Raithu Gosa Full Song 2022 | Epuri Somanna New Songs | Epuri Patalu | New Folk Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • Raithu Gosa Full Song 2022 | Epuri Somanna New Songs | Epuri Patalu | New Folk Songs #epurisomanna
    Lyrics & Singer : Bahujana Yuddha Nouka DR. Epuri Somanna
    Music : Venu
    Dop & Editing & Direction : epuri Somanna Team
    Special Thanks To : Velishala & Bandlapelli Village People
    Presents : Chandu Sahu
    Technical Support : AK MEDIA
    #apoorisomannasongs
    #epurisomanna
    #epuripatalu
    #raithannasongs #emotional
    #trendingwhatsappstatus
    #epurisomannanewsongs
    #telanaganafolksongs
    #raithugosa
    #raithu
    #newfolksongs2022
    #2022folksongs #udhyamasongs
    #telanaganaudhyamasongs
    #nadunaduraithanna

Комментарии • 183

  • @pulgammanikantapatel2110
    @pulgammanikantapatel2110 2 года назад +10

    రైతన్నల కష్టాలను గుర్తించిన సోమన్నకి ధన్యవాదములు . superb anna

  • @talapaka.shekar6153
    @talapaka.shekar6153 2 года назад +18

    పెదనాన్న నువ్వు ఈ పాట పాడినందుకు చాలా సంతోషంగా ఉంది రైతుల గురించి. నువ్వు ఎంతవరకైనా టైగర్. లా పోరాడుతావు. నువ్వు గర్జిస్తే గడిల దొరల పాలనను అంతం చేస్తావు. నాకు ఒక్కటే బాధ నువ్వు నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే కావాలని నా బాధ నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే నువ్వే నా టార్గెట్. నీతోటి. ఎంత వరకు అయినా పోరాడుతాం. జై ఏపూరి జై జై ఏపూరి

  • @kumarmudirajkumarmudirajku2545
    @kumarmudirajkumarmudirajku2545 2 года назад +4

    రైతు గురంచి రైతుల బాధను అర్ధం చేసుకున్న ఏపూరి సోమన్న ఈ యొక్క పాటతో అధికారులకు మరియు సమాజానికి అర్ధం చేపినదుకు చాలా థాంక్స్ అన్న ఈ దేశానికీ వెన్నమూకావాంటీ ఓ రైతన్న నీ సలాం జై రైతన్న 🙏🙏🙏

  • @ramavathnareshrnu6186
    @ramavathnareshrnu6186 22 дня назад

    ఈ పాట నేను లెక్కలేనన్ని సార్లు విన్నాను చాలా బాగుంటుంది

  • @gilakathularmsgoud7286
    @gilakathularmsgoud7286 2 года назад +19

    రైతన్న ల బాధలు కండ్లకద్దినట్టుగా చూపించిన సోమన్న గారికి ధన్యవాదములు

  • @rfuncreations1916
    @rfuncreations1916 2 года назад +15

    అన్న పాట చాలా బాగుంది ఇంత మంచి పాటను అందించిన ఏపూరి సొమ్మన్న గారికి పేరాల యాదగిరి గారి కృతజ్ఞతలు...

  • @k.anjaneyulureddy4824
    @k.anjaneyulureddy4824 9 месяцев назад +2

    సోమన్న గారు నమస్కారం
    మీ రైతు గోస పాట చాలా నచ్చింది.
    ఒక సారి మా ఊర్లో ప్రోగ్రాం పెట్టాలి అని వుంది.మీరు ఎప్పుడు టైమ్ ఇస్తారు.
    K ఆంజనేయ రెడ్డి మహబూబ్ నగర్.

  • @nagarajucheemakandla9545
    @nagarajucheemakandla9545 2 года назад +4

    చాలా బాగుంది అన్న పాటలు సూపర్ హిట్ బాగుంది అన్న పాట జై భీమ్ జై బీఎస్పీ జై ఆర్ ఎస్ పి

  • @narsimultalla7288
    @narsimultalla7288 2 года назад +5

    అన్నా రైతుల గురించి చాలా బాగా పాడారు అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి ఒక పాట పాడాలని కోరుకుంటున్నాను

  • @dhanraj6366
    @dhanraj6366 2 года назад +63

    ప్రజల ప్రక్షణ పాడిన గోప్ప గోప్ప గాయకులందరు, ఈ రోజు సొంత లాభాల కోసం, పదువుల కోసం, ప్రజలను మోషం చేసే దిశగా వెళ్తున్నారు. భాహుజన యుద్ధ నాయకుడిగా పేరుగాంచిన సోమన్న, ఈ రోజు పార్టీల కోసం పనిచేయడం బాలేదు.
    ఏపురి సోమన్న పాటలు అంటే నాకు చాలా ఇష్టం.

