CM Jagan Serious Warning To His Team | AP Elections 2024 | YSRCP | AP Politics | Chandrababu | TDP

Поделиться
HTML-код
  • Опубликовано: 7 май 2024
  • CM Jagan Serious Warning To His Team | AP Elections 2024 | YSRCP | AP Politics | Chandrababu | TDP
    #wildwolftelugu #wildwolf #cmjagan #ysrcp #apelections2024 #chandrababu #tdp #csrao
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Комментарии • 216

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 11 дней назад +86

    ఇది ఊహించిందే.అందుకనే కేంద్ర బలగాలను దింపి ఎన్నికలు జరిపించాలి 😮

    • @satyanarayanavuppu6310
      @satyanarayanavuppu6310 11 дней назад +13

      అధికారం ఎవడబ్బ సొత్తు కాదు
      ప్రజాస్వామ్యం .ముందు ఎవరైనా తలదించక తప్పదు..😫😫

    • @nayak.b1739
      @nayak.b1739 11 дней назад +8

      Yaa central forces must be required to AP elections

    • @mcacfc
      @mcacfc 11 дней назад

      O oo o99ooo9o😅ooooo😅oooo😅​@@satyanarayanavuppu6310

    • @mcacfc
      @mcacfc 11 дней назад

      O oo o99ooo9o😅ooooo😅oooo😅 oo​@@satyanarayanavuppu6310

    • @user-kc3ex5tt5w
      @user-kc3ex5tt5w 11 дней назад +2

      Central forces...to be deployed ..To avert anachy during election time

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 11 дней назад +55

    ఇదే అవకాశం జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి జైల్ లో పెట్టాలి

  • @madeti
    @madeti 11 дней назад +68

    మీటింగ్ అంతా CBN తిట్టడమే తప్ప, అభివృధి గురుంచి మాటే లేదు. ఎంతసేపు పంచేస్తా , ఇచ్చేస్తా (అప్పు చేసి) అనే ప్రసంగం అంతా

  • @subrahmanyamchitteti3814
    @subrahmanyamchitteti3814 11 дней назад +31

    బెయిల్ రద్దు చేస్తే సరి,

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 11 дней назад +46

    ఎన్నికల లోపు ఎన్నో ఘోరాలు జరుగుతాయి 😅

    • @karthickkrushna2833
      @karthickkrushna2833 10 дней назад +2

      జరగవులే పైన దేవుడున్నాడు

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 11 дней назад +39

    CRPF రాకపోతే ఇక వాడిని ఆపడం పోలీసుల తరం కాదు బాబు మోడీకి ఆ కండిషన్ పెట్టే వుంటారనుకుంటున్నా

    • @sukureddy
      @sukureddy 11 дней назад +4

      Vadu thagala bettali ante mammalni dhatali ,police vachina kuda tappu cheste maa pranam pedatham ,life and death ippudu pranam poyina parledhu maku 3 acre land undhi adhu veedu mingestadu vaste maa pranam pedatham sir raithu power yento choopistam,maa niyojaka vargam lo okkokka booth ki 50 members unnam yemi pikuthado choostam

    • @manatelugusamskruthi3430
      @manatelugusamskruthi3430 10 дней назад

      ​@@sukureddyశెభాష్ సోదరా! 👍🏻👍🏻

    • @suresh6287
      @suresh6287 9 дней назад

      టిడిపి జనసేన క్యాడర్ పిత్త పరిగలు పడతారా వాళ్ళు అరాచకాలు చేస్తే, ఇప్పటి దాక అంటే పోలీసు మద్దతు తో చేసారు, ఇప్పుడేముంది. తోలు తీసి ఎండేస్తారు ఇద్దరు కలిసి.

  • @sridevikalyanam2703
    @sridevikalyanam2703 11 дней назад +22

    Time for Army to come in to state and take action in Andhra Pradesh.

