స్వామి మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏 స్వామి మీరు గీతను బోధిస్తుంటే సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని అందరినీ అర్జునుడి స్థానంలో కూర్చోబెట్టి భగవద్గీతామృతాన్ని ఉపదేశించినట్లు గా అనుభూతి కలుగుతోంది స్వామి! గీత అమృతాన్ని వినే అదృష్టం మాకు దొరికినందుకు మా జన్మలు ధన్యం స్వామి. భగవద్గీత పేరు చెప్పగానే మీరే గుర్తుకొస్తారు స్వామి మీరు చరితార్థులు స్వామి🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం🙏
ఈ గీతా ప్రవచనము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాను పూర్తిగా శాస్త్ర పరమైన ఉపదేశము ధన్యవాదములు నమస్కారము లు ధూళిపాళ సీతారామ కృష్ణ హైదరాబాద్ Dr ఏ ఎస్ రావు నగర్
నమస్కారం గురించి 🙏, ఈ రోజు ప్రవచనం చాలా బాగుంది, Bhishma Pitamah గురాంచి, ఆయనను మనం ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు చాలా అవసరం ఈ కాలం లో, Jai Sriman Narayana🙏
I thank ttd for this opportunity of uploading these valuable content on RUclips, bcoz everybody won't be free at the same time as telecasted on tv.🙏🙏. Thank you.🙏
The Discourse by Guru garu referring completely the verses of Vedha Vyasa , lovely examples and mentioning Sasthras are very good ... Kindly mention Guru garu name...
Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri Krishna 🙏🙏🙏🍇🌷🙏🙏🙏
స్వామి మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏
స్వామి మీరు గీతను బోధిస్తుంటే సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని అందరినీ అర్జునుడి స్థానంలో కూర్చోబెట్టి భగవద్గీతామృతాన్ని ఉపదేశించినట్లు గా అనుభూతి కలుగుతోంది స్వామి! గీత అమృతాన్ని వినే అదృష్టం మాకు దొరికినందుకు మా జన్మలు ధన్యం స్వామి.
భగవద్గీత పేరు చెప్పగానే మీరే గుర్తుకొస్తారు స్వామి మీరు చరితార్థులు స్వామి🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురుం🙏
Om sri gurubhuyonamaha... Guruvu garu edarke padhamulaku ananthakoti namaskaramulu Prabhu sharanam sharanam...madhuram madhuram divya amrutham...🙏🙏🙏🙏🙏
అబ్బా ఎంత చక్కని ముత్యాలు లాంటి మాటలు ఘనాపాటి వారి స్వరంలో విన్నాము శ్లోక పఠనం తో పాటు అద్భుతమైన వివరణ కూడా ఇచ్చారు ధన్యవాదాలు
🙏🙏🙏🙏😇 sarve jana sukinobhavanthu narayana ram ram
govinda govinda gurubhyo namaha
Thanks to svbc 🙏🙏🙏😘😘😘
🙏 🙏 🙏 🙏 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమః 🌷 🌷
ఓం నమో వేంకటేశాయ 🙏 🙏
శ్రీ గురుభ్యో నమః 🌷 🌷
We thank all the pandits for their great in bringing shrimat bhagavad gita sloka parayanam to common people om namo venkateshaiah
ఈ గీతా ప్రవచనము కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాను పూర్తిగా శాస్త్ర పరమైన ఉపదేశము ధన్యవాదములు నమస్కారము లు ధూళిపాళ సీతారామ కృష్ణ హైదరాబాద్ Dr ఏ ఎస్ రావు నగర్
Pppppppp
నమస్కారం గురించి 🙏, ఈ రోజు ప్రవచనం చాలా బాగుంది, Bhishma Pitamah గురాంచి, ఆయనను మనం ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు చాలా అవసరం ఈ కాలం లో,
Jai Sriman Narayana🙏
Guruvulaku 🙏. Inta kante Mee gurinchi memu cheppa radu.
