మొద్దు శీను పరిటాల రవిని ఎందుకు చంపాడో తెలుసా / Moddu Seenu Biography / ఈ రక్తపాతానికి కారకులు ఎవరు
HTML-код
- Опубликовано: 26 янв 2024
- మొద్దు శీను పరిటాల రవిని ఎందుకు చంపాడో తెలుసా / Moddu Seenu Biography / ఈ రక్తపాతానికి కారకులు ఎవరు
#paritalaravibiography #ysrajashekarreddybiography #rayalaseemaspecial
YOUNG HEROS BIOGRAPHYS ;- • నందమూరి మోక్షజ్ఞ లైఫ్ ...
FILM STARS BIOGRAPHYS ;- • సుమన్ జీవిత చరిత్ర //స...
PUBLIC STARS BIOGRAPHYS ;- • భర్తకు విడాకులిచ్చి బీ...
POLITICIAN BIOGRAPHY ;- • ప్రభాకర్ రెడ్డి జీవిత ...
• మరదల్ని పెళ్లి చేసుకున... • నాన్న కొడుకు వారి వయసు... Развлечения
క్రిమినల్ జీవితం ఏదో ఒక రోజు మధ్య లోనే అంతం అవుతుంది దానికన్నా అసుక్కో వడం బెటర్.కానీ మంచిగా బ్రతికే వారిని కావాలని దోపిడి చేస్తే దానికి వ్యవస్థ సహకారం అందిస్తే చేసేది ఏమీ లేక తెగింపు చేస్తారు.ఏదైనా సరే అని సిద్ధపడి అలా తయారు అవుతారు దీనికి కారణం వ్యవస్థ నేరాలు చేసే వారికి సహకారము అందించడం.100 శాతం కారణం.
అవును పరిటాల వంటి అహింస మూర్తులు, గాంధీ, బుద్దుడు కె ఆదర్శ మూర్తులు,సత్య వర్తనులు, సుప్పి, సుద్దపూసల కు ఇలా జరగటం కడు హర్షనీయం.... కలికాలం లో వారికి చోటు లేదు మరి 👍🏼
Jaggu gaadu unnaadu gaara
Raja reddy ,YSR,jagan nee drustilo ahimsa murthulu,Gandhi,buddudu antaavu 😀😁😂🤣
పరిటాల వుత్తముడేమి కాదు అతను ఎంతో మంది నీ చంపేశాడు కత్తి పట్టిన వాడు కత్తి తో నే పోతాడు
Raayalaseema lo Unna Vallaki Telsu Aayana Value
మొద్దు శ్రీను గడ్ని ఎవ్వరూ చంపారు
@@aravindbandala8871jaglak
@@lokeshroczz5737ayana enni manchi panulu chesina...inthaka mundhu ayana chesinavi tirige vastayyi...AYANA TV BOMB PETINAPUDU EMAINDHI IDHI ANTHA...
Correct goondaltho champinchinavadu goondale champestharu, bhagavanthudu
Choosthunnadu,
కత్తి పట్టుకునివారికి కత్తి నే మరణం
మొద్దు శీను చనిపోయినప్పుడు అప్పడు చర్లపల్లి జైలు రాత్రికి రాత్రి 30 మంది ఫైటర్ లను పంపించి మొద్దు శీను హతమార్చారు అని అప్పటి జైలు తన బ్యాలెట్ పక్కకి ఉన్న కొంతమంది జైలు ఖైదీలు చెప్పుకొచ్చారు ఆ అర్ధరాత్రి తన బక్క బ్యాలెట్ లో విపరీతమైన ఫైటింగ్ సినిమా లెవెల్లో జరిగిందని కొంతమంది అప్పటి చర్లపల్లి జైలు ఖైదీలు చెప్పుకొచ్చారు మొద్దు శ్రీను బారక్ లో పండ్లు మరియు నాన్ వెజ్ తీసుకొచ్చి పెట్టేవారని తను చూడడానికి వచ్చిన వారు అవి ఎవరికి ఇచ్చేవారు కాదని చెప్పుకొచ్చారు.
యస్ ఇది పూర్తిగా నిజం
Om prakash champadu antaru
@@hariadikeshavareddy no moddu srinu etla untadu telusa
Jayaho Moddu Seenu, jai Julakanti Srinivas Reddy Amar Rahe.
వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉంది
ఇందులో ప్రధాన నిందితులు ఎవరో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ హత్య కు సూత్ర ధారి
పరదాలు కట్టుకుని ప్రజల్లోకి వెళతాడు😂
Ni లాంటి ఎఱ్ఱిపప్ప లకి అంత కన్నా ఏమి తెలియదు,వైఎస్ కుటుంభం కి సంబందం వుంటే టీడీపీ హయాంలో cbi ki appgincha qvvachhu kadha
@@Jagangarutalukaపిచ్చి సన్నసీ చంద్ర బాబు నాయుడు కక్ష సాధించే నాయకుడు కాదు. కేవలం అభివృద్దే అయన లక్షం. తెలుసు కో ఈ నిజం.
💯 percent true
చిల్లరోడా, ప్రత్యేకించి చంపాల్సిన పని లేదు, ప్రభుత్వం అధికారం లో ఉంది, రవి గారికి గన్ మెన్స్ ని తగ్గించి, పోలీస్ సెక్యూరిటీ లేకుండా చేసి, ఆయన చావుకు కారణం అయ్యింది పరోక్షంగా వైస్ ప్రభుత్వం, అందుకే వాడు ముక్కలయిపోయాడు
మొద్దూశ్రీనూ ఏమోగానీ అయిపోయిన కథ చెప్పి మమ్మల్ని చంప మాకు
Super sir 🙏 👏
100./.ysrcp faimly 🖐 hand unadi?? Tdp Nasanam koosam p Ravi killed ysrcp faimly
సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం మళ్ళీ సమస్య అవుతుంది.
Ur explanation really super....
Paritala Ravi called byChandra babu naidu to Ananthapur, in that day.
ఓరిని అంత కథ వున్నదా.......
Cbn addam cheppaledhu ysr ki
మర్దర్లు చేసినోడు ... మర్డర్ అయిపోయాడు ✅
Chenchinodu boodida ayyaduga kondallo
Jai paritala
Moddusreenu keka
Jai faxanijam
Eelanti nararupa rakshashudi gurinchi goppaga chebuthunave
Correct gani edaina viplavam srusitene famous avutharu...julakanti sreenivasu Reddy ante name kadu real gangstar and shorp shooter.
Kamma ga cheppavra
Partiala Ravi badugu Balheena vargala ashajyothi ani vinnanu atlanti vyakthini champatam chala badakaram ,oka manishini anyayanga champite devudu a vyakthini champimpa chestadu ani na nammakamu.
Badugulaku balaheenulaku asajyothulu evaru leeru ade nijamaithe irijuki bukkkedu annam kosam, intha dhavakhana la karchula kosam alladipooru prajalu
Moddu srinu wrong title...murders vishayam tappa...migataa vishayamlo real human being...Example: Ardharaatri aadapilla ontarigaa kanapadithe...vaari inti daggara safe gaa dinchevaadu...vaari tallitandrulaki "class" theesukunevaadu.....He is "Gentleman Srinu"..Srinu gaaru "Hatyala" daarilo vellakundaa vundaalsimdi....
😁😄🤣😅 budhudu kooda paniki raademo
Paritala ravi murder chesindhi athani gunman's ravi chanipoyina 3 days ki kachiguda lodge 3 va apartment lo gunman dhakkonivunnadu akkadiki velli ravi manushulu champesaru.moddu srinu ni amount isthamu ani jail ki pamparu case lo pressure ekkuva ayyalako appudu moddu srinu nijam cheptha annadu appudu andharu bayataki vastharu ani champesaru
Wada paritala Ravi chi chi .......Jai modu srinu
Arey paytm kukka msg ivvatam nerchukora
జైల్లోకి డంబెల్స్ ఎలా వెళ్తాయి
Cbn vangaviti ranga ni yenduku chapinchado chrptara
Currect
arey ayya next ochina Inc em chesindhi vallani, antha sathrutwam unna maha meta Ela odhilesthadu CBN ni
Asalu ranga murder ni advantage ga cheskunnadhi Inc 1989 elections, etu vanti enquiry kuda cheyaledhu aa murder myster paina, main culprit aina devineni maha meta cabinet ichadu,. Asalu vij lo bombs culture thechindhi mahameta ani kuda antaru 😅😅😅😅
Ranga ni champindi maha metha gaadu
@@zter44 possible reasons : 1. he was becoming power centre with huge following in masses
2. 1989 elections antha sympathy thone jarigayi , andharu MLA's kuda medalo ranga photo pettukoni campaign chesaru
Ranga gaadu entha mandini champinchaado kooda cheppara
Paritala Ravi killed by Bombay shorp shooters
2024 chukalu chupistham
Subramanyam Kadu bro chaman
Subramanyame not chaman
Paritala uttamudu em kaadule
Modhu seenu & Omprakash killed for not maintained secrecy & Black mailing for money.