    • @sukureddy
      @sukureddy 11 дней назад

      Vadu thagala bettali ante mammalni dhatali ,police vachina kuda tappu cheste maa pranam pedatham ,life and death ippudu pranam poyina parledhu maku 3 acre land undhi adhu veedu mingestadu vaste maa pranam pedatham sir raithu power yento choopistam,maa niyojaka vargam lo okkokka booth ki 50 members jagan ki deposit kuda radhu maa urlo andharu maa niyojakavargam YCP antunnaru m ..da kuda raadhu ee sari reddy community fully anti choostam mamalni dhatali ga

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 11 дней назад +17

    Army and CRPF should be deployed to A.P for smooth elections

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 11 дней назад +29

    ముందు వీడి జైలు లో వేయండి

  • @kvgkacharyulu2566
    @kvgkacharyulu2566 11 дней назад +8

    EC వెంఠనే జోక్యం చేసుకుని, కేంద్రం నుండి మిలటరీ బలగాలను,రప్పించాలి,చేసి కి విన్నవించి. లేకపోతే ఓటర్లు నిర్బీతీ గా వోట్లు వేయలేరు.

  • @csrao6639
    @csrao6639 11 дней назад +24

    ప్రజలను వివేకానంద తో కోట్ల మందికి మీటింగ్ పెట్టండి?

  • @boppudisrao9320
    @boppudisrao9320 11 дней назад +11

    AP should save only with CENTRAL FORCES and polling will be fair 🎉❤

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 11 дней назад +8

    ఇప్పుడు అయినా పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నా.

  • @Askpa
    @Askpa 11 дней назад +11

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక ప్రార్ధన 🙏
    ✍️మీరు 2024 మే 13 న జరిగే ఎన్నికలలో దయచేసి ఈ తప్పు చేయకండి.ఆంధ్రప్రదేశ్త ప్రజలు తప్పు చేయటం ఏమిటి అని అనుకుంటున్నారా? దయచేసి ఈ మెసేజ్ పూర్తిగా చదవండి.👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం 2024 మే 13 ఎన్నికలు నిర్వహించు కుంటున్నాము. ఈ ఎన్నికలలో చాలా పార్టీల అధినేతలు, మరియు పార్టీ అధినేతలు బలపరిచిన నాయకులు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు.👇
    ✍️ కానీ మనం ప్రతీ సారి ఎన్నికలు వచ్చే టప్పుడు ఒక పార్టీ అధినేత, మరొక పార్టీ అధినేతను ఓడించాటానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకు?
    ✍️గెలిచిన పార్టీకి ప్రతిపక్షం అధినేత లేకపోతే తను చెప్పిందే చట్టం అనే అహంకారంతో పరిపాలన చేస్తాడు. అందుకే మనం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను మనం పార్టీలకు అతీతంగా గెలిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలలో వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి 100% అవకాశం ఉంటుంది అనే ఈ
    నిజం మనం గ్రహించ లేక పోవటం వలన మనం ఏమి కోల్పోతున్నామో మనకు తెలుసు.
    ✍️ ఇప్పటికి అయినా మన ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు మనం ఐకమత్యంగా ఉండి వీరికి ఆర్ధిక బలంతో సంబంధం లేకుండా మన ప్రజలందరే ఒక బలం అనే నమ్మకాన్ని ఇచ్చి పార్టీ అధినేతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడానికి 100% అవకాశం ఇద్దాము. ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! మనకోసం ప్రశ్నించే వారిని మనం కులాలు, మతాలు, అంగబలం, ధనబలం, అని దూరం చేసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీలు 👇
    1)BJP -PARTY,
    2)TDP - PARTY,
    3) YSRCP - PARTY,
    4)JENASENA -PARTY,
    5) CPI - PARTY,
    6)CPM PARTY,
    7) JAI BHIMRAO BHARAT - PARTY,
    8) PRAJA SANTHI - PARTI Pi
    9 ) JAI BHARAT- PARTI 👇
    ఇలా ఎన్ని పార్టీల అధినేతలు ఉంటే అన్ని పార్టీల అధినేతలను గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలమీద 100% వుంది. ఎందుకంటే👇
    ✍️ ప్రజల కోసం పోరాటం చేసే ఏ అధినేత ను మనం మరచిపోకూడదు. ప్రజలకోసం ప్రశ్నించే ఏ నాయకులను మనం విస్మరించకూడదు. 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! ఒక్క నిమిషం ఆలోచించి 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసే పార్టీల అధినేతలు,నాయకులు, వీరిద్దరి కోసం మనం కులాలు, మతాలు,ధనబలం, అంగబలం,అనే మాట మరిచిపోయి, సమాజానికి మంచి వారిని అందిద్దాము రండి. ఇదే మనం మనదేశానికి, రాష్ట్రానికి, ఇచ్చే గొప్ప కానుక. ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏🙏✍️✍️🙏🙏🙏✍️🙏🙏qqqqq🙏✍️🙏✍️q✍️

