RAAGAM Short Film || Directed by Sree Chaitu || Singer Sunitha, Sameer , Sai Kiran

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 2 тыс.

  • @Uniquevideos0789
    @Uniquevideos0789 3 года назад +100

    మీరు తీసిన ఈ చిత్రం మీ జీవితంలోని భాగం అని అనుకుంటున్నాను. ఎప్పటికీ మీరూ నవ్వుతూ ఉండాలి.
    మీ క్రొత్త జీవితం బాగుండాలని ఆ భగవంతుడినీ కోరుకుంటూ....

  • @raveendranath4604
    @raveendranath4604 4 года назад +349

    అందరికి అందరూ వుండరు. కొందరికి నాన్న, కొందరికి భర్త, కొందరికి భార్య, కొందరికి...... కాని సొసైటీ లో చాలా అవమానాలు సహించేది మాత్రం ఒంటరి మహిళ. ఇండియన్ సొసైటీ ఎప్పటికి మారదు.

  • @thetravellerwithnature...6690
    @thetravellerwithnature...6690 6 лет назад +202

    ￰ఇక్కడ మీరు అందంగా ఉన్నారు అని చెప్పడం కన్నా మీరు ఎప్పుడు ఎల్లపుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని దేవుణ్ణి నా తరపున ప్రార్థిస్తాను ..ధన్యవాదములు శ్రీ సునీత అమ్మగారు

  • @dr.venkatkuruma1296
    @dr.venkatkuruma1296 3 года назад +486

    2021 లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...

  • @ashan3899
    @ashan3899 3 года назад +36

    మనసు ఎప్పుడు ఒంటరీదే ఎందుకంటే ఎవరు దానిని ఆనందంగా ఉంచలేరు అందుకే మనకి మనమే అదే జీవితం

  • @dharmapurithalla8818
    @dharmapurithalla8818 8 лет назад +124

    Short film చాలా బాగుంది👌
    ఎదుటి వారికి నచ్చినట్లు కాదు మనకు (మనసుకు)నచ్చినట్లు జీవించాలని సునీత గారు చాలా చక్కగా చూపారు ....

  • @parameshr2814
    @parameshr2814 8 лет назад +95

    అసలు సునీతేన ఇంత సహజంగా నటించిది!!.. ఇంతవరకు మీ మధురమైన గళంతో మా మనసు దోచుకున్న మీరు మీ సహజమైన నటనతొ మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేసారండి.. You're really blessed with so much of talent madam.. Hope you'll continue your success journey!! 👍 I wish you all the very best for your life!! :)

  • @sarvadamara8212
    @sarvadamara8212 8 лет назад +529

    ఈ సృష్టిలో ఏ ఇద్దరు జతగా రారు
    జతగా పోరు
    అలాంటప్పుడు మనం మనలా బ్రతకాలి
    అదే జీవితం

  • @MahaLakshmi-qo2pc
    @MahaLakshmi-qo2pc 3 года назад +22

    U r inspiration to all girls SUNITHA GARU...❤️❤️

  • @jogaiahnc1151
    @jogaiahnc1151 5 лет назад +4

    సునీత గారు మీలో ఇంత మంచి నటి ఉన్నారని మేము అసలు అనుకోలేదు , సహజనటి జయసుధ మరియు మహానటి సావిత్రి గారు కలసి నటిస్తున్నట్లు ఉన్నారు . Best of luck for your future projects madam

  • @deepu8741
    @deepu8741 8 лет назад +106

    ఏది మారదని అర్ధం అయ్యింది, ఎవ్వరు మారరని తెలిసింది , కానీ నేను మారాను ... నా కోసం
    మీ short film చాలా బాగుంది... సునీతగారు .. God bless you.. one has to live for their values... no need to stay in a relationship if there is no respect...

    • @dvenkatalakshmi3653
      @dvenkatalakshmi3653 5 лет назад

      👍

    • @sammygrail4518
      @sammygrail4518 4 года назад +1

      Correct ga cheparu,manishiki adi kuda oka bharaya ki oka aadadaniki viluvaleni chota edustu bratakatam kante independent ga bratakadame easy and correct

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher 8 лет назад +6

    ఇది మా సునీత అక్క జీవితానికి చాలా దగ్గరగా ఉంది.అక్కా ఎప్పటికీ మన సంగీతమే మనకు తోడు.మనల్ని మనకోసం జీవించేలా చేసేది సంగీతమే.చక్కగా చిత్రీకరించిన శ్రీ చైతన్య గారికి అభినందనలు.