  • @sunithamanju161
    @sunithamanju161 2 года назад +18

    రైతుల బాధలు అర్థం చేసుకున్న సోమన్న narmada చాలా బాగా చేశావ్ ర🙏🙏💐

  • @umeshyadavpayyavula3939
    @umeshyadavpayyavula3939 Год назад +2

    Supebbbb somanna

  • @kapperamaheshsuparanna5608
    @kapperamaheshsuparanna5608 2 года назад +3

    Ne tallent ku na vandhalu anna

  • @satheeshreddymarri4627
    @satheeshreddymarri4627 2 года назад +3

    Excellent song rhythu badalu vivaranga cheppinav

  • @nareshmahankali559
    @nareshmahankali559 2 года назад +7

    ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి..
    మీలాంటి కవులు గాయకులు నిరుపేద రైతు కుటుంబాలకు మీరు నూరిపోస్తున్న దర్యానికి వందనాలు 🙏🙏సోమన్న అన్న

  • @gurukuprashanth8184
    @gurukuprashanth8184 2 года назад +4

    ఇలాటి సాంగ్స్ ఇంకా చాలా రాయాలని కోరుకుంటున్నాను

  • @gurukuprashanth8184
    @gurukuprashanth8184 2 года назад +10

    అన్న సోమన్న ఈ పాట గురించి చాలా రోజులుగా చూస్తునాను

  • @kandhukurisanthosgoud7723
    @kandhukurisanthosgoud7723 2 года назад +2

    Anna rithu godu mottham cheppinav super anna

  • @dappunareshdappunari8870
    @dappunareshdappunari8870 2 года назад +7

    చాలా అద్భుతంగా ఉంది అన్న..... ప్రతి రైతు పోరుకు సిద్దం అయ్యే పాట....

  • @praveennaik9049
    @praveennaik9049 2 года назад +1

    సోమన్నగారు మీరు ఎప్పుడు ఇలాగే ప్రజల తరుపున మరియు రైతులతరుపున నినాదించాలి. ఎందుకు అంటే మీరు. పేద బడుగు బలయిన వర్గాల ఆశా జ్యోతి వీ ,

  • @katteboinanarendar9872
    @katteboinanarendar9872 Год назад

    Nice somanna

  • @Vinnukeerthana
    @Vinnukeerthana 2 года назад +4

    సోమన్న అన్న తెలంగాణ రాష్ట్రంలో రైతులు అన్ని విధాలా సంతోషంగా ఉన్నారు.
    గత ప్రభుత్వాలు చేయని ఎన్నో అనేక రైతు పథకాలు పెట్టి రైతన్నకు అండగా నిలిచారు సిఎం కేసీఆర్ గారు.
    రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు భీమా, రైతు బంధు పథకం, కొనుగోలు కేంద్రాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇంకా చెప్పాలంటే రైతుల బాధలు తెలిసిన సిఎం కేసీఆర్ గారు అన్నింటా తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారు.
    జై తెలంగాణ... జై కేసీఆర్.

  • @rajenderpendli5292
    @rajenderpendli5292 2 года назад

    Super song rythu kosam inka padali anna

  • @gaigullasravankumar8930
    @gaigullasravankumar8930 2 года назад +1

    ఎమ్మెల్యే గా ఏ పార్టీ నుంచి ఉన్నగాని కంపల్సరీ మీకు ఓటు వేస్తామన్న

  • @saigoudambati737
    @saigoudambati737 Год назад

    ❤❤love you anna neku nee pata ku 🙏

  • @shivashankar8503
    @shivashankar8503 2 года назад +3

    Super song సోమన్న

  • @thoutuanil2377
    @thoutuanil2377 2 года назад

    Epuri somanna nee songs e Telangana prajalaku ikyam cheyyali anna

  • @apoorimahesh4140
    @apoorimahesh4140 2 года назад +6

    Wonderful Song Anna Gaaru🌾✊✊✊

  • @kemsarapukomala8519
    @kemsarapukomala8519 2 года назад +2

    ఎక్సలెంట్ వైయస్ సూపర్ సాంగ్ గాడ్ బెల్లేస్ యు సార్ 🙏💐🌹🌷🙏👍

  • @lakepottidora3135
    @lakepottidora3135 Год назад

    చాలా చాలా భాగుంది ..

