Sutradharulu Movie || Laalelo Video Song || Bhanu Chander, Ramya Krishnan

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 483

  • @rammahi8560
    @rammahi8560 7 месяцев назад +21

    ❤ old is gold 2024 one like ❤

  • @Ranjith904
    @Ranjith904 2 года назад +50

    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    మ్మ్... మూడు బురుజుల కోట ముత్యాల తోట
    ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
    మూడు బురుజుల కోట ముత్యాల తోట
    సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    చరణం : 1
    ఓ... ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
    ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
    ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
    అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా
    ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
    ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
    ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
    అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా
    కిన్నెరల్లే కన్నె పరువం కన్నుగీటి కవ్విస్తే
    ఉన్నవేడి ఉప్పెనల్లే ఉరకలేసి ఊరిస్తే
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    చరణం : 2
    ఓ... గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
    కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
    కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
    వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా
    గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
    కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
    కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
    వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా
    ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ల గుర్తులైతే
    కలవరించు పొద్దులన్నీ కాగి పోయి కౌగిలైతే
    మూడు బురుజుల కోట ముత్యాల తోట
    సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....

  • @lakshman6052
    @lakshman6052 Год назад +13

    రమ్య కృష్ణ యాక్టింగ్ వెరీ సింపుల్ డాన్స్ అమోగం అద్బుతం గా ఉంది

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +139

    కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు శైలజ సుధాకర్ గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు భానుచందర్ గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

    • @cherlapallyvijay8582
      @cherlapallyvijay8582 2 года назад +6

      వాటికి తోడు మీరు వర్ణించే తీరు అమోఘం 🙏🙏🙏🙏🙏

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +4

      చెర్లపల్లి విజయ్ గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.

    • @rassibhanurupavath9761
      @rassibhanurupavath9761 2 года назад +2

      Meru super andi meku movies gurichi baga telusu anukota

    • @hemanth7119
      @hemanth7119 2 года назад +3

      @@rassibhanurupavath9761 గారు మొదటి నుండి నాకు సంగీతం సాహిత్యం అంటే రెండు కళ్ళు అదే విధంగా నీతి నిజాయితీ నా ఊపిరి నా ప్రాణం.

    • @lathakurvakvr
      @lathakurvakvr 2 года назад +3

      What a explanation meru super sir🙏🙏🙏🙏🙏

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 4 года назад +156

    ఎవరు ఈ పాట చూసిన కానీ రమ్యకృష్ణ ను మాత్రమే చూస్తు ఉండoడి డ్యాన్స్ ఎంత బాగా చేసిoదో తెలుస్తుంది

  • @gsrinivas809
    @gsrinivas809 5 лет назад +135

    ఈ రోజుల్లో అలనాటి అద్భుత మైన పాటలు లేవు.

  • @narayananarayana3858
    @narayananarayana3858 5 лет назад +168

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @hemanth7119
    @hemanth7119 Год назад +9

    ఈ ప్రపంచంలో మానసిక ప్రశాంతత దొరికేది కేవలం సంగీతంలోనే ఇలాంటి పాటలు వింటే సంపూర్ణమైన ప్రశాంతత దొరుకుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.

  • @indraakshya7386
    @indraakshya7386 3 года назад +20

    నాకు నచ్చిన పాటల్లో ఇది ఒకటి యంత బావుంది వినటానికి 👌👌👌ఆణిముత్యం అంతే బాలు గారు మీరు లేరు అని మాకు అని పించటంలేదు కారణం మీరు, మాకు అందించిన గానామృతం నేను మీ సింగింగ్ కి అభిమానిని సూపర్, కేవ్, కేక అండి సార్, సార్, సార్ అంతే.👏👏👏👏👌👌👌👌👌

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      ముందు మీద తెలుగులో రాశారు ధన్యవాదాలు మీకు తరువాత పాట గురించీ వివరించారు చాలా సంతోషం మీకు ధన్యవాదాలు చెప్పాలండీ👌👌👌👌👌🥀🥀🥀🥀🌹🌺🌺🌺🌹🥀❤❤❤❤💐💐🌺🌹

    • @saminenithirupatirao2620
      @saminenithirupatirao2620 Год назад

      sds
      ,
      😢🎉

  • @jyothietthineni3711
    @jyothietthineni3711 3 года назад +30

    Ramya Krishna expressions super in Bus...awsome song

  • @anithameruga9651
    @anithameruga9651 3 года назад +18

    Ramya krishna is rebel innocent classic outstanding allrounder of alltime telugu cinema.

