ఏరిమెలి నుండి శబరిమలకి బస్సులో వెళ్తున్నాను, ఇదే నిజమైన కేరళ 😄❤️||Erumeli to Pamba Ghat road Journey

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 165

  • @revathichitti7549
    @revathichitti7549 7 дней назад +9

    లొకేషన్ కేరళలో ప్రదేశం చాలా బాగా నచ్చింది బ‍స్సు కూడా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు విక్రమ్ శబరిమల అయ్యప్పస్వామి యాత్ర సూపర్

  • @crramesh1171
    @crramesh1171 4 дня назад +2

    మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి మొత్తం మా ఫ్యామిలీ అందురు టీవీలో చూస్తుంటాము స్వామియే శరణమ్యప్ప

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 8 дней назад +5

    హాయ్ తమ్ముడు సూపర్ 👌👍చాలా బాగుంది స్వామి యే శరణం అయ్యప్ప 🙏🙏🙏🌹🌹

  • @Aryan.fans9
    @Aryan.fans9 8 дней назад +6

    అన్న.. మీరు అక్కడ అక్కడ.. వేరే వాళ్లు వీడియో బిట్.. Add చేస్తున్నారు.. కాపీ రైట్.. పడుతుంది 👍🏻

  • @satyaveni1983
    @satyaveni1983 8 дней назад +5

    విక్రం బాబు వీడియో చాలా బాగుంది

  • @mgrajutravelsandvlogs
    @mgrajutravelsandvlogs 8 дней назад +7

    తమ్ముడు మీ వీడియోస్ l చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది

  • @moraganesh7522
    @moraganesh7522 6 дней назад +1

    తమ్ముడు సూపర్ చాలా బాగా తీశా వీడియో 🎉

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 8 дней назад +27

    కేరళ ను మించిన అందమైన ప్రదేశాలు దేశంలో అన్ని మూలలా , అన్ని చోట్లా వున్నాయి.

  • @nirmalababy3885
    @nirmalababy3885 4 дня назад

    Shabarimala yatra chala bagundi aa pachhani prakruti talli kanulaku swrgam la undi sabarimala vellevalaku manchi informative video beautiful location good video Tq vikram garu

  • @JyotiMatam
    @JyotiMatam 8 дней назад +2

    very good vlog super vihari.kerala aduvulanu baga chupinchi navi.super swami aayapa.❤❤❤❤❤

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 6 дней назад

    Congratulations vikaram AP and telangana ayyappa devotees shabarimalla pamba erumallaha Kerala excellent

  • @Mahesh27-n8s3k
    @Mahesh27-n8s3k 8 дней назад +4

    మీ మంచి పనికీ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి తమ్ముడు 🙏🙏🙏🙏🙏🙏

  • @SRIRAM-rz3yp
    @SRIRAM-rz3yp 8 дней назад +1

    థాంక్స్ బ్రో. మీ వీడియో. చాలా బాగున్నాయి క్లారిటీగా ఉన్నాయి. ఇలాంటి వీడియోలు ఇంకా క్లారిటీగా తీయాలని కోరుకుంటున్నాను. మేము ఆండ్రాయిడ్ టీవీ కి కనెక్ట్ చేసి చూస్తున్నాను.

  • @hemanthkaley6738
    @hemanthkaley6738 8 дней назад +1

    Waiting for this video thammudu eppudu eee video pedathava ani nice video 👍

  • @chevuriraghav8784
    @chevuriraghav8784 8 дней назад +1

    Naaku.chalabaaganachindi.manchi.vedio 👌👌👌.🙏🙏🙏🙏

  • @gowrisankarkumar
    @gowrisankarkumar 8 дней назад +1

    Beautiful video with nice voice,Brother.keep it up.May the AYYAPPA SWAMY bless you - Gowrisankar,Kadapa.

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn 8 дней назад +2

    😃🤗. ఏరి మెలి. నుండి శబరి మల. మీ. ప్రయాణం. కేరళ. పచ్చదనం. అక్కడ. 🏘️. వెళ్ళే దారిలో 🦣 రావడం. బాగుంది. 😃👌👍❤😃

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 8 дней назад

      కేరళ ను మించిన అందమైన ప్రదేశాలు దేశంలో అన్ని మూలలా , అన్ని చోట్లా వున్నాయి.

