దేశంలో అల్లర్ల వెనుక అసలు వాస్తవాలు వెలుగులోకి..? | Raka Sudhakar Rao Interview | Sai Krishna | NH

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 207

  • @jarugumillivbsrsastry3673
    @jarugumillivbsrsastry3673 4 года назад +65

    మంచి సమయంలో అద్బుతమైన విషయాలు మాకు తెలియ జెప్పిన రాకా వారికి సాయి కృష్ణ గారికీ ధన్యవాదాలు ఈ సూడోల ఎర్ర కుక్కల అంతం దగ్గర పడింది

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 4 года назад +20

    మీ లాంటి మహానుభావులు వుండభట్టె ఈ దేశం ఇంకా ఈ మాత్రం వుంది.

    • @sandhyarani8007
      @sandhyarani8007 4 года назад +1

      అన్ని రంగాల నుంచి ఈ గజ్జీ కు క్క ల నీ మన దేశం నుంచి తరిమి యాలీ

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 года назад +27

    భారత్ మతాకీ జై జై హింద్

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 4 года назад +21

    సర్, ఇంత బలమైన సాక్యం ఉన్నపుడు మీరు వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవడం తప్ప వేరేమార్గం లేదు.
    మీ దేశభక్తి కి జోహార్లు.

  • @kompallysateesh9240
    @kompallysateesh9240 4 года назад +25

    జ్ఞాన సముద్రం రాకా గారు

    • @ramaraovelagapudi734
      @ramaraovelagapudi734 2 года назад

      amazing stable conversations from such intellectuals are welcome 🎉

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 4 года назад +43

    భారత్ లో సాహిత్య, చరిత్ర, జాతీయతల కు సంబందించిన విషయాలు మొత్తం మార్పు చెంద వలసిన సమయం ఇదే.

    • @sandhyarani8007
      @sandhyarani8007 4 года назад +2

      ఈ పుస్తక ము అన్ని భాషా లలో ముద్రించి చాలి

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 года назад +1

    ఆలస్యంగా ఈ చర్చిని విన్నప్పటికీ సాయికృష్ణ--సుధాకర్ గారి తో చర్చ విజ్ఞాన గని ముందు కూర్చుని ఉన్నట్లుగా ఉంటుంది. అద్భుతమైన విశ్లేషణ.

  • @upendrareddyammana8072
    @upendrareddyammana8072 4 года назад +1

    వివరణ , సామాన్య పదాలతో అద్భుతమైన వాక్యాలు నిర్మించడం... మీరు నిజంగా గ్రేట్ రాక గారు

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 года назад +57

    అన్ని రంగాల్లో ఉన్న గోముఖవ్యాఘ్రాలు ఇలా దేశ వ్యతిరేఖ చర్యలకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూనే ఉంటారు... అల్లర్లకు కారకులైనవారిని శిక్షిస్తేనే దేశం భధ్రంగా ఉంటుంది..

  • @g.nmurthy3517
    @g.nmurthy3517 4 года назад +1

    Sir 100 parsent correct I will agree and leftists సమూలంగా అంతరించి పోవాలి ఇది మీ మాటతో నిజం కావాలి సార్ అప్పుడే దేశం భాగుపడుతుంది జైహింద్ జైశ్రీరామ్

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 4 года назад +2

    Super Analysis, Hats Off to Raja Sudhaker Garu

  • @srirammahesh7544
    @srirammahesh7544 4 года назад +20

    Freedom of speech freedom of expression ఇవన్నీ మాటలేనా

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 4 года назад +27

    వామపక్షీయుల అకృత్యాలిప్పుడు వెలుగు చూస్తున్నాయి. 1970 లలో మొదలుపెట్టి, గత యాభై యేళ్ళుగా మన పిల్లలు చదివిన పాఠ్యపుస్తకాలలో తప్పుడు వ్రాతలు వ్రాసి, మనసులు మలినం చేసారు.

    • @kvlkvl2957
      @kvlkvl2957 4 года назад

      Not fr 1970. History after independence is written by peasudo seculars, who distorted ,twisted the real history. One generation learnt that by heart ,believed the glory of foreigners,n nothing of native heroes. And no one raised this issue with these historians ,now all r awakening fr Kumbha karna slumber. immediately after BJP came to power,some dissent started by these great nationalistic historians ,resulting in wapasi rewardees. Next “ minorities insecure in India,”finally CAA ,all these heartburns to congi,commie,minorities who had a field day all these 70 years.

