OSARI OSAROY NEW FOLK SONG 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 1 тыс.

  • @selimetv5795
    @selimetv5795  3 года назад +90

    పాట: ఒసారోసారోయి
    రచన:పరశురాం నాగం
    *పల్లవి:*
    ఒసా రోసా రోసారోయి..
    రోజాపువ్వుల రాగలోయ్..(2)
    రోజూ గడవని.. ఘడియాలోయ్..
    ఒసా రోసా రోసారోయి..
    రాసలీలల రాజ్యమోయ్.. (2)
    రాజై నన్నే ఏలావోయ్..
    *Repeat:*
    ఒసా రోసా రోసారోయి..
    రోజాపువ్వుల రాగలోయ్..
    ఒసా రోసా రోసారోయి..
    రాసలీలల రాజ్యమోయ్..
    || ఒసారోసారోయి ||
    *చరణం:1*
    సిట్టీ గుండెను ముట్టీ లేపిన..
    మురిపాల ఓ గోపాలా...
    ఉయ్యాల మంచం ఊపాలా..!!
    అరి సేతుల్లా ఎర్రగా వండిన...
    యువరాజా ఇటు కనవేరా..
    ఈ పంటల ఫలితం నీదేరా ...
    మింటి పొద్దున ఒంటిగా నడిసే..
    పగటాళ్లకు నే సుక్కనురా...
    పట్టుకోరా ఓ సూరీడా..
    ఎన్నేలగాసే.. పున్నమిలోన..
    మోగిలీ పువ్వుల గంధాలు..
    దాసుకోరా నా అందాలు..
    || ఒసారోసారోయి ||
    *చరణం:2*
    పిల్లల గొయ్య సప్పుడాయరా...
    గుండెల జకమొక రాయిరా..
    అంటిన మంటలే హాయిరా..
    గాజులు గజ్జెలు ఒక్కా..టీగా...
    అడివడి ఘల్లున మోగేనురా ..
    అలికిడికధరం అదిరెనురా
    పగడపు దీవిలో మేనిముత్యం
    మెరిసే నవ్వులు నావేరా ..
    మేలు గోరి ఇటు రావేరా..
    సుక్కల నడుమా సందమామ వై ..
    వెన్నెలమ్మ నీ సొంతం రా ..
    వెయ్యే0డ్లు నను ఇడువకురా . .
    || ఒసారోసారోయి ||
    *చరణం:3*
    పటాకిలింటి పందిరి గుంజకు ..
    తీగె మల్లెలు.. వారినయో
    తనువు తాకితే వూసినయో..
    పూసిన మల్లెలు ఎరుకలు వెట్టీ ..
    ఎదురూ జూసే మధుమాసం ..
    నీ పొందు గోరేనే దరహాసం/ఈ తాపం..
    ప్రేమా సినుకుల వరదల్ళా..
    నా వయసే గల్లంతాయెరా..
    నీ ఆచూకీ గాలించెనురా..
    పరువపు పడవలు నడుపంగా..
    పద పదమని పరుగులు వెట్టకురా..
    కాముని అలలు దాటవురా..
    *అంత్య పల్లవి:*
    ఈసా రీసా రీసారోయి..
    సరిగమ పదనిస రాగాలోయ్..(2)
    చలిగిలి గింతల గానాలోయ్..
    ఈసా రీసా రీసారోయి..
    రాసలీలల రాజ్యమోయ్..
    రాజై నన్నే ఏలావోయ్..
    మా రాణి గా నన్నే మార్చావోయ్..(3)
    The End

  • @bunnyyadavvlogs373
    @bunnyyadavvlogs373 3 года назад +10

    Waiting 🥰🥰🥰🥰

  • @ergmusic6127
    @ergmusic6127 3 года назад +2

    Super lyrics parshu Ram Anna super voice bharagavi super music super dop super acotinig bunny yadav all the best

  • @kavadimahalakshmi3564
    @kavadimahalakshmi3564 3 года назад +71

    Bunny akka performance ante eantha mandhiki istamo like cheyandi 😍😍

  • @bokkamohankumar7674
    @bokkamohankumar7674 3 года назад +1

    bunny supar ra nuvvu
    Maadi konaseema in AP

  • @sidduyadavsinganaboina1041
    @sidduyadavsinganaboina1041 3 года назад +20

    యాదవ్ ది సూపర్ యాక్టింగ్ 👌👌👌👌

  • @MarriKindha
    @MarriKindha 3 года назад +2

    Super song Bhargavi and bunny cinema song la chesaru suman Shivani choreography and parshuram lyrics mahendar sriramula music 🎵 excellent all the best to mahendar naragula anna ❤️

