My AC also CH38 alaram coming, but technician telling out door unti may be block need to replace overall candencer coil, but iam not respond and can't trust with that. After 1 1/2 hour runing only CH runing alarm coming, and also cooling also not good
అన్నా వ్యాక్యూమ్ ఓన్లీ వాక్యూమ్ మోటర్ తోటి చెయ్యాలా లేకపోతే ఫ్రిడ్జ్ కంప్రెసర్ తో కూడా చేయొచ్చా దాని గురించి కొంచెం వివరంగా కామెంట్లో చెప్పండి ప్లీజ్ నాకు వ్యాక్యూమ్ మోటర్ లేదు ఓన్లీ ఫ్రిడ్జ్ కంప్రెసర్ మాత్రమే ఉంది 32 అండ్ 410 గ్యాస్ ఎక్కించాలంటే కొంచెం భయంగా ఉంది బ్లాస్టింగ్ అవుతుందని
ఇంత work వాళ్లు చేసుకోలేరు లే బ్రో మనల్ని పిలవాలనే నేను వీడియో చేస్తున్న .. వీడియో technician కి అర్ధం అవ్వుతుంది వీడియో customers కి అర్ధం అవ్వదు అర్ధం ఐనా వాళ్ళు చేసుకోలేరు you don’t worry
Costmar,We are suffering Same Problem .Your Video Helps us Thank you very much
Refrigerator and washing machine videos please
Definitely 👍
Meeru video chalabagundi
Thank you 🤩
Compressor tho vacuum cheyocha bro
@@kondetirakesh4015 💯 % chesukovacchu
Bro lg outdoor sound vastundhi em cheyali
Anna best washer+dryer washing machine cheppu anna
Lgc semi automatic washing machine
@@siddiabhilash anna front load washer+dryer rendu support chyyali, cost under 50k
My AC also CH38 alaram coming, but technician telling out door unti may be block need to replace overall candencer coil, but iam not respond and can't trust with that. After 1 1/2 hour runing only CH runing alarm coming, and also cooling also not good
Please any suggestion cmt
@@a.venkatraoraju6278 it’s definitely 💯 gas leek
Mi location yakkada bro
Rly kodur Kadapa dt
Keep going anna❤
Washing machine repair vedios kooda cheyyandi bro
Ok bro 👊
@@siddiabhilash
😉🤝
R32 gas refilling cost how much
Depends on location 2800 to 3000 approximately
Anna midhi address akkada ana
Rly kodur Kadapa dt bro 👊
Bro Ac indoor holes ki birla white pettara miru
Use chestamu but customer tecchi esty nee
Meeru hyderabad?
Rly kodur Kadapa dt
చేయండి బ్రో
Bro 1/4pipe Blaring Chesukunta పొతే పైప్ సైజు బారు తగ్గిదిగా బ్రో అప్పుడు మార్గం ఏమిటి బ్రో
Chusukoni chesukovalli bro 👊 ok naa
Hi bro iam from Mangalagiri
Electrical &Ac technician
Hi
ఫ్రిడ్జ్ రిపేర్ వీడియోస్
వెనక సంగీతం బాలేదు
అన్నా వ్యాక్యూమ్ ఓన్లీ వాక్యూమ్ మోటర్ తోటి చెయ్యాలా లేకపోతే ఫ్రిడ్జ్ కంప్రెసర్ తో కూడా చేయొచ్చా దాని గురించి కొంచెం వివరంగా కామెంట్లో చెప్పండి ప్లీజ్ నాకు వ్యాక్యూమ్ మోటర్ లేదు ఓన్లీ ఫ్రిడ్జ్ కంప్రెసర్ మాత్రమే ఉంది 32 అండ్ 410 గ్యాస్ ఎక్కించాలంటే కొంచెం భయంగా ఉంది బ్లాస్టింగ్ అవుతుందని
@@kandregulasivaji5021 refrigerator compressor tho kudaa chesukovacchu bro
@@kandregulasivaji5021 25 minutes to 30 minutes vacuum pettandi bro
థాంక్యూ అన్న వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు
Medi shop aa own a
అన్న కస్టమర్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా టెక్నీషియన్ అవసరం లేదు మీరే చేసుకోండి అని
ఇంత work వాళ్లు చేసుకోలేరు లే బ్రో మనల్ని పిలవాలనే నేను వీడియో చేస్తున్న .. వీడియో technician కి అర్ధం అవ్వుతుంది వీడియో
customers కి అర్ధం అవ్వదు అర్ధం ఐనా వాళ్ళు చేసుకోలేరు you don’t worry
@@siddiabhilash ok im hyd ac technician
@@durgaprasadmattaparthi2594 ok superb which company
@@siddiabhilash all ac a
@@siddiabhilash all ac s