    • @ramakrishna-go1fc
      @ramakrishna-go1fc 4 года назад

      Aa vedhavaluni china ko Pakistan ko pampali

  • @pusulurukoteswararao1508
    @pusulurukoteswararao1508 4 года назад +27

    లెఫ్టిస్ట్ గుండాలు చెప్పిందే అమలు చేస్తున్నారు వాళ్ళకు ఇష్టం లేని వాటిని బయటకు రానివ్వరు వాళ్ళ ని మాటలు తప్పం టె గగ్గోలు పెడతారు అందుకే ప్రజలు వాళ్లను శిక్షిస్తున్నారు ఐనా వాళ్ళకు ఇంకా బుద్ధి రాలేదు అందరూ వీళ్ళను గమనిస్తున్నారు జై భారత్ జై హింద్ జై శ్రీరామ్

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 4 года назад +3

    Iam big fan of both of you sir

  • @repalasatynarayana7944
    @repalasatynarayana7944 4 года назад +17

    ఆలస్యమైన ఫర్వాలేదు కాని డిల్లీ అల్లర్లపై పుస్తకం విడుదల చేయాలి. ఇదొక సాహిత్య జిహాద్.

  • @anjikonduru
    @anjikonduru 4 года назад +20

    వీళ్ల ఆటలు ఇంకెన్నో రోజులు సాగు..

  • @nram1829
    @nram1829 4 года назад +9

    Thanks for the interview.

  • @yedla1
    @yedla1 4 года назад +3

    WELL DISCUSSED SIR....

  • @krishnakumariyagnambhatt598
    @krishnakumariyagnambhatt598 4 года назад +6

    Kansa ,s example is real truth
    And Sudhakar gari explanation is amazing 👌

  • @sreedharkanduri2574
    @sreedharkanduri2574 4 года назад +1

    చాలా చక్కగా వివరించారు సార్.ధన్యవాదాలు.

  • @satyanarayanareddy3990
    @satyanarayanareddy3990 4 года назад +2

    Acharya Sudhaker Garu you are a real and true analyst personally I come to know so many truths .

  • @rajfeb14
    @rajfeb14 4 года назад +2

    Thanks for this Wonderful video. ❤️👍🙏

  • @yerravallishivakumar6418
    @yerravallishivakumar6418 4 года назад +2

    We support nation. Excellent discussion. Thank you sir.

  • @harishgaddam952
    @harishgaddam952 4 года назад +1

    Thank you sai Krishna Garu and Raka Sudhakar Garu for letting us to know about this topic ... Great Analysis .....JAI HIND

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 3 года назад

    Excellent

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 4 года назад

    సుధాకర్ గారి విశ్లేషణ అంటే మాకెంతో ఇష్టం...!

  • @sivaprasadmane5436
    @sivaprasadmane5436 4 года назад +1

    Chala manchi debate 🙏💪🇮🇳✊

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 года назад +2

    సాయి, సుధాకర్ గారు చాలా బాగా చెప్పారు. ఇకనైనా ప్రజలు తెలుసుకుని మారుతాయి అని బావిద్దాం. ఆ డిల్లీ అల్లర్లలో నిజాలు బయటకు వస్తాయి అని బావిద్దాం. మీరు చెప్పిన విధంగా ఈ పుస్తకం లక్ష కాదు ఇంకా రెండింతలు ప్రచురణ జరుగుతుంది.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 4 года назад +3