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 11 дней назад +10

    కేంద్ర బలగాల తోనే ఎన్నికలు జరిపించాలి, రాష్ట్రంలో సీఐ క్యాడర్ పైనున్న అధికారులందరూ వైసిపి కి అనుకూలంగానే ఉన్నారు, పరిస్థితు లు చూస్తుంటే, గతంలో ఎప్పుడు చూడ లేదు ఎంతమంది అధికారుల సస్పెన్షన్ లు, ట్రాన్స్ఫర్లు, ఈ రాష్ట్రంలో,

    • @prkmaruti836
      @prkmaruti836 11 дней назад +1

      కానీ కేంద్ర బలగాలను ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయించలేదు.
      ప్రశాంతంగా ఉన్న తెలంగాణ కి 160 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించడం గొడవలు జరిగే ఆంధ్రాకి ఒక్క కంపెనీ బలగాలను కేటాయించక పోవడాన్ని బట్టి చూస్తే YCP BJP మధ్య రహస్య ఒప్పందం అర్థం అవుతుంది పైకి పెద్ద అధికారులను మార్చిన లోకల్ పోలీసు, రౌడీల సహాయంతో ప్రతిపక్షాలకు ఓట్లు వేసే ఓటర్లను అడ్డుకునే కుట్ర జరుగుతుందని డౌట్ వస్తుంది

  • @rite2isaisa31
    @rite2isaisa31 11 дней назад +19

    ఏది ఏమైనా, లోకల్ బలగాల్ని పూర్తిగా పక్కన పెట్టి కేంద్ర బలగాలను నియోజకవర్గం వారిగా భారీగా దింపి ఓటర్ల కి ఓట్ల పండగ వాతావరణం కల్పించడం తక్షణ కర్తవ్యం. ఈ విషయం లో 420 లాబీయింగ్ జరిగితే కూటమి ఓ బ్రహ్మ పదార్థం గా మారిపోటం ఖాయం. మేలుకో ఆంధ్రుడా 🙏

  • @nagasundaryerramilli3867
    @nagasundaryerramilli3867 11 дней назад +10

    YCP నాయకులు ఎంత రాక్షసంగా ప్రయత్నించినా గెలవరు. అహంకారంతో అణిచివేత ధోరణితో గెలవడానికి అవకాశం లేదు. L.T.Act, APPSC corruption , caste దురద, SC/ST attrocities, పోలీసుల నీచ ప్రవర్తనతో law and order problems, infrastructure develop చెయ్యక పోవడం, opposition leaders మీద తప్పుడు కేసులు file చెయ్యడం లాటి చాలా తప్పులు YCP విలువని పాతాళానికి నెట్టేసేయి.

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 11 дней назад +25

    First vadini nadi road meda thagala pettandi.

  • @nageswararao467
    @nageswararao467 11 дней назад +6

    యువత ఆలోచించి మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి అప్పుడే యువత కు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 11 дней назад +6

    DGP చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి.
    అసలు కేంద్ర బలగాలను రప్పించి ఎన్నికలు jarapali

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 11 дней назад +4

    ఏమైనాచేసి గెలవాల్సిందే లేకపోతే ఏమైనా చెయ్యగల దుర్మార్గుడు జగన్ . ప్రతిపక్షాలు కీన్ గా abserve చేస్తూ ఉండాలి. Be care full AP

  • @user-yk7jp2yg6w
    @user-yk7jp2yg6w 11 дней назад +14

    Ap ప్రజలు వెర్రి వాళ్ళు కాదు గతం గతహ

  • @hbannu
    @hbannu 11 дней назад +9

    అంటే ఇప్పుడు Shah n Modi Calmగా ఉన్నట్టరా ఏంటి. అలాజడలు జరిగితే Guaranteeగా Forcesనీ Deploy చెస్తారు

  • @jayaprakashbapuram1058
    @jayaprakashbapuram1058 11 дней назад +16

    Em chesaina ycp ni odinchandi

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 11 дней назад +9

    Central Government and. CEC should react strongly and deploy Army to conduct elections peacefully in AP. Emergency situation has set in.