  • @vsallinone8880
    @vsallinone8880 8 дней назад +9

    అన్న ప్రతిదీ బడ్జెట్ తో కలిపి చెప్పండి even ఒక టీ కూడా ఎంత బడ్జెట్ లో దొరుకుతుంది అని చాలా ఉపయోగపడుతుంది

    • @villegedairyfarm
      @villegedairyfarm 8 дней назад

      Next week nenu veltha bro total chepta inka video chuste vellocheyaali ala chesta❤️

  • @Samanth527
    @Samanth527 5 дней назад +1

    కేరళను పోషిస్తుంది ఆయుర్వేదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక అంతే నాకు తెలిసింది చెప్పు తున్న

  • @tTripurasundaridevi
    @tTripurasundaridevi 8 дней назад +3

    Super video vikram garu first comment

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 7 дней назад +1

    Hi Vikram bro ❤️❤️❤️❤️❤️ vedio chaala baaguntundi suupar bro 👌🙏

  • @Meenasana666-i6w
    @Meenasana666-i6w 8 дней назад

    Thank you so much for beautiful video..🙏❤

  • @Vvsvenugopal09
    @Vvsvenugopal09 3 дня назад

    Brother I LOVE KERALA

  • @Santoshkumar-pd4ke
    @Santoshkumar-pd4ke 3 дня назад

    Annadanaprabuvayi seranam ayyappa🙏

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 6 дней назад

    Bro neeku ayyappa swamy more blessings

  • @davulurigeetarani8888
    @davulurigeetarani8888 8 дней назад +1

    Very good bro you r hard work good.

  • @progaming4920
    @progaming4920 8 дней назад

    Videos baga chastunav brother ❤

  • @Mahesh27-n8s3k
    @Mahesh27-n8s3k 8 дней назад

    Tammudu chala baga tesaru👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ChittiMomidi-jl4ki
    @ChittiMomidi-jl4ki 6 дней назад

    చాలా మంచి వీడియో తీసావ్ రా బాబు

  • @pradoshrajan9141
    @pradoshrajan9141 3 дня назад

    ThammuduSuper സ്വാമി ശരണം അയ്യപ്പാ

  • @Preethi_14
    @Preethi_14 8 дней назад

    Nice video vikram garu ❤

  • @lokaloka4969
    @lokaloka4969 8 дней назад +5

    Anna thiruchandur full trip chey Anna ishtamaite like cheyandi subramanya swamy temple

  • @devisridhar9611
    @devisridhar9611 7 дней назад

    superrr series , aa annadanam mana telugu valladi anukunta

  • @ganibathala.crazy_kids
    @ganibathala.crazy_kids 8 дней назад

    Video 😊Bagundi bro

  • @sastrych1129
    @sastrych1129 4 дня назад

    Super explanation i proud of you

    • @vikramviharichannel
      @vikramviharichannel  3 дня назад +1

      Thank you 🙏🙏

    • @sastrych1129
      @sastrych1129 3 дня назад

      @vikramviharichannel thankyou regularly I saw your all publicity programmes super

  • @vidyasagarmanchala
    @vidyasagarmanchala 6 дней назад

    Swameyye sharanam ayyappa

  • @pathinagaiah6407
    @pathinagaiah6407 5 дней назад

    Very good toote explane realy hand saf

    • @janardanadev3845
      @janardanadev3845 День назад

      Hats off అనాలి. అంటే టోపీ తియ్యడం.

  • @middenagadevi9994
    @middenagadevi9994 6 дней назад

    Iocation super anna

  • @ashokeluri9065
    @ashokeluri9065 7 дней назад

    స్వామియే శరణం అయ్యప్ప

  • @rajakaravikumarrajakaravik5182
    @rajakaravikumarrajakaravik5182 5 дней назад

    Hai spr video
    memu 3/12/24 ayyappa darshan Aindi

  • @Siripriya-b1m
    @Siripriya-b1m 8 дней назад +1

    కర్ణాటక లో నంది హిల్స్ వీడియో పెట్టండి bro ప్లీజ్

  • @vijayalaxmi5999
    @vijayalaxmi5999 2 дня назад

    Super, 👍👍

  • @aravindguggilla1398
    @aravindguggilla1398 8 дней назад +6

    అన్న నీవు పాదయాత్ర చేశావ్ కధ మరి బస్ లో పోయావు మరి

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi 3 дня назад

    నేను షుమారు ఒక 20 సంవత్సరాల క్రితం ఇలా బస్సు లో కింద నుండి గుడి కి బస్ లో ప్రయాణిoచాను.

  • @sairamsvn646
    @sairamsvn646 8 дней назад

    God bless you Vikram

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 4 дня назад

    Very good video

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 8 дней назад

    Beautiful videos super 👌 👍

  • @alurusrividya4467
    @alurusrividya4467 8 дней назад

    Hi. Super. Video. Vikramgaru

  • @PasalaSivaprasaid
    @PasalaSivaprasaid 8 дней назад +2

    స్వామి శరణం స్వామి శరణం స్వామి గత తొమ్మిది సంవత్సరాలుగా రెగ్యులర్గా స్వామి కొండకు వస్తున్నాను సేమ్ ట్రావెలింగ్ చేసేటట్టు ఉంది మీ వీడియో చాలా బాగుంది బెస్ట్ ఆఫ్ లక్

  • @Vijay-ks2py
    @Vijay-ks2py 7 дней назад +1

    when did you go by wlk 46km (peddapadam) and this by BUS .. is it in same month 2024 !!