    This is one of your fantastic analysis Raka Sudhakar Rao garu on several topics that I had seen earlier and thanks for clarifying that these intolerant, supremacist, Left intellectuals & academacians are ILLIBERALS and NOT LIBERALS as they claim to be, as I always used to get this question when refering them as LEFT LIBERALS.
    One will know what had happened only when a fair reconciliation process happens and only post that ill thought processes can be condemned and never repeated again, one can realize and take the call, but if someone tries to block any thought process/ideology/fact sharing document with a view that it is not in their lines, then such perspectives are to be condemned/openly criticized/made to be corrected or else, people of that kind will cause more damage to the society, they holding prominent positions in
    a) Journalist Colleges
    b) Media
    c) Academic Boards
    d) Literature
    e) Political Parties etc
    and when such ill minds set the narrative, the audience who will be in great number (from school children to country citizens), might being Opinion Pieces, Fake Narratives as Facts, causing enormous damage to the society and when people of a country lose hope due to mis-info about their Culture, Strengths, Facts about mistakes done etc
    What will they correct and improve?
    Where will they go?
    What will they achieve in future?
    These Left illeberals are making Indians lose their pride and keep them frustrated about non-existing things while deviating them with LIES & Fake News.
    Time for them to Change or Retire, and People of India/Bharatavarsha to stand up and roar like a lion so the Wolf pack will packup.
    Let's get all our academic boards, journalist colleges filled with aspiring nationlists and libraries filled with inspiring nationalist works of Swamy Vivekananda and many wonderful people, for current & future generations to make a collective move of rejecting these fake campaigns while taking India/Bharatavarsha ahead into future.
    Thanks Sai garu, liked this discussion alot and thought provoking points as always @NationalistHub

  • @kompallysateesh9240
    @kompallysateesh9240 4 года назад +5

    I will buy this book

  • @Victor-gn1nj
    @Victor-gn1nj 4 года назад +28

    Its very painful to see this channel being so underrated. Sir please consider promoting your channel you really need a huge base .

    • @sharadavasudev9401
      @sharadavasudev9401 4 года назад +3

      Yes hinduvulee pramote cheyali

    • @Victor-gn1nj
      @Victor-gn1nj 4 года назад +7

      Its not about hindu or not, this is about media channel doing what they are supposed to do, the right thing. And this channel promotes neutrality n they need to be out there in bigger stage doing that like WION channel. Say no to sold media.

  • @thanmaisricreations
    @thanmaisricreations 4 года назад +3

    Jai hind, jai Bharat

  • @AnandanandAnand-lp8vf
    @AnandanandAnand-lp8vf 4 года назад +8

    Good morning sai krishna garu, raka sudhakar garu.

  • @vinayakaakella2032
    @vinayakaakella2032 4 года назад +3

    Most precious contemporary informative discussion. Hats off both of you

  • @palnatysiva
    @palnatysiva 4 года назад +3

    అపస్వర భాస్కర్ సూపర్

  • @hindujeevika6003
    @hindujeevika6003 4 года назад +3

    I will certainly buy the Book

  • @subrahmanyamvmalladi4440
    @subrahmanyamvmalladi4440 4 года назад +4

    An excellent analysis sir.
    Thanks to the National Hub

  • @pranayvihari2076
    @pranayvihari2076 4 года назад +2

    Sri raakaa garu chepinavanni akshra satyalu thank q both

  • @mendekumar9592
    @mendekumar9592 4 года назад +3

    Jai sriram

  • @anjaneyuluanjaneyulu5523
    @anjaneyuluanjaneyulu5523 4 года назад +4

    Jaihind jaibarath jaijavan jaimodiji jaibjp

  • @ravurisuresh246
    @ravurisuresh246 4 года назад +3

    Bagundhi Sir vishleshana and truth

  • @sudhamanin8155
    @sudhamanin8155 4 года назад +1

    మేధో గూండాయిజమ్ అనే కొత్త పలుకుబడిని సృష్టించారు. చాలా బాగుంది సర్ ! ఈ గూండాయిజానికి నూకలు చెల్లేలా చేయాలంటే మీలాంటివారు ఇలాంటి మరిన్ని అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావాలి. నేషనలిస్ట్ హబ్ వాళ్లు లెఫ్ట్ లిబరల్స్ అని చెప్పుకుంటున్న వాళ్ల కుట్రలను బహిర్గతం చెయ్యడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అభినందనీయంగా వున్నాయి. పలువిషయాలపై సునిశితమైన పరిశీలన చేసి విశ్లేషిస్తున్న రాకా సుధాకర్ గారి దేశభక్తి ఎన్నదగినది!

  • @Nipunj9
    @Nipunj9 4 года назад +7

    పద్మభూషణ్ David Frawley ను తొక్కడానికి చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ డాష్ లే కదా.. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. భారతీయ మూలాలు ఉన్న రాజకీయ పార్టీ అధికారంలో వుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి 🙏(ఆయన 1995 నుండి బుక్స్ రాస్తుంట్టే జన ఆదరణ లేకుండా చేశారు)

  • @srinivaskaviti1617
    @srinivaskaviti1617 4 года назад +2

    Thank you sir
    Jai sri ram

  • @armysrinuborntowin2437
    @armysrinuborntowin2437 4 года назад +4

    Thank you...

