నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి...తప్పుని ధైర్యంగా ఒప్పుకో గలిగిన ధమ్మున్న వ్యక్తి...మన...RGV...గారు.దేవుడు మీ హ్రుదయాన్నిసంపూర్న్ముగా మార్చి దేవుని వైపు నడిపించును గాక...ఆమెన్.
@@arjuna7867 yentha nichamga alochistunnaro thelusa Aina neku theliyake alaa Annavu Aina sare na devudu ninnu ashirwadinchunu gaakha Thoralone ni thappu thelusu Alamo As devuniki prardimchuchunnanu Amen🙏🙏
క్రీ స్తుపేరట వందనములు🙏🙏🙏 వర్మ గారు మీకు అర్దమైంది యేసుక్రీస్తు గూర్చి మీరు చెప్పేది💯💯💯 100% కరెక్టు ఆయన లోకరక్షకుడు ఆయన ప్రపంచంలో దేవుడు ఆయన ను నమ్మి భాప్తీషము పొందండి వర్మ గారు CHRIST CHURCH KONARK ODISHA
ఇక్కడ కొంతమంది 🤣గొర్రె బిడ్డలకి అర్థం కానీ విషయం ఏమి అంటే అమెరికా లో ah దేవుడే ఉండేది ఇండియా లో same దేవుడే మరి మీ అమెరికన్ దేవుడు indinans కి బెటర్ లైఫ్ ఎందుకు ఇవ్వడం లేదు. గొఱ్ఱెబిడ్డలారా వివేకం తో ఆలోచించ0డి😂😂...... మీరు RGV గారి మాటలు అర్థం కావడం లేదు. మా దేవుడు గొప్ప అని అన్నారు అని ఈ గొఱ్ఱెబిడ్డలు అనుకుంటున్నారు.
గౌరవనీయులైన అబ్దుల్ కలాం గారు చెప్పారు రా బాబు ఇతర దేశాలైన బ్రిటన్ అమెరికా అరబ్ దేశాలు భారత దేశాన్ని దోచుకున్నాయి కానీ ఒక్క భారతదేశం ఒక్కటే గడిచిన అయిదు వేల సంవత్సరాల్లో ఏ ఒక్క దేశాన్ని ఆక్రమించలేదు దోచుకోలేదు ఇది భారతదేశానికి సాధ్యం ఇక్కడ నాగరికత అంతా అమోఘం
Varma garu...meeru nijame cheparu ...Jesus is the only true n living God n he is the only creator of the world ...Accept Jesus as ur personal saviour n u will be saved.,....God bless you ... 🙌
Balls.. usa is in top because of H1B1 visa and almost all of them r from china and india. Amrica is rich because of indians who go there nd work for them. So according to his logic, indians(mostly will be hindus) - means hindu god is powerful. (Abt Military ask russia)
Ippudu memu jesus ni saviour gaa oppukokunda manchi chesina narakaniki velathama. Jesus ni oppukunna meerantha manchi panuley chestunnara. Mee manasulu swachama
Sreenivas L garu, enta manchi chesina ..nammi baptism pondina vaadu rakahinchabadunu nammani vanuki sikha vidincha badunu Ani Bible lo vundi ..pls know the truth and follow it
ఏసుక్రీస్తు ప్రపంచానికి అర్థం అయ్యాడు కానీ ఈ మత ఛాందసవాదుల కు మాత్రం అర్థం కావడం లేదు బహుశా ఇలాంటి వారి తోటే చెప్పించాలి అనుకుంటున్నారేమో దేవుడు మత ఛాందసవాదులు కి అర్థం కావడానికి
@@ramnaresh2290మత మార్పిడి కాదు...బైక్ స్టాండ్ తీసుకో అని ,వాడు తెలియకపోయినా, సహాయం చేయమని,అడగక పోయినా,స్టాండ్ తీసుకో అని చెప్తం..అది తప్పా? వాడు పడితే చేస్తాడని చెప్తాం.. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఇస్తాడు, అని నువ్వు అడగకపోయినా చెప్పటం మత ప్రచారం కాదు..చనిపోయాక నీ ఆత్మ యేసయ్య పరలోకానికి చేరుస్తాడు అని చెప్తున్నాం అంతే...నువ్వు వింటే విను లేకపోతే లేదు.. ఎలాగైనా అందరూ చస్తాం కదా! స్వర్గం తప్పనసరి కదా! ఆలోచించు మిత్రమా!
