Chi-Toku-Tai : జపాన్ విద్యావిధానంలో అద్భుతం || Chi-Toku-Tai, Japanese educational Marvel ||

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 471

  • @NM-jq3sv
    @NM-jq3sv 3 года назад +203

    చి, తొకు, తాయ్ అని పలకాలి. నేను జపాన్ లో నే ఉంటాను. మీరు చెప్పింది చాలా నిజం. ఇక్కడ పిల్లలకి చదువు కంటే ముందు బుద్ధులు నేర్పిస్తారు.
    అంత ఒక్కటే మనమంతా ఒక్కటే అందురు కలిసి ముందుకు సాగాలి అనే సిద్ధాంతం ప్రతి చోటా మనకు కనబడుతుంది.

    • @addakuladv2965
      @addakuladv2965 3 года назад +5

      మీరు సంపాదించిన సొమ్మును ను మన దేశంలో పెట్టుబడి పెట్టండి.......

    • @kasalajaipalreddyenglishwi1799
      @kasalajaipalreddyenglishwi1799 3 года назад +13

      ప్రత్యక్ష అనుభవం, అనుభూతి సార్.
      మనదేశంలో మాత్రం కేవలం ర్యాంక్ లు,మార్కులు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం మూర్ఖత్వం.

    • @gundalramanna5153
      @gundalramanna5153 3 года назад +15

      మన దేశంలో మతం కులాలు వున్నంత వరకు కనీసం మంచి పాలన కూడా వుండదు కారణం మనం డివైడ్ గా వుంటాం, మనం మనవాడినే ఎన్నుకుంటాం మనకు మతం కులమే ముఖ్యం

    • @amarnathreddy756
      @amarnathreddy756 3 года назад +6

      @@addakuladv2965 నువ్వు ఏమి పీకుతావు

    • @ksainathkashyap6657
      @ksainathkashyap6657 3 года назад +8

      @@addakuladv2965 endukandi Pettubadi pettaali???? Ikkada Rajakeeya Nayakulaki Dobbettadaanika???

  • @rexoctalish
    @rexoctalish 2 года назад +2

    చదువు, సంస్కారం, క్రమశిక్షణ.
    పై మూడు కావాల్సింది పిల్లలకు కాదు.
    ప్రస్తుత భారతీయ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

  • @universalads9511
    @universalads9511 3 года назад +10

    🙏గురువు గారు చాలా చక్కగా విశదీకరించి తెలియచేశారు. ధన్యవాదములు. NSS వలంటీర్లుగా గ్రామాలలో రోడ్లు వేశాం. నాగార్జున యూనివర్సిటీలో మొక్కలు నాటాం. మరల అలాంటి విధానాలు రావాలి..
    వేణుగోపాల్

  • @mastervisions3671
    @mastervisions3671 2 года назад +2

    Yes Sir. విద్యావిధానం మార్చితే దేశం మరియు సమాజ స్థితిగతులను మార్చవచ్చు

  • @Mohammadimran-uo6hj
    @Mohammadimran-uo6hj 3 года назад +20

    ఇప్పుడున్న పరిస్థితిలో విద్యతో పాటు రాజకీయ వ్యవస్థ లలో ఇంకా చాలా మార్పు అవసరం🤝

  • @likeitshareit35
    @likeitshareit35 3 года назад +52

    ఇక్కడ అలా పిల్లలతో పనిచేపిస్తే tv9 గొడెక్కి live telecast చేస్తూ background లో నువ్వేమి చేశావు నేరం నీకంటూ కుంది పాపం అని ఒక song వేసిన వేస్తారేమో ...???

