Sr Editor Vijay Babu Leaked Shocking Survey Reoprt On AP 2024 Elections | Next CM |Telugu Popular TV
HTML-код
- Опубликовано: 28 ноя 2024
- Sr Editor Vijay Babu Leaked Shocking Survey Reoprt On AP 2024 Elections | Next CM |Telugu Popular TV
#apnextcm #aplatestsurvey #telugupopulartv
ఏపీలో తారుమారైన సర్వే లెక్కలు
వచ్చేది ఆ పార్టీయే..?
షాకిస్తున్న సంచలన సర్వే
For More Updates :
Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...
జై జగన్ జై జగన్ జై జగన్ మళ్ళీ సీఎం జగనే మళ్లీ సీఎం జగనే
Malli moddagudiche roju daggarlone vundhi.
Ap will begging 😢😢
Only dreams
@@KSR582బు హూ హూ హూ బు సి
ఆ బ
Correct 💯
175 కు 175 చెప్పు పర్వాలేదు.
Gftg sdshuberuber😊😊uber uber kkkkkkkkk(kkkkk(kkkkkkkkkd ws🐮
జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన వారికి విశ్వాసం ఉంటే మళ్లీ జగన్ గారినే గెలిపించుకోవాలి
మీరు చెప్పిన ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. YCP 151 నుండి 60 స్థానాలు కోల్పోయినా కూడా అధికారం లోకి వస్తుంది. అదే TDP అధికారం లోకి రావాలంటే 23 స్థానాలు నిలబెట్టుకోవటమే కాకుండా additional గా 67 స్థానాలు తెచ్చుకోవాలి. ప్రస్తుతం AP లో ఎటువంటి wave లేదు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన వ్యతిరేకత లేదు. చాలామంది చంద్రబాబు 75 ఏళ్ళు వచ్చాయి అయనకు ఈ ముసలి వయసు లో అధికారం అవసరమా అనే ఆలోచన లో ఉన్నారు. ఏమైనా Jagan కు పరిస్థితి అనుకూలం గా ఉంది.
Erripuka ప్రజలకి సరైన పాలన ఎవరు చేస్తారో చూస్తారు కానీ వాడు ముసలోడా ,పడుచొడా అని చూడరు..నువ్వు పక్క వైసీపీ కుక్కవి అని తెలుసు ఎలాగో
చంద్ర బాబు గారికి ప్రజల మీద ప్రేమ కానే కాదు ఈ సారి జగన్ వస్తే తన సొంత కమిటీ నివేదిక నారాయణ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేసకొని దాదాపు చంద్ర బాబు చుట్టూ ఉన్న 18మంది టీం కలిసి దాదాపు 8000వేల ఎకరాల భూమిని అనంతమైన సంపదను కాపాడే ప్రయత్నం 2 పార్టీ గెలిచిన దాదాపు సంవత్సరం ఆరు నెలల తర్వాత తెలుగు ప్రజలు యువ నాయకత్వం యువ ముఖ్య మంత్రి గా లోకేష్ కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అని తన అనుకూల మీడియా ద్వారా అన్ని చానల్ లో డిబేట్ లు పెట్టి లోకేష్ కు పెద్ద ఉద్యోగం కట్టబెట్టడం కోసం, 3.జగన్ ను జైలు లో పెట్టడం ఇవి చంద్ర బాబు గారి లక్ష్యాలు అంతే తప్ప ఏమి జరగదు కానీ జనాలు గతంలో చంద్రబాబు అని ఊహించుకొని సంపదను సృష్టించగలడు అని, ఇంతకు మించి సంక్షేమ పథకాలు పేదలకు ఇవ్వగలడు అని పదేపదే చెపుతూ ఉన్నారు మరో కొంత మంది అయితే చంద్రబాబు గెలిచిన తర్వాత ఏమి ఇవ్వకపోయినా పరవాలేదు బాబు గెలిస్తే చాలు అంటున్నారు అదే అర్థం కావడం లేదు ఇలాంటి వెధవ నాకొడుకులను షూట్ చేయాల అపుడు అయితే అందరి పేద ప్రజల కోసం పని చేయాలని డిమాండ్ కు వస్తారు దరిద్రం నాయండ్లు ఉన్నారు అన్న
Ysr cp dramatist