  • @mvrr2270
    @mvrr2270 11 дней назад +12

    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
    సత్యమేవ జయతే ❤❤
    జై తెలుగుదేశం, జై బిజెపి, జై జన సేన 🚲🌹🗑️

    • @johnvictorjuvvnanpudi2705
      @johnvictorjuvvnanpudi2705 10 дней назад

      జసేపా తెదేపా భాజాపా లన్నీ అధర్మ పార్టీలే ఇక ధర్మాన్ని పాటించడం ఎండమావే వాళ్ళకు ఓటు వేస్తే రాష్ట్రం సంకనాకి పోవడమే

  • @mohanramprasadpotluri6410
    @mohanramprasadpotluri6410 11 дней назад +6

    ధ్వంస రచన మొదలైంది

  • @Askpa
    @Askpa 11 дней назад +7

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️శ్రీ జగన్ గారి ఓటమికి ప్రధాన కారకులు ఎవరు? 👇
    ✍️జగన్ ఓటమికి జగనే ప్రధాన కారకుడు. అంతేకాని ప్రతిపక్షం, tv5, 99tv, hmtv, tv9, Ntv, etv,లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు,జగన్ ఓటమికి కారకులు కాదు.ఇదే నిజం
    ✍️జగన్ గారి ఓటమికి నిజమైన కారణాలు 👇
    1) జగన్ గారు భారత రాజ్యాంగానికి లోబడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన 10% కూడా చేయలేదు. జగన్ కు భారతరాజ్యాంగం మీద 10% కూడా గౌరవం లేదు, ఇటువంటి వారు cm పదవికి అనర్హులు. జగన్ గారికి రాజ్యాంగం మీద 10% కూడా అవగాహన లేదు. ఇదే సత్యం.
    జగన్ గారికి ప్రజా పరిపాలన మీద 10% కూడా అవగాహన లేదు. ఈ లోపమే జగన్ ఓటమికి మొదటి కారణం.
    2) జగన్ గారు కక్ష పూరిత రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ప్రజా పరిపాలనలో ఈ ఆలోచన ఏ నాయకునికి ఉండకూడదు.
    3) ఈ సృష్టిలో దేవుడికన్నా నేనే గొప్ప వాడిని అందరి హృదయాలలో నేను ఒక్కడినే ఉండాలి అనే ఆత్మ సంతృప్తి కోసం దోషులను కూడా మంచివారుగా చెప్పాలనే ఆలోచన విధానమేజగన్ ఓటమికి ప్రధాన కారణం.
    4) జగన్ గారు ఇతరులు గొప్ప ఆలోచనలు కూడా నా సొంత ఆలోచన అని చెప్పటానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు.
    5) జగన్ గారికి ఈ సృష్టిలో ఎందరు చనిపోయినా బాధపడరు కానీ ఆయనకు చీమ కుడితే ఈ ప్రపంచంలో వున్న ప్రజలందరూ జగన్ గారికోసం బాధ పడకపోతే రాత్రికి నిద్ర కూడా పోరు.
    6) జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరు కూడా శత్రువులు లేరు. జగన్ గారిలో వున్న అనుమానమే ఆయన నీడను కూడా శత్రువులుగా ఉహించు కొంటారు. ఇదే జగన్ ను ప్రేమించే వారుకూడా దూరం అవుతున్నారు.
    7) జగన్ గారిలో ఒక ప్రమాదకర మైన అలవాటు వుంది. అది ఏమిటి అంటే అబద్దాలను నిజం చేయాలనే ఆలోచన జగన్ గారిలో ఉంది. ఇదే జగన్ గారిని సమాజంలో దోషిగా అవటానికి అవకాశం ఇస్తుంది.ఇదే జగన్ గారి జీవితానికి పెద్ద మచ్చ ఏర్పడుతుంది. ఇదే సత్యం
    ఇంకా ఎన్నో ఉన్నాయి. జగన్ గారు అనుమతి ఇస్తే మీకు తెలియచేస్తాను.
    ✍️ జగన్ గారు ఒక నిజం 👇
    ✍️ నేను పైన వ్రాసిన విషయాలు ప్రజలకు ఆశ్చర్యం కావచ్చు. కానీ నిజం ఏమిటో మీ అంతరాత్మకు తెలుసు.
    ✍️ జగన్ గారు ఈ సృష్టిలో ప్రజలకు ఎన్నికలలో గెలిచిన నాయకుల మాటే శిలా శాసనం అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ప్రజల జీవన విధానంలో ఎన్నికలు కేవలం ఒక భాగం మాత్రమే, అనే నిజం పరిపాలించే నాయకులకు తెలియాలి.
    ✍️ ఎన్నికలలో గెలుపు ఓటములు సర్వసాధారణం అనే విషయం ప్రతీ క్షణం గుర్తుంచుకునే నాయకులకు రాజకీయ అంతం ఉండదు. ఇదే సత్యం
    ✍️ ఎన్నికలలో గెలిచిన నాయకుడు ప్రజా వ్యతిరేకంగా ఏమైనా చట్టం అమలు చేసినా, అది ఆమోదం పొందక పోవటమే కాకుండా, ఆ నాయకుడు దేశ బహిష్కరణకు గురి అవుతారు అనేది సత్యం. ఈ సత్యం తెలుసుకుని నాయకులు అడుగులు వేయాలి,అప్పడే దేశ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.ఇదే సత్యం.
    ✍️ జగన్ గారు చివరిగా ఒక సత్యం 👇
    ✍️ జగన్ గారు రాజకీయ వ్యవస్థను నాయకులు సృష్టించలేదు, రాజకీయ వ్యవస్థను ప్రజలు సృష్టించారు. రాజకీయ వ్యవస్థలో నాయకులు ఒక భాగం మాత్రమే అనేది సత్యం. ఈ సత్యం నాయకులు మరచిపోతే నాయకులు అనే వ్యవస్థనే లేకుండా చేసే అధికారం ప్రజలకు ఒక్క క్షణం కూడా పట్టదు. ఇదే సత్యం.
    🙏ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqq🙏🙏✍️🙏qq🙏qq🙏🙏qq