  • @usa.nagaraj
    @usa.nagaraj Год назад +10

    ఈ సినిమాని నేను బెంగళూరు లో ఒక ఆదివారం మధ్యాహ్నం షో లో చూసాను.

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +494

    ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.

    • @hamidsk6009
      @hamidsk6009 4 года назад +3

      My fat song

    • @hemanth7119
      @hemanth7119 4 года назад +4

      @@hamidsk6009 గారు ధన్యవాదాలు.

    • @sidhukakarla6319
      @sidhukakarla6319 4 года назад +2

      2020 lone kadu sir 2040 lo kuda vintaru sir

    • @hemanth7119
      @hemanth7119 4 года назад

      @@sidhukakarla6319 గారు ధన్యవాదాలు.

    • @rammesagar6631
      @rammesagar6631 4 года назад

      One of my favorite song ever

  • @gundreddyindira8690
    @gundreddyindira8690 2 года назад +6

    బాలు గారు మిస్ యూ సార్😔😔😔 మహానుభావులు కొందరిలో మీరూ ఒకరు మీరూ పాడిన ప్రతీపాట ఒక ఆణిముత్యం 👌👌👌మీ గాత్రం విన్న ప్రతిసారి సాడ్, మూడ్ పోతుంది ప్రషర్ తగ్గి మల్లి వర్క్ చేయాలి అనిపిస్తుంది ఒకటీ, మించి ఇంకోటి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయ్ సార్ మీరూ మాకు గాడ్ఇచ్చిన గిఫ్ట్ మిస్ యూ సో మచ్ సార్

  • @vadlasreenivas7888
    @vadlasreenivas7888 4 года назад +29

    మనసులోని మాటలను తెలియచేసిన ఈపాట చాలా బాగుంది

  • @ganeshtummala7666
    @ganeshtummala7666 2 года назад +5

    ఈ పాట వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుందిఈ పాట రమ్యకృష్ణ గారు చాలా అద్భుతంగా డాన్స్ వేసినారుఆ పాటకు ఆమె సరిలేరు ఎవరు

  • @gnanaprapancham1562
    @gnanaprapancham1562 6 лет назад +207

    నాకు నా చిన్న నాటి రోజులు గుర్తుకోస్తూన్నాయి ఆ రోజుల్లో ఎంత మంచి పాటలు ఉండేవి . కాదా ?

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 2 года назад +10

    what a wonderful song....that voice by SPB Sir...

  • @nanimushini7188
    @nanimushini7188 5 месяцев назад +3

    మా చిన్నప్పుడు దూరదర్శన్ చిత్రలహరి లో బాగా వేసేవారు ఈ పాట.

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 4 года назад +34

    రమ్యకృష్ణ గారు చాలా అందంగా ఉన్నారు.ఈ మూవీలో

    • @skidsteer7129
      @skidsteer7129 2 года назад +1

      Without cosmetics
      Without movie politics
      Golden days for artists....

  • @gurramjangeshwar6342
    @gurramjangeshwar6342 5 лет назад +9

    What a expressions from Ramyakrishna gaaru

  • @skidsteer7129
    @skidsteer7129 2 года назад +10

    The concept of the movie is great.
    Each character justified the movie expectations..
    This movie is an example for ANR a diversified person into all casts and beliefs.

    • @madhavits2654
      @madhavits2654 Год назад +1

      Super song every day night i will listen this song and I will sleep

  • @naidukandhi2907
    @naidukandhi2907 5 лет назад +119

    బానుచందరు లాంటి యాక్షన్ హీరో ఇప్పుడు ఎవరు లేరు

    • @rajuksa4318
      @rajuksa4318 4 года назад +4

      Avnu

    • @gayathrichunduru7423
      @gayathrichunduru7423 4 года назад +2

      My ño j

    • @_srivol
      @_srivol 4 года назад +5

      All time best hero

    • @pothurajuravikumar366
      @pothurajuravikumar366 4 года назад +1

      Kasthapade manasathyam great actor Bhanuchandar koduku Master venu jaiyanth super ga fights chesthadu karate lo black belt 5th down babu meeru deevinchandi.

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 3 года назад

      Mutyala thota sanditylo😃💥

  • @Dvrao5865
    @Dvrao5865 6 лет назад +32

    Ramya Krishnan natural
    Action superb

  • @SoftwareRangoli
    @SoftwareRangoli 4 года назад +29

    Appatiki ippatiki eppatiki.....
    My favourite heroine Ramya Krishnan

  • @ranadheerreddy6477
    @ranadheerreddy6477 Год назад +2

    Bhanuchander garu ramyakrishna garu cute pair really especially bhanu garu is agressive and talented star at those days

  • @MrYoch418
    @MrYoch418 Год назад +3

    Ramya krishna garu long live...what a performer.