Jaganmayalu
Present ysr ledu,moddu srinu ledu,omprakash ledu,soori ledu,repu nuvu undav ,jagan undadu avasarama manaku
😂😂
Jahar paritala
Paritala RAVI గారు ఎప్పుడు చనిపోయారొ మరొక్కసారి వీడియోలో స్పష్టంగా వినగలరు.....సంవత్సరం తప్పు గా చెప్పినారు
రవిద్ర ఏంటిరా బలిసిందా..
రవన్న అను బేవాకుఫ్
Raving Champindi YSR Anduke Usr Kukkachavu Sachindu.Johar Paritala Ravanna .
Making hunt paritala
Next jagan
జూలకంటి శ్రీనివాస్ రెడ్డి మొనగాడు రా బై........
దమ్మున్న వాడు కాబట్టే డైరెక్ట్ ఎటాక్ చేసాడు ❤
@@KALLAMVIJAY ఓం ప్రకాష్ డంబెల్ తో గుద్ది చంపాడు....అదికూడా రామకోటి రాస్తుంటే డిస్టర్బ్ చేశాడని చంపాడు అన్న రీజన్ నమ్మబుద్ధి కాలేదు
Cinema kosam story ysr father's nundi ippudu jarige murder lu cinema Tiyyaleka Vyuham,, bylu, Gundagardi ladies dangerous, food🍲 Nammaddu😂❤
Paritala Ravi killed by Chandra Babu naidu & Pawan kalyan. Not by Modhu seenu.
Modhu seenu not shorp shooter.
Ranga killed by maha metha gaadu.anduke kukka chavu sachadu 😂😂😂
Erripukuva leka erripukula matladestunnava
మొద్దు శ్రీను who 'సూపర్ car driver, do you know, why TDP assembly hanging?so you are wrong
Ee channel vaallu ANANTAPUR DISTRICT LO RAJANNA ANE PARITALA SRIRAMULU GAARI FOLLOWER UNNARU AAYANA ICHINA INTERVIEW LU OLD VI CHUSINA TELUSTUNDI ORIGINAL ENIMEY RAVI GAARIKI EVARU ANI TELUSTUNDI EE AP LO JARIGINA ANNI MUKHYMGA RAYALASEEMALO EVARU UNNARU ANEDI ANDARIKI TELUSU KAANI KHARMA EMI ANTE BAADINAVAALLU CHACHINAVAALLA PILLALU TALLULU SHAKUNI PARTY LONE UNNARU
Enthainaa kulam pichi gaa😂😂teddy kaa
Omprakash also killed for chandra babu naidu & Pawan kalyan in jail.
Modhu seenu killed by Omprakash for Pawan kalyan & NCB naidu.
Modhu seen killed by Omprakash for Chandra Babu naidu & pawan kalyan.
Madaa srinu
నాకు తెలిసి మొద్దు శ్రీను అంత మొనగాడు ఎవరూ లేరు.
Antha monagaadu aithe om prakash ane pichodi chethilo chasthaada😂😂😂😂.ravanna di appati government murder ani andariki thelusu
Antha Monagaadu aithe oka pichodi chethilo enduku sachaadura
దేంట్లో అతన్ని ఎవ్వరూ చంపారు, ఎందుకు చంపారు తెలుసా
Maddalo
Donga chatuga vachhi champe vadu monagada aa
Paritala ravi unte jagan ni champesthadu ani rajashekar reddy champinchadu
Teleakunda chepte pagelepodhi
ఊరే నీ పచ్చ నీకన్నీ తెలుసులే.
100 కి 100 శాతం వైఎస్ రాజశేఖర రెడ్డి హస్తం ఇందులో ఉంది
Jagan gaadu kuda
వంగవీటి రంగా నీ & వైస్ రాజారెడ్డి నీ, మాజీ హోం మంత్రి మాధవ రెడ్డి నీ చంపింది ఎవరో చెప్పు ❤
నేరాలు చేసే వారికి ప్రజలు జై కొట్టడం.అధికారాలు ఇవ్వడం వ్యవస్థలు నేరాలు చేసే వారికి సాయం చేయడం వారే నేరాలు చేయమని ప్రోచాహించడం నడి రోడ్డు పై జరిగే నేరాన్ని ప్రజలు చూస్తూ ఉండటం ఓటు అమ్ము కోవడం ఇవన్నీ కారణాలే అప్పుడు అందరి నిర్లక్ష్యమే ఈ అగాయిత్యాలకు కారణము అవుతుంది సార్
Yes
Mari public ga ntr ni champinde evaro votelu vesinde evaroo 2 acres nunche 4000 crores Ela sampadinchadoo