మీ బైక్ మైలేజ్ వెంటనే పెరగాలంటే ఈ వీడియో చూడండి👇 ruclips.net/video/KLe6uKbufIw/видео.html మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం WHATSAPP NUMBER : 8367050304 on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
Midi kuda paytm bach ye anna ….. Safety leni car ni …. Safety undi ani chepthunaru😏😏😏😏 Japan ncap lo 4 star vachindi kani mana bharath ncap lo kadhu….. don’t promote for money…. Rt now m unsubscribing ur channel 😏😏 Thank you
Tata cars nijanga chala super andi meru chepinatu kani service antha worst ante a company antha worst service evaldu nenu Suzuki fan kadu Naku Tata cars chala istam kani service 😢😢😢
బాగా వివరించి చెప్పారు 👍🏼 బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ సిటీ ల నుండి ఆటోమొబైల్స్ ను ఆయా యూట్యూబ్ చానెల్ వారు చూపిస్తున్నారు. తక్కువ మంది ఉత్తరాంధ్ర, వైజాగ్ సిటీ వేదికగా చూపిస్తున్నారు.
నా కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చేసాక కూడా అరుస్తూ ఉంటుంది ఎందుకు? నైట్ టైం చుట్టుపక్కల వాళ్ళు నిద్రపట్టడం లేదు సౌండ్ చెస్తు ఉంటుంది నైట్ అంత అని గోల చేస్తున్నారు నాకేం అర్ధం కావడంలేదు 😢😢
Deeniki 4 star ⭐ rating ochindi Japan lo kaani adi Indian market lo launch cheyaru dayachesi avvaru konakandi asal safety undadu ma friend valla motham family chanipoyaru 😢
భయ్యా సుజుకి కార్లు సేఫ్టీ ఉండదు భయ్యా ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ జరిగిన కూడా ప్రాణాలు కోల్పోతున్నారు దయచేసి ఈ కంపెనీ కార్లు ఎవరు కొనకండి మీరు కొనాలనుకుంటే tata కు వెళ్లిపోండి👍👍
Review ante konamani kadu.....just giving you the details to know about.....thanks neelu arts just doing the right job .....intakante telugulo potugadu ledu .....ha👌👌👌👌🙏
yes andi and nenu complete review ani kuda analedu I am just sharing the information that's what it has people completely misunderstood the thing that's what influencers said
6 air bags vaste bandi safe ani ela cheptaru? Punch ki swift ki accident aithe swift engine pagilipotundi airbags open avutayi kani punch ki chinna sotta to potundi. Adi safety ante.
Hi brother , Nenu mimmalni siriki resorts lo kalisa ..recent ga may 15 th na . Thanks bro ..byte ichhinanduku ... First time nenu kalisina youtuber meerey
nenu cheppandi yenti ante vvt unna vehicle ki mid range lo kuda throttle position batti valve activation jarigi fuel andela chustundi ani because it has 2 intake and 2 exhaust valves
మీరు ఎన్ని చెప్పినా నాలుగు piston ఉంటేనే కారు పికప్ బాగుంటుంది హై వెర్షన్ అని చెబుతున్నారు కదా ఇది బాగా రేటు ఎక్కువ పెడతారు కానీ నాలుగు piston అయితేనే బాగుంటుంది
What good is the best meat without bones in man. Also, no matter how many safety futures cars put, but without the body of a car, who can survive a human being?
భారతదేశంలో వీటికి ఎలా భద్రతాపరమైన అనుమతులు ఇస్తున్నారు ఏమిటో అర్థం కాలేదు? మారుతి సుజుకి కార్లతో పొరపాటున కుక్కను గుద్దితే కూడా 40 నుంచి 50 వేలు కచ్చితంగా ఖర్చు పెట్టవలసింది... ఇంత దరిద్రం పట్టిన ప్లాస్టిక్ కార్లు ప్రపంచంలో ఇంకా ఎక్కడ గాని అమ్ముడు పోవు బహుశా ఒక భారతదేశానికి మాత్రమే సొంతం ఏమో మారుతి సుజుకి ప్లాస్టిక్ కార్లు.. భారతీయుల ప్రాణమంతా మైలేజ్ లోనే ఉంటుందేమో? భద్రతలో ఉండదు...
మీ బైక్ మైలేజ్ వెంటనే పెరగాలంటే ఈ వీడియో చూడండి👇
ruclips.net/video/KLe6uKbufIw/видео.html
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE OR NR MIX కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/Y3YAEYCF2XPZK1
Midi kuda paytm bach ye anna …..