Every one is always perfect in their own way. I am always right In my own way. U r also right in ur own way. But no one can decide what is wrong what is right. If d Jesus is a powerful god, what he did before coming Carona, y he didnt intimate at least to the pasters. U may ready to ask me again same thing. Already veera brahmendra swami is already told about it In his kaalagnanam. But due to our negligence we can't overcome that problem
Thank you 🙏 thank 🙏thank you 🙏RGV garu yevaru powerful ante 🇺🇸 USA 🇺🇸 god ante Jesus Godbless you dearing director RGV garu I like your videos 👍👍👍👍👍👍👍👍👍👍
అమెరికా సత్య బైబిల్ గ్రంథాన్ని నిజదైవాన్ని నమ్ముతుంది, కల్చిత మూడ విశ్వాసాలను విగ్రహారాధనను సాటి మనిషిని కులం పేరిట జంతువులు పక్షులు పాములు చెట్లు కన్నా నీచంగా తొక్కి వేసే పుక్కిట పురాణాలు కథలను నమ్మదు. ఆ సత్యమే(యేసు క్రీస్తు ప్రభువు)వాళ్ళను శాస్త్రసాంకేతిక జ్జానం అభివృద్ధి వైపు నడిపిస్తుంది.మనస్సాక్షితో చరిత్ర తెలిసి చెప్పాలంటే బైబిల్ నుండే స్వేచ్ఛ స్వాతంత్య్రం సమానత్వం సౌభ్రాతృత్వం ప్రేమ రక్షణ మార్గం సర్వమానవాలికి కలిగింది The Bible is the mother of all constitutions.
America abhivrunddi chendindani Jesus great antunnadu okavela America develop kakapointe Jesus great kaadu antara.ala ante meru oppukuntara. Iam a hindu but moodha nammakalani fallow avvanu andukante avvanni manam create chesukunnavi .avari devudu vallaki goppa .RGV cheppinattu contry ni batti devudu powerfull ante enni mathala vallu convert chestunna eppatiki bharathadesam hindudesam ga piluvabadutundi ante enka Hindu devudu antha powerrfull ayundali. So be practical .Arnold chuddaniki bagunnadani thane ma daddy antadu e RGV .nuv ala anukunte ne estam . Jai Sree Ram
@@lakshmipathireddy738 Hindu desam manadhi but it doesn’t mean about religion andi…and it doesn’t mean all r hindus in a country there r different religions our jesus said preach to every nation and everyone about the word of god…yes Americans are god’s ppl and evn we too and they have improved in science due to the knowledge given by god…China vallu vere vere desam dagra nundi helps teskuni chusi develop ayaru Andi mostly
Wow wonderful reanalyses about jesus daring director RGV garu ❤ USA andaru yenduku veltaru adi machidani akkada jesus ne prayer chestaru kabatti ade machidi meru lagic miss kaledu anduke great director Rgv garu 👌👌👌
1:56 హిందువులు క్రిస్టియన్స్ అవుతారు లేదా ముస్లిం లు అవుతారు...అంతే కానీ క్రిస్టియన్స్ ఎప్పుడూ హిందువులు అవ్వరు👌👌👍👍 ....ఇది 💯 నిజం. జీసస్ నిజమైన దేవుడు.ఒక్కసారి జీసస్ అనే మత్తు ఎక్కితే చచ్చినా ఈ మతం మారడం జరగదు.
Yeppatikaina e world lo prathi manishi yedukonadala Venkateswara swamy bhakthulavutharu ma Hindu lu Cristian loki Muslim loki raaru edhi satyam Jai shree Ram 🙏🙏🙏
Nice brother Jesus Christ is the only God most powerful God in the world. Thank you
Nice brother thank you
Nice brother thank you
నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన ఏకైక వ్యక్తి...తప్పుని ధైర్యంగా ఒప్పుకో గలిగిన ధమ్మున్న వ్యక్తి...మన...RGV...గారు.దేవుడు మీ హ్రుదయాన్నిసంపూర్న్ముగా మార్చి దేవుని వైపు నడిపించును గాక...ఆమెన్.