  • @gopakishore3567
    @gopakishore3567 11 дней назад +24

    రేపు జైలు కి పొతే వారు పోతారు, జగన్ సేఫ్ గా వుంటారు అదే జరిగితే

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 11 дней назад +4

    గత చరిత్ర చూసుకుంటే పోలీసు వ్యవస్థలో ఎంత మంది అధికారులు సస్పెన్షన్ , ట్రాన్స్ఫర్లు, ఎన్నికల సమయంలో, దానిని బట్టి అర్థం చేసుకోoడి

  • @devatrimurthulu9097
    @devatrimurthulu9097 11 дней назад +10

    DGP ga AB Venkateswara Rao గారిని నియమించండి.. లేదంటే ఎన్నిక ఆరోజు రాష్ట్రాన్ని తగులబెట్టే స్తరంట... ఇలాంటివి నివారించాలంటే ఖచ్చితంగా CS ని కూడా మార్చండి

    • @psreasy
      @psreasy 10 дней назад

      Venkateswra rao waste. Goddali babay case valla tdp ki baga damage jariginadi

  • @akhtarbegumchinthapally976
    @akhtarbegumchinthapally976 10 дней назад +4

    బూత్ దగ్గర సిద్ధం అయితే ఇళ్లు తగలబడతాయి. ఇళ్ళ దగ్గర ఉంటే బూత్ capture అవుతుంది. CRPF గాని, ఆర్మీ గాని రావాలి. జగన్ ఎన్నికలు సవ్యంగా జరుగుతాయా అని భయంగా ఉంది అన్నాడంటే ఎన్నికలు సవ్యంగా జరగనివ్వను అని అర్థం

  • @vlgsarma5901
    @vlgsarma5901 10 дней назад +3

    సెంట్రల్ ఫోర్స్ తో చెక్ పెడితే, cbi తన పని తాను చూసుకుంటుంది

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 11 дней назад +2

    Modigaru Amitsha garu YSRCP YSRCP YSRCP ki gelupu kosam AP voters chala krushi chestunnaru tirugu ledhu jai hooooooooooooo jai jai

  • @AkunuriRKRao
    @AkunuriRKRao 11 дней назад +5

    Fitting

  • @vasuchongole792
    @vasuchongole792 11 дней назад +4

    ఈరోజు మా ఊరు crpf వచ్చేసారు

  • @dcrao6186
    @dcrao6186 11 дней назад +6

    కర్మఫలితం

  • @tulasidas8703
    @tulasidas8703 9 дней назад +2

    ఎన్ని డ్రామాలు ఆడినా, పోలింగ్ కేంద్రాల్లో రౌడీయిజం చేస్తే ప్రజలు తిరగబడతారు, వెంటబడి తరమడానికి సిద్దంగా ఉన్నారు.