  • @parameshch7828
    @parameshch7828 2 года назад +3

    సూపర్ అన్న

  • @k.shekharskr7327
    @k.shekharskr7327 Год назад +1

    Jai kisan jai jawan

  • @grajesh4171
    @grajesh4171 2 года назад +5

    Super song

  • @myvillagedhosthan
    @myvillagedhosthan 2 года назад +1

    Super anna💥

  • @pallekalam-9630
    @pallekalam-9630 2 года назад +7

    ఈ రోజు కవి,గాయకులు పార్టీల కోసం పనిచేస్తున్నారు ఆళ్ల పార్టీని తప్ప మిగత పార్టీలను తిడుతూ పాటలు వస్తున్నాయి ఎటుపోతుంది కళ సమాజం 🙏

  • @barpatimahesh5379
    @barpatimahesh5379 2 года назад +5

    anna waiting

  • @SRIRACHANMEDIA
    @SRIRACHANMEDIA 2 года назад +3

    గొప్ప సాహిత్యం అన్నగారు.

  • @rameshshila9526
    @rameshshila9526 2 года назад +2

    anaa supar 👌

  • @banothsuresh1874
    @banothsuresh1874 2 года назад +3

    Supr

  • @rameshmudavath9727
    @rameshmudavath9727 2 года назад +1

    Anna song challa bhagundhi

  • @gudikandulasrinivas5704
    @gudikandulasrinivas5704 2 года назад

    Anna super super super anna song....

  • @kornumuralikrishna719
    @kornumuralikrishna719 2 года назад +6

    అన్న పాట వింటు ఉంటే ఒళ్ళు అంతా పులకరించి పోతుంది రైతులు బాధలు కష్టాలు నాకు తెలుసు నేను రైతు కుటుంబం లో పుట్టాను . అన్నదాత సుఖీభావ.

  • @sriharisrihari4418
    @sriharisrihari4418 2 года назад +3

    అన్న నీ పాట సూపర్ 🙏🙏🙏

  • @nareshkolluri378
    @nareshkolluri378 2 года назад +5

    Super song Brother

  • @charancherry1349
    @charancherry1349 2 года назад +6

    Super song all the best apoori somanna and entire team

  • @pavankola4510
    @pavankola4510 2 года назад +2

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 года назад +6

    👌👌👌🙏🙏🙏🙏🙏 ధరణీ రద్దు చేయాలి, రైతన్న బాధలు తీరాలి

  • @chityalashekar1071
    @chityalashekar1071 2 года назад +3

    Superb song

  • @suryayadav557
    @suryayadav557 2 года назад

    A.P anna nu C.M sir akada challi malli ,🙏🙏🙏

  • @perugumahesh8829
    @perugumahesh8829 2 года назад +1

    Anna pata bagundi

  • @dasharathmudiraj2454
    @dasharathmudiraj2454 2 года назад +17

    నీ పాటలు అంటే చాలా ఇష్టం....కానీ ఆంధ్ర పార్టీకి నీ పాటలు తాకట్టు పేటసావ్ కదా సోమన్నా

  • @geethagurrala9448
    @geethagurrala9448 2 года назад

    👌👌👌 sir....

  • @santhoshreddyramini4962
    @santhoshreddyramini4962 2 года назад +2

    Super anna

  • @vardhanmeda5728
    @vardhanmeda5728 2 года назад +1

    Anna Melanti varu bsp tho adugu lo aduguliy aduluthi bagunddu anna super _song

  • @VijayKumar-dw5yh
    @VijayKumar-dw5yh 2 года назад +2

    Very super song Anna garu 🌷🌷🌷🌷💯💯💯🙏

  • @Manoravi2231
    @Manoravi2231 Год назад

    ఏపురి welcome to BRS

  • @saikrishna1175
    @saikrishna1175 2 года назад +2

    Anna super song

  • @writersingerlingalayadagir2737
    @writersingerlingalayadagir2737 2 года назад +1