  • @ctrmusic
    @ctrmusic 3 года назад +3

    Bagundi song 👌👌👌💐💐💐💐💐

  • @villagefunniesisnr8295
    @villagefunniesisnr8295 3 года назад +9

    ఇద్దరూ సూపర్ ఆక్టింగ్ చేశారు భార్గవి గారు మీ గానం అదిరిపోయింది.వీరి నటన చూస్తే శివాని గారె తెరపై నటించినట్లు అనిపిస్తుంది.సూపర్ కోరియేగ్రాఫి ఇచ్చారు శివాని గారు.చిత్రీకరణ మ్యూజిక్ మొత్తానికి టీం మొత్తం సూపర్ ఉంది.

  • @sangamaheshwari4663
    @sangamaheshwari4663 3 года назад +1

    🥳🥳🥳😍😍👌👌👌

  • @n.chandu199
    @n.chandu199 3 года назад +78

    సాంగ్ వింటూ కామెంట్స్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు లైక్👍👍👍వేసుకోండి💞💞💞💞
    సాంగ్ చాలా బాగుంది 👌👌 ఇద్దరి డాన్స్ సూపర్💞💞💞💞

  • @madhugouthami5155
    @madhugouthami5155 3 года назад +1

    బలమైన కాపాల భర్గవి ప్రసాద్ లైక్ వేసుకొండి

  • @gsrinivasulu9978
    @gsrinivasulu9978 3 года назад +11

    Bunny akka ni dance 👌👌👌😍

  • @ptsingersathya227
    @ptsingersathya227 3 года назад +1

    చాలా చాలా బాగుంది

  • @prashanthyadav2731
    @prashanthyadav2731 3 года назад +5

    ఒసారో ఒసారో సూపర్. చల అబ్దుతం గా ఉన్నది .. bunny super

  • @sathishrao3910
    @sathishrao3910 3 года назад +1

    👍👍👍👍👍👍👍👍👍

  • @rajeshpatelsr3217
    @rajeshpatelsr3217 3 года назад +4

    👌Super & Colorful👌
    ❤️🧡💛💚💙💜

  • @rajusankati9191
    @rajusankati9191 3 года назад +1

    Bunny yadav😍😍😍😍😍😍😍😍😍😍

    • @selimetv5795
      @selimetv5795  3 года назад

      Thank you

    • @rajusankati9191
      @rajusankati9191 3 года назад

      💗✉✉💗✉✉💗
      💗✉✉💗✉✉✉
      💗💗💗💗✉✉💗
      💗✉✉💗✉✉💗
      💗✉✉💗✉✉💗

  • @rajenderbekkam8754
    @rajenderbekkam8754 3 года назад +3

    ఈ పాటకి సంగీతం చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. Music director magic chesadu Superbbbbbb..
    Parasuraam Annaa lyrics Superbbb
    Everything is good....

  • @seenuhhdjggcpagidi7996
    @seenuhhdjggcpagidi7996 3 года назад +1

    Spr bunny yadav

  • @Maheshgowrla
    @Maheshgowrla 3 года назад +3

    Bunny sis u r beautiful without makeup...keep rocking ....😍🥰

  • @crazynandha942
    @crazynandha942 3 года назад +2

    Nice acting bunny and other Actor name telidu 2ru super dop nice and music is halchal

    • @selimetv5795
      @selimetv5795  3 года назад

      Thank you so much
      Bunny and Bhargavi singer

  • @rajashekharjogu1763
    @rajashekharjogu1763 3 года назад +3

    నెమల్లు కలిసి నాట్యం చేనంటు ఉంది సూపర్ బన్నీ యాదవ్ 👌👌👌💐💐

  • @myvillagevelichala650
    @myvillagevelichala650 3 года назад +1

    Bunny yadhav&barghavi prasad super ga చేశారు

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 3 года назад +6

    భార్గవి ప్రసాద్ ఈ పాటలో నటించడం చాలా సంతోషంగా ఉంది

  • @Mithali_Mudhiraj
    @Mithali_Mudhiraj 3 года назад +1

    ఈ సాంగ్ నేను ఇప్పటికీ 12Times చూసా ఎంత విన్న ఇంకా వినాలని ఉంది Super song
    first time nenu okka song enni Time's vinadam