  • @naveendwarampudi
    @naveendwarampudi 4 года назад +2

    Nice conversation.

  • @tvsuryamtvsuryam7197
    @tvsuryamtvsuryam7197 4 года назад

    Good analysis

  • @krreddy48
    @krreddy48 4 года назад +2

    సార్ ఈ సంఘటన వలన మన జాతీయవాద రచయితలు తెలుసుకోవలసినదేమిటంటే వారివారి పుస్తక ప్రచురణల కోసం విదేశీ ప్రకాశకుల నాశ్రయించకుండా మన జాతీయవాద పబ్లిషర్స్ నే ఎంచుకొనుట మంచిది.అయితే విదేశాలలో ఈ బుక్స్ ప్రాచుర్యం పొందుటకు కొంచెము సమయయం పడుతుంది.దీనికి మన రచయితలు సిధ్దంగా ఉండాలి.ఆల్రెడీ పేరుమోసిన మన రచయితలు ఈ బ్లూమ్బరీ నుంచి వారి వారి పుస్తకాల ప్రచురణల రైట్స్ ను క్యాన్సల్ చేసి వున్నారు!ఈ టెంపో ఒక సునామీ అవుతుంది. ఈవామపక్షాల ఆటలు ఇంక ఎంతోకాలం సాగవు!

  • @nvgk999
    @nvgk999 4 года назад +8

    👌🙏

  • @Murali9327
    @Murali9327 4 года назад +1

    Thank you sir going on 🙏

  • @satyanarayanakoppula9477
    @satyanarayanakoppula9477 4 года назад +1

    Welcome to the speech and the valuable information. Bharat Mataki Jai.

  • @VeggieReddy
    @VeggieReddy 4 года назад

    Raka Sudhakar garu is just amazing!

  • @insearchoffreedom4933
    @insearchoffreedom4933 4 года назад +15

    మొదట ఇలాంటి ఛానెల్స్ అనేకం రావాలి అన్ని బాషల్లో.... Nationalist hub మరియు రాక లోకం గారు వ వేరే బాషల్లో కూడా తమ వీడియోస్ ని పెడితే ఇంకా ఎక్కువ మందికి తమ ఆలోచనలు నిజాలను తెలియచేసిన వారు అవుతారు అని నా అభిప్రాయం

  • @josyulabros2711
    @josyulabros2711 4 года назад +3

    👌👌👌

  • @singuruchaitanya433
    @singuruchaitanya433 4 года назад

    ఈ వీడియో చూశాక నాకు ఆ పుస్తకం చదవాలని ఉంది, తప్పక కొని తెచ్చుకుంటాను..

  • @parameswarrao3900
    @parameswarrao3900 2 года назад

    ప్రస్తుత హైందవ భారతం ఎదుర్కొంటున్నది వందలాది సంవత్సరాల విషపూరిత కలుషితమైన కథనాల మధ్య. దానిలో పుట్టి పెరిగిన జనాభాలకి దిక్కు తోచని స్తితి. తోడైన కుహనా వాదులు కొన్ని మాద్యమాల ప్రతినిధులు
    ఇన్ని ఆటంకాలు మధ్య వాస్తవ స్తితిగతులను వివరించటానికి మీ లాంటి మహానుభావులు చేస్తున్న కృషి అభినందనీయం. ఇంకా విస్తృతం గా ప్రజలలోకి చూపించవలసిన అవసరం ఉంది అందులో r k గారి లాంటి వారి నేషనలిస్ట్ హబ్ లాంటి వారి పాత్ర అనిర్వచనీయం. నమస్తే

  • @fancyhome5909
    @fancyhome5909 4 года назад +4

    Excellent discussions.. in our telugu youtube videos i saw 2 3 videos of mr professor nageswarao. His videos also anti india, anti modi, anti hindu like this. What they want in india?.

  • @ravikumarvajjala1951
    @ravikumarvajjala1951 4 года назад

    మంచి వారికి గొప్పవారికి మన
    చరిత్ర లోస్ధానం లేకుండా
    చేసుకొన్న మనము మనమే
    భాధ్యులమని గుర్తించాలి కదా!
    దానికి సమాధానంగా
    మీరు చేస్తుంన్న కృషి గొప్పది.