Safety leni car ni …. Safety undi ani chepthunaru😏😏😏😏
Japan ncap lo 4 star vachindi kani mana bharath ncap lo kadhu….. don’t promote for money…. Rt now m unsubscribing ur channel 😏😏
Thank you
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂
❤❤❤❤❤❤❤❤❤❤
Car 🚗 Nadapadam Car ledhu Kani Car Videos Chustham Anavallu Like Veskondi --------->
TATA Car లు safety కి long term usage కి తిరుగు లేదు, మేము ఒకే Tata Car 15 Years వాడాము, ఒక్క major repair కూడ రాలేదు, simply Tata సూపర్బ్ 👌
Tata cars nijanga chala super andi meru chepinatu kani service antha worst ante a company antha worst service evaldu nenu Suzuki fan kadu Naku Tata cars chala istam kani service 😢😢😢
ఒక Tata Service center worst అని అన్ని Tata service center లు అంతే అని అనగలమా ? నేను వెళ్ళే Tata service center బానే ఉంటుంది.
Bro మీరు చెప్పిన cost కి TATA PUNCH top మోడల్ ఇంకా best కదా.
Yes 👍
But this car milage🔥
బాయ్స్ సైకిల్ తో డాష్ ఇచ్చిన సొట్ట పసుతుంది.6.5 లక్షల్లో వచ్చే పంచ్ better
భారతదేశంలో అత్యంత ప్రమాదాలు జరిగినప్పుడు మారుతి కంపెనీ కారులో సేఫ్టీ లేకపోవడం వలన ప్రాణనష్టం అధికంగా జరుగుతున్నది
అవునా నిజం గా బలే కనిపెటరు మీరు ఒక కార్ కంపెనీ పెట్టి ప్రజలు ప్రాణాలు కాపాడండి
@@vnk226 మీరు న్యూస్ పేపర్ చదవండి.
అవును సార్ చాలా కరెక్ట్.. కొంతమంది వెదవ లకు మీరు చెప్పిన లాజిక్ అర్ధం అవలేదు ఆ సన్నాసి కి తెలియదు లే
సైకిల్ గుద్దినా సైకిల్ కి ఏమీ కాదు.. దీనికి సొట్ట పడుతుంది
100% crt Anna monna nen back sariga chudale rikshaw vadu vasthunadu Tyre back bampar ki thagilindi sota padindi sudhha bokka bro safety paramga waste
😂😂😂 corect bro
😂😂
😂😂
Yes వెస్ట్ కార్ తెలియక నేను కొన్నాను
సేఫ్టీ లేని కారు దయచేసి ఎవ్వరు కొనవద్దు
E car Aina drive chese Dani batti untundi
@@sivakumar-mt4dh Yes
ఓకే బ్రదర్ మన బ్రేకు మన కారు మన స్టీరింగ్ మన మన చేతిలో ఉంటుంది దురదృష్టవశాత్తు
ఎదుటివారి యొక్క వాహనం
మన చేతిలో ఉండవు
ncap safety rating baga score chesindi 2024 model ani cheptunaru bayya
Adi ncap kadhu bro japan ncap lo a rating veru mana, india lo ncap lo ncap ue imp@@ManojKumar-manu
ఇలాంటి cars రివ్య్వూ చెయ్యకపోవడం మంచింది......
Tata పంచ్ సూపర్ 👍
Avunu bro
I have seen accident of tata punch after swing also the body and driver safe. That is Indian vehicle Power
బాగా వివరించి చెప్పారు 👍🏼
బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ సిటీ ల నుండి ఆటోమొబైల్స్ ను ఆయా యూట్యూబ్ చానెల్ వారు చూపిస్తున్నారు.
తక్కువ మంది ఉత్తరాంధ్ర, వైజాగ్ సిటీ వేదికగా చూపిస్తున్నారు.
అన్ని బాగున్నాయి ఒక్క సేఫ్టీ తప్ప డబ్బా కారు మీరు బ్రతికి ఉంటే ఇంతకంటే మంచి కారు తీసుకోవచ్చు
పప్పం నీ ఎంత జ్ఞానం లేక జనాలు కొనుక్కుంటున్నారు
Manchi company pedadam leendi...meeru dabbu pattuku randi..nadaggara manchi plan vundi discuss cheddam...😂😂😂😂@@vnk226
@@vnk226 avunu papam andi neeku gnanam unte ade konukko
నా కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చేసాక కూడా అరుస్తూ ఉంటుంది ఎందుకు?
నైట్ టైం చుట్టుపక్కల వాళ్ళు నిద్రపట్టడం లేదు సౌండ్ చెస్తు ఉంటుంది నైట్ అంత అని గోల చేస్తున్నారు నాకేం అర్ధం కావడంలేదు 😢😢
Deeniki 4 star ⭐ rating ochindi Japan lo kaani adi Indian market lo launch cheyaru dayachesi avvaru konakandi asal safety undadu ma friend valla motham family chanipoyaru 😢
భయ్యా సుజుకి కార్లు సేఫ్టీ ఉండదు భయ్యా ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ జరిగిన కూడా ప్రాణాలు కోల్పోతున్నారు దయచేసి ఈ కంపెనీ కార్లు ఎవరు కొనకండి మీరు కొనాలనుకుంటే tata కు వెళ్లిపోండి👍👍
ఇంజన్ పవర్ తగ్గించారు, వైబ్రేషన్స్ వస్తున్నాయి చూడండి.