  • @wakeup8468
    @wakeup8468 11 дней назад +8

    Adhi jaragadhamma😂😂😂

  • @sattibabuk1617
    @sattibabuk1617 11 дней назад +4

    Bye bye ycp 🙋‍♂️🙋‍♂️

  • @sreedharyadati4205
    @sreedharyadati4205 10 дней назад

    100% correct

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 11 дней назад +2

    ఎలక్షన్ అయిపోయి లోపల ఈ సైకో ఇంత ఎంత దుర్మార్గము చేస్తారో అని భయం వేస్తుంది

  • @dathasthavam7419
    @dathasthavam7419 11 дней назад +3

    Modi Amitsha alert avvaali.

  • @prathi05
    @prathi05 11 дней назад +2

    Seriously, Andhra state is badly affected by bad administration. Time for revival. So, let us give chance to efficient and sincere people like Pawan గారు and Babu గారు to bring development and revenue generation to the state.

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 11 дней назад +3

    Should cancel his Bail and take nessery action

  • @godabaramachandrarao6586
    @godabaramachandrarao6586 10 дней назад +2

    వాడిని వాడు కాపాడుకోవాలి అంటే, అధికారం ఉండాలి

  • @user-wp1zu6ub5s
    @user-wp1zu6ub5s 11 дней назад +5

    Kendra bhalagalanu dhimpi elections nirvahinchaali, ledhante, dommilu yekkuvaga jarige avakasam vundhi. Keela sthanaallo vunna officers ye dopidiki support cheyochhu.

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 11 дней назад +7

    Vivekam movie lo lane chebutunnarannamata.siva,siva

  • @user-bd9by9yd6q
    @user-bd9by9yd6q 11 дней назад +1

    ఊహించిందే

  • @madeti
    @madeti 11 дней назад +3

    సింహాలు మన పెంపుడువి

  • @sudhakarreddy4583
    @sudhakarreddy4583 9 дней назад

    Central forces to come for peaceful elections

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 11 дней назад +1

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా. మీరు ఏ పార్టీ నీ సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే నోటా కైనా ఓటు చేయండి. అంతే కాని తప్పు గా ఓటు చేయకండి. ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉన్న పథకాలను అమలు చేయడం తప్పనిసరి.

  • @TPL2309
    @TPL2309 10 дней назад

    ఏమైనా చేసి గెలిపించాలి. అనడం బదులు , " తల క్రిందుగా
    తపస్సు చెయ్యి, ఒంటి కాలిమీద
    నిలబడి తపస్సు చెయ్యి " నువ్వే.

  • @prathapananinarayana3964
    @prathapananinarayana3964 11 дней назад +2

    Very very unfortunate

  • @subbareddycv8208
    @subbareddycv8208 8 дней назад

    Very very late even now the bail must be cancelled immediately.

  • @chintalapatipurnachandrasa274
    @chintalapatipurnachandrasa274 11 дней назад +2

    May 12 naatiki 10000 Kendra balagaalanu dimpaali.

  • @rvkameswari7508
    @rvkameswari7508 11 дней назад +2

    CRPF balagalu ravali, A. P. lo yennikalu sajavuga jaragali. Appude andaru nischinga vuntaru.

  • @chetan8395
    @chetan8395 11 дней назад +4

    vadu eppudo vodipothadu ani memu fix ayyam , avinash reddy ki support chesi nappude fix ayipoyaru janalu. waste CM

  • @dathasthavam7419
    @dathasthavam7419 11 дней назад +3

    Anduke elections ki mundu rowdy lani jail lo పెట్టండి

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 10 дней назад

    నాకు ఇప్పిటికే సందేహం ఉంది. 360 పెడతారేమో!

  • @user-xw1eb9vc2q
    @user-xw1eb9vc2q 11 дней назад +1

    ఇలాంటి రాక్షసుడు ని యన్ కౌంటర్ చెయలి

  • @v.v.k.sramanujacharychary3261
    @v.v.k.sramanujacharychary3261 11 дней назад +2

    Mundu Central government balagaalu dimpi election silent ga jarigela choodali

  • @nrnarayana3278
    @nrnarayana3278 10 дней назад

    What BJP at center and Modiji and Shah doing please take action on him

  • @ohhhnoo123
    @ohhhnoo123 11 дней назад

    ఈ సారి బెయిల్ రద్దు.... జైల్.
    జైలు...😢

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 11 дней назад +5

    Jagan YS మోసం
    " రెడ్డి కాదు ".
    మీరు
    క్రైస్తవ రెడ్డి నా ?