Amen✝️🛐
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పగలిగారు...RGV....Garu...tq
Endaro mahanubhavullo modati varu jai rgv🌹🌹🌹🌹🌹🌹🌹🌹
❤️❤️❤️❤️❤️
*JESUS POWER FULL Manishi Ani NEKU KALALO MENTAL Hospital Nundi RGV Vachi CHEPADA Neku* 🤣🤣🤣
God bless you brother
ruclips.net/video/7qbGkj7OJlc/видео.html
యేసు దేవుడైతే ..?? యెహోవా ఎవరు.??
* అద్భుతమైన నిరుపనాలతో
Very GOOD ,and Very NICE Word's About LORD , JESUS CHRIST , R.G.V . garu . May GOD Bless You . Hallelujah , Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
😲 దేవుని నమ్మని RGV కి ఒక్క Jesus పై అవగాహన కలిగింది really appreciate...
చాలు గా... ఆ ఒక్క hope ఉంది అని...☝🏿☝🏿😇❤️
*JESUS POWER FULL Manishi Ani NEKU KALALO MENTAL Hospital Nundi RGV Vachi CHEPADA Neku* 🤣🤣🤣
Nuvvu currect ga vinalera vedava
@@PavanKumar-bu5dy avunaraa sare full video pettu raa...
@@ganeshrao7526 పోనీలే సొల్లు కార్చకు 🤤🤤
చెప్పు మరీ ముఖ్యంగా దేవుళ్ల గురించి....
అప్పుడు నేను చెప్తాను....😀
మెంటల్ 😵😵హాస్పిటల్ నుండి ఎవడు వచ్చాడో 😜😜
Amen
RVG గారు,ధన్యవాదాలు మీ అంతరంగం, తత్వం, reality కి దగ్గరగా ఉన్నవి, మీరు బైబిల్ అధ్యయనం చేసి నిజాలను అంరికీ తెలియచేయాలని ప్రమపూర్వకంగా కోరుచున్నాను.
RGV గారు రక్షణ పొందాలని మనమందరం దేవునికి పార్దన చేద్దాం
paduko...rakshana vastadi vadiki...
@@arjuna7867 yentha nichamga alochistunnaro thelusa
Aina neku theliyake alaa Annavu
Aina sare na devudu ninnu ashirwadinchunu gaakha
Thoralone ni thappu thelusu Alamo As devuniki prardimchuchunnanu Amen🙏🙏
NE sahananiki hats off
@@bharat..n8743 Thank you Annayya
God bless you
Dhevude rgv
దేవుడు మిమ్మల్ని రక్షించాలి. మీకన్నా ఘోరమైన పాపాలు చేసిన సౌలు ని పౌలు గా మార్చేశాడు నాదేవుడు. Amen
😂😂😂😂😂
ఒరేయ్ మీరు పాపాలు చేస్తూనే ఉండండి ఏషు కాపాడతాడు లే అని
ముందు నువ్ బాగుపడు సామి. ఆమెన్
@@ranikatikam7568 ahdi mere chepali iga..
@@baddasivaprasad1516 ninu kuda putinchindu ayyane
చాలా అద్భుతమైన మాటలు చెప్పారు👏👏👏👏👏👏👏 నిజంగా ఎక్కువ శాతం ప్రజలు నాకు నచ్చినట్టు నేను బ్రతుకలేను అనే కారణం తోనే దేవుడి దగ్గరకు రాలేకపోతున్నారు
RGV garu correct information chepparu
RGV... గారు....మీకు ధన్యవాదములు...God bless you....Sir....👍🤝🙏🙏🌷🌹
అమెన్
క్రీ స్తుపేరట వందనములు🙏🙏🙏 వర్మ గారు మీకు అర్దమైంది యేసుక్రీస్తు గూర్చి మీరు చెప్పేది💯💯💯 100% కరెక్టు ఆయన లోకరక్షకుడు ఆయన ప్రపంచంలో దేవుడు ఆయన ను నమ్మి భాప్తీషము పొందండి వర్మ గారు CHRIST CHURCH KONARK ODISHA
పెద్ద గొర్రె
Chala claritygaa cheppaaru RGV garu...Jesus is always great.
ఇక్కడ కొంతమంది 🤣గొర్రె బిడ్డలకి అర్థం కానీ విషయం ఏమి అంటే అమెరికా లో ah దేవుడే ఉండేది ఇండియా లో same దేవుడే మరి మీ అమెరికన్ దేవుడు indinans కి బెటర్ లైఫ్ ఎందుకు ఇవ్వడం లేదు. గొఱ్ఱెబిడ్డలారా వివేకం తో ఆలోచించ0డి😂😂...... మీరు RGV గారి మాటలు అర్థం కావడం లేదు. మా దేవుడు గొప్ప అని అన్నారు అని ఈ గొఱ్ఱెబిడ్డలు అనుకుంటున్నారు.