  • @GentelmensClub-k6e
    @GentelmensClub-k6e 7 дней назад +3

    బ్రో నేను 30 ఏళ్ల క్రితం ఒక కేరళ అమ్మాయిని ప్రేమించాను, ఆమె మా ఊరికి నర్స్ గా వచ్చినప్పుడు నాకు హాస్పిటల్లో పరిచయమైంది, ఆమె కోసం వెతుకుతున్నాను బ్రో కేరళలో నర్సులు ఎక్కడ ఉంటారు, కేరళలో క్రిస్టియన్ నర్సులు ఎక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ కు వస్తారు తెలుసుకొని ఈసారి దాని గురించి ఒక వీడియో చెయ్ బ్రో ప్లీజ్ దండం పెడతా

  • @ramaraodungu9925
    @ramaraodungu9925 8 дней назад

    Swami ye saranam ayyappa❤❤❤🌹🌹🌹☘️☘️☘️🙏🙏🙏

  • @AnandSharon-i4z
    @AnandSharon-i4z 4 дня назад

    Super anna

  • @Sureshbupathigoudsureshbupathi
    @Sureshbupathigoudsureshbupathi 8 дней назад

    హాయ్ అన్నా చాల హ్యాపీ గా ఉంది

  • @Sureshbupathigoudsureshbupathi
    @Sureshbupathigoudsureshbupathi 8 дней назад

    Suuuper driving bus❤❤❤❤

  • @Eswarmanikanta-ye1gt
    @Eswarmanikanta-ye1gt 8 дней назад

    super video bro

  • @Atoz-tt1md
    @Atoz-tt1md 8 дней назад

    Anantha padmanabaswami temple full video thiyyandi

  • @VaisnaviReddy-k8r
    @VaisnaviReddy-k8r 7 дней назад +1

    Rubber తోట లు ఫైనపిల్ తోటలు అగ్రికల్చర్

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 8 дней назад

    Good video

  • @viswanathsharma6942
    @viswanathsharma6942 3 дня назад

    @everyone Swamy mala lekunda sabarimala velocha, virtual q avasarama book chesukovadam?

  • @gouthampasapula
    @gouthampasapula 8 дней назад +1

    Inta manchi hotel ekkada chualedu.

  • @Mohan_Krishna0404
    @Mohan_Krishna0404 4 дня назад

    Emee houses emmo kanee. Eco system matarem damage avuthundhee.

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by 8 дней назад

    🙏🙏🙏😍

  • @rajsekharreddy4227
    @rajsekharreddy4227 7 дней назад

    👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏

  • @ChintuChintu-c4h
    @ChintuChintu-c4h 8 дней назад

    Please go to Palani

  • @Atoz-tt1md
    @Atoz-tt1md 8 дней назад

    Thiruvananthapuram ki vellandi anantha padmanabaswamyi temple

  • @kishorekumar3483
    @kishorekumar3483 8 дней назад

    The first clip in the video is from srilanka

  • @gouthampasapula
    @gouthampasapula 8 дней назад +1

    Ikkadi ninchi enta time padutundi
    Vikram

  • @ShaikMasthan-vg2ot
    @ShaikMasthan-vg2ot День назад

    Tammudu. Kerala. Mothham. Tirigi. Jalleda. Pattanu. Kaani. Videos. Levu. Aa. Rojullo.

  • @kvprasad8270
    @kvprasad8270 4 дня назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @amarsakshi3489
    @amarsakshi3489 8 дней назад

    tammudu return journy lo Pamba nichi busses unnaai

  • @madhaviramana6310
    @madhaviramana6310 8 дней назад

    Next time Golden Shiva Linga temple గూర్చి ఒక వీడియో చేయండి. 2k shiva lingam 1023 Sri chakram 993 దేవతా మూర్తులు ఉన్నాయి. Excellent temple. Mee subscribers ki పరిచయం చేయండి.

  • @YoursVinod07
    @YoursVinod07 8 дней назад

    Pullimedu to sabarimala video cheyandi

  • @madhu1427
    @madhu1427 8 дней назад

    KSRTC NO 1 INDIA

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 8 дней назад +1

    Mr Vikram Vihari మీ ట్రిప్/టూర్ కి ఎంత ఖర్చు పెట్టారు?