  • @kothoorchakrapanigoud584
    @kothoorchakrapanigoud584 6 лет назад +85

    మాటలు లేవు ..సూపర్

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 года назад +64

    మంచి పాటకు మంచి మనసులు ఎప్పుడు అండ దండలుంటాయి 5/5/2020

  • @ratnakumar59
    @ratnakumar59 4 месяца назад +1

    స్వచ్ఛమైన, ప్రేమ, అందమైన లైఫ్ 👌🙏💐💐

  • @-qm2mq
    @-qm2mq 5 лет назад +18

    Ramya krishnan mam... 😍👌🏻😘

  • @veerajagan9402
    @veerajagan9402 7 лет назад +41

    ramya krishna expressions are superb

  • @vishnuvardhanreddy125
    @vishnuvardhanreddy125 7 лет назад +8

    Abho adbutamaina song. Another marvel from k vishwanath garu

  • @shaikhafeez5515
    @shaikhafeez5515 5 лет назад +10

    Ramyakrishna sooooooo quite

  • @rose1to1000
    @rose1to1000 7 лет назад +23

    Sweet song
    n Ramya Krishna perforation so............ Super

  • @Vinaykumar_konda
    @Vinaykumar_konda 6 месяцев назад +5

    2024 ma parents valla ee beautiful song vinna...☺️☺️☺️

  • @laxmilimbu9887
    @laxmilimbu9887 7 лет назад +37

    Ramya looks so young n pretty ..lots of love from Nepal

    • @sivayanamandra8094
      @sivayanamandra8094 6 лет назад

      yes laxmi. actress full name Ramya krishna

    • @pasalaramadevbi6077
      @pasalaramadevbi6077 4 года назад

      From India too lots of love to citizens of Nepal🙏

    • @bunnys4082
      @bunnys4082 4 года назад

      Ha.that Ramya age 15 so very young

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 года назад

      లక్ష్మి గారు ‌రమ్యకృష్ణ బ్యూటిపుల్ ఎక్ట‌ర్ రండీ‌

  • @rameshroyal5440
    @rameshroyal5440 6 лет назад +25

    ఈ సినిమా చాలా బాగుంటుంది 👌👌👌👌👌💜💙💛👌👌

  • @ramesh1449
    @ramesh1449 6 месяцев назад +1

    రమ్య డ్యాన్స్ అద్భుతం అందుకోసమే చూస్తున్నాను

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 5 лет назад +10

    Ramyakrishna you are such a lovely actress IAM lucky that IAM in your era again we will never see a actress as perfect as ramyagaru, love you madam

  • @gangannakunarapu9593
    @gangannakunarapu9593 5 лет назад +6

    Ramya Krishna is very fantastic active

  • @nagendraprasadkonuku8623
    @nagendraprasadkonuku8623 4 года назад +3

    bhanu chandhar garu ramya krishna garu super

  • @sudheerradapaka6177
    @sudheerradapaka6177 9 месяцев назад +2

    I'm back to Hinduism

  • @nusratmd9537
    @nusratmd9537 6 лет назад +8

    nice expressions Ramya Krishna Garu

  • @jayakrishnabitragunta9500
    @jayakrishnabitragunta9500 4 года назад +15

    Ramya garu super Andi me lanti heroine undaru expression lo super Andi meeru

  • @chunchuvenkatesh5551
    @chunchuvenkatesh5551 Год назад +1

    Ramya krishna mundu bhanu chander dubishki appatiki Ramya krishna chala jr

  • @idontcare9604
    @idontcare9604 5 лет назад +8

    అచ్చ తెలుగుదనం .... ఈ పాట

  • @avirenichandanchandu1439
    @avirenichandanchandu1439 3 года назад +3

    Innocence of Heroine was very Nice😊

  • @dhokishekar5532
    @dhokishekar5532 4 года назад +45

    అలనాటి ఆమె కట్టూ బొట్టూ ఎలా ఉన్నాయో చూడండి.ఇప్పుడు అలా చూద్దామన్నా ఆ కట్టు లేదు బొట్టూ లేదు.