గొర్రెలు
God bless you all
వర్మ గారు మీరు చెప్పిన విషయం సూపర్ గా ఉంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి రక్షణ లోకి రప్పించును గాక Amen 🙏🙏🙏 praise the lord 🙇🙇
గొర్రె
Let the Lord be praised 🙏🙏🙏Jesus Christ is the most powerful God 🙏🙏🙏🙏
Let's pray for RGV's salvation
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
Yes
*JESUS POWER FULL Manishi Ani NEKU KALALO MENTAL Hospital Nundi RGV Vachi CHEPADA Neku* 🤣🤣🤣
@@ganeshrao7526 😂😂😂 no god
RGV మంచి ఆలోచన బాగుంది వివరణ💐👌🤝
చాలా కరక్ట్ చెప్పారు. Rgv జీనియస్. ఆయన చేసేది తప్పు అయితే ఆయనే ఒప్పేసుకుంటున్నారు
గౌరవనీయులైన అబ్దుల్ కలాం గారు చెప్పారు రా బాబు ఇతర దేశాలైన బ్రిటన్ అమెరికా అరబ్ దేశాలు భారత దేశాన్ని దోచుకున్నాయి కానీ ఒక్క భారతదేశం ఒక్కటే గడిచిన అయిదు వేల సంవత్సరాల్లో ఏ ఒక్క దేశాన్ని ఆక్రమించలేదు దోచుకోలేదు ఇది భారతదేశానికి సాధ్యం ఇక్కడ నాగరికత అంతా అమోఘం
@@PavanKumar-hb9js you are right.
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
ఒక్కసారి కళ్లు తెరిచి చూడరా ప్రపంచం మొత్తం హిందూత్వం వైపు చూస్తుంది. bible ని BAN చేస్తున్నారు ఇతర దేశాల్లో.😂
@@nareshananthula9057 vadu pachi tagubotu edava sir. Vadiki burra pani cheyadu sir kukka vedhavaki
I love Jesus
Excellent message praise the Lord 🙏👏👌👏👏👏👏👏❤️
Which one ?
Hiii
Varma garu...meeru nijame cheparu ...Jesus is the only true n living God n he is the only creator of the world ...Accept Jesus as ur personal saviour n u will be saved.,....God bless you ... 🙌
glory to god🙌
Chala chakhaga chepparu RGV gaaru I am liking your beautiful message. You are absolutely right sir
RGV మీరు పాపాన్ని ఒప్పు కున్నారు.విడిచి పెడితే చాలా చాలా సంతోషం .
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
Ante ne santhosham kosam aina character change chesukovala sare aina santhosham kosam nuv ainala change avvu
@@chintalatarakadeepu1568 😂😁
Paapani vidichipedathaanu but paapalni vidichipetanu😋😋😋😋
🤫🤫🤫
Yes Currect 💯 RGV Anna Amen Hallelujah thank you lord thank you Jesus 😭✝️🛐🙌💯😊
Yes Jesus is the powerful god ... only one God 🙏
RGV person is the great and dear person in the entire India may God bless you brother for your good life
Jesus bless him
RGV గారిని దేవుడు ఏదో ఒక రోజు conform గా maarchukuntadu .... ❤🥰....
Pray for RGV sir 🎉 🛐
Your right sir Jesus is one God how lives today,he is the savour🙏
Balls.. usa is in top because of H1B1 visa and almost all of them r from china and india. Amrica is rich because of indians who go there nd work for them. So according to his logic, indians(mostly will be hindus) - means hindu god is powerful.