  • @neenaren
    @neenaren 4 года назад +3

    I suggest you all to order your copy..today..
    ఢిల్లీ అల్లర్ల వెనుక అసలు కారణాలు పరిశోదించి.. కోర్టు లాయర్లు..రచించిన ఈ పుస్తకం.. ముద్రణ కూడా పూర్తి అయిన తర్వాత ..అంతర్జాతీయ ప్రచురుణ సంస్థ బ్లూమ్ బర్స్ సంస్థ.. కుహానా మేధావులు..సూడో సెక్యులర్ వాదుల ఒత్తిడి కి తలొగ్గి...పుస్తక అమ్మకాలు.. మొదలు పెట్టక ముందే.. ఆపి వేసింది.. అయినా...గరుడా ప్రకాసన్ అనే మరొక ప్రచురుణ సంస్థ.. ముందుకు వచ్చి... అమ్మకాలు మొదలు పెట్టింది.. 250 ( కొరియర్ చార్జెస్ తో కలిపి) రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా..హిందువులు అందరూ యూనిటీ గా ఉన్నారు.. ఎవ్వరూ నిజాలు అడ్డుకోలేరు అని నిరూపించండి.. ప్లీజ్...🙏🙏🙏🙏🙏🙏
    నా బుక్ నేను ఆర్డర్ చేశాను.. మీరు కూడా చెయ్యండి.. మిగిలిన వారికి ఈ సమాచారం పంపండి.. ప్లీజ్..
    www.garudabooks.com/#

  • @vidyasurendra
    @vidyasurendra 4 года назад +9

    కుహన పందులు సూ దో లౌకిక వాదులు ఎర్ర పార్టీ ల వారు గమనించి మారా లి

  • @sateeshkumar6413
    @sateeshkumar6413 4 года назад +1

    Jai hind

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 4 года назад +1

    Super. Interview

  • @tyagarajudharmapuri1587
    @tyagarajudharmapuri1587 4 года назад +2

    Chala Manchi vishayalu Raka Master Garu theliya chesaru.

  • @saladivishnu4503
    @saladivishnu4503 4 года назад +4

    Very Good Analysis Sir. Thanku.
    * Sir Request..! Tirupati, Srisailam, Anni Hindu Temples meedha Pedda Kutra Jaruguthundhi 'Anty Hindus' Chala mandhi Temple lo Vunnaru.. Dhaya chesi oka Video Cheyyandi. Hinduvulalo Chithanyam Vasthundhi... Please Sir...

  • @prameelasiddam9409
    @prameelasiddam9409 4 года назад

    Good analysis sir.thank you.

  • @parimidinesh
    @parimidinesh 4 года назад +9

    Book will be released and reality will come out

  • @SUNILSUNIL-cz5ry
    @SUNILSUNIL-cz5ry 4 года назад

    Excellent sir ...

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 4 года назад +5

    Jai hindh

  • @pvvsatyanarayana9291
    @pvvsatyanarayana9291 4 года назад +1

    Sir please translate in telugu your aim or goal will win. as soon as possible we read in telugu version .thank you sir good information. Jai hind n Indians.

  • @edutainment2.07
    @edutainment2.07 4 года назад +14

    Kamsa's is an eye opening phenomenon. It states that such undemocratic forces shall never win.

  • @madhusudanyadav9001
    @madhusudanyadav9001 4 года назад

    W0 dearful information

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 4 года назад +1

    🙏🙏🙏

  • @truthsofnation239
    @truthsofnation239 4 года назад

    Yes

  • @tirujagdeesh7875
    @tirujagdeesh7875 4 года назад

    RAKA GARU GOOD YOUR ANALYSIS IS CORRECT AND PERFECT.PLEASE UNCOVER THE REAL HISTORY IOF NDIA WHICH IS DELIBERATIVELY KEPT IN DARK