  • @samalarangaiah486
    @samalarangaiah486 11 дней назад +3

    Poortigaa factionism loki maarutunna raastram choodochu

  • @khajavali8983
    @khajavali8983 10 дней назад

    Povali jagan ravali CBN Sir next cm CBN Sir

  • @SN-sm3xh
    @SN-sm3xh 11 дней назад +2

    FACTIONIST DANDUPALEM PINDARI BATCH KI SAMADHI KATTALI

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 11 дней назад

    Is it possible without helping of the honorable Modiji and Amitshaji?without helping of Modiji and Amitshaji the honourable AP can't do anything as per the public opinion.

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 11 дней назад

    Now he is unable to give warning , except request the leaders to get him win by any means as they like.

  • @hanumanthanaidu971
    @hanumanthanaidu971 11 дней назад

    This notorious criminal should be sent to jail immediately ,E C should act and take serious action

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 10 дней назад

    CS మరియు DGP లను కేంద్రం మార్చి వేయడం కూడ YSRCP కి ఒక పెద్ద షాక్... జగన్ డెస్పిరేషన్ కు ఒక పెద్ద కారణం....

  • @raovisweswara4429
    @raovisweswara4429 10 дней назад

    మేధావులు ఎక్కువయ్యాయి.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 10 дней назад

    REVOLUTION IN AP PRAJALU IF HE DO ANYTHING, AP WILL BECOME AGNI GUNDAM. AP PEOPLE WILL NOT YCP LEADERS

  • @satyasubrahmanyasarmaambad4184
    @satyasubrahmanyasarmaambad4184 9 дней назад

    CRPF must

  • @anandaraomp4876
    @anandaraomp4876 9 дней назад

    కిరస్తానీకి వాస్తు ఏంది ,,వావివరుసలు లేని బ్రిటిషుగాళ్లు,, వింతను వింతగానే వుంది

  • @chavansrinivasrao
    @chavansrinivasrao 11 дней назад +1

    Jagan aa madhya Israel velli vachadu. Pegasus software emaina konnada, phone tapping jaruguthunda, intha confidence gelusthanu ani ela vachindi, repu election results vachina taruvata, files, data dhwamswam avakunda chusukovali like Telangana lo jariginatlu jaraga vachu

  • @user-es8ln9ox9l
    @user-es8ln9ox9l 11 дней назад

    భారత్ రాజ్యాంగ చట్ట బద్దత కే ఇది ఒక savval , రాజ్యాంగాన్ని గెలిపించాల్సిన భాద్యత AP అధికారులదే, లేనిచో సాక్షాత్తు రాష్ట్ర పతి జోక్యం చేసుకోవాల్సి వస్తుంది

  • @SN-sm3xh
    @SN-sm3xh 11 дней назад +1

    PULIVENDULA SAMASKRUTI RASTRAM MOTTAM SPREAD BHOOMI SETTLEMENTLAKU TERA TESTUNARU. DADUPALEM BATCH.

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 10 дней назад

    దేనినెత్తినైనా చెయ్యిపెట్టగలరు నిరూపితమైదిగా

  • @alexar2185
    @alexar2185 10 дней назад

    జగన్ వీళ్ళని పిలిచి ఇవన్నీ చెప్పినట్లు.. కథలు

  • @moulaliagm9170
    @moulaliagm9170 11 дней назад

    Jagan is going to win the election he will be the next CM

  • @pricillakanna5622
    @pricillakanna5622 10 дней назад

    Jagan garu kim ( North Korea) laga Andhra ni chestadu jagrata malli jagan vaste ante Andhra valaki😂😂😂

  • @bsrinivas8668
    @bsrinivas8668 11 дней назад +1

    Army ni deploy cheyyakapote ,central hand unnatta?