Oka yuvathaga naku undhi ma cities lo companoes ravatam agipoyayi maku vizag chana dhuram no jobs
Ii dont need money
Excellent survey sir, jai jagananna jai jai ysrcp johar rajasekhar reddy garu
😮😮😮😢
Super Anna
K🙏 సూపర్ అన్నయ్య చాలా బాగా చెబుతున్నారు సర్వేల గురించి మా జగన్ గారికి 160 సీట్లు వస్తే బాగుంటది అని అనుకుంటున్నా
😂😂😂😂😂
అందుకే అన్నయ్య నువ్వు కోరుకున్న దాంట్లో ఆరును సున్నా తీసేసి పక్కన ఒకటి తగిలించారు ప్రజలు
Excellent sir garu, super speech
మీరు ఎన్ని రకాల సర్వేలు చేసినా వచ్చేది 💯 వైసిపి ప్రభుత్వమే 175 /కి 175 కన్పామ్ గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి
నా విన్నపం ఆనాడు మనం ఒక చెట్టుని ఎన్నుకుని
ఆ చెట్టుని నాటి దానికి నీరు పోసి పెంచి పెద్ద చేసాము
మనకి ఆ చెట్టు మంచి ఫలాలు ఇస్తుందని ఎదురుచూస్తు
ఉండే వాళ్ళం కానీ ఆ చెట్టు మనకు ఎటువంటి ఫలాలు
ఇవ్వలేదు మనం ఆ చెట్టుకి ఎన్నో విధాలుగా నీరు పోసి
పెంచినా దాని నుంచి ఎటువంటి ఫలాలు పొందుకోలేక
పోయాం ఇక ఆ చెట్టు వద్దని దానిని తొలగించి కొత్త చెట్టుని
నాటి దానికి నీరు పోసి పెంచుతున్నాము నేడు ఆ చెట్టు మనకు
ఎన్నెన్నో మంచి ఫలాలను అందిస్తూ ఉంది మిత్రులారా అమ్మలారా
అక్కలారా అన్నయ్య లారా తమ్ముళ్ళారా ప్రజలారా బాగా
ఆలోచించండి ఆ చెట్టుకి మనం ఇంకా బాగా నీరు పోస్తే
మరెన్నో అద్భుతమైన మంచి ఫలాలు ఇస్తుంది ఆ చెట్టే
మన జగనన్న జై జగనన్న జై జగనన్న
Nindu falalu kase varaku chudali kada ,1 St kapu lo digubadi thakkuva a chettukaina
Chala chagga chepparu. Appudu nerchu kunnaru astrology 😂
ఇంకో మాట ఇది మీ సర్వే
నా సర్వే చెపుతా పరిశీలించండి.
ఎటువంటి పరిపాలనా జోక్యం లేనప్పుడు కేవలం ysr కుమారుడిగా కొంత ఇమేజ్, cbn పై ప్రజలలో ఉన్న అపనమ్మకం అనే కారణాలతో 151 స్థానాలతో విజయం సాధించారు.
ఇప్పుడు కథ వేరే అసలు ప్రజారంజక (కులం, మతం, పార్టీ, వర్గం, మనవాడు, తనవాడు లాంటి భేదాలు లేకుండా ముఖ్యంగా ,పేదల కోసమే పాలన, టైం లైన్ తో కూడిన సేవల వితరణ)పాలన అంటే రుచి చూపించాడు. ఇక ప్రతి నియోజక వర్గంలో మేజర్ వోట్ షేర్ జగన్ దే. ఈ తరుణంలో వై నాట్ 175 జగన్ బుల్లెట్ దిగకుండా ఆపగలరా మహాకూటమి గుండెల్లో.
మీరు సర్వే అని అంచనా వేసి చెప్తున్నారు
మీకు ఇంకో విషయం చెప్పనా
వైసీపీ గెలిచినా 151 ఎమ్మెల్యే లల్లో 72 మంది ఎమ్మెల్యే లు కేవలం 50 నుండి 5000 వేల ఓట్లతో గెలిచారు అంటే ఈ నియోజకవర్గం లో ప్రభుత్వ వ్యతిరేక తప్పకుండ ఉంటుంది మరి దీనిసంగతి ఏంటే అందుకే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను కూడా వైసీపీ కానీ వాస్తవం మాట్లాడాలి ఈ 2024 కి వైసీపీ 47 నుండి 62 మధ్య లో మాత్రమే వస్తాయి ఇది నిజం ఎలక్షన్ తరువాత అప్పుడు మాట్లాడదాం
Ikkada bjp kalavabatti jagan ki + Avuthundhi miniorties and Christians
Jagan ki 105+ Vasthayi
After elections Jagan geliste inko script ready chesko comments lo pettadaniki
Super 👍👍👍
జగన్ గెలిచి చూపిస్తాడు.