  • @ravip9891
    @ravip9891 4 года назад +1

    Romella Thapar also proved existnce of Lord Rama.👍👍👏

  • @gojalagovinda5208
    @gojalagovinda5208 4 года назад +3

    🙏🙏❤️❤️

  • @hareeshbaleboina4861
    @hareeshbaleboina4861 3 года назад +1

    Book Link share cheyandi sir

  • @jettiumamaheshwararao609
    @jettiumamaheshwararao609 4 года назад +4

    Hai sir

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 4 года назад

    Jai shree ram

  • @sobhanreddy7639
    @sobhanreddy7639 4 года назад +5

    Red 🐕 dogs sir vallu

  • @rajeevpentam9405
    @rajeevpentam9405 4 года назад +1

    Meeru cheppevidhanam bahu baahu

  • @srinivasaraopasupuleti8170
    @srinivasaraopasupuleti8170 4 года назад

    దేశ భక్తుల కలయిక ఈ దేశం కోసం

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw 4 года назад +4

    They can stop Bloomberg
    Not book

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 2 года назад

    🚩🚩❤️❤️❤️🚩🚩

  • @ramsandeshabhimanyu5551
    @ramsandeshabhimanyu5551 4 года назад +2

    Raka gaaru meeru cheppina Left liberal gurinchi mavo and stalin gurunchi "Avaran the vail" book lo chala baga vachchindi

  • @Schoolar134
    @Schoolar134 4 года назад +11

    There was power cut in Kerala on 5th August

    • @kvlkvl2957
      @kvlkvl2957 4 года назад

      Nobody complained ?

    • @gandesiri4u
      @gandesiri4u 4 года назад

      Nijama? Kavalani chesindhena

    • @venkatasampathkamalprasadm6485
      @venkatasampathkamalprasadm6485 4 года назад +1

      Is it real, did they want to stop Ram Mandir Bhumi Pujan live telecast? What a cruel kerala Govt...

  • @vkopparti9249
    @vkopparti9249 4 года назад

    Crrect. rakagaru correct ga chepparu .mana puranalanu ela Ardham chesukovalo vallu manaku nerpistunnaru. Manam aau dasalo undamante,?

  • @vinodgoudbairagoni385
    @vinodgoudbairagoni385 4 года назад +1

    Sir..
    Shirdi Saibaba gurinchi oka debate cheyandi pls

  • @varamap3777
    @varamap3777 4 года назад

    I purchase that book

  • @saradhibitla9078
    @saradhibitla9078 3 года назад

    👌👍🙏🏻🇮🇳

  • @palnatysiva
    @palnatysiva 4 года назад +2

    కంస ఫిలాసఫి, చికెన్ నెక్

  • @sampathkumarmuthyala8369
    @sampathkumarmuthyala8369 4 года назад

    I agree with you sir. The Muslim jamana never allowed other relegions to perform their rituals.

  • @theunbiassed7636
    @theunbiassed7636 4 года назад

    ఇలాంటి వాళ్ళని సామాన్యుడు నమ్మితే, BJP దేశం లో గెలిచేది కాదు 🤗 ! సామాన్యుడు, ఈ సూడో లిబరల్స్ గురించి ఆలోచించి కాలం వృధా చేసుకోడు 🤗 అల్లర్లకు కారకులను, కఠినంగా శిక్షించాలి ✊

  • @Indra_T
    @Indra_T 4 года назад

    Please do a video on sweden roits

  • @nanjundappabadala3912
    @nanjundappabadala3912 4 года назад +1

    If Republic TV would have not elicited the facts , the SSR incident would have vanished in the blues. Sri Krishna is an askalitha brahmachari, in his own words. Certainly that is literary goondaism.

  • @cherukupallirajasekhar6079
    @cherukupallirajasekhar6079 4 года назад

    దయచేసి BHEM APP / GOOGLE PAY
    నెంబర్ డిస్క్రిప్షన్ లో తెలుప గలరు.

  • @msvakhil1416
    @msvakhil1416 4 года назад +2

    Anna y cant u keep debates on this topics on channel (left liberal, liberal and communial and 1 of total with patriotic)

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya4755 4 года назад

    అరుణాచలశివ
    ధన్యవాదాలు సర్.
    కుహన మేధావులను చప్పులతో కొట్టి తన్ని తరిమి వెయ్యాలి.
    వాళ్ళ వాళ్ళే బయట పడి దిగజారి పోతున్నారు.
    కలియుగ రాక్షసులు ఈ కుక్కలు.
    శ్రీ రాకా చాలా గొప్ప విశ్లేషణ చేస్తారు. వారికి ధన్యవాదాలు

  • @sambasivarao98
    @sambasivarao98 4 года назад +2

    democracy lo kuda there must be decipline .not vichalividithanam.we must condemn the one side thinking.their attitude shall be condemned.