Sir మీరు చెప్పడానికి నిజంగా అర్హత ఉంది.. ఈ వీడియో తప్పకుండా ఎదిగే విద్యార్థులు, ఎదుగుతున్న యువత చూడాలి, ఆ విధంగా కస్టపడి ఎదగాలన్న స్ఫూర్తి వస్తుంది sir..
@@ananthalooru192 అదే ఇంకా చాలా సమయం ఉంది.. కాదనటం లేదు.. కానీ సమయం కూడా చూస్తుండగానే గడిచిపోతుంది.. ఇప్పటికే ఏడు నెలల కాలం గడిచే పోయింది.. అందుకే అలా అన్నాను.. 🙏
@@ananthalooru192thami nuvu reddy Kula podivi ah ....kulam gurinchi matladithunavu antey Andhra reddy vi ah....e dhonga yethula reddy cm gurinchi niku emi telsu ani matlduthunavu....vidu ts ni ap ki thakatu petuthadu..... already village lo kcr a nayam ani anukuntunaru
రేవంత్ అన్నా ఇందులో నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి ఏం పట్టిచుకోకు., నేను ఏ పార్టీ కీ సపోర్ట్ కాదు., న్యూట్రల్ గా మాట్లాడుతున్న., కొందరు వేరే పార్టీ నాయకులు కావొచ్చు మీరంటే పడని వాళ్ళు మాత్రమే నెగటివ్ కామెంట్స్ చేస్తారు., అవేం పట్టిచ్చుకోకు అన్నా., మీరు మీ కేబినెట్ టీం రోజు ఆక్టివ్ గా సమీక్షలు చేసి కష్టపడుతుర్రు., మీకు ఎన్ని నెగటివ్ కామెంట్స్ వస్తె అంత ప్రజల్లోకి దగ్గర చేరుతున్నట్టు మీ పాలన మీ స్కీమ్స్., మీ ముద్ర తెలంగాణ లో ఏర్పడాలి
కులం బలంతో మీరు ముఖ్యమంత్రి అయినారు. నోటి దురుసు కూడా చాలా ఉపయోగపడింది. ఇది అందరికీ సాధ్యం కాదు. ముందుంది ముసళ్ళ పండగ. అధికారం ఎవరిని ఎల్లవేళలా అంటిపెట్టుకొని ఉండదు. అందరూ ఏక్ దిన్క సుల్తాన్ లె.. ప్రజలకు మంచి చేసి ప్రజల హృదయాల్లో ఉన్న వాడే అసలైన నాయకుడు. వాడే చిరస్థాయిగా నిలుస్తాడు. బాల పొంగు ఎల్లకాలము నిలువదు. అధికారం కూడా ఎల్లకాలం ఉండదు. కొత్తనీరు వస్తే పాత నీరు వెళ్ళాల్సిందే. ఇది సత్యం.,,
సొంత డబ్బా కొట్టుకోకండి సార్, మీరు ఎదిగినారు.మరి నిరుద్యోగులు ఎదగాలి అనుకున్నప్పుడు రెండు నెలలు సమయం పెంచి అవకాశం ఇవ్వడానికి మీకు ఎందుకు మనసు రావట్లేదు.🔥🔥🔥
Honurable police officers are great powers .... They salute to politicians by respect... On Duty... They Arrest politicians do mistake.... On Duty.... I love the logic Duty of Indian Police... Salute to Police ❤❤❤❤
Sir మీరు చెప్పడానికి నిజంగా అర్హత ఉంది.. ఈ వీడియో తప్పకుండా ఎదిగే విద్యార్థులు, ఎదుగుతున్న యువత చూడాలి, ఆ విధంగా కస్టపడి ఎదగాలన్న స్ఫూర్తి వస్తుంది sir..
మీ పార్టీ కి ఓటు వేసినందుకు దయచేసి నేను ఆత్మ విమర్శ చేసుకొనే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను సిఎం సర్..🙏
ఎందుకు?? మీ వెలమ వాడు కాదు అనా??
@@ananthalooru192 నేను వెలమ అని నీవెవరు చెప్పారు? నేను వెలమ అయితే భారాస కు వేసేవాడిని కదా.. 😏
@@ramonkasturi5486 మరి 6 నెలల్లోనే ఏమి అయ్యింది సార్?? He is trying his level best to set the system, we should not discourage people who are working.