  • @malleshkanna
    @malleshkanna Год назад +2

    1990-2023 varaku apatiki golden song

  • @murthydhanivireddy4896
    @murthydhanivireddy4896 5 лет назад +11

    Beautiful song of Telugu folk and Nativity

  • @snvprasad511
    @snvprasad511 4 года назад +4

    Ramya madam dance is awesome

  • @inspirebeautysalontattoost9315
    @inspirebeautysalontattoost9315 6 лет назад +16

    Ramakrishna gari expressions awesomeee...
    suprbb song...
    I had seen sooo many time's in day this song..

  • @nagarajumotu4559
    @nagarajumotu4559 6 лет назад +11

    Great singer spb sailaja,madam

  • @arukondaanitha9659
    @arukondaanitha9659 4 года назад +5

    I love❤ dis song and I love Ramakrishna gaaru

  • @nandalbhavana1561
    @nandalbhavana1561 6 лет назад +12

    Ramyakrishna garu u r magnanimous .....

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 5 лет назад +5

    Ramyagaru you are always my favourite heroine because you experiment with many roles and everytime you succeed,apart from savitramma I love you.

  • @gowriyeddu11
    @gowriyeddu11 7 лет назад +8

    super song and ramya expresson exlent

  • @g.b.rofficial5117
    @g.b.rofficial5117 2 года назад +2

    Really awesome Song🎵🎵

  • @suryakumariregulagedda8424
    @suryakumariregulagedda8424 2 года назад +8

    ఈ సినిమా నుంచి నేను రమ్యకృష్ణ గారి ఫాన్ అయిపోయాను

  • @RameshRamesh-br9fu
    @RameshRamesh-br9fu 5 лет назад +6

    సుపర్ పాట ఐలయా

  • @jyothietthineni3711
    @jyothietthineni3711 3 года назад +1

    Ever green song...ilanti patalu mayam itunnay..

  • @psainathpaka675
    @psainathpaka675 2 года назад +2

    In Rtc bus 🚌 super Ramakrishna voice super

  • @rafishaik5472
    @rafishaik5472 4 года назад +3

    Ramyagaari expressions Like vesukondi

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 года назад +3

    చిన్నపుడు దూరదర్శన్ లో చూశాను.

  • @bikkubhukya6282
    @bikkubhukya6282 5 лет назад +6

    మా నాన్న గారు కి చాలు ఇష్టం, రమ్మ కృష్ణ అందాల రాశి.

  • @akkalamallik2465
    @akkalamallik2465 Год назад +1

    Janapadham mana okalla andhrula sothu nice song good composition

  • @singlelife7579
    @singlelife7579 3 года назад +2

    Swachhamaina Telugu lyrics 👌👌

  • @vinodkumarneelapu3067
    @vinodkumarneelapu3067 3 года назад +11

    పల్లవి :
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    మ్మ్... మూడు బురుజుల కోట ముత్యాల తోట
    ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
    మూడు బురుజుల కోట ముత్యాల తోట
    సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    చరణం : 1
    ఓ... ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
    ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
    ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
    అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా
    ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
    ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
    ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
    అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా
    కిన్నెరల్లే కన్నె పరువం కన్నుగీటి కవ్విస్తే
    ఉన్నవేడి ఉప్పెనల్లే ఉరకలేసి ఊరిస్తే
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    చరణం : 2
    ఓ... గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
    కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
    కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
    వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా
    గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
    కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
    కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
    వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా
    ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ల గుర్తులైతే
    కలవరించు పొద్దులన్నీ కాగి పోయి కౌగిలైతే
    మూడు బురుజుల కోట ముత్యాల తోట
    సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    లాలేలో లిల్లేలేలో రామలా ఓయిలాల అమ్మలాలో....
    చిత్రం : సూత్రధారులు (1989)
    సంగీతం : కె.వి.మహదేవన్
    రచన : సి.నారాయణ రెడ్డి
    గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ
    మూడు బురుజుల కోట.. ముత్యాల తోట... సూత్రధారులు (1989)

    • @palamallikharjun9113
      @palamallikharjun9113 3 года назад +1

      Spelling errors ఏ మాత్రం లేవు thanks

  • @gsrinivas809
    @gsrinivas809 5 лет назад +18

    ప్రతి పదానికి ఒక అర్దం ఉంది

  • @rafishaik5472
    @rafishaik5472 4 года назад +2

    Ramyakrishna 👌👍❤

  • @anilreddy8905
    @anilreddy8905 5 лет назад +2

    super song i love old songs

  • @tarakchinna7834
    @tarakchinna7834 5 лет назад +3

    Suparb song👌👌mening the lyrics

  • @sangeethreddy8663
    @sangeethreddy8663 6 лет назад +17

    విశ్వనాధ్ గారు

  • @rajukumarmacha8556
    @rajukumarmacha8556 6 лет назад +5

    It's my all-time favourite song...excellent song

  • @doranukala3660
    @doranukala3660 4 года назад +2

    Bhanuchander super actor

  • @mahadevgayaru4804
    @mahadevgayaru4804 5 лет назад +6

    My Ever Green Song!!!