  • @rvhprasad3650
    @rvhprasad3650 3 года назад +44

    Sir, japanese విద్య విధానం నుంచి మనం చాలా నేర్చు కోవచ్చు. అలాగే నేటి నూతన విద్య విధానం పై పూర్తి వివరాలతో ఒక వీడియో చేయగలరు🙏

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 3 года назад +8

    జపాన్ విద్య విధానం చాలా బావుంది.నేను కొన్ని వీడియోస్ లో కూడా చూసాను మీరు చెప్పిన కొన్ని విషయాలు.
    తెలంగాణ లో కల్వకుర్తి లో,అక్షర ఫౌండేషన్ స్కూల్ లో చూసాను.పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం.పై క్లాస్ వాళ్ళు కింది క్లాస్ వాళ్లకు పాఠాలు చెప్పడము. టీచర్స్ వుండరు.ముఖ్యనైన వాటి గురించి,వృత్రి విద్యలు గురించి,ఆ రంగం లో నిష్ణాతులైన వారితో పిలిపించి చెప్పించడం చేస్తారు నేను వెళ్లి గమనించాను.
    జపాన్ వాళ్ళది ఒక్కటి నచ్చ లేదు నాకు.స్కూల్ కెళ్లే ఆడపిల్లలని,ట్రైన్ లో,బస్ లో టార్గెట్ చేసి లైంగిక వేధింపులు చేస్తుంటే,వాళ్ళు సరిగా ఎదుర్కొనే లేక పోవడం,పక్కన వాళ్ళు కూడా పట్టించు కొక పోవడం
    అనేది అర్థం కాదు.ఇంత చక్కటి సంస్కారం తో కూడిన విద్య నభ్యసించిన వాళ్ళు అలా ఎలా చేస్తున్నారు.వీళ్ళు సరిగా ఎందుకు స్పందించుట కేసు,పక్క నున్న వాళ్లు వారించరు ఎందుకు.

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 3 года назад +3

    జపాన్ విద్యా విధానం నుండి మనం నేర్చుకొవాల్సింది చాలా ఉంది.

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 3 года назад +35

    Sir, మన education system లో మార్పు రావాలని గత 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా ఆలోచన కూడా ఇదే. Education అంటే బట్టీ పట్టడం కాదు. Marks అంతకన్నా కాదు. Education అంటే మన జనజీవన స్రవంతిలో ఎలా బ్రతకాలో తెలుసుకోవడం.

    • @rajinbest4637
      @rajinbest4637 2 года назад +1

      Oka whatsapp group create chey bro..
      Ilantollam andharam join ayidham..
      Emo , repadhi unnatha shakthi kavacchu..

  • @dprajeswararaolicnrt
    @dprajeswararaolicnrt 3 года назад +20

    చాలా మంచి పాయింట్ టచ్ చేశారు.
    మన దేశంలో కూడా మార్పులు రావాలి.

  • @sagarraom7460
    @sagarraom7460 3 года назад +33

    yes sir we need this type of schools ................

    • @radhakrishna7192
      @radhakrishna7192 3 года назад +2

      It is easy to put comments , yes sir we like, but how many are we ready to allow our children to clean bathroom in 🏫. Come forward to bring awareness by being a role model parents. There is a school called Loyola public school in Nallapadu, Guntur were student has to do gardening work if the student speaks in Telugu during school hours. It is a role model school. It has good infrastructure in affordable price. We cannot see such a school in Hyderabad also

    • @sagarraom7460
      @sagarraom7460 3 года назад

      @@radhakrishna7192 yes of course I studied in government school till my 10th standards on that time me also as a part of thoes works

  • @ravikumartharala6110
    @ravikumartharala6110 2 года назад

    Excelent...!

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 года назад

    new education policy very super. 25 years back nenu aashinchina this new education system

  • @harikrishna-pr4bh
    @harikrishna-pr4bh 3 года назад +3

    హా హా హా బాగుంది సార్ ఈ పద్దతి, కాని ఇది మొదటి మన రాజకీయ నాయకులకి నేర్పిస్తే దేశం ఒక పది సంవత్సరరాలలో బాగు పడిపోతుంది, వాళ్లకి ఎలాంటి విలువలు లేకపోవటం వల్లనే దేశం మొత్తం ఇలా తగల బడివుంది.

  • @vaddipallitkeswararao801
    @vaddipallitkeswararao801 3 года назад +26

    విద్యను వ్యాపారం చేసి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసిన మన దేశం లో ...అందరికి పాఠశాల లు అందబాటులో లేవు....ఇంకా అందులో మీరు అన్న.... మార్పులు అంటే .....మనవాళ్ళు జరగనివ్వరు

    • @prasadreddysugguprasadredd3598
      @prasadreddysugguprasadredd3598 3 года назад +1

      పాఠశాలలు ఎక్కువ చదువు చెప్పేది తక్కువ. పిల్లలు లేని ఊళ్ళలో స్కూల్స్ నడుస్తున్నాయి. పదిమంది కూడా లేని స్కూల్స్ వున్నాయి. టీచర్స్ నిద్రపోతుంటారు.
      మార్పులు అంటే పేరెంట్స్ లో రావాలి.
      పేరెంట్స్కు బాధ్యత ఉండాలి. Parent's should feel the responsibility of their children's education. If you bring rotten vegetables from market and ask your wife to cook tasty, she can't do it. In the same manner child education depends on parents and environment.

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 3 года назад +14

    సార్ చాలా బాగా చెప్పరు ఇలాంటివి ఇంకా ఇంకా సెర్చ్ చేయండి రాజకీయలు స్వార్థం తో వునంత వరకు దానిని బాగు చేయలేము, విద్యా వ్యవస్థ నీ చేంజ్ చేయగలరు థాంక్యూ సార్

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 3 года назад +2

    చాలా చక్కటి విశ్లేషణ సార్..మన మేదావులు ఈ విషయం వింటే కొత్త విషయాలు తెలుస్తాయి

  • @lakshminarayana1712
    @lakshminarayana1712 2 года назад

    Nice information 🙏

  • @dvenkatarao9926
    @dvenkatarao9926 2 года назад

    well said sir,
    nice video 👌👌👌

  • @GOD99
    @GOD99 Год назад

    Very wise video.Thank you very much sir.Keep it up.

  • @cherukumilliprasad3041
    @cherukumilliprasad3041 3 года назад

    చాలాబాగుంది sir

  • @garabadarinath849
    @garabadarinath849 2 года назад

    Nice topic to implement sir

  • @madhusudhanaavutu6022
    @madhusudhanaavutu6022 3 года назад +11

    Sir, I suggest you to provide this program in different languages. so that all people through out the nation can view your program. I strong believe this would be a successful event

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 2 года назад

    Good video

  • @purushIndia
    @purushIndia 3 года назад +151

    Tiktok, PUBG బ్యాన్ అయితే బాధ పడి... పరీక్షలు రద్దయితే సంతోషించే విద్యార్థులు ఉన్న దేశంలో మనం అతిగా ఆశించవచ్చా...???

    • @gudipatinarasimharao536
      @gudipatinarasimharao536 3 года назад +6

      Nice and needy points to us

    • @harshav55
      @harshav55 3 года назад +7

      System ila undi kabbate ,vidyardhulu ila unnadi

    • @nextleveltech4524
      @nextleveltech4524 3 года назад +1

      Pillalaki em telusu

    • @codenamevisage
      @codenamevisage 3 года назад +1

      sagam sagam telisi matadakudadhu. Gaming ante addiction, exams ante hatred all over world common. Tokkalo philosophy chupinchadhu.

    • @pk-fact_talks
      @pk-fact_talks 3 года назад +1

      మనం అలా తయారు చేశాం

  • @obulesutheetla7420
    @obulesutheetla7420 2 года назад

    చాలా మంచి వీడియో చేశారు sir.. thank you so much.. చిన్న విన్నపం sir, పాఠశాలలను తండ్రులముగా మేమేమీ మార్చలేము, ఇంటి దగ్గరే మేమేమైనా చేయడానికి ఒక వీడియో చేయండి sir.. మా పిల్లలను మేము మార్చుకుంటాము..

  • @kamaladevi7634
    @kamaladevi7634 2 года назад

    Manchi vishalu theliyaparichinaru. pani cheppinappudu Pillalu endukintha aggessive avuthunnaro, good results ni, atmaviswasanni ,parents, schools Nerpaledu.👃👃👃👌👌👍

  • @dramulu2121
    @dramulu2121 3 года назад +1

    విజ్ఞానం అందరికి తెలియచేసే మీరంటె అందరి గౌరవం సార్

  • @samalarangaiah486
    @samalarangaiah486 2 года назад

    Gurubhyo namaha

  • @sudhakarsavanth1159
    @sudhakarsavanth1159 3 года назад +8

    This type of EHV - Education in Human Values - are being taught within Sathyasai Schools and Deemed University in Puttaparthi, Anantapur and Brindavan Whitfield campuses right from 1969, apart from their regular curriculum

  • @prasadreddy779
    @prasadreddy779 3 года назад +3

    If atleast 5% of school follow this we can see great change in the next generation. Thank you Sir for this Video and motivation.

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Год назад

    మన దేశంలో విద్య ప్రాధాన్యతని గుర్తించటంలో ప్రధాన అడ్డంకి మత విశ్వాసాలు, కులం.

  • @dry2k7
    @dry2k7 3 года назад

    10వ తరగతి వరకు అన్నీ వర్గాల చదివితే వారికి సమాజం పట్ల అవగాహన వస్తుంది. దురదృష్టం ఏమిటంటే ఆ వ్యవస్థ నాశనం అయింది. చాలా బాధాకరం. క్లాస్ మాస్ కలిసి 10వ తరగతి చదివే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించి జరిగితే మంచి దని నా అభిప్రాయం.

  • @bodaanitha8448
    @bodaanitha8448 2 года назад

    Thanks for the information sir, every mother should watch this vedio, I have two sons 4yrs, 7 yr old, I will defenetly follow these guidelines

  • @factsindian2024
    @factsindian2024 2 года назад

    Very nice information, Hope our Indian govt start implementing this in our education system

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 3 года назад +60

    భారతీయ విద్యా విధానం ప్రకారం ... ఎంపిక సరిగ్గా ఉండాలంటే జంతువులన్నింటిని చెట్టు ఎక్కమంటే ... చేప తన జీవితకాలం మొత్తం పనికిమాలినదనే అనుకుంటుంది .

    • @Kavi_tha
      @Kavi_tha 3 года назад +7

      మీరు చెప్పింది విద్యార్థుల కు అనుసరిస్తే...,కబడ్డీ కోర్టు కు వచ్చీ ఖోఖో ఆడతానంటే కుదరదండి.జంతువులన్నింటినీ చెట్టు ఎక్కమంటే చేప‌ ఎక్కకపోవచ్చు.కానీ,దానికంటూ...ఓ ప్రత్యేకత ఉంది.విద్యార్థులు కూడా అంతే...ఒక్కొక్కరికి ఒక్కో..దాని పై ఆసక్తి ఉంటుంది. వారు అందులో రాణించగలుగుతారు.అంతే తప్ప విద్యా విధానం తప్పు కాదండి.

    • @santhoshkondaparthi6273
      @santhoshkondaparthi6273 3 года назад +4

      @@Kavi_tha నేను అనేది కూడా అదేనండి .. విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా వారిని ఆయా రంగాలలో ప్రోత్సహించే విధంగా విద్యా విధానంను రూపొందించాలి అంటున్నా ...

    • @ravipalamuru5778
      @ravipalamuru5778 3 года назад

      మీరు గొప్ప మేధావులు 😌

    • @researchandexploreintelugu
      @researchandexploreintelugu 3 года назад

      @@Kavi_tha చేప జంతువు కాదు కదండీ ??

    • @Kavi_tha
      @Kavi_tha 3 года назад +1

      @@researchandexploreintelugu చేప సకశేరుక జంతువు.అంటే కశేరుదండం కలిగిన జంతువులు.

  • @shivadarling5555
    @shivadarling5555 3 года назад +5

    Thank you 🙏👍🏾

  • @degalakrishnaprasad5052
    @degalakrishnaprasad5052 2 года назад

    A must watch video for all parents and teachers excellent sir 👌👌👌

  • @psudheendra5294
    @psudheendra5294 3 года назад +6

    Excellent information 👌
    Kudos professor 👏

  • @ddtechservices2526
    @ddtechservices2526 3 года назад

    గుండెలపై రెండు అణుబాంబు లు వేయించుకున్న దాన్ని ఎవరు ఆపలేరు. ఈలాంటి నిర్ణయాలు తీసుకోవడం మన దేశంలో జరుగదు. మనం చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాము. good information sir

  • @ramasitababy6226
    @ramasitababy6226 2 года назад

    👍

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 3 года назад

    Good video sir. I have to change myself sir. I will put these things practice sir. Thank you sir

  • @srikanthnadimpalli9800
    @srikanthnadimpalli9800 3 года назад +18

    Manaki kuda vundi kada sir " cha bha nar"
    Cha - chaitanya
    Bha- bhasyam
    Nar- narayana
    Lkg nunchi iit/ iim/ ias / ips coaching istaru. Inthakante goppa vidhya vidhanam prapancham lo ekkadaina undha.....

  • @sharfuddinjameel31
    @sharfuddinjameel31 3 года назад

    Very helpful to us the government should follow the ideal educational system

  • @wilsonrajnallela2923
    @wilsonrajnallela2923 3 года назад +1

    Very nice analysis, Best U tube video sir. Useful for universal.

  • @bharavidavuluri4302
    @bharavidavuluri4302 3 года назад +1

    మార్పు కి మనం వ్యతిరేకం సార్, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటేనే ఒప్పుకోవడం లేదు

  • @udayabhaskar192
    @udayabhaskar192 3 года назад

    Good information it should reached all schools

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 года назад

    Sir Thank you . Holistic education
    And Holistic health are absolutely
    Essential in our states.

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 3 года назад +1

    Wonderful sir,
    These systems should inculcate to our children.
    At least from now onwards our govts should initiate revolutionary changes in our education system, this will give us invaluable dividends in the days to come.
    Thank you.

  • @raghuramdevarayi7392
    @raghuramdevarayi7392 3 года назад +2

    Well Explained Professor. God Bless you for sharing the best things in the world. Keep up the good work.

  • @manavatvam1
    @manavatvam1 3 года назад +1

    మన దేశంలో కులం , మతం నేర్పిస్తారు

  • @anandbasha6025
    @anandbasha6025 3 года назад

    Correct ga chaparu sr

  • @nandans4689
    @nandans4689 2 года назад

    Superb analysis sir. How good it would be if our schools think in this way. Our children deserve a schooling for better life instead of a boring career.

  • @Agnostic7773
    @Agnostic7773 3 года назад +1

    Mana ki nava rathnalu untey chalu Kula pichi,mathi pichi tho vala pillalanu cheda koduthunnaru

  • @maheshkumar-it1os
    @maheshkumar-it1os 3 года назад

    Super sir giving nice information sir

  • @shivadarling5555
    @shivadarling5555 2 года назад

    చదవుకున్న వాడికన్న సాకలి వాడే మేలు అన్న బ్రాహ్మణ వాదం పోయవలి

  • @maturirao4906
    @maturirao4906 3 года назад +5

    మన పురాతన గురుకులాల్లో ఇదే జరిగేది అనుకొంటా . కానీ ఇప్పుడే అన్ని భ్రష్టు పట్టేస్తున్నాయి.

  • @motamarrikrishnamurty6087
    @motamarrikrishnamurty6087 2 года назад

    దేశాన్ని విచ్ఛిన్నము చేసే కాంగ్రెసు మరియు కమ్యూనిస్ట్ భావాలనుండి బయటపడి నందుకు చాలాసంతోషము

  • @durgapalepu5780
    @durgapalepu5780 3 года назад

    One of the best RUclips videos🙏🙏

  • @bhvnraju8493
    @bhvnraju8493 3 года назад +1

    Still we need education reforms which needs to be more of personalised, Thanks for sharing as a thinker professor garu 🙏

  • @rajapuchiranjeevi2519
    @rajapuchiranjeevi2519 3 года назад +1

    మీరు చెప్పినవన్నీ గవర్నమెంట్ బడిలో చెప్పి చేయిస్తాం. అందుకే మా బడు లు ప్రజలకు ఇష్టం ఉండదు

  • @yendodukrishnareddy3224
    @yendodukrishnareddy3224 3 года назад

    Thanks sir education is enthusiastic to work and enthusiastic to be compassionate.they are practical . Are theoritical.It is India education is business in India.R avindranath didn't go to school but he became a Nobel laureates.

  • @rajeswararaobhyri5921
    @rajeswararaobhyri5921 3 года назад +3

    Great information...but this video should be played at policy makers also...lot of parents are looking for this kind of education...unfortunately it is not available due to corporatisation of education to reduce govt burden....

  • @LOVARAI
    @LOVARAI 3 года назад

    Helpful words by a good person

  • @akunurimurali9889
    @akunurimurali9889 3 года назад

    Wonderful system . Thank u sir

  • @aravindshylaja
    @aravindshylaja 3 года назад

    Excellent video....Sir

  • @factsindian2024
    @factsindian2024 2 года назад

    Japanese are great and inspiring 🙏

  • @v.anitarani3308
    @v.anitarani3308 3 года назад

    Well said sir.....necessary point🙏

  • @ashokgosika1660
    @ashokgosika1660 3 года назад

    sir... it's very evident and a fact... we failed because of our CASTE and DISCRIMINATION system.. even you are aware

  • @umasingaperumal5609
    @umasingaperumal5609 3 года назад

    Very nice👌 information sir. 🙏🏻

  • @kollamuralikrishna3681
    @kollamuralikrishna3681 3 года назад

    Give these type of content, useful to 👌A very spectacular construction of Nation

  • @sompalligiri402
    @sompalligiri402 3 года назад

    చాలా మంచి టాపిక్ sir...

  • @pentareddygadila3628
    @pentareddygadila3628 3 года назад

    If India follows Navodaya (JNVs), style of education, India definitely develops in education. There one can see all these. Proud to be a Navodayan...Jai Hind...

  • @zyxwvuttsrq
    @zyxwvuttsrq 3 года назад +5

    🏵️పార్టీల గురించి చెప్తున్నాను అని కోప పడవద్దు సార్ .
    🏵️నా చిన్నప్పుడు స్కూల్లో చంద్రబాబునాయుడు గారు జన్మభూమి ప్రోగ్రాం లో భాగంగా ప్రతి స్కూల్లో కాలేజీలో శనివారం పూట శ్రమదానం చేయించే వాళ్ళు
    🏵️ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అది మంచి పద్ధతే కదా.
    🏵️ కానీ ఆ రోజుల్లో పిల్లల తల్లిదండ్రులకు, ఉద్యోగస్తులకు, టీచర్లకు, ప్రజలకు ఎవ్వరికీ అది నచ్చలేదు.
    😏😏ఈ సమాజాన్ని మార్చలేము

    • @kalpavruksha7955
      @kalpavruksha7955 3 года назад

      సమాజం గురించి ఆలోచించకుండా, ఎవరికీ వారు మారితే, సమాజం కొద్దీ కొద్దిగా మార్పు చెందుతుంది.

    • @zyxwvuttsrq
      @zyxwvuttsrq 3 года назад

      @@kalpavruksha7955
      😏 Yes,

  • @ajaykumaraj4452
    @ajaykumaraj4452 3 года назад

    Good info sir

  • @shadowshiva9702
    @shadowshiva9702 3 года назад

    This vedio i forwarded to all teachers and school principal of my children... మేమే కాదు వాళ్ళు కూడా తప్పక పాటించాలి..

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 3 года назад +5

    శుభోదయం నాగేశ్వర్ గారు.

  • @radhikanamala5017
    @radhikanamala5017 3 года назад +1

    Sir krishna bhagavan says
    We never follow other dharma
    Swadharma is safe and happy
    Present education system is not our system it is British system
    If we follow our ancient education.
    Japan wil follow us. Indian has such holy education system. It is insult to praise other systems. May be professor thinking present system is our system. Vedas are teaching In German and uk. Some Taxi drivers speaking sankrit in German.We have such wealth in our scriptures and vedas. I am not RSS or BJP. I am Hindu. Nalanda was once international University. Mughals introduce thier system and East Indian company introduced present Macaulay method of education system. Pls sir our culture and our system is like diamonds.

  • @387SRIKANTH
    @387SRIKANTH 3 года назад

    superb topic.....people like you should explain this to people.......Please Continue this series.....Would like to see some change in our school education one day

  • @jayaramaiahb7398
    @jayaramaiahb7398 3 года назад

    Very good msg sir Thanq 🙏

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 2 года назад

    Sir
    What ever you said is right but our influence of our society on children is different .

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 года назад

    ఒకటే మతం, ఆ మతంలో సమానత్వం, కృషికి గుర్తింపు, సంఘటిత కృషికి మరింత గుర్తింపు, మానవ విలువలు, ప్రకృతి పై అవగాహన, వైజ్ఞానిక విశ్లషణ- ఒక సాంప్రధాయంగా కలిగిన ప్రాంతాలు చక్కని మానసిక దేవాలయాలు వర్దిల్లతాయి. చాలావరకు బుధ్ధిజంవున్నదేశాల అభివృధ్ధికి ఇవేకారణాలు.
    శ్రీలంక లో బుధ్ధిజంలో బ్రాహ్మణుల పోకడలేక్కువ, విభజించి పరిపాలించడం అనే ఒక వికృత ప్రక్రియ నిండివుంది.

  • @electronicsethics2063
    @electronicsethics2063 3 года назад +1

    NICE CONCEPT

  • @radhakrishna7192
    @radhakrishna7192 3 года назад +5

    When goats in Andhra and Telangana stops going to freechaitanya and parayana, children starts learning

  • @ravindrakumargolla9466
    @ravindrakumargolla9466 3 года назад

    Good vedio

  • @seskum12
    @seskum12 3 года назад

    Good one Sir

  • @shamshadshaik2070
    @shamshadshaik2070 3 года назад

    Thank u so much sir good information

  • @krishnaprasadsingaperumal4779
    @krishnaprasadsingaperumal4779 3 года назад

    Thanks for giving such a great information.

  • @anjinallam6
    @anjinallam6 2 года назад

    Sir ఈశాన్య రాష్ట్రాలలోని విద్యావిధానం గురించి విశ్లేషణ చేయండి.

  • @Shiva_The_King_007
    @Shiva_The_King_007 3 года назад +24

    కుల ఆధారిత, మత ఆధారిత పాఠశాలలు దేశానికీ క్యాన్సర్ లాంటివి

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 3 года назад

    Good presentation

  • @bitlarajesh196
    @bitlarajesh196 3 года назад

    Simply superb sir

  • @lakshmanaswamy999
    @lakshmanaswamy999 3 года назад

    Excellent inf sir

  • @ravikari1233
    @ravikari1233 3 года назад

    You have touched an excellent issue Professor . God bless you .

  • @sandeeprajagolla4660
    @sandeeprajagolla4660 3 года назад +1

    NICE SESSION, HIGHLY INFORMATIVE SIR

  • @mesmerk4908
    @mesmerk4908 2 года назад

    మన దగ్గర కులాల మతాల కోసం మాత్రం పెద్ద యుద్ధమే చేస్తరు రోజు

  • @prasadreddy1802
    @prasadreddy1802 3 года назад

    Thank U sir....
    valuable topic for analysis....

  • @maheshkumar-ls4fu
    @maheshkumar-ls4fu 3 года назад

    Excellent speach sir

  • @nagendrakumarravi9701
    @nagendrakumarravi9701 3 года назад

    Government should take initiative for improvement and corrective steps for change in education system. Respect for work to be cultivated in children from childhood. Really a good video on the subject please.🙏