2014 లో సోనియా కాంగ్రెస్ చేసిన విభజన, తెలుగు జాతి మధ్య శాశ్వత విభజన చేసింది. 25 నియోజక వర్గాలలో కీలక సీమాంధ్ర సెటిలర్స్ ఇప్పటికీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ కి వేస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలు, ఉద్యోగాలు హైదరాబాద్ లో వుండి పోయి అటు ఆంధ్ర వెళ్ళలేక, ఇక్కడ అవమానాలు , తిట్లు తింటూ, మౌనం గా వుండి పోవాల్సి వస్తోంది.😊