@@ananthalooru192 అదే ఇంకా చాలా సమయం ఉంది.. కాదనటం లేదు.. కానీ సమయం కూడా చూస్తుండగానే గడిచిపోతుంది.. ఇప్పటికే ఏడు నెలల కాలం గడిచే పోయింది.. అందుకే అలా అన్నాను.. 🙏
@@ananthalooru192thami nuvu reddy Kula podivi ah ....kulam gurinchi matladithunavu antey Andhra reddy vi ah....e dhonga yethula reddy cm gurinchi niku emi telsu ani matlduthunavu....vidu ts ni ap ki thakatu petuthadu..... already village lo kcr a nayam ani anukuntunaru
అవినాష్ మహంతి sir చాలా good ఆఫీసర్ 👍💐
కాలం సమాధానం చెబుతుంది సియం గారు
ఆనాటి రోజులు మళ్లీ తెస్తాడు మన రేవంతన్న
మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఆయన ముందు నిలబడాలి...
Nenu ade anukunnanu
Hahaaa😂😂😂
మళ్ళీ అదే time వస్తది నికు cm sab
Mii kcr avinithi party ki kuda lea fake paytm batch
@@bachichagarlamudirevanth gadiki opposite ga matladuthe BRS support ey na ra erri puka 😂
అవును ఇదీ తప్పదు
@@bachichagarlamudiavna mundu bus stop katamanu kodangal lo dhikumalina area
@@kandikondadeva9340 kangaru enduku niku uchha agagapotea poi kcr avinithi party lo cheru ok
రేవంత్ అన్నా ఇందులో నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి ఏం పట్టిచుకోకు., నేను ఏ పార్టీ కీ సపోర్ట్ కాదు., న్యూట్రల్ గా మాట్లాడుతున్న., కొందరు వేరే పార్టీ నాయకులు కావొచ్చు మీరంటే పడని వాళ్ళు మాత్రమే నెగటివ్ కామెంట్స్ చేస్తారు., అవేం పట్టిచ్చుకోకు అన్నా., మీరు మీ కేబినెట్ టీం రోజు ఆక్టివ్ గా సమీక్షలు చేసి కష్టపడుతుర్రు., మీకు ఎన్ని నెగటివ్ కామెంట్స్ వస్తె అంత ప్రజల్లోకి దగ్గర చేరుతున్నట్టు మీ పాలన మీ స్కీమ్స్., మీ ముద్ర తెలంగాణ లో ఏర్పడాలి
చదువుకుంటే తెలుస్తుంటే చదువు విలువ ఆ స్థాయికి రావంటే ఎంత స్టుగుల్ లో అని రాజకీయంలో ఎదగాలంటే తొకెస్తూ మోసం చేస్తూ ఇచ్చిన మాటను మారిస్తే చాలు
Nigam andi
aaha aatna, antha teligga undad bro
@@madavaramravali1082 baaga alochinchu inkosaari. Rajakeeyaalu antha easy kaadu. Infact a field kuda easy kaadu kastapadalsinde
Veedu pichhaguntlodu
Ufffff, echipadeshavv...
ఒక్కటి నిజం..మంచి నిజాయితీ గల, పనిమంతులయిన ఐపీఎస్ అధికారినే హైదరాబాద్ నగర సిపిగా cm గారు నిలిపారు...అది great
గొప్పలు గప్పలు తప్ప అభివృద్ధి ఎం ఉండదు గుంపు మేస్త్రి కి తెలంగాణ కి దొరకటం ముందుంటది తెలంగాణ ప్రజలది
సూపర్ సర్ 2029 లో ఏం జరుగుతుందో మరి.
Niku chippa chethike po 2029 lo
PM
BJP will win in telangana
మందిని ముంచుడు నిన్ను చూసి నేర్చుకోవాలి... జూట మాటలు చెప్పి మనుషులని మాయ చేసి అధికారం లోకి వచ్చిన నువ్వు ఇపుడు నీతులు చెప్తే వినే ఓపిక మాకు లేదు Sir 🙏
,😂
కోతి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు ఉంది పాలన
Correct
Dora daggara undi chippa techuko
Mental CM
Kcr gurunche kada
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదులే... నీ time బాగో లేకపోతే మళ్ళీ నిలబతావ్🤣😂🤣😂.