  • @anandbabumallepaka7481
    @anandbabumallepaka7481 3 года назад +3

    Song super specially Bunny Garu u looking Awesome & kiraka 👌👌👌😍😍😍😍 when u smile u look so beautifully 👸👸

  • @sgtevents8505
    @sgtevents8505 3 года назад +1

    సూపర్ భార్గవి ఆదుర్స్ డాన్స్
    కొత్త లుక్కు చాలా బాగుంది
    ని సాంగ్స్ అన్ని చాలా సూపర్
    బలమైన కాపలా నా DJ లో ప్రతి ప్రోగ్రాం లో మొదటి సాంగ్
    Nice dance your very buetifull

  • @gopilokani2121
    @gopilokani2121 3 года назад +47

    ఎన్ని లైక్ లు కొట్టిన తక్కువే....
    చలో ఇవ్వాళ ఒక పది సార్లు చుసుడే...💪✊👍 కిరాక్ మా బన్నీ అమ్మ

  • @rajendarchiluka5668
    @rajendarchiluka5668 3 года назад +1

    సూపర్ సాంగ్స్ భార్గవి ప్రసాద్ మంచి మంచి పాటలు పడాలని కోరుకుంటున్నాము

  • @meepatalu7585
    @meepatalu7585 3 года назад +3

    Super singer bhargavi garu

  • @rambabualakunta8541
    @rambabualakunta8541 3 года назад +2

    Bhargavi Prasad Garu me paata super ga Undi👌👌🤩🤩😘

  • @srinivasgangula406
    @srinivasgangula406 3 года назад +5

    💐💐సూపర్ పాట👌😍
    ఇద్దరి dance సూపర్👌😍
    పల్లెల మనుగడకు జీవం పొసే చక్కని పాటలు ఇంక అందించాలని కోరుకుంటు
    💐💐Selime tv channel కు పాట యూనిట్ సబ్యులకు అభినందనలు&ధన్యవాదాలు🙏🙏💐💐

  • @gopilokani2121
    @gopilokani2121 3 года назад +104

    బన్నీ అమ్మ ఫ్యాన్స్ ఒక లైక్ వేయండి

    • @selimetv5795
      @selimetv5795  3 года назад +1

      Thank you ☺️

    • @gopilokani2121
      @gopilokani2121 3 года назад +2

      @@selimetv5795 welcome new song eppudu banny amma tho

  • @maheshrachakondamr4316
    @maheshrachakondamr4316 3 года назад +1

    భార్గవి 👌👌👌👌👌

  • @anandbabumallepaka7481
    @anandbabumallepaka7481 3 года назад +4

    Bunny Ji iam very Big Fan u 😍😍😍🤩🤩🤩

  • @shivafolks
    @shivafolks 3 года назад +1

    Bhargavi nice looking ra .. . Voice lo kuda manchi dhammu unttadhi👍. All the best ra bhargavi

  • @Vinodh900
    @Vinodh900 3 года назад +5

    ఇలాంటి మరిన్ని పాటలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు

  • @SRavi-tt1qk
    @SRavi-tt1qk 3 года назад +2

    Super bargavi garu mi voice super

  • @gampanaveenmudhiraj5011
    @gampanaveenmudhiraj5011 3 года назад +22

    పల్లె పాటలకు ప్రాణం పోస్తున్న సెలిమే ఛానల్ కి కృతజ్ఞతలు 💕💕💕

  • @kondhapuramnaresh94
    @kondhapuramnaresh94 3 года назад +2

    Song super anee roju laya waiting cheya vanti👌

  • @Djsrinuinthemix
    @Djsrinuinthemix 3 года назад +4

    Nyc lyrics 👌

  • @bandilalli786
    @bandilalli786 3 года назад +1

    Bhargavi super smile

  • @prmsprms3893
    @prmsprms3893 3 года назад +1

    Bunny Yadav navvuthe muthyaalu.... A. Paatakaina ne navve bumper....super bunny........ Paata baaga raasaru

  • @lavanyagummula5151
    @lavanyagummula5151 3 года назад +4

    సూపర్.👍🏾👌👌👌

  • @uppunutirajendar2942
    @uppunutirajendar2942 3 года назад +3

    పచ్చని కొండల నడుమ మీరు చేసే డాన్స్ చూస్తుంటే నెమలిలా నాట్యం లాగా అనిపిస్తుంది చెల్లె all tha best

  • @vedhamkvedhu
    @vedhamkvedhu 3 года назад +2

    పాట చాలా అందంగా అద్భుతంగా వినడానికి చాలా వినసొంపుగా వుంది.... GOOD SONG....