Yes, malli ycp ne God bless you jagananna
విజయ్ కుమార్ రెడ్డి super super super super super super super super super super super super super super super super super super
Next. Ap/cm/ysjaganmohan.reddy.god.bless.all.world.wide.peoples.... Kota
Very reasonable and practical and real forecaste
2024 cm advance congratulations jagan anna ❤️☺️
మొత్తము వైసీపీ వస్తాయి మీ సర్వే చాలా బాగున్నది ఎంత తీసుకున్నావ్వు సిగ్గుందా
Pakka ycp 130
Correct sapparu sir great analasis
Superga chepparu sir
విజయ్ సర్ గారు మేధావి గారు పోయిన ఎలక్షన్ లో తెలుగుదేశానికి 40% జనసేన 7పర్సెంటు 40+7=47 నువ్వు ఉద్యోగస్తులు గాని భవన కార్మికులు అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు రాజధాని లేనిది మద్యం భూమి పాము 15% వ్యతిరేకత ఉంది 47+10=57% నువ్వు ఏ లెక్కచేయడంతో చెప్తున్నావ్ నాయనా దేవుడా పోయిన మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్లీప్ చేసింది తెలుగుదేశం పార్టీ మీరు ఎంత జాకీలు వేసుకొని లేపాలి అన్న కాదు
Enka endhuku 100percent Telugu desamu ki Ani chepparadhu bayya
Orey pichoda 2014 loney jagan cm ayyevadu , Me CBN single ga poti chesi vuntye nuvvu enthala voting percentage chepthannavu prajalu evari ki ekkuva madhathi estunnaru antavu CBN ka leka Jagan ka , cheppu pothulu lekunda single ga rammanu mogodu ayitye appudu win ayyi chepinchandra
Janasena 7% lo tdp vyathireka vote ledhantara annayya? Tdp 10 percentage points perigey wave undha AP lo? Kontha vote Congress cheelchadantara? Minorities bjp valla polarise avvarantara? Villages lo balahina vargallo oka 2 percentage points jagan 5 years lo marchaledhu antara?
Voting mathematics are not simple additions anna. Alochinchi chudandi. Mee media sources lo koncham variety introduce cheyandi. Bhinna abhiprayalani nemaruveyandi. Tharuvata opinion form cheyandi. I wish you the best
🎉 Good Analyst Sir🎉
Blue media. Package Baga tesukununaru
Excellent Analysis 👌👍
Vijay babu gaaru super
Popular TV Analysis many times true Happened
మొదట నా మనసులో నేను ఎవరికి ఓటు వేస్తాను అని నువ్వు చెప్పు
నువ్వు ఎట్లా ఎట్లా మెజార్టీ ఇస్తా వ్ నువ్వు దేవుడా
In Telangana previously BRS sweeped Know Congress Sweeped Antiincubancy One chance given to YCP Know one chance To TDP front TDP 99 JSP 12 BJP 5 116 YCP 59
Jafffa survey
Sir
Abn chuskondi anna velli. Samasye undadhu results day varaku
@@blsreddy90😂😂😂
Haha@@blsreddy90
Good
Am cheparu sar💯👏
కరెక్ట్ గా చెప్పారు
Good luck 🎉
175మిడిల్ -7 వస్తాయి అనుకుంటున్నా
God bless you jagananna
Yes కరెక్ట్
❤❤
Super gaa chepinaru sir
Again ycp
New paytm for ysrcp
Nice 👍🎉
Tq sir Jai jagan
Again jagan ji in 2024
మీ లాంటి వాళ్ళు సపోర్ట్ చెయ్యడం వల్లే ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది ఇంకోసారి జగన్ గెలిస్తే టాక్సలు కట్టడానికే ప్రజల సంపాదన సరిపోతుంది
Super sir we want jagan again c m l vote for jagan
Absolute survey
సార్ జగన్నన మిమ్ములను ఊరుకోడు 175 రావాలి .మీరుమాత్రం బాగా జనాల చెవిలో క్యాబేజ్ పువ్వు..............