(Abt Military ask russia)
Jesus god ani cheppada ekkadaina
చాలా ధన్యూడవ్ సర్ నిజన్ని నిర్భయంగా ఒప్పుకున్న మనిషివి సర్ ❤❤❤
యేసే నిజమైన దేవుడు❤
PRAISE THE LORD JESUS CHRIST
RGV garu pls Jesus Christ as your saviour ...your are talented person. After this worldly jeouney there is a heaven and hell..sothat pls pray to Jesus
Ippudu memu jesus ni saviour gaa oppukokunda manchi chesina narakaniki velathama. Jesus ni oppukunna meerantha manchi panuley chestunnara. Mee manasulu swachama
@@sreenivasl5134 Jesus ni accept cheseste saripodhu Aayna cheppina prakaranga naduchukovali
@@sreenivasl5134 super ga adigaru.. Naaku thelisi hindu ధర్మమే నిజమైనది.. Jesus cheppinavi only sookthulu mathrame, avi aacharina లేనివి.
Sreenivas L garu, enta manchi chesina ..nammi baptism pondina vaadu rakahinchabadunu nammani vanuki sikha vidincha badunu Ani Bible lo vundi ..pls know the truth and follow it
Mr Mohan, one day you will come know who is creator and which one correct
ALL GLORY AND ALL PRAISES ALWAYS BELONGS TO HOLY GOD JESUS CHRIST ONLY BLESS YOU AND ME AND ALL ABUNDANTLY........HALLELUJAH AMEN.
Yes power of god i love you Jesus is great im so happy today😄
Baaga chepparu RGV sir God bless you ❤
ఏసుక్రీస్తు ప్రపంచానికి అర్థం అయ్యాడు కానీ ఈ మత ఛాందసవాదుల కు మాత్రం అర్థం కావడం లేదు బహుశా ఇలాంటి వారి తోటే చెప్పించాలి అనుకుంటున్నారేమో దేవుడు మత ఛాందసవాదులు కి అర్థం కావడానికి
ఆర్ జీ వీ గారు చెప్పింది సరిగా విని అర్థం చేసుకో.....D Abraham......
బ్రో మత చాందసవాదం అంటే ఎంటో తెలుసా
కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసి మత మార్పిడి చేసేది ఎవ్వరో తెలుసా🤔
@@ramnaresh2290మత మార్పిడి కాదు...బైక్ స్టాండ్ తీసుకో అని ,వాడు తెలియకపోయినా, సహాయం చేయమని,అడగక పోయినా,స్టాండ్ తీసుకో అని చెప్తం..అది తప్పా? వాడు పడితే చేస్తాడని చెప్తాం.. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఇస్తాడు, అని నువ్వు అడగకపోయినా చెప్పటం మత ప్రచారం కాదు..చనిపోయాక నీ ఆత్మ యేసయ్య పరలోకానికి చేరుస్తాడు అని చెప్తున్నాం అంతే...నువ్వు వింటే విను లేకపోతే లేదు.. ఎలాగైనా అందరూ చస్తాం కదా! స్వర్గం తప్పనసరి కదా! ఆలోచించు మిత్రమా!
Orey picchoda christinity islam spread chesesaru rra. Hindhuism promote cheyledhuu
Nobody is there like RGV,,he can say anything in any aspect in any angle, he is always right in his angle
Well said
Every one is always perfect in their own way. I am always right In my own way. U r also right in ur own way. But no one can decide what is wrong what is right. If d Jesus is a powerful god, what he did before coming Carona, y he didnt intimate at least to the pasters. U may ready to ask me again same thing. Already veera brahmendra swami is already told about it In his kaalagnanam. But due to our negligence we can't overcome that problem
Praise the lord. RGV garu meeru currectga chepparu.jesus crist is great.
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
thanq varma garu...
నిజం ఒప్పుకొన్నారు వర్మ గారు
అంటే అందులో అర్ధం ఉంది
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
repu idheu RGV christianity is worst antaru
apudu kooda edhey dialogue chepandi
Haha
Vidu ohh thathvavetha chethana koduku RGV
Yes
Rgv garu... Ur really a sensible person🎉🎉
Ramugaru
Praise the lord
Super clarity sir
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
Lord Krishna
@@doggypaints2098 🤔🤫🤣🤣🤣🤣🤣
Supergodblessyou
రాంగోపాల్ వర్మ
అన్న amen
Jesus Christ is the one God for all
Nee బొందర
@@venkatesskvr738 సూపర్ Bhaiya
@@maheshmashi3968 hi bro where r u from
@@venkatesskvr738 తెలంగాణ హైదరాబాద్
@@maheshmashi3968 in Telangana where I'm in karimnagar near r u study or what
U r Great RGV.. u r talking about Jesus Christ. Ten commandments....