Review ante konamani kadu.....just giving you the details to know about.....thanks neelu arts just doing the right job .....intakante telugulo potugadu ledu .....ha👌👌👌👌🙏
yes andi and nenu complete review ani kuda analedu I am just sharing the information that's what it has people completely misunderstood the thing that's what influencers said
Prasad tech
@@gopikrishna9127 he is good in tech details not in motor related
Global Ncap rating vache varaku evaru konakandi.........maruthi cars build quality most worst
Swift lo 100 povali 180 kadu Mercedes G wagon lo ne accident ayi potunaru 8 lakhs ki neku bullet proof estaru mari
@@vnk226bro monna aggi vunna na car ne cycle dikotende front bumper sotha padendi eppudu cheppu
E car antha worst car enka adi vundadu
అన్నీ చెప్పరుకాని భద్రత రేటింగ్ 1⭐ (మన ప్రాణాలకు బద్రతలేని) కారు అని చెప్పలేదు😅
ee ground clearence inka penchite baguntadi and bild qulity kuda inka
6 air bags vaste bandi safe ani ela cheptaru? Punch ki swift ki accident aithe swift engine pagilipotundi airbags open avutayi kani punch ki chinna sotta to potundi. Adi safety ante.
డిజైన్ మాత్రం దరిద్రంగా ఉంది షిఫ్ట్ స్పీడోమీటర్ చాలా బాగుంటుంది కొత్త డిజైన్లు గబ్బు చేశారు ఇగ్నీస్ ఉన్నట్టుంది.
Hi brother ,
Nenu mimmalni siriki resorts lo kalisa ..recent ga may 15 th na . Thanks bro ..byte ichhinanduku ...
First time nenu kalisina youtuber meerey
Tata sefty sefty antaru andharu seconds lo 1lak petti alto 2006 model kontaru thappa adhe 1lak lo indica 2012 aina evadu konadu yendhuko😂😂😂
Babu neelu arts garu mundu GNCAP rating cheppandi
Asusual 0 ⭐ Safety Rating 😂😂😂😂
4😊@RAJU_NEERADI
Asala neku car vunda
Build qwalty vest undi remaining futures good
మారుతి సుజుకి వాళ్ళు మైలేజ్ మీద కాకుండా మరి ముఖ్యంగా ఇంటీరియర్స్ ఏదైతే ఉందో దాని ప్లాస్టిక్ మీద ముందు అవగాహన చూపించాలి
Meeru video lo cheppeyalsindi new gen swift ki 4 stars safety rating vachindi ani
But safety first....
Appearance looks like mini cooper car design copy. Looks good but need to wait for global ncap rating.
Car beuty chusi mosapokandi safety is essential 👌
What is the meaning of A pillar near driver side
Taxi parangaa use chesukovacha
Super ga explain chesav anna clear cut ga explain chesav
tq dear
Base model review cheyandi
it depends upon the engine success rate .. hm lets wait and see the running durability
5:50 VVT means "Variable Valve Timing".. Activation technology kaadu..
nenu cheppandi yenti ante vvt unna vehicle ki mid range lo kuda throttle position batti valve activation jarigi fuel andela chustundi ani because it has 2 intake and 2 exhaust valves
@@neeluartsautomobile I know how a VVT works.. I was just referring to a standard abbreviation..
Bro hyundai Aura vehicle vundhi naki.nuvu kuda aura vehicle review send me
Babai mundhu safety gurinchi chappu
Hilights of swift 2024
3 cylinder pendamic is started in swift
More vibrations
No safety tin can
Looks average
Bit expensive.
మీరు ఎన్ని చెప్పినా నాలుగు piston ఉంటేనే కారు పికప్ బాగుంటుంది హై వెర్షన్ అని చెబుతున్నారు కదా ఇది బాగా రేటు ఎక్కువ పెడతారు కానీ నాలుగు piston అయితేనే బాగుంటుంది
Tokka Totakura Vaddu, global Crash Test Rating Cheppu ??
తెలుగు రాష్ట్రల్లో స్మశానాలు ఏమైనా కాంట్రక్ట్ తీసుకున్నావా?బాగా ప్రమోట్ చేస్తున్నావు.
ఏంది మావ బ్రో అంత మాట అన్నావ్ 😂
Nice comment
Mahendra Neo+ 9 seter car review cheyandi anna please
Rear Camera placed in wrong place, as any small accident either with bike/car damages camera....