  • @srinuyellapu6138
    @srinuyellapu6138 5 лет назад +10

    బెస్ట్ డైలాగ్ : అలా అనుకుంటాం కానీ అంతా మన చేతుల్లోనే ఉంది పృథ్వి , ఇది మన లైఫ్ , మనకి నచ్చినట్లే బ్రతకాలి, మనకి నచ్చినవే చేయాలి, వాడెవడో ఎదో అనుకున్నాడు అని నాకు ఇష్టమైన సంగీతాన్ని దూరం చేసుకున్నాను , కష్టపడి నేర్చుకున్న కళని మూట కట్టి మూలని పడేసాను.

  • @muddadasravani9599
    @muddadasravani9599 4 года назад +9

    Sunitha gari voice is my fav she is the reason I love to sing to raise up voice lovely story and u r multitalanted mam ♥️♥️♥️♥️enni rojulu anduku chudaledu e film ani feel avthunnaa I love the song

  • @dr.pavaneeswarreddy8039
    @dr.pavaneeswarreddy8039 5 лет назад +9

    Really superb... 25 min of this story will remain for 25 decades... It's worth to spend 25 min of our time.... Amazing acting....

  • @eluzair9504
    @eluzair9504 8 лет назад +9

    శ్రీ చైతన్య మరియు సునీత ద్వయం పలికించిన మధురమైన రాగం, ఆలోచనా తరంగాల ద్వారా వీక్షకులలో చైతన్యాన్ని రగిలిస్తుంది. స్ఫూర్తి కలిగించే ఒక దృశ్య కావ్యాన్ని మలచడంలో మీరిరువురు చేసిన కృషికి అభినందనలు. వార్తా పత్రికలోని సమాచారం ద్వారా లభించిన ఈ లఘు చిత్ర వీక్షణ, ఒక మంచి ప్రజంటేషన్ చూసానన్న సంతృప్తిని కలిగించింది.

  • @moorthyps4947
    @moorthyps4947 8 лет назад +13

    I saw the review in Eenadu.Nice short movie,congratulations Sri Chaitu.The short film should be an inspiration to all the women who are not able to exhibit their talents.
    P S Moorthy

  • @kgvteluguchannel2740
    @kgvteluguchannel2740 8 лет назад +10

    సునీత గారూ నిజంగా చాలా సహజంగా వుంది మీ నటన. ఎందుకంటే. అది మీ life కి చాలా related గా వుందేమో బహుసా. music అంటే మీకు చాలా ఇస్టం అనటము కంటే ప్రాణము అంటే correct గా వుంటుందేమో. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ songs మిమ్మల్ని చాలా easy గా స్వాంతన పరుస్తూ వున్నయనుకుంటూ. కదా.! మీ గురించి జనాలు మాట్లాడుకోవడం కాదు, మీ విజయం గురించి మీ పాట గురించి మాట్లాడుకోవాలి అనేది మీ నైజం అని అర్దమయ్యింది. శ్రీరాముడు కి చేతి లో బాణము వుంటే ఎంత బాగుంటాదో మీ నోటి కి పాట కూడా అంతే బాగుంది. నేనింకా సరిగా చెప్పలేక పోతున్నాను.కవి ని అయినా బాగుణ్ణు అని ఈ క్షణం అనిపించింది. మీరు నటించాలని అనుకుని జీవించారు. congrats

  • @sailajasreenivasan9996
    @sailajasreenivasan9996 6 лет назад +1

    Individual woman ki inspire chese short film story very nice realistic ga undhi sunitha garu acting superb jeevincharu character lo.. Voice so sweet ennisarlu mi songs vinna inka inka vinalanipisthundhi such a good voice and looks ur very beautiful..

  • @shailajayamsani518
    @shailajayamsani518 4 года назад +15

    Sunitha garu mi action superb
    Miru cinema lo natinchandi maa kosam😍👌😊

  • @brunda43
    @brunda43 8 лет назад +11

    The Short film perfectly shows the life of independent women... and Sunitha garu... Can't imagine anyone in this role apart from her..