  • @ChintuChintu-c4h
    @ChintuChintu-c4h 8 дней назад

    Bro meru Palani ke velandi akada ma Shop undhi

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 8 дней назад

    🌹💐🌷🥀. 🙏🙏🙏

  • @rambaburs1988
    @rambaburs1988 3 дня назад

    నా పేరు రాంబాబు. అయ్యప్ప దర్శనానికి nenu maa కూతురు తీసుకోని
    వెలుతున్నాను ఐతే నేను సివిల్ డ్రెస్ లో ఉన్నా. ఎలా నేను మా స్వామిని సురక్షితంగా దర్శనం చేసుకోవచ్చు

  • @sobunny8451
    @sobunny8451 8 дней назад

    Nenu bus kani Naku bus journey padadu vomitting cheskuna❤

    • @vikramviharichannel
      @vikramviharichannel  8 дней назад

      😄👍

    • @sobunny8451
      @sobunny8451 8 дней назад

      @vikramviharichannel anna bus alavatu kavali vomitting rakudadu ante em cheyali

    • @Lakshmi.c-m8d
      @Lakshmi.c-m8d 8 дней назад

      Bus lo vellé mundu earpods songs vintu vellandi vomiting avadhu 🙂☺️

    • @sobunny8451
      @sobunny8451 8 дней назад

      @@Lakshmi.c-m8d Ani try chesa broo kani alane aiyindi

  • @MadanMohan-qd3sf
    @MadanMohan-qd3sf 3 дня назад

    Batchelor life best yetayina velli haayiga thiragochu.family unte mathram yetu kadhalanivvaru medhalanivvaru

  • @bezawadaganesh1822
    @bezawadaganesh1822 7 дней назад

    Enni Sarlu Velaru Bro Meeru kerala

  • @prasadguggilam1771
    @prasadguggilam1771 8 дней назад

    Hi🎉🎉🎉

  • @krishnasinfo4840
    @krishnasinfo4840 7 дней назад

    Kerala lottery video ping cheyy bro

  • @vasuvavilala878
    @vasuvavilala878 8 дней назад

    Bro ఈమధ్య వీడియో పెట్టడం లేదు ఏమి కారణం

  • @gouthampasapula
    @gouthampasapula 8 дней назад

    Tn vallu
    Anni dantla lo maryada chupidtaru

  • @TrueMonish
    @TrueMonish 4 дня назад

    Anaiya nuvu 10 నెలల క్రితం అయోధ్యకి వెళ్తా?😃

  • @ChittiMomidi-jl4ki
    @ChittiMomidi-jl4ki 6 дней назад

    ఓటి అరకు బ్లాక్స్ కూడా చేయరా బాబు

  • @chaitanyaammanabrolu4007
    @chaitanyaammanabrolu4007 8 дней назад

    Ks rtc కాదు kl trc

  • @poornachandu6848
    @poornachandu6848 8 дней назад

    Kerala vallu Arab country's lo untaru ekkuva , akkada earn cheyadam kerala lo invest chestaru

  • @Atoz-tt1md
    @Atoz-tt1md 8 дней назад

    Malli chinna padam evanni old videos kada

  • @srivlogsss
    @srivlogsss 8 дней назад +1

    yammaa kerala lo kondani tavvi house kattukuntee lee tappu jagan rushikoda lo gov buliding kadte tappu em jagana babu andukee ap all undipoendii

  • @yeshwanthkanaganti574
    @yeshwanthkanaganti574 7 дней назад

    మొత్తం ఖర్చు ఎంత వచ్చింది బ్రో..

  • @jagadeeshalla8802
    @jagadeeshalla8802 8 дней назад

    1

  • @goodword01
    @goodword01 8 дней назад

    దేవుడు పేరు చేపి మనీ దోచేయడం, దేవుడు పేరు చేపి అందమైన ప్రకృతి ని నాశనం చేయడానికి సిద్ధం గా ఉంటారు, మరి దేవుడు ఇచ్చింది ఈ భూమి ని మనం కాపాడుకోవాలి కదా, దేవుడు మనిషికి ఏది ఇచ్చిన సరిపోదు 😢

  • @Atoz-tt1md
    @Atoz-tt1md 8 дней назад

    Pedda padam vellavu kada ...buss lo Ela vellinavu

  • @gouthampasapula
    @gouthampasapula 8 дней назад

    Tn vallaku telugu rademo

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 8 дней назад

    దైవ భక్తిని వ్యాపారంగా , దేవుణ్ణి కమర్షియల్ గా చేస్తే రోజుకు 80000 వేలమంది ఏమిటి? 8 లక్షల మంది కూడా వస్తారు. మీరు శబరిమలకు వచ్చేవాళ్ళని కాదు , రావాలని వున్నా రాలేని కోట్ల మంది గురించి మీ ట్రిప్ లో చెప్పండి.

  • @KOGANTISai-u5n
    @KOGANTISai-u5n 8 дней назад

    Saranam ayyappa swamy saranam