Secrets Of Ancient Prana Vidya | Part 01 | Swami Maitreya | PMC Telugu
HTML-код
- Опубликовано: 9 ноя 2024
- #pmc #pmconlinetv #pmctelugu
Never Told Secrets Of Ancient Prana Vidya | Swami Maitreya | Part 1
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv
శ్రీ గురుభ్యో నమః.మీ అమూల్యమైన వాక్కులు ఇంకా వినాలని కోరుకుంటున్నాను.మీకు ధన్యవాదాలు.
🙏🌹ఓం శ్రీ గురుభ్యోన్నమః! 🙏🌺
Obeisances Swamiji. Indeed, great guidance to all viewers on this internal breathing technique. You square with the true teaching without selfish motives while others are hiding this technique, which is a panacea.
Thanks
Swami very powerful and very useful to dyanam chesevariki . I know some mudras l will prayer for amma
Om om
Guruvugariki Naa Hrudaya Puraka Pranamam
Chala chala adbhuthanga chepparu sir. Well explanation ila clarity ga cheppe vallu dorakadam nijamga maa andari adrustam🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏
🙏 wonderful explanation/ introduction to Antara( internal)Pranayama. It would have been more useful if U give details where anyone can get learn this Real Antarmukha Pranayama. Thank you sir🙏
Jai Gurudeva.🙏
Namaskaram sir
🙏🙏🙏🙏🙏
Sound not clear
సచ్చిదానంద స్థితి లొ ఆత్మ దర్శనము? పరమాత్మ దర్శనం?
కనిపించేది ఆత్మ ఆయితే చూసేది ఎవరు?
🙏🙏🙏
Namaskaram Guruvu gaaru,
Ujjain Pranayam ki & Anthara Pranayamam ki difference cheppandi Guruvu gaaru.
Thank you.
Nice.
గురువు గారి కి నమస్కారం.లోపలి గాలితో ప్రాణాయామం చేస్తన్నపుడు ఆ గాలే మళ్లీ తిరుగుతుందా.(2).మనము గొంతు లోంచి వదలే గాలి ముక్కు లోంచి బయటకు వెళుతుందా?అసలు ఎటు వెళుతుంది(3).ప్రాణాయామం చేస్తన్నపుడు నోట్లో నీళ్ళు ఊరతున్నాయి.అవి మింగవచ్చా.(4).సైనస్ ఇన్ఫెక్షన్ వున్నవాళ్ళు చేయవచ్చా?(5).ఈ ప్రాణాయామం చేయుట వలన యూపిరి తిత్తులు బలపడతాయ.దయచేసి తెలియజేయండి . మీ అభిమాని
Hello SubbaReddy Garu, I am no way related to Swamiji. You are drawing the Apanam up and depositing at the Bhrukuti. Then you are making the Pranam go down. As a repetitious process of this technique, you balance Apanam and Pranam, thereby awakening the Kundalini Energy to move up. During this process, nothing gets in and goes out. All is internal process. If you have excess saliva, you may swallow. Of course, if you have sinus problem, by doing this Pranayam, you will repair it after long practice. All systems in the body regulate and function properly.
Sound thakkuvaga vundhi, volume penchandi.
Not clear at all
Your explanation is not clear sir
You are giving only information, not explainging
🙏 jai Gurudeva! 🙏🌹
Nice.
🙏🙏