Yes Varma garu ...mee kosam ivalitinunchi prayer chesthanu meeru manchi director meeru prayer chesukondi ....chalaa happy gaa unttundi ....elanti thappulu cheya leru telusaa sir ...GODBLESS u Varma sir .....
Thank you 🙏 thank 🙏thank you 🙏RGV garu yevaru powerful ante 🇺🇸 USA 🇺🇸 god ante Jesus Godbless you dearing director RGV garu I like your videos 👍👍👍👍👍👍👍👍👍👍
🌹🙏మేధావులు, మూర్కులు ఊరికే పుట్టరు.... 😜😄😆🤔🌺🍎👍💗💐
Super message brother toraga merukuda rakshanaloki ravalani pradinchuchunanu
Motham midha rgv gari manasulo unna devudu yesu ani chala clear ga chepparu
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
@@satishkumar-ef4zv anthakanna panikimalina father's leru ippudenti adi kandam nundi chala mandi unaru ilanti panikimalina devulanu pujisthe chivariki narakame ivani kalpithalu
Super description ..Hats off RGV garu
Praise the lord
మీరు సూపర్ సార్ మీరు అనుకున్నది అనుకున్నట్టు చెపుతారు ఎవడికి భయపడరు మీరు నిజంగా సూపర్
Rgv always seems to be practical..The intelligent 👌
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
Matthew 19:24 "I'll say it again-it is easier for a camel to go through the eye of A needle than for a rich person to enter the Kingdom of God!"
Thank you RGV గారు
Nijanni nirbhayam ga chepparu great meeru praise the Lord 🙏
అమెరికా అభివృద్ధికి శాస్త్రసాంకేతిక రంగాలు అభివృద్ధి కారణమా
క్రైస్తవ మతం కారణమా RGV గారూ
అమెరికా సత్య బైబిల్ గ్రంథాన్ని నిజదైవాన్ని నమ్ముతుంది, కల్చిత మూడ విశ్వాసాలను విగ్రహారాధనను సాటి మనిషిని కులం పేరిట జంతువులు పక్షులు పాములు చెట్లు కన్నా నీచంగా తొక్కి వేసే పుక్కిట పురాణాలు కథలను నమ్మదు. ఆ సత్యమే(యేసు క్రీస్తు ప్రభువు)వాళ్ళను శాస్త్రసాంకేతిక జ్జానం అభివృద్ధి వైపు నడిపిస్తుంది.మనస్సాక్షితో చరిత్ర తెలిసి చెప్పాలంటే బైబిల్ నుండే స్వేచ్ఛ స్వాతంత్య్రం సమానత్వం సౌభ్రాతృత్వం ప్రేమ రక్షణ మార్గం సర్వమానవాలికి కలిగింది The Bible is the mother of all constitutions.
చైనా ఏ దేవుని నమ్మిందని అభివృద్ధి చెందింది
America abhivrunddi chendindani Jesus great antunnadu okavela America develop kakapointe Jesus great kaadu antara.ala ante meru oppukuntara. Iam a hindu but moodha nammakalani fallow avvanu andukante avvanni manam create chesukunnavi .avari devudu vallaki goppa .RGV cheppinattu contry ni batti devudu powerfull ante enni mathala vallu convert chestunna eppatiki bharathadesam hindudesam ga piluvabadutundi ante enka Hindu devudu antha powerrfull ayundali. So be practical .Arnold chuddaniki bagunnadani thane ma daddy antadu e RGV .nuv ala anukunte ne estam . Jai Sree Ram
@@lakshmipathireddy738 Hindu desam manadhi but it doesn’t mean about religion andi…and it doesn’t mean all r hindus in a country there r different religions our jesus said preach to every nation and everyone about the word of god…yes Americans are god’s ppl and evn we too and they have improved in science due to the knowledge given by god…China vallu vere vere desam dagra nundi helps teskuni chusi develop ayaru Andi mostly
*JESUS POWER FULL Manishi Ani NEKU KALALO MENTAL Hospital Nundi RGV Vachi CHEPADA Neku* 🤣🤣🤣
Love u sir great
In-depth analysis and good knowledge,,,,, what is his says it's true...