Maruti Dzire car 4th generation release date chepandi bro eni update
Car lekunna ok konte safety first brooo
Anna Yamaha rx 💯 new bike gurunchi video cheye anna please
2crores pettu konna minister son dead safety emaindhi bro ?
Chala manchiga cheparu
Tpms add cheyali
Xuv 3xo review chey bro
Super explain brother
Build quality ?????
What good is the best meat without bones in man. Also, no matter how many safety futures cars put, but without the body of a car, who can survive a human being?
Evarikanna nachite konukondi but pranalalu ki lekkacheyanavallu matrame kontaru
TAYOTA RUMION REVIEW CHEYYI Anna
హాయ్ నీలు అన్న నా బైక్ rs200 coolant overflow అవుతుంది ఆలా ఎందుకు అవుతుందో చెప్పు అన్న 🙏
2024 year lo kuda Back seat space comfortable ga ledu 😮
Stop promoting Mahindra. You guys have no idea about service experience with Mahindra . The engine refinement of Suzuki is unmatched
Sir, కుక్కపిల్ల ఈ కార్ ను గుద్ధితే రిపేరు కాస్ట్ ఎంత అవుతుంది,
Blue 💙
Old models bagunnai
Celerio review cheyandi
Please do hyundi tata , mahindra car reviews sir balaram from narasanapeta
No safety but good for local rides. Good milage
Ipudenti 10airbags kavala neku. Base varient nunchi 6 airbags ichadu, Japan ncap 4 star rating ichindi, safety features anni vunnai inkem kavali neku.
TATA is best safety cars
Telugu Maruti Suzuki New Swift hybrid system is not available for remote playback is unavailable 😭🦜
Price bro
Tata altroz cng laga cng option vaste bagundi
Beautiful
Csd lo ఎప్పుడు వస్తుంది?
Price enthaa
భారతదేశంలో వీటికి ఎలా భద్రతాపరమైన అనుమతులు ఇస్తున్నారు ఏమిటో అర్థం కాలేదు? మారుతి సుజుకి కార్లతో పొరపాటున కుక్కను గుద్దితే కూడా 40 నుంచి 50 వేలు కచ్చితంగా ఖర్చు పెట్టవలసింది... ఇంత దరిద్రం పట్టిన ప్లాస్టిక్ కార్లు ప్రపంచంలో ఇంకా ఎక్కడ గాని అమ్ముడు పోవు బహుశా ఒక భారతదేశానికి మాత్రమే సొంతం ఏమో మారుతి సుజుకి ప్లాస్టిక్ కార్లు.. భారతీయుల ప్రాణమంతా మైలేజ్ లోనే ఉంటుందేమో? భద్రతలో ఉండదు...
నో సేఫ్టీ.. Only milage. 🤩 కుక్క ఎదురైతే అంతే...😂😂😂
Better to review safety cars any company
Front looks nice
Anna Bike Fzs V1 Bike Restoration Cheyali. Mimmalni contact avvali ela anna
Emi entha. vuntundi
MARUTISUZUKI❌ TATA✅
Don't buy if you have no money take second s another company cars be careful guys😢
Front grill aithe em baga ledu..
సేఫ్టీ ఉందా చెప్పు అన్న
Meru andaru okati ardam chesukovali Swift anedi middle class car. Safety ledu adi ledu anukunta ninnu yemi anna konnamanara velli Fortuner konuko.
ఏమి మారలేదు..!
ఇంక మారే అవకాశం కూడా లేదు..!!
బ్రదర్ సేఫ్టీ లేని కార్ల గురించి ఎందుకు ప్రమోట్
చేస్తున్నావు
I am not promoting brother as an automobile influencer I am doing my job
@@srktsrkt2731it's not NCAP rating that is Japan rating which is waste in india
E car lo leni safety features oka 5 cheppandi sir. Apudu opukunta safety leni car ni .
ఎన్ని మారిన బిల్ట్ క్వాలిటీ మారదు 😂😂😂
Build quality matram change kadu
Price chappu bro
Safety rating is low be aware
యెంత మారిన build quality మాత్రం మారదు.
TATA PUNCH IS 1000 TIMES BETTER THAN SWIFT
Ncap bro?
All India highest Sell but body builde quality not good , new Engine 3celder problem,
TATA❤️ 🚗🚘🚙 Best 👌🏽
3:30😂😂 condencer ki radiator ki gaali thagile paristhithi lekunda evvatam jarigindhi...
Breeza lighting problems
Safety safety safety chudaleee
Wait less no stabilization at highway speed driving time and very low built quality... Soo very poor in built quality and very high smooth engine
ఇంతకీ ఎన్ని స్టార్స్
0 rating
****
4 Star