  • @mamathachitti9991
    @mamathachitti9991 3 года назад +6

    Super song and nice dance....

  • @edhulapallyshivayadav5242
    @edhulapallyshivayadav5242 3 года назад +1

    Super bunny yadav ne navvuthone dance ki attraction vasthundhi super super,,

  • @kavadimahalakshmi3564
    @kavadimahalakshmi3564 3 года назад +6

    Super song super performance 👌👌 excellent

  • @prasadgoudmunja9201
    @prasadgoudmunja9201 3 года назад +1

    చూడ ముచ్చటగా ఉన్నది మీ ఇద్దరి performance👌👌👌👌👌👌

  • @rajudandu5970
    @rajudandu5970 3 года назад +13

    బన్నీ యాదవ్ డాన్స్ కి ఫిదా అయిన వారు ఒక లైక్ వేసుకోండి

  • @dasarimanicharan547
    @dasarimanicharan547 3 года назад +1

    Everything is Super akka lu

  • @ganeshagolapu9679
    @ganeshagolapu9679 3 года назад +5

    చాలా బాగుంది👌💐💐

  • @rajashekaryadavdyanaveni8729
    @rajashekaryadavdyanaveni8729 3 года назад +1

    Super song nice bunny Yadav & bhargavi prasad

  • @mahalakshmikasoji3196
    @mahalakshmikasoji3196 3 года назад +6

    Expression queen baragavi

  • @prasadmanasa3797
    @prasadmanasa3797 3 года назад +2

    Waiting yeeeeeee

  • @shekharvirat1840
    @shekharvirat1840 3 года назад +1

    Bunny yadhav nv super dancer.... Super actor anni songs lo

  • @nareshtelu315
    @nareshtelu315 3 года назад +3

    Natural ga theesaru good

  • @sallasusmithasusmitha2658
    @sallasusmithasusmitha2658 3 года назад +2

    Super sisthas

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 3 года назад +4

    సూపర్ సాంగ్ 👌👌

  • @jalapathit7597
    @jalapathit7597 3 года назад +2

    చాలా మంచిగా వచ్చినది పాట కొరియగ్రపర్ బాగున్నది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రావాలని వచ్చిన పాటలు విజయవంతం కావాలని కోరుకుంటున్న

  • @madhupatel558
    @madhupatel558 3 года назад +3

    Superb song 👌👌👌👌👌👏👏👏👏👏💗💗 excellent song💖💖😍😍👌👌

  • @maheshtaluka8829
    @maheshtaluka8829 3 года назад +2

    Supar bunny

  • @maheshwaria3380
    @maheshwaria3380 3 года назад +5

    Excellent song😍
    Eddari Expressions super Akka 😘
    Masth undhi song keep rocking both of u

  • @vallakondadecemberdecember7389
    @vallakondadecemberdecember7389 3 года назад

    Bhargavi gari gathram natana amogam chala ba chesaru all the best bhargavi garu

  • @balaraju2893
    @balaraju2893 3 года назад +6

    బన్నీ యాదవ్ స్మైల్ సూపర్

  • @srivaniyadavsrivani2755
    @srivaniyadavsrivani2755 3 года назад +1

    Super akka Bunny yadav

  • @sushmaare8924
    @sushmaare8924 3 года назад +4

    Superb Barghavi sis.... Multi talented...you...sis

  • @bairagonichandramvlogs
    @bairagonichandramvlogs 3 года назад +2

    Super my dear sister bhargavi Prasad akka..your voice...your acting expression...ultimate....echhipadesav...

  • @ajaychinnapaidipelli394
    @ajaychinnapaidipelli394 3 года назад +4

    Really very super dancing and song.. All the best to your success.. Keep it up.. 💐💐👏👏👏

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 3 года назад +1

    Lyrics superrr unnay Bunny Yadav expressions Acting Superrrr

  • @gangaswamy3270
    @gangaswamy3270 3 года назад +3

    Nice
    All the Best 💐💐💐💐💐

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 3 года назад +1

    Dance very smooth steps chala bagundi choreography. Eddaru nemallu laga baga chesaru.bhargavi voice superb.bunny yadav 😍 😍😍.

