INSIDE : అన్నా నీతో ఉండలేను..?జగన్ కు మాజీ ఎమ్మెల్యే షాక్ | Karanam Balaram Big Shock To Jagan | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 31 окт 2024

Комментарии • 31

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 2 часа назад +13

    గొడమీద పిల్లులకి ఎక్కడా గౌరవం ఉండదు. ముఖ్యంగా ఇలాంటి వారికి.

  • @manduvadwh
    @manduvadwh 2 часа назад +9

    Karanam Balaram Viswasa Ghathakudu 😢

  • @AnilKumarVootla
    @AnilKumarVootla Час назад +4

    పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలిపెట్టి పోయిన నేత ఒకప్పుడు చాలా బలమైన నేత ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు

  • @rangarao6308
    @rangarao6308 36 минут назад +2

    ఇట్లాంటి అవకాశవాదుల్ని రాజకీయాల నుంచి శాశ్వతంగా తరిమేయాలి

  • @venkaiahchowdary64
    @venkaiahchowdary64 Час назад +3

    చీరాల నియోజకవర్గంలో బలరాం గారు వైసీపీ లోకి వెళ్లడం నేనైతే కరెక్టే అనుకుంటున్నా
    బలరాం గారు వైసీపీ లోకి వెళ్లడం వలన
    తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు
    న్యాయం చేయగలిగారు బలరాం గారు

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 3 часа назад +7

    ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారు సమాజము ప్రజలేఆఖరికి న్యాయ నిర్ణేతలు.

    • @srinivaskumar232
      @srinivaskumar232 36 минут назад

      Don't forget it's the same people who crowned him with a big majority and what he did , except revenge politics he did nothing kicked out Industries and drowned stare beyond recognition.

  • @alurivaraprasad8451
    @alurivaraprasad8451 2 часа назад +2

    ఇటువంటి వారిని NDA కూటమి లోనికి రానివ్వకండి

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102 2 часа назад +3

    KARANAM IS A SENIOR POLITICIENS OF TDP BUT HIS SON FOND OF JAGAN TO LOOT THE PEOPLE S MONEY TOO WORST POLITICIEN 😮😮😮😮

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 3 часа назад +4

    Asalu karanam partymaratame tappu tdp lo seniorga unna viluva undedi ila tondarapatuvalla janallo peru poguttakunnadu

  • @srinivaskumar232
    @srinivaskumar232 39 минут назад +1

    Dont take him in TDP

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p 3 часа назад +1

    Manchi vyakthulu politics loki rawali.

  • @aananduu
    @aananduu Час назад

    Andaru vellipothe inka evaru migulutharu? 11 party mararaaaa...?

  • @ramukommineni2478
    @ramukommineni2478 4 минуты назад

    వీడిని అస్సలు నమ్మకూడదు

  • @bujjiakula3654
    @bujjiakula3654 39 минут назад

    అవకాశ వాదులు తో ఎపుడు ప్రమాదం వాళ్ళకు ఎక్కడ విలువ ఉండడు

  • @aananduu
    @aananduu Час назад

    Aaaa party lo inchu minchu... andaru dongale....

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 34 минуты назад

    డబ్బుల కోసం ఆస్తుల కోసం పార్టీ రంగులు మార్చే వాలు ఈయన

  • @monud5833
    @monud5833 Час назад

    Jagan 1 vuttadu aidaru vailatharu

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 38 минут назад

    Karanam TDP loo edigi,padavulu enjoy chesi,vennupotu pondicheru. Value kolpoyina leader. Poyinavaadu poka ,cBN nu vimarchinchadu koodaa !

  • @srinivasababutaru5597
    @srinivasababutaru5597 3 часа назад +7

    ఇంకా ఎన్ని గంతులు వేస్తారయ్యా బాబూ...
    ఏదన్నా యాపారం చేసుకుని బతకండి.

    • @bharathkumaraddepalli1478
      @bharathkumaraddepalli1478 Час назад +1

      గంతులు వేసేదే వ్యాపారాల కోసం..
      గతంలో సిద్దా రాఘవరావు గ్రానైట్ వ్యాపారాన్ని ఆంక్షలు పెట్టి అడ్డుకోవడంతో ఆయన వైసీపీ కండువా వేయించుకుని, మరో చేత్తో తన వ్యాపారంలో ఎగుమతులకు ఆంక్షలు విడిపించుకుని ఐదేళ్ళు చక్కగా వ్యాపారం చేసుకున్నాడు‌ మొన్న కూటమి గెలిచాక మళ్ళీ ఇటువైపు చూస్తుంటే టక్కున తలుపు వేయటంతో, విజయవాడ వరదలను అవకాశంగా మలుచుకుని విపత్తు విరాళాలిచ్చే వారి వెనుక క్యూలో నిలబడి కలిసి వచ్చాడు. ఇలా ఉంటై వీరి చరిత్ర లు.

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 2 часа назад +4

    గొడమీద పిల్లులకి ఎక్కడా గౌరవం ఉండదు. ముఖ్యంగా ఇలాంటి వారికి.