Super rgv garu jesus is a grate god bless you rgv garu
Praise the Lord RGV Garu
GOD Almighty JESUS CHRIST 🙏🙌...is only one GOD 🙏🙌...rv bro...GOD Almighty bless you bro...😊
Praise the lord brother 🙏Jennifer
Wow wonderful reanalyses about jesus daring director RGV garu ❤ USA andaru yenduku veltaru adi machidani akkada jesus ne prayer chestaru kabatti ade machidi meru lagic miss kaledu anduke great director Rgv garu 👌👌👌
Plz believe who is VICTORY and really god brother God bless you brother amen
Parishududaina thandri mimmalni ashirvadinchi rakshana kalugujeyunu gaka amen amen..
RGV" s logic is perfectly correct!
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
Sir meeru cheppe logical samadananiki satakoti danyavadalu sir
You're great sir you who's the real God thank you RGV sir
హల్లెలూయ దేవునికి స్తోత్రం🙏🙏🙏
రామ్ గోపాల్ వర్మ గారు బాగా చెప్పారు
Amen🙌🏻 God bless you sir
RGV garu, meeru nizamaina devudi name chepparu...Jesus is the only creator
What is proof
Us Lo anthamandi bible ban chesaru
😂😂😅😅😅😅😆😆😆😆😃😃😀
Ignorant gorrelu
M create chesaro chupettu. ?
Jesus is one of god 🙏🙏🙏🙏
Great analysis Rgv garu
Tq jesus,AMEN,(JESUS BLESS U RGV,BRO)
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
Wonderfulmessagegodblessyou
Very very interesting & true sayings of intelectual RGV. Great you are👍👍👍
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
One and Only Real GOD JESUS CHRIST🙏✝️🙏
Yes
Mari mee amma real kada?
Jesus is true God ⭐❤️
Praise the lord brother 🙏🏽
ruclips.net/video/K1fHRBpQOeQ/видео.html
ప్రజలను భయపెట్టి క్యాష్ చేసుకోవడానికి ఈ దేవుళ్ళు మతాలను సృష్టించారు.
Praise the lord!!
Hiii....
Correct ga chepparu rgv sir
Devunike mahima halleluya
Jai sre ram hare krishna
inchu minchu baagane cheppadu, starting dialouge tho ardham ayyipoyindi, devudini nammithe paapalu chesthe guilt feel vasthadi andhuke nammanu ani, super.............
వాడికీ అన్ని తెలుసు bro... Convinience కోసం escape అవుతున్నాడు 😂
Ram Gopal varma garu Mimmalni batti Aina mana desha prajalu marali meru kuda rakshna pondhalani Prabhu perita prardhistunnanu amen
దేవుడికి మతం లేదు ...దేవుడు ఒక్కడే మతం అనేది ఆ దేవుణ్ణి చేరే మార్గం మాత్రమే. ఇది rgv తెలుసుకోక పోవటం విచిత్రమే...జై హింద్
వాడికి ఎవరో క్రైస్తవ మత బోధకుడు బాగా తలంటి పోశాడు .
Rgv garu me explanation very correct 200 percent right
I really wish for him to come to christ... Nijalu matladevallu nijamaina Devudi daggara ki vasthe valla sakshyam devuniki mahimardham ga untundi
Ramugopal varma garu chala multi talanted ayane oppukunnadu ante Jesus Christ "powerfull god
1:56 హిందువులు క్రిస్టియన్స్ అవుతారు లేదా ముస్లిం లు అవుతారు...అంతే కానీ క్రిస్టియన్స్ ఎప్పుడూ హిందువులు అవ్వరు👌👌👍👍 ....ఇది 💯 నిజం. జీసస్ నిజమైన దేవుడు.ఒక్కసారి జీసస్ అనే మత్తు ఎక్కితే చచ్చినా ఈ మతం మారడం జరగదు.
Jesus is one of the great prophets and messengers of Almighty.... The ONE And ONLY ONE CREATOR of everyone and everything...
Yeppatikaina e world lo prathi manishi yedukonadala Venkateswara swamy bhakthulavutharu ma Hindu lu Cristian loki Muslim loki raaru edhi satyam Jai shree Ram 🙏🙏🙏
@@madhuk2543 అయితే పూకు నాకు పోయి
అంటే జీసస్ ఒక మత్తు మందు అని ఒప్పుకున్నావు . 😂😂😂😂
Christians Trans loki tisukeltharu
Prise the Lord
Praise the Lord pastor garu
Good msg
వర్మ చెప్పాడు అంటే అందులో కచ్చితంగా ఎదో ఒక నమ్మని నిజం ఉంటుంది