  • @kokularavali1548
    @kokularavali1548 3 года назад +3

    Super💃💃

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 года назад +1

    Bunny బేబీ కి తెల్లటి నవ్వు అందం.. భార్గవి You try well..👏👏 Different lyrics👌👌

  • @rajamallaiahkada1081
    @rajamallaiahkada1081 3 года назад +4

    Suman shivani chelle.. choreography excellent.💐💐

  • @mounikasrikanth2972
    @mounikasrikanth2972 3 года назад +1

    I love u bunny akka😍😍😍😍big fan

  • @kumarswamy7757
    @kumarswamy7757 3 года назад +3

    Chaalaa😍😍bagundhi🤝🤝anna💐💐🤩🤩

  • @manjulaaarthi4827
    @manjulaaarthi4827 3 года назад +2

    Shivani akka.superrrrr choreography ...
    ....bunny akka and bhargavi akkaaa nice

  • @shekarpanchathi6361
    @shekarpanchathi6361 3 года назад +7

    Excellent lyrics 👌👌
    Good performance both 💃
    Love the village location 😍👍💐

  • @model.boy_12
    @model.boy_12 3 года назад +2

    Singer bhargavi prasad👌👌👌👌👌

  • @kkirankumar5278
    @kkirankumar5278 3 года назад +4

    🍒🍇💃💃✍🎤సూపర్ 🎤✍💃💃🍇🍒

  • @prabha3219
    @prabha3219 3 года назад +2

    Choreography chala bagundhi song ku thaginattu undhi

  • @lovelydarling4807
    @lovelydarling4807 3 года назад +1

    Banni sis super

  • @thirupathigodugu
    @thirupathigodugu 3 года назад +1

    నాగం పరుశురాం Lyric చాలా బాగుంది 👍👌
    Congratulations 💐💐

  • @sulthan_mahammad
    @sulthan_mahammad 3 года назад +3

    Super song&super acting dance 💐💐💐💐💐

  • @roypmtelangana6545
    @roypmtelangana6545 3 года назад +2

    మన అచ్చ తెలంగాణా అమ్మాయిలు, సాహిత్యం,. అందమైన మన పల్లె వాతావరణం,. టీమ్ అందరికీ అభినందనలు💐

  • @mamidibhumeshwar2762
    @mamidibhumeshwar2762 3 года назад +3

    Super duper 👍

  • @nagarajuuuu
    @nagarajuuuu 3 года назад +2

    DOP Alle shivakumar anna
    super 🎥video shuting

  • @rajithagaddam8071
    @rajithagaddam8071 3 года назад +5

    సూపర్ భార్గవి గారు

  • @maheshbyri8110
    @maheshbyri8110 3 года назад +4

    Bunny yadav ❤😘

  • @laxmipathitogari2180
    @laxmipathitogari2180 3 года назад +1

    Super location

  • @rajireddyboda2321
    @rajireddyboda2321 3 года назад +4

    Super 👌👌👌👌

  • @harish_kuwait
    @harish_kuwait 3 года назад +1

    Bunny yadhav superb 👌👏
    SeLiMe TV team superb
    E song dj mix version emka baguntundi.

    • @selimetv5795
      @selimetv5795  3 года назад

      డీజే ప్రోమో వచ్చింది చూడండి. Thank u

  • @RaviKumar-eh3ty
    @RaviKumar-eh3ty 3 года назад +3

    Super song 👌👌👌👌

  • @sreenivastrags7100
    @sreenivastrags7100 3 года назад +3

    చాలా బాగుంది 👌🎉

  • @swapnag2772
    @swapnag2772 3 года назад +1

    Red sare ammai bagundi

  • @ManiMani-gs6dd
    @ManiMani-gs6dd 3 года назад +4

    Big fan of u Bunny Yadav

  • @mannevenkatesh9002
    @mannevenkatesh9002 3 года назад +2

    ఈ సాంగ్స్ ఎన్ని సార్లు విన్న తక్కువే సూపర్ సాంగ్స్

    • @selimetv5795
      @selimetv5795  3 года назад

      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు