ప్రేయసి మనోహరి.... మాష్టారు కేవలం ఒక పల్లవి మాత్రం పాడినా... మధ్యలో సుసీలమ్మ సుధలు వెదజల్లినా ... ఆఖర్లో మళ్ళీ మాష్టారు గొంతుకోసం వేచిచూట్టం ఒక యోగం! మాష్టారి సంగీతం, గానం! అమరం...అజరామరం! వింటున్న మన జన్మధన్యం!
Two young sharp looks anacting to this melody shows how the singers lived in the song and put all their soul! గాత్రధారులు, పాత్రధారులు, సూత్రధారులు అందరూ జీవించారు మనకి ప్రాణం పోసారని చెప్పాలి! పాడుకుంటూ ఉంటే ఒక అనుభూతి ఉంటుంది అది కదా పాటకి సార్థకత
❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ 🙏🙏🙏. 🙏🙏🙏.🙏🙏🙏👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఇప్పటివరకు చూసినటువంటి అన్నిటి కోసం అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్క పాట కోసమే కాదు అన్నిటి కోసం 👍 ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ❤️****+***❤️***🎉***🙏***👍 All excellent all excellent all excellent service always very very very nice ❤️ all pictures all songs all time services thank you 👍
ప్రేయసి మనోహరి....
మాష్టారు కేవలం ఒక పల్లవి మాత్రం పాడినా...
మధ్యలో సుసీలమ్మ సుధలు వెదజల్లినా ... ఆఖర్లో మళ్ళీ మాష్టారు గొంతుకోసం వేచిచూట్టం ఒక యోగం!
మాష్టారి సంగీతం, గానం!
అమరం...అజరామరం!
వింటున్న మన జన్మధన్యం!
What a melody song it is .! Vennelalo hayigolipi nutlunndi .ANNAGARU ANJALIDEVIGARU ADBHUTHAMAINA ABHINAYAM .
ఈ పాటలో ఏదో తెలియని మాధుర్యం వుంది ❤❤ ఆనాటి ఆణిముత్యం 👍👍👌👌🌹
Two young sharp looks anacting to this melody shows how the singers lived in the song and put all their soul!
గాత్రధారులు, పాత్రధారులు, సూత్రధారులు అందరూ జీవించారు
మనకి ప్రాణం పోసారని చెప్పాలి!
పాడుకుంటూ ఉంటే ఒక అనుభూతి ఉంటుంది అది కదా పాటకి సార్థకత
Master, no one in the world can sing
and give excellent music like you
అణువణువూ పులకింపజేస్తుందీ సంగీతమాధుర్యం...సాహిత్యపరిమళంతో ఏకమై...
రణగొణ ధ్వనులు పాటలుగా రూపాంతరం చెందిన ఇప్పటి పాటల వినివిని విసుగెత్తి పోతోంది. అప్పుడప్పుడు ఇలాంటి పాటలు వినడం వలన పాత రోజులు గుర్తు వస్తుంటాయి
Preyasi manohari song is my and my dad's favourite song when i listen this song
Remembering when i listen the song with my dad 😔
25-8-24 లో వింటున్నాను..one of my favourite song
I am watching one of my best song 2-11-2024
జోల పాడి నంత హాయిగా ఉంది ఈ సాంగ్
So sweet of lyric, music and singing, hats off to our smoothen and soft cultured literature of our TELUGU GRANDHIK.
❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️
🙏🙏🙏. 🙏🙏🙏.🙏🙏🙏👍
వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్
ఇప్పటివరకు చూసినటువంటి అన్నిటి కోసం అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక్క పాట కోసమే కాదు అన్నిటి కోసం 👍
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
❤️****+***❤️***🎉***🙏***👍
All excellent all excellent all excellent service always very very very nice ❤️ all pictures all songs all time services thank you 👍
I like this song very much .
What a wonderful voice of ghantasala garu old is gold feels peaceful and tentionless from Shanth kumar Kancherla hyderabad telangana.
ఈ పాట స్వరాభిషేకం లో పాడించండి.
మధురాతి మధురం.
మాస్టారి సంగీత రీతి
అద్వితీయం.
Intha melodious song old songs lo chala rare.Enni sarlu vinnano lekkaledu
నాకు చాలా ఇష్టమైన పాట.
🙏🙏🙏ఇలాంటి పాటలు వింటే రోగాలు పోతాయి.
14/02/2022 లో కూడా చూస్తున్న వారు
18/11/22 చూస్తున్న వారు
Evergreen song friends.
My favorate song sweet song thankyou sai ❤
Super song my grand father favourite song
Superb! Superb! ‘n Superb! 🍯Honey in the ears!👌🏼👌🏼👌🏼
all time Telugu melody song in telugu film
అద్భుతమైన పాట
Sweet and smooth lyrics
24/లోకూడ చూస్తూన్నారు
Yes 02-11-2024 🎉🎉🎉🎉
❤️❤️❤️❤️❤️❤️ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ 🎉🙏👍
Superb melody. Memorable duet.Ever green,
Three legends ntr ghantasala Anjali Devi garlu
P Susheela mam and Poet Aarudhra
Super song 22.06.23
You have to hear such songs for relaxation. It is ever green song.
Mastari patalu manamekadu mana pillalu vari taram vallu kooda vintanu padutharu
24లోకూడచూసేవారు ఉన్నారు
Good morning, 30/10/23 vintuunnaa🎉🎉
Great melody,, legend nt ramarao
Great music composition by mastet
24.10.23 lo kuda vintunnamu
What a supersonic!!!
Melodious song it is my luck to hear such sweet song.
Very good song
Excellent song..
ఈ టెక్నాలజీ యుగంలో ఘంటసాల గళం ఎవరైనా synthesize చేయగలరా?
Exlent song in life sweetely
🎬వారసత్వం
🎹ఘంటసాలా
🎵ఆరుద్ర
ఘంటసాలా🎤P.సుశీల
M.ప్రేయసి మనో..హరి వరించి చేరవే
ప్రేయసి మనో..హరి
తియ్యని మనోరధము నా.. తియ్యని మనోరధం ఫలింప ..చేయవే...
ప్రేయసి మనో..హరి వరించి చేరవే..
ప్రేయసి మనో..హరి
F.దరిజేరి పోవనేల
హృదయవాంఛ తీరువేళ
దరిజేరి పోవనేల
హృదయవాంఛ తీరువేళ
తారక సుధాకరా తపించసాగినే..
హాయిగా మనోహర వరించి చేరుమా..
హాయిగా మనో..హర
Fమురిసింది కలువకాంత
చెలునిచేయి సోకినంత
మురిసింది కలువకాంత
చెలునిచేయి సోకినంత
రాగమే.. సరాగమై ప్రమోదమాయెనే
హాయిగా మనోహర వరించి చేరుమా
హాయిగా మనోహర
M.ఆ హా..హాహ.. హా హాహ
ఆ హా..హాహ.. హా హాహ
F.పెనవేసె మల్లెతీగె..
మనసులోన మమత రేగే
పెనవేసె మల్లెతీగె..
మనసులోన మమతరేగే
ఊహలో.. ఒయ్యారమో
నా.. ఊహలో.. ఒయ్యారమో
ఉయ్యా..ల లూ..గెనే..
M.ప్రేయసి మనో..హరి వరించి చేరవే
ప్రేయసి మనో..హరి
🎤Up Load 🎵by⚘
Excellent
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
యిటువంటి పాటలు వింటూ వుంటే మనోరోగాలు దూరమైతాయి
Excellent song
2024 chustunna vallu antha mandhi
Super song
Ravi productions banner producers Mangalapalli Ranga Rao. Venkateswarlu.
I love this song
In forgettable song
🙏🙏🙏🙏🙏🙏
Wow
03-08-2024
Beautiful song
Bhasmasurudu
SINDHU BHAIRAVI
Natabhairavi, not Sindhubhairavi.
💃💃💃💃🦆🦆🦆💃💃💃🦜🦜🦜🦜💃💃💃🦩🦩🦩🦩💃💃💃💃🦤🦤🦤🦤💃💃💃💃🦜🦜🦜🦜🦜💯💯💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ChalAbagundirojuokkasarivintan
RojuokkasRinavintanuchalzbhagundi
సినిమా యామి బాగోదు
Legenddilipkumargarinatananumymarapinchinakaranajanmululegendn.t.ramaraogariathyadhbuthavishadhanatana.repeaterunreleaseloveryfamoussucsessfilm.
Excellent song