Frustration taggali ante ila comment cheyali, tappadu le paytm
@@naveen7736 Chillara galla ki facts mingudu padavu😂🤣.
Time bago lekapothe ane condition undhi akkada, basic sense undadhu🤷.
Gudda kalithey anni condition lu untai le
Inka two terms kalipichuko
త్వరలోనే sankanakipothav.
నిరుద్యోగుల ఉసురు తగులుతుంది
10 years enjeeseero. Gaayans gippunde vochindaaye. Zara aagurri annaa
Exam conduct chesthena...2 yr nuche emnchesru bro.. notification vachhe past de 1 yr datinde
Bokka… he already planned DSc
ఏం చేయమంటవు ఒక లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యమంటవా కూర్చొని మింగొచ్చు ప్రజాధనం.
నీకు ఆ అధికారాన్ని ఇచ్చిన వాళ్ళని మాత్రం పట్టించుకోకు... అంతేగా... 😡😡😡
Super sir meerru😊😊
సీఎం పోస్ట్ ను Enjoy చేయండి సర్.. నిరుద్యోగులు ఎటైనా చావనీ.
అస్సలు తగ్గొద్దు.😂😂
డీఎస్సీ వుంది కామెంట్లు పెట్టుకుంటా కూసో జాబ్ వొస్తది
Donga cm...telangana prajalanu,students ni mosam chesadu
Iga Nv saduvaku Itlane comments pettukunta kuso. Malla nirudyogam anu
Vest prabutvam
దేవుడు లాంటి మంచి మనసున్న మారాజు నిజాయితీ నిబద్ధత కి నిలువుటద్దం కొత్త కోట గార్ని సీపీ చేసారు మీరు..you are great CM
Great inspiration message
రేవంత్ అన్న, మీరు మంచి లీడర్. కాంగ్రెస్ పార్టీ లో లేకుంటే, మీరు మరింత త్వరగా మరిన్ని ఎత్తులు ఎదిగేవారు.
రేవంత్ రెడ్డి గారి మీరు సూపర్ సార్
Great message
మాది ఆంధ్రప్రదేశ్ కానీ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కి, ఆయన పోరాట పటిమకు మేము పెద్ద అభిమానులం,జై రేవంత్ రెడ్డి
బిల్డప్ బందు చేయు. ప్రజలు కష్టాలు సాల్వ్ చేయు
Superb
Super....... revanth Reddy garu.. chief minister of Telangana
పనికొచ్చే మాట ఒక్కటి లేదు.
ఏం CM సామీ నువ్వు.
చదువుకున్నవాడికి అర్థమవుతుంది అవి పనికొచ్చే మాటలు పనికిరాని మాటలా అనేది
@@Rరాక్షాషుడుneku ardam kaledu iyte 😂
కష్టపడండి మీరంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణ యువతంత వినండి
Vaka kukapidu kabbati pogadale anthe
Bocchu
నీకు సీఎం పదివి వచ్చేలా చేసిన నిరుద్యోగులని బాధ పెట్టకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఓకే చెప్పు రేవంత్ అన్న
కులం బలంతో మీరు ముఖ్యమంత్రి అయినారు. నోటి దురుసు కూడా చాలా ఉపయోగపడింది. ఇది అందరికీ సాధ్యం కాదు. ముందుంది ముసళ్ళ పండగ. అధికారం ఎవరిని ఎల్లవేళలా అంటిపెట్టుకొని ఉండదు. అందరూ ఏక్ దిన్క సుల్తాన్ లె.. ప్రజలకు మంచి చేసి ప్రజల హృదయాల్లో ఉన్న వాడే అసలైన నాయకుడు. వాడే చిరస్థాయిగా నిలుస్తాడు. బాల పొంగు ఎల్లకాలము నిలువదు. అధికారం కూడా ఎల్లకాలం ఉండదు. కొత్తనీరు వస్తే పాత నీరు వెళ్ళాల్సిందే. ఇది సత్యం.,,
Good
Good Revanth sir
👌👌
Super sir
That is success
Sir🎉true words.. continuous commitment will give anything..❤
సొంత డబ్బా కొట్టుకోకండి సార్, మీరు ఎదిగినారు.మరి నిరుద్యోగులు ఎదగాలి అనుకున్నప్పుడు రెండు నెలలు సమయం పెంచి అవకాశం ఇవ్వడానికి మీకు ఎందుకు మనసు రావట్లేదు.🔥🔥🔥
Revanth anna neeku vote vesinandukuuu🙏🙏🙏🙏🙏🙏🙏
Nuvvu super Anna
Congratulation sir Jai revanth reddy cm Sir
ఈయన ఎగ్జామ్ రాసి sadhinchukunnattu బిల్డప్ ఇస్తున్నాడు ప్రజలు వేసిన భిక్ష నీ anubhavistunnav
2029 మళ్ళీ ఆయన ముందే ఉంటారు లే
Super ❤anna😊
Good message.