  • @sukureddy
    @sukureddy 11 дней назад +1

    Vadu thagala bettali ante mammalni dhatali ,police vachina kuda tappu cheste maa pranam pedatham ,life and death ippudu pranam poyina parledhu maku 3 acre land undhi adhu veedu mingestadu vaste maa pranam pedatham sir raithu power yento choopistam

  • @ankireddynagella1864
    @ankireddynagella1864 10 дней назад

    Varu
    Charchinchu koledu

  • @bandanarasimhulu1232
    @bandanarasimhulu1232 10 дней назад

    గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి జరగబోవు ఎలక్షన్లలో గూండా గిరికి దౌర్జన్యానికి తావు లేకుండా ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడి అవసరమైతే మొదట లాఠీలతో తరువాత గ్యాస్ గనులతో తరువాత తుపాకులతో అటువంటి రౌడీ గుంపులను గుంపులను

    • @bandanarasimhulu1232
      @bandanarasimhulu1232 10 дней назад

      కంట్రోల్ చేసి మదమున అణిచి వారికి బుద్ధి చెప్పి శాంతియుతంగా 24 ఎన్నికలు జరుగు లాగున అందరూ సహకరించి ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ జెండాను భారతదేశంలోనే ఎగుర వేయాలని ప్రార్థన

  • @devasahayamuppuluri7105
    @devasahayamuppuluri7105 10 дней назад

    చాలా గొడవలు, అల్లరి, ఇవన్నీ జరుగుతాయి

  • @challaprasad1792
    @challaprasad1792 10 дней назад

    Socisl medizz should be banned.

  • @rajarapuswamy
    @rajarapuswamy 10 дней назад

    పోయేకాలం దగ్గరపడింది

  • @swamiraju8264
    @swamiraju8264 10 дней назад

    Vadini jailo pettali jagan reddy

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 9 дней назад

    చూడు బాబు, చంద్ర బాబు గారు తన గెలుపు కోసం ఏమైనా చేసే వ్యక్తి. ఇప్పటికే ఆయన జనసేనని, బీజేపీని, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ నీ కలుపు కున్నాదు. రాళ్ళు విసిరించడం, మనుషుల్ని చంపే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని తగలబెడతాడు. EC ను గ్రిప్ లోకి తెచ్చుకున్నాడు, డీజీపీ నీ మార్చాడు Cs ను మర్చేదనుకుంటాను. ఎన్ని చేసిన ప్రజల మనసులను మార్చలేదు. ఇంక ఒక పని చేయించాలి అది ఏమిటంటే వైసీపీ కి ఓట్లు వేసే వాళ్ళని వేయకుండా చేయడం. EVM ల manipulation మిగిలి వున్నాయి.

  • @prasadsvsv4188
    @prasadsvsv4188 10 дней назад

    Jagane maa nammakam and uke restu😂

  • @challarioracle6236
    @challarioracle6236 11 дней назад

    నీకు మొత్తం తెలిసినట్టే చెప్తున్నావు గా ఓడిపోతున్నాడు, లేచే పరిస్థితి లేదు, బాగా చేస్తున్నావు జనాలు నమ్మెలాగా.

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 10 дней назад

    Agalabettatam chandrababu ku vennatoa pettina vidya Mr X

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 11 дней назад +1

    Kendra prabuthvamu alasyam cheya vadu jagan bail radu cheyali enduku alasyam thondaraga nernayam cheyandre

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 11 дней назад

    Entha pekuna ne brathuku rajakeyam The end ne palana durmargapu prajalu ne jageer anukunava prajalatho petu koku nenu nayakulanu tharemi kodatharu

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 10 дней назад

    ఏ గడ్డి అయిన కరచి గెలవాలని గుంటకాడ నక్కలా రాష్ట్రాన్ని దోచుకుని బుగ్గి పాలు చేయాలని ఎవరు ఎవరెవరితో పొత్తులు పెట్టుకొని మూతులు నాకుతున్నారు అనే విషయం ప్రజలందరికీ తెలుసు మీరు మసి పూసి మారేడు కాయ చేసి నంత మాత్రాన అది మారేడు కాయ కాలేదు మీరు చెప్పెటివన్ని చేసేది గుంటనక్కలు అబద్ధాలు చెప్పి పదవిలోకి రావాలని అనుకునే వారు

  • @user-fo7uk8sq5m
    @user-fo7uk8sq5m 8 дней назад

    Yemyna-Pelchesi-Okarimeeda-Okaru-Petesukontaremo

  • @godabaramachandrarao6586
    @godabaramachandrarao6586 10 дней назад

    దుర్మార్గుడు