    జై కిసాన్ జై జవాన్ సూపర్ సాంగ్ అన్నా

    • @tuntibalaya
      @tuntibalaya Год назад

      Xxcxx🎉🎉😮😊deep th hab😮it thm😂❤❤❤

  • @papatlaramesh4678
    @papatlaramesh4678 2 года назад +1

    Jai yepure soomanna 🙏✊

  • @rambhaibolthey932
    @rambhaibolthey932 2 года назад +2

    అన్న సర్దార్ సర్వయి పాపన్న గౌడ్ రాయి అన్న

  • @lakavathushankar7340
    @lakavathushankar7340 2 года назад +3

    Super excellent Anna song 💐

  • @thirupathiyadavu8881
    @thirupathiyadavu8881 2 года назад

    SUPAR aana

  • @perugumahesh8829
    @perugumahesh8829 2 года назад +1

    Ni patalu matladukunnatte untadi kabatti janalaku itte artamaitadi

  • @shyamsundharshyam2474
    @shyamsundharshyam2474 2 года назад

    తెలంగాణ రైతులు ఐదు సంవత్సరములు క్రాఫ్ హాలిడే ప్రకటించండి ❤️
    తెలంగాణలో కోటి ఎకరములు వరి వద్దు
    10 లక్షల ఎకరాలు సరిపోతుంది ❤️

  • @kittureddy5377
    @kittureddy5377 2 года назад +2

    Jai jawan jai kisan

  • @sadanandamkandula1778
    @sadanandamkandula1778 2 года назад +2

    సోమన్న సూపర్ song

  • @bokkalaravi5641
    @bokkalaravi5641 2 года назад

    Anna namasthe me thammudu madhu singer

  • @dowuthapuramgajanand7703
    @dowuthapuramgajanand7703 Год назад

    Supersonganna

  • @vinay.moothamootha4957
    @vinay.moothamootha4957 2 года назад +4

    Super song neti rythu badhalu Pata rupamlo bagapadaru

  • @smileyajay3136
    @smileyajay3136 2 года назад +1

    Nice song Anna

  • @ayillamahesh42
    @ayillamahesh42 2 года назад +1

    Anna 🙏🙏🙏 super song...anna

  • @sreevanikandadi9548
    @sreevanikandadi9548 2 года назад

    Politicians valla vaalla families ki thappa evariki elanti prayojanam lekapoina vallakemo lakshallo salary but okkaroju thinapoinaa undalemu anlanti thindi pette raithulaku matram elanti jeethalu levu kanisam valla pantaki rate kuda decide chese adhikaram ledhu soo saad😞😞 need change this system..

  • @ravulavereesh2894
    @ravulavereesh2894 2 года назад +1

    Super👌👌👌👌👌

  • @avutachennakeshavulu6624
    @avutachennakeshavulu6624 2 года назад

    Good song Anna jai bheem lalsalam

  • @badamkrishnabadamkrishna6995
    @badamkrishnabadamkrishna6995 2 года назад +2

    Super s

  • @MaheshAppanapalli
    @MaheshAppanapalli 2 года назад +1

    రైతుల సమస్యల పై మంచి పాట

  • @gurukuprashanth8184
    @gurukuprashanth8184 2 года назад +12

    నువ్వు ఇంకా ఎనో సాంగ్స్ రాయాలని కోరుకుంటున్నాను

  • @perugumahesh8829
    @perugumahesh8829 2 года назад +1

    Inka patalu rayyi anna

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 года назад +1

    Super 👌 song

  • @tnyrfolksongs
    @tnyrfolksongs 2 года назад +1

    Super super Song

  • @thallapallivenu9440
    @thallapallivenu9440 6 месяцев назад

    కృతజ్ఞతలు
    దగ్గర జంగా రాఘవ రెడ్డి పేరు కొండ రాఘవరెడ్డి అనిరసారు.

  • @murikivenugopal7490
    @murikivenugopal7490 2 года назад +9

    SONGS FROM HITS HISTORY

  • @kbiksham7171
    @kbiksham7171 2 года назад

    Anna real song for farmers

  • @sumanjalagam3129
    @sumanjalagam3129 2 года назад +3

    Jai kisaan ,jai bheem,jai RSP.