Well said sir
❤❤❤say❤❤❤
Nice
Anna super❤❤
తెలంగాణ ద్రోహులు అందరు.. ఒక్కటి అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త
Great
Veri.good.c.m.rewanthredy.p.mallaredy.rayakal.vileg.namaste.
Cm రాజీనామ చేయాలి
Amazing
Super sir. U r a true warrior sir.
🙏 Very well said,Hon'ble CM..
True inspiration sir 🙏...great leader and great CM revanth reddy garu ❤
Om 🎉om 🎉om 🎉
నీ అదృష్టం బాగుండి నువ్వు ముఖ్యమంత్రి ఐనప్పటికీ.... నిరుద్యోగులకు చంపుతున్నావ్
This is the real inspirational story, Be Brave,bold and courage story. Superb sir
Wt a fantastic speech .. Cm gaaru!!!
You are inspiration to the young generation sir, hatsoff to you Revanth Anna
IPS officer always duty చేస్తాడు…ఎవరు ముందు నిలుచోడు.
Very good inspiration sir
Good, Jai Revanth anna
Power of democracy!!!
జనరంజకం గా ఈ పరిపాలన లేదు
Good.....
Real motivational words
Hats off sir
Super speech
Super Anna 👍
మీరు super sir, నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు అందరికీ
All Glory to GOD
అన్నా.. చాల మొటివేటివ్ గా ఉంది మీ స్పీచ్ 🎉❤
రేవంత్ రెడ్డి సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నాడు.అంటే నాయకుల ముందు అధికారులు నిలబడటం రేవంత్ రెడ్డి అహంకారానికి పరాకాష్ట
Police lu intlo nunchi galla pattukuni lakkupoina rojulu kuda cheppura ,....lancham istu jail ku poinav appudu Police em chesharu,....
Super revanth anna
Good speech sir
అప్పుడు మీరు గౌరవించారు ఇపుడు అతను గౌరవించాడు 🎉🎉🎉
You are great leader
Supar sir
Anna avadini vadiledu Anna 👍💯✌️✌️✌️✌️✌️
Great motivation CM Garu
Inspired person
Time....👌
Sir మీరు గ్రేట్
తొందర పడకు మళ్లీ పోలీసుల ముందర నిలబడబోతున్నవ్
Anna nuvu great anna❤🎉
అంటే నిరుద్యోగులు ... రాజకీయ నాయకులు కావాలా.
That is beauty of democracy.
Very good honest IPS Officer cp Srinivas Reddy ips garu...
Revant is a fire brand
Good massege CM Sir💐💐💐💐💐
తెలంగాణ సీఎం 👌👌ఎక్సలెంట్
నిరుద్యోగుల తోటే అధికారం లోకి వచ్చారు వారిని గోస పెడుతున్నారు.
పోరా....
@@venuvemunuri5544ekkadiki me family ladies daggarakaaaa ra sale,.......
Revanth 🔥
Chala ahakaram vundi
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం
Well said CM Sir👌👌👌
Honurable police officers are great powers .... They salute to politicians by respect... On Duty...
They Arrest politicians do mistake.... On Duty....
I love the logic Duty of Indian Police... Salute to Police ❤❤❤❤
Nuv great Anna