Take ₹5 paytm money
After election nee amaravathi sorry kamaravathi sorry bramaravathi lo plot sale chesthe adhe 5rs vasthayhi le bro
@@phjani😂😂 jokes on you
@@phjaniba ja palace😊😊😊
Comedy super🤣🤣🤣🤣
90 to 100 Seats pakka jaganki vastai malli jagan cm karona kalamlo kuda anta baga chesadu ante karona rakapote inka enta chesevado alochinchandi
కరోనా ఏపీకి మాత్రం వచ్చింది
175 ani anna antunnadu 😂😂😂😂
అవును....ఉద్యోగుల అకౌంట్లో ,పంచాయతీ అకౌంట్లో,స్కూల్ అకౌంట్ల లో డబ్బులు కూడా దొంగిలించిన ఘనత....తుగ్లక్ ది
Nenu brahmin. Jai jagan Chala correct ga బాగా చెప్పారు. Excellent Analysis 👌🏻 👏 👍
ఎన్నిసార్లు చెప్పినా నెక్స్ట్ జగన్ సీఎం కావడం ఖాయం
Jai Jagan
Bolisetty speaks logically. He should be our M P candidate
రాష్ట్రం కోసం కాకుండా నువ్వు ఇలాగ చాలా తెలివైన వాడి లాగా నువ్వు కుళ్ళ తో మాట్లాడుతున్నావ్ అని అర్ధమవుతుంటే చీ చీ... నాయకులు కంటే మీరు హీనం గా వున్నారు...
సీబీన్ ఎవరి తో పెట్టు కుంటే నీకు ఏడుపు ఎందుకు అక్కడే నీ బుద్ది బయట పడుతుంది... మీకు లాగా దొంగ రాజకీయాలు చేయలేని వాడు ఏమి చేస్తాడు... ఇలాగ దొంగ మాటలు చెప్పి ప్రజలని నమ్మించి బాబు బయటకు వచ్చేలా చేసారు ఏమి అయింది చూసాం... మీరు ఎదో పీకుతాం అన్నారు ఏమి చేసారో అందరు చూసారు మీరు మీ స్వార్థం కోసం నోరు మేడపల రాష్ట్రానికి మీవల్ల ఓరిగింది ఏమి లేదు...
మరి ఇప్పుడు ఎప్పుడు సీబీన్ ఓపెన్ గానే పొత్తు రాష్ట్ర ప్రయోజనం కోసం వెళ్తున్నాడు మరి రేపు సెంట్రల్ లో ఉండేది వాళ్ళే...
తప్పదు...
Janalanu erripapalanu chestunnaru jaganku mahaite 50 seats Kante ekkuva ravu rasi pettuko
175 ki 175 yenduku ravu?
Baagaa surveys ki money tisukuni emainaa cheputaaru😢
నెక్స్ట్ సీఎం జగనే
Commedy survay super
Exlantu vijay❤❤❤❤
వైసీపీ దగ్గర ఎంత తీసుకున్నారు175 రావని చెప్పండి వైసిపికి
Jai.jagananns.❤❤❤🎉🎉🎉.2024.c.m.
Jai జగన్❤❤
2024 CM Jagan Mohan Reddy
Garu
కల వచ్చిందా ఏమి, మేల్కొండి! ఈ సర్వే వాస్తవ వీరుధ్ధం!అబద్దాలతో కూడిన విశ్లేషణ ఇది! ప్రజల మనోభావాలకు విరుద్దంగా వుంది విశ్లేషణ!
151లు 175 లు కలలో కల్ల కనుక ఈ డమాపుస్కులు ఎవరూ నమ్మరు!
FULL SWING WAVE కూటమికి ఉన్నదనేది వాస్తవం! 4 జూన్ ఇదీ లెక్క👇
TDP=115 to125 MLA.
JANASENA=16 to18 MLA.
BJP=5 to 8 MLA. కూటమికి 20 to 23 వరకూ MP Already Dicided by People of AP.👍
It's true Jai Jagan once again CM 2024
మీరు ఎప్పటినుంచో వై.సి.పి.కి అనుకూలంగా ఉన్నారు అన్నది జగమెరిగిన సత్యం అందుకే మేము నేషనల్ సర్వే మాత్రమే నమ్మతాము అది అయినా ఎన్నికలు అయిన తరువాత సర్వే మాత్రమే
ఆయన గురుంచి😊
Professor nageswara correct analasys vijay babu one side analasis
విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు సొంతంగా చెప్తున్నారు సర్వే చేసి చెప్పండి బాగా సర్వే చేసి చెప్పినా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిందే కరెక్ట్. విజయ్ కుమార్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడండి. వైయస్సార్సీపి ఎలా వస్తుంది అండి రాజధాని లేదు స్పెషల్ స్టేటస్ సంపాదించలేదు మద్యపాన నిషేధం లేదు ఎలా వస్తది అనుకుంటున్నారు
Yes, మీరు చెప్పింది కరక్ట్ గా చెప్పారు
Vijaya babu gadi MERUPU KALALU ,
ADBHUTHAM BOSS ,🙏🙏
Next CM Ys jagan Mohan Reddy
Bogas survey of medhabi
thadepalli palace nunchi vachhina list laagaa undhi , antey Viveka ni murder chesinaa “ adhi maamoolu vishayam “ antaav 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ( ithanu Saakshi channel lo koorchuni debate lu chesthoo untaadu )
Murder chesanavadu ABN Channel lo interview estunadu.Dani batti evaru chesuntaru.
