnrhm
    @dvnrhm 2 года назад +1

    దాశరథి గారి మహోన్నత మైన గేయాన్ని ఎందరో ఆలపించారు. కమ్యూనిస్టులు వారి భావాలకు ప్రతి రూపమని,కొందరు తమ గాన మాధుర్యాన్ని పంచడానికి,మరికొందరు ఇంకొక దానికి ఆలపించారు. ఏ ఉద్దేశముతో ఆలపించినా ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గేయం.ఆ నాటి పరిస్థితులు అలాంటి గేయాన్ని వ్రాయించాయి. గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలున్నట్లే, నేడు కవులకే కాదు గాయపడిన ప్రతి మానవ హృదయంలోచెప్పలేని వేదనలున్నాయి. గాయపడని వారు లేరు. ఆనాడు రాజులతో అధికారులతో ధనవంతులుతో భూస్వాములతో అనేక మంది బాధ పడ్డారు. నేడు అవే గాయలే ఇంకో రూపంలో. అంతెందుకు స్వంత తమ్ముళ్ళను గాయ పరచే అన్నలు లేరా? స్వంత అన్నలను వేధించే తమ్ముళ్ళు లేరా? భార్యలను పీక్కు తినే భర్తలు లేరా? భర్తలను నంజుకునే భార్యలు లేరా? మనము ఎంతో మందిని పీక్కు తినే ఉంటాము కానీ మనకు తెలియదు. ఇతరులు మనకు పెట్టిన ఇబ్బందులు మాత్రము మనకు తెలుసు. నరజాతి చరిత్ర సమస్తం పర పీడనపరాయణత్వం, దరిద్రులను కాల్చుకు తినడం, రణరక్త ప్రవాహసిక్తం అన్నాడు శ్రీ శ్రీ
    ప్రజా స్వామ్యంప్రజలకు మేలు చేస్తుందనేఅమెరికా తనకు నచ్చని వారిని చంపడము లేదా? కమ్యూనిజము అంటే సమ సమాజము అనే రష్యా చైనాలు నచ్చని వారి మీద యుద్దాలు చేయడము లేదా? మానవుడు మంచి చెడుల మిశ్రమం మనకు సరిపోయిన వాడు ఎంత చెడ్డ వాడైనా మంచి వాడు అంటాము.సరిపోని వాడు ఎంత మంచి వాడైనా చెడ్డ వాడు అంటాము. నరజాతి చరిత్ర ఇంతే. కారణము బైబిల్ చెబుతుంది.దేవుడు మొదట ఆదాము ( Adam ) హవ్వ ( Eve) అనే ప్రథమ దంపతులను సృజించి తోటలో ఉంచి ఒక పండు తిన వద్దన్నాడు.వద్దన్న పండే తిన్నారు ఆనాటినుండి వారి సంతాన మైన మనకు వద్దన్నది చేసే గుణము వచ్చింది అక్రమముగా జీవించే ఆలోచన వచ్చింది. సమస్త మానవులు అరకాలు మొదలు నడినెత్తి వరకు చెడి పోయారు అది సులభముగా గ్రహించలేరు తప్పులెన్ను వారుతమ తప్పులు ఎరుగరు మనకు దేవుడు తన స్వరూపము లో మనలను సృష్టించాడు గనుక దేవుని గుణాలు (మంచిగుణాలు), ఆదాము సంతానము గనుక ఆదాము గుణాలు ( అక్రమ గుణములు ) వచ్చాయి.ఒకప్పుడు మంచిగా ఒకప్పుడు చెడ్డగా మనము ఉంటాము. మానవ చరిత్ర ఇంతే మానవుడు పూర్తిగా మారడు. ఎంత మారితే వానికి ఇరుగు పొరుగు వానికి అంత నెమ్మది.
    అయితే కవి ఒకటి కోరాడు అన్నార్తులు అనాధులుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
    ఎపుడంటే యేసు క్రీస్తు మళ్ళీ లోకానికి వచ్చి 1000 ఎండ్లు భూలోకాన్ని పరిపాలిస్తాడు. కమ్యూనిష్టులు కోరిన ప్రభుత్వము ప్రజాస్వామ్య వాదులు కోరిన ప్రభుత్వము ఎవరు కోరిన ప్రభుత్వము అనాడు కనబడుతుంది అంత వరకు మానవునికి వేదన తప్ప అందరూ మెచ్చే ప్రభుత్వము ఉండదు.
    తోడేలు గొఱ్ఱెపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆటలాడును మిడినాగు పుట్టమీద పాలువిడచిన పిల్ల తన చెయ్యిచాచును నా పరిశుద్ధ పర్వత మందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను(యేసును) గూర్చిన జ్ఞానముతో నిండియుండును.
    యెషయా 11:6-9

  • @yuvarajuprathikantam3133
    @yuvarajuprathikantam3133 6 лет назад +2

    Dasharathi gariki samudramanta vandanalu......

  • @veeruputtapaka1839
    @veeruputtapaka1839 5 лет назад +5

    Exlent performance

  • @kashokkumar3739
    @kashokkumar3739 2 года назад

    I just listened this song really awesome

  • @parveezshooter4701
    @parveezshooter4701 2 года назад +2

    ఈ మానవ రూపం కోసం జరిగిన పరణామాలెన్నో ఒక రాజుని గెలిపించు టకై ఒరిగిన నర ఖట్టలెన్నో

  • @puttatharunvenky9428
    @puttatharunvenky9428 7 лет назад +1

    Anna super ga paadinav Telugu janapadaniki jai

  • @narendrakumarkoduru3857
    @narendrakumarkoduru3857 4 года назад +1

    ఓహ్...సూపర్

  • @masthanvali3369
    @masthanvali3369 6 лет назад +1

    సూపర్ సాంగ్ కామ్రేడ్