  • @kancharlasri8080
    @kancharlasri8080 8 лет назад +137

    తూరుపు కళ్ళలో వేకువ రాగం
    ................................
    అతివలు ఆత్మ విశ్వాస రాగం ఆలవరచుకోవాలని బతుకు గీతానికి ఆనంద సంగీతం సమ కూర్చుకోవాలని ప్రభోదిస్తోంది..* రాగం* షార్ట్ ఫిల్మ్.. తూరుపు సంధ్యా రాగం వినిపించనంత వరకు పడమటి చీకటి తొలగిపోదు.. ఆత్మ విశ్వాస రాగం నువ్వు ఆలపించనంతవరకు
    నిందా గీతాల సమాజం నిద్రపోదు...కన్నీటి దాహాల సమూహం నిన్నూ నిద్రపోనివ్వదు... నువ్వు మగైతే అంత పగేం ఉండకపోవచ్చేమో కానీ ఆడ అయితే మాత్రం లోకం కంటికి నీశొకం వినోదమే.. ఇదే ఈ సినిమా ఇతి వృత్తం.. కనుకే మహిళా సమస్యకు దర్పణంగా నిలిచింది..నిమిషాల వ్యవధిగల ఈ లఘు చిత్రం ఒంటరి ఒంటరి మహిళల బతుకు వెతలను చిత్రించింది
    ఒక సందేశం చాటాలంటే ఎంచుకున్న మాద్యమం బలంగా ఉండాలి ప్రభావం చూపేదిగా ఉండాలి రాగం సినిమ దర్షకుడు సరిగ్గా అకడే sucsess అయ్యాడు.. ఇప్పటి వరకు singer గా anchor గా అందరికీ అభిమాన పాతృరాలైన సునిత ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రధాన భూమిక పోషించింది.. కాబట్టే మహిళాలోకానికి ఎంతో దగ్గరయ్యింది.. ఈ చూస్తున్న మహిళల్లో ఎంతో మంది తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న వివక్షను బేరీజు వేసుకుంటున్నారు ప్రతి సన్నివేశంలో సునిత హావభావాలు అద్బుతం.. భర్తకు దూరమవటం వల్ల సమాజం వేదింపులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళగా సునిత హుందాగా నటించింది కాదు కాదు జీవించింది.. తన వెనుక గుసగుసలు వినపిస్తున్న ప్రతిసారీ ఆమే లోకాన్ని చదువుతుంది నగరాలు మారిపోతున్నా సంస్కృతి అభివృద్ధి చెందుతున్నా మనిషి మనసు ఎందుకు అక్కడే ఆగిపోయిందని ప్రశ్నిస్తుంది..
    మన జీవితం ఎవరో ఆదేశించినట్టు కాదు మన చేతుల్లోనే ఉండాలి, మనకు నచ్చినట్టే ఉందాం మనకు నచ్చిందే చేద్దాం లోకం కాకులు మన వ్యక్తిగతం గురించి కాక మనం సాధించే విజయాల గురించి మాట్లాడేలా చేద్దాం అంటూ సందేశమిస్తుంది..
    పేరు ప్రశ్న అయితేనేం
    జీవితం సమాధానం అయినప్పుడు
    లోకం వేధిస్తేనేం ధైర్యం నీ జీవనం అయినప్పుడు
    నీళ్ళలో రాళ్ళుంటాయ్ రాళ్ళలో నీళ్ళుంటాయ్
    రాతిలో దాగున్న నీటి విలువ నీళ్ళలో కనిపించే రాయికి ఉండకపోవచ్చు.. అతివా ఆత్మ విశ్వాసివై సాగిపో...

    • @sreechaitz
      @sreechaitz 8 лет назад +4

      kancharla sri garu... Ma raaganni intha baaga varninchinanduku... Dhanyavadalu.. And darshakudu kadu darshakuralu :)

    • @1067sha
      @1067sha 7 лет назад +1

      really awesome msg...👍

    • @paddusasi4510
      @paddusasi4510 7 лет назад

      yes it's true

    • @paddusasi4510
      @paddusasi4510 7 лет назад

      please ilanti msg lu enni echina marpu ravatledani anipistundi

    • @madhumadhavi2416
      @madhumadhavi2416 6 лет назад

      kancharla Sri baga chepparu

  • @prasanthkumartanuku6277
    @prasanthkumartanuku6277 8 лет назад +37

    సునీత గారు... మీ ముఖ భావాలు అధ్బుతం. మీ చిరునవ్వుని ప్రత్యక్షంగా చూడాలని ఆశ.
    ఇట్లు
    మీ తమ్ముడు.

  • @rameshkoluguri9869
    @rameshkoluguri9869 3 года назад +5

    మీరు వీడియోస్ లో కాదు రియల్ లైఫ్ లో కూడా ఎప్పుడు నవ్వుతూనే ఆనందంగా ఉండాలి సునీత గారు

  • @aligipadma7503
    @aligipadma7503 3 года назад +3

    ఇంత మంచి కథని మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు, మీ టీమ్ అందరికీ 🙏🙏🙏
    సునీత గారూ మీరంటే నాకు చాలా చాలా ఇష్టం ❤️❤️❤️❤️Love you so much ma ❤️❤️❤️❤️❤️

  • @svlaxman5857
    @svlaxman5857 6 лет назад +5

    Really a good film.. Sameer acting is awesome.. A good friend in life will change his or her life colourful. I wish to have one good friend like that in everyone's life.. Sunitha mam..your acting is too good like your songs.

  • @sainathkuricheti7099
    @sainathkuricheti7099 8 лет назад +203

    మీరు ఏడవడం చూడలేమండి అది నటన ఐనా సరే.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి ప్లీజ్..

  • @గడ్