  • @JS.104
    @JS.104 2 года назад +5

    బహుజన యుద్ధ నౌక సోమన్న షర్మిల గారు అధికారంలోకి వస్తే ఒక బహుజనుణ్ణి సీఎం గా కూర్చో పెడుతుందా ? మీరు ఎమ్మెల్యే అయితే మా బహుజన బిడ్డ ఎదిగిండు అని సంతోషిస్తాం కానీ అదే మా బహుజన బిడ్డ మళ్ళీ ఒక దొరసాని కాళ్ళ కాడ నే పని చేయాలి కదా షర్మిల ముఖ్యమంత్రి అయితే ? రాత్రి పడుకునే ముందు ప్రశ్న వేస్కో సోమన్న నేను కొట్లాడేది కేవలం నేను ఎమ్మెల్యే అవ్వనీకా ? లేకుంటే నా బహుజన జాతిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టనీకా అని ? సెలవు ...🙏

  • @sumanjalagam6686
    @sumanjalagam6686 2 года назад

    Anna RSP Sir patalu padali meru.

  • @thallapakaravi6291
    @thallapakaravi6291 2 года назад

    Very nice samana 🤝

  • @srikanthdasari5410
    @srikanthdasari5410 2 года назад

    Super 👌 anna

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 2 года назад +1

    👍💪💪💪✊✊

  • @madhugoud2195
    @madhugoud2195 2 года назад

    Suppar 👌

  • @naveenofficial7400
    @naveenofficial7400 2 года назад +2

    ఎపురి సోమన్న మీరు బీఎస్పీ లో కి రండి

  • @boiniparameshmudhiraj5234
    @boiniparameshmudhiraj5234 2 года назад

    Supur anna💐

  • @jhangeer1234
    @jhangeer1234 2 года назад

    Supar

  • @sanaita
    @sanaita 3 месяца назад

    పాట లిరిక్స్ పెట్టండి అన్నా

  • @EditingBanothsanthosh
    @EditingBanothsanthosh 2 года назад +2

    👌👌👌👌👌

  • @dyavasrinivas3854
    @dyavasrinivas3854 2 года назад

    Nice

  • @Mahajanagalam
    @Mahajanagalam 2 года назад +1

    సూపర్ బాబాయ్ పాట😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @narendharyambari6721
    @narendharyambari6721 2 года назад

    రైతు రాజు కావాలంటే స్కూల్ లో టీచర్ యుండాలి యువత జాబ్ చేయగలను అనే ఎమ్మతుండలి హాల లేనొడు హెక్కడ వేసిన గొంగడి హక్కడ యుంటాధి నిలంటోడు హాలగే పడుతారు రైత్ హలగే యుంటడు
    తల రాత మార్చుకునే హవకషమే లేదు
    రైతు పండించాలి కొనేవారు రేటుకే ఎవ్వలి వారు హెంతకు హమ్ముకోవలో హమ్ముకోవలి మళ్ళీ కొన్నేళ్ళు విదేశాలకు హెంత రేట్ కు హమ్మలో హమ్ముతరు దిని వెనుక ఇంత కథ యుంటది
    హందుకే పాట పటే
    రైతు రైతే
    రాజకీయం రాజకీయమే
    హేది హెలగ జరుగలో హది జరుగుతది ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి
    సరస్పతి ఎవరి దగ్గర యుంటదో వారి దగ్గర లక్ష్మి దేవి యుంటాధీ
    అమ్మ నా తలరాత బ్రమ్మగరు మంచిగా రాయలేదు మంచిగా రాయమనమ్మ అని చెప్పచ్చు మనము డిగ్రీ చదివినప్పుడు హదే దేవుళ్ళ భాషా

  • @pagiderupillodusatheesh8818
    @pagiderupillodusatheesh8818 Год назад

    సోమన్న పదవి కోసం అంద్రనుండి వచ్చిన పార్టీ వైపు పోవడం కరెక్ట్ కదు.తెలంగాణ లో చాలా పార్టీలు ఉన్నాయి .నీ నోట వచ్చే పాట కామర్షల్ గా మరినిది .అప్పట్లో ఉన్నంత నిజాయితీ లేదు అన్న నిపటలో.తెలంగాణలో CPI,CPM పార్టీ లు ఉన్నాయి ప్రజలకోసం కొట్లడలి అంటే CPI, CPM పార్టీల తరుపున కొట్లడు.పదవి కోసం బానిసగా మరుతున్నవు అన్న జర పైలం. అలా అని నేను ఏ పార్టీ కి సమందించినవడిని కను .అధికారానికి వ్యతిరేకిని కను అన్యాయానికి వ్యతిరేకిని

  • @prashanthande9958
    @prashanthande9958 Год назад

    ❤❤