  • @Chinni13
    @Chinni13 5 лет назад +2

    My favourite song.superb

  • @SV-wu2my
    @SV-wu2my Год назад

    All songs in folk style always sounds great

  • @umaranikasala9305
    @umaranikasala9305 2 года назад +1

    That male VOICE,🥰

  • @phanikumar7014
    @phanikumar7014 4 года назад +6

    C Narayana Reddy gariki hatsofff...alage KV Mahadevan gariki...SP Balu n Sailaja...

  • @g.b.rofficial5117
    @g.b.rofficial5117 2 года назад +1

    Old is Gold

  • @yashumogili8900
    @yashumogili8900 5 лет назад +3

    super duper hit song ilanti songs vinte chalu pranam haiga untadhi

  • @HappyBambooForest-ye4zf
    @HappyBambooForest-ye4zf 10 месяцев назад

    Ramya Krishnan ❤ super

  • @srinivasaraogoli6033
    @srinivasaraogoli6033 7 лет назад +74

    మనకు న్న మంచి పాటలో ఈపాట ఒకటి

  • @kandulabhavani6539
    @kandulabhavani6539 4 года назад +4

    Naa manasu bagalenappudu ilaanti songs vintaanu,ee medicene kudaa avasaram leduu

  • @Srinivas-os4zo
    @Srinivas-os4zo 4 месяца назад

    Old is gold.superb songs.

  • @vijayrathod2737
    @vijayrathod2737 5 лет назад +4

    I love Ramakrishna very much

  • @aaradhyavignesh4027
    @aaradhyavignesh4027 5 лет назад +4

    Felling So Happy😀😀

  • @surajjanni6302
    @surajjanni6302 4 года назад +5

    Nyccc song 25/2/2020

  • @gopinathguntupalli9942
    @gopinathguntupalli9942 4 года назад +3

    Legendary director viswanathgaru

  • @ganalaprabhavathi6083
    @ganalaprabhavathi6083 4 года назад +2

    It's my favorite song

  • @mohammadadilpasha2068
    @mohammadadilpasha2068 3 года назад +1

    Old is gold songs

  • @prasanthibonela8377
    @prasanthibonela8377 5 лет назад +5

    నాకు చాలా ఇష్టమైన పాట

  • @josephjalley3951
    @josephjalley3951 6 лет назад +2

    Excellent song,in this movie and,hero and heroine performance is extremely exlent very natural....

  • @mastanbashashaik3820
    @mastanbashashaik3820 3 года назад

    This is a good song lot of people watched... watching

  • @pamidimukkalasatyanarayana4099
    @pamidimukkalasatyanarayana4099 4 года назад +1

    ramyaissuper

  • @annubaby.23
    @annubaby.23 3 года назад +3

    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    moodu burujula kota muthyaala thota
    mungitlo chinnaari baavaku muripaala peeta
    moodu burujula kota muthyaala thota
    sanditlo vayyaari maradaliki sarasaala moota
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    inthalesi kaLLunna inthi manasu chemanthaa
    muddabanthaa chepparaadaa chigurantha
    inthalone cheppukunte konte vayasu annannaa
    vodilenaa nannainaa ninnainaa ||2
    kinneralle kanne paruvam kannu geeti kavvisthe
    unna vedi uppenalle urakalesi ooristhe
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    gadusu gaali paduchu mogga tadimi pothe
    kaayounaa panDounaa kaamadevuDi panDagounaa
    kaamudayya laggametti kaburu pedithe
    vaaramela varjyamela vallamaalinaa vankalela
    musurukunna muddulanni moodumuLLa gutthulaithe
    kalavarinchu poddulanni kaagipoyi kougilaithe
    moodu burujula kota muthyaala thota
    sanditlo vayyaari maradaliki sarasaala moota
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo
    Laalelo lillelelo raamalaa voylaalo ammalaalo

  • @manaasbodamanaas1062
    @manaasbodamanaas1062 4 года назад +2

    Nice song 👌👌👌👌👌

  • @vithalathmakuri6757
    @vithalathmakuri6757 3 года назад

    THIS MOVIE I SAW IN MY 7TH CLASS...VERY NICE SONGS MUSIC SUPERRRRRRR...