⁰😅😊0😊@@ramakrishnaadari8236
అలాగే అనుకుందాం.. మరి why not 175 ఏమయిందిరా 😂
Pro ycp candidate. Waste analysis
వైసీపీ మనిషి
Jai Jagan❤❤❤
సర్వే సేసావా? లేక నీ అభిప్రాయం చెబుతున్నారా?
Nice sir Jai jagan
Results tharuvatha chustunte full comedy veediki dabbulu full ga muttinayi veelu veela survey fake ani thelisipoindi kutami clean sweep that's cbn and pavan
Jai ysrcp
Ycp 170&25 pakka
ycp will win the game pl.🎉🎉🎉🎉🎉.
Jai jagan anna
175 /175 25/25 TARGET JUNE 4TH PRAMANASWIKARAM
TDP+95. Ycp+80
జై జగన్
100 to 120 for YCP
Ycp 100% win
మీ ఎలక్షన్ survey logical గా అనిపించింది, బాగానే జడ్జ్ చేయ కలిగినవారు, నమ్మకుండా వచ్చేది ysrcp అనేది సామాన్యులకు తెలిసిన విషయమే, జగన్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రపంచం లోనే మన్నన పొందినవి, ఈ రోజుల్లో కన్న బిడ్డలే తల్లితండ్రులను రోడ్ల మీద వదిలి వెళ్లిన నేపధ్యంలో, ఈ ప్రభుత్వం వారందరినీ ఆదుకుంటున్నాడు, ఎందుకు ఓట్లు వెయ్యరండి, ప్రజలకు తెలుసు ఎవ్వరు స్వార్థ రాజీయాల వల్ల రాష్ట్రాన్ని దోచుకొని పైకి వచ్చిన వారు ఎవరు అనేది తెలుసు, కాబట్టి మంచి చేసిన వారే గెలుపు కు అర్హులు అవుతారు, ఉద్యోగస్తులు పెద్దగా ఇప్పుడు వున్న ప్రభుత్వం మీద శ్రద్ద చూపక పోయిన పరవాలేదు
మీరు ఇన్ని సొల్లు కబురులు అయినా చెప్పండి... ఇవే లెక్కలు నీకు 2019 లో ఏమి అయింది...
ప్రజలు నీకన్నా నీ నాయకులకన్నా చాలా తెలివైనవారు... చూస్తూ వుండు మీకు సరైన జవాబు దొరుగుతుంది...
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
నువ్వు చెప్పింది కేవలం నాయకులకి మాత్రమే ఆలోచించరు ప్రజలు చక్కగా ఆలోచించి ఎవరికి లాభం అనుకుంటే వారికి ఓటేస్తారు వేస్తారు ఈసారి పక్కా టిడిపి జనసేన మరుగు మరుగు మరువడి పోతాయి అంటే 2029లో కనబడవు
😊b ni byyy😅😮😢😊🎉@@alahariramesh4212
Next cm pspk
సర్వేలన్నీ వారి వారి పార్టీల mind game. ఇవన్నీ నాలుగు గోడల మధ్య జరిగే కథలు😂😂😂
కరెక్ట్ ఎనాలిసిస్
అవును మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎమ్.పీ సీట్లు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డివే.
Yes correct
MIRU CHEPPE ANALYSIS VAASTAVAM KI CHALAA DURAM UNDHI ANI SAAMANYUDU KI CLARITY UNDHI . OKATI MIRU PAID BATCH , RENDU KNOWLEDGE LENI ROTTA BATCH . YENNIKALU AGAV... RESULTS RAAKAA THAPPADU . VACHAKAA MIREM CHEPTHARU ????
SIGGUNDAALI KAASTHAINAA......
T.d.p geluvunu pakka please na opinion request sir please
Uco 167