#cmrevanthreddy

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 6

  • @neelaharish9034
    @neelaharish9034 2 дня назад +2

    రైతుబంధు కేసీఆర్ ఎప్పుడు అన్న టైంకి ఇచ్చాడా? రైతుబంధు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తుంది మొదటి టర్మ్ ఇచ్చింది కదా ఇప్పుడు ఇచ్చేది రైతు భరోసా. కెసిఆర్ రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు లక్ష రూపాయలు చేస్తాను అన్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కదా 🫵

    • @krishnayadav-xz6qj
      @krishnayadav-xz6qj 2 дня назад

      Bro maku rana mafi kaledu....
      Raithu bandhu ani time ke vachay previous government apudu...
      Now okati egotaru...
      December lo Mali ravali kanisam adi ina isthara ...?
      First koncham Runa mafi cheyamanu bro.....

    • @neelaharish9034
      @neelaharish9034 День назад

      ​@@krishnayadav-xz6qj22 లక్షల మందికి రుణమాఫీ అయింది. 2లక్షల పైన ఉన్న వాళ్లకు పైన ఉన్న అమౌంట్ కట్టేస్తే 2 లాక్స్ లోపు రెండు లక్షల రుణమాఫీ అవుతుంది. గవర్నమెంట్ జాబ్ ఎక్కువ భూమి ఉన్న వాళ్లకు ఇది వర్తించదు. కొంతమంది బ్యాంక్ అకౌంట్లో నెంబర్లు తప్పు పడడం వల్ల కూడా డబ్బులు రాలేదు. టెక్నికల్ ప్రాబ్లం అయితే మళ్లీ నువ్వు ఎంక్వయిరీ చేయించుకొని మీరు రుణమాఫీ చేయించుకో బ్రదర్. అది నిరంతర ప్రక్రియ మీ ఎమ్మెల్యేనో కలెక్టర్ నో కలవు

    • @madanangoth3169
      @madanangoth3169 День назад

      ​@@krishnayadav-xz6qjమాకు అయింది కానీ కొందరు కాంగ్రెస్ అంటే నచ్చని వాళ్ళు కాలేదు అంటున్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే అధికారం.

    • @krishnayadav-xz6qj
      @krishnayadav-xz6qj День назад +1

      @@madanangoth3169 big joke bro...
      Chaduvkunava asalu ...
      Nenu palana party ani akada kanipisthada ..
      Koncham telivitho think cheyandi bro 98k tisukunam kaledu... Raithu bandu kuda party kananduke veyaleda pension kuda anduke veyaleda 4k...