Om namo Venkatesaya
Adbhutam guruvugaru
12:00 🙏🙏🙏
Ohm namo narayana
Interpretations on Sri Bhagavath Geetha by Sri Kuppa Viswanaadha Saastri garu is apt to our human life...🙏🏻🙏🏻
🙏. Guruvu. Garu 🙏🙏 Jai Sri mannarayana
18:08 Bheeshmacharya 🙏🙏🙏
Danyavadamulu sir
ఓం నమో వెంకటేశాయ
ఆచార్య వారు మనసు వాక్కు శరీరం
నిగ్రహం చడం గూర్చి ఇంకా కోరుతూ
మీ పాద పద్మ ములకు నమస్కరిస్తూ......
Thank you Svbc for uploading in you tube . I am repeatedly hearing this
ఎన్ని రోజులు అయినా సరే విని ఆనందిస్తాను అది ఒక స్వర్ణ యుగం అద్భుతమైన ప్రవచనాలు వినే భాగ్యం కలిగింది మీకు ధన్యవాదములు
I thank ttd for this opportunity of uploading these valuable content on RUclips, bcoz everybody won't be free at the same time as telecasted on tv.🙏🙏. Thank you.🙏
Om Sri Venkateswaraya namaha Hare Krishna Hare Krishna ,Krishna Krishna Hare Hare
15:00 👏👏👏
ఓం నమో వెంకటేష్అయి 🙏🙏🙏🙏
This song of Annamayya is superb...!!🙏🏻🙏🏻
Jai sree krishna
🙏🏽🙏🏽🙏🏽🌹🌹🌹
Chala baga cheppuchunnaru namaskaramulu Ramakrishna M Giddalur
Govinda Govinda Govinda 🙏🏿
14:33 👍👍👍
Shastri gariki namaskaralu🙏🙏🙏
Hare Krishna 🙏🙏
🏹🙏🙏🕉️🔔🕉️🙏🙏🏹
As preachings advance, we are acquiring our Knowledge invigorated and knowing new words and inherent meanings thereof.
Vvnice explaination
Meeru cheppedi ventu vunte asalu time teliyadamledu guruvugaru gurubhyomnamaha 🙏🙏
(శ్లోకం 1-12)
తస్య=అతనికి/ఆ దుర్యోధనునికి, హర్షం=సంతోషాన్ని,సంజనయన్=కలిగించేలా,
కురువృద్ధః=కురువృద్ధుడు,ప్రతాపవాన్=ప్రతాపవంతుడైన/శత్రువులను తపింపచేసే వాడైన, పితామహః=తాతగారు(భీష్మ పితామహుడు),
ఉచ్చైః=పెద్దగా/బిగ్గరగా, సింహనాదం=సింహనాదం, వినద్య=చేసి,
శంఖం=శంఖాన్ని,దధ్మౌ=పూరించాడు.
39:50 Geetha mahathmyam
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🌸🌼🌸🙏🙏
Pl arrange serial number to day to day apisodes.it is easy to follow to see back to get by heart the slokas with explaintion.
🙏🙏🙏👌👌
Ye time ki telecast avuthundhi? Ninna eeroju 6ki chusthe ravatam ledhu... ippudemo RUclips lo upload ayi vundhi... timings change chesthe mundhuga intimate chesthe bagundu
Timings of Bhagavad-Gita were changed due to salakatla bramhotsavam. So till the date of 27th September timings are 5 pm to 6pm
And also the team is intimating the timings
@@taravishwanatha ok thank you... maybe I have missed to see the timings
The Discourse by Guru garu referring completely the verses of Vedha Vyasa , lovely examples and mentioning Sasthras are very good ... Kindly mention Guru garu name...
@@kppsix go n search in 10th sep episode there is the introduction you can find in that episode
Ganga devi shivuni bharya kadaa??
🙏
🙏🙏
Uu
Rrrtt
🙏🙏🌺
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
Hare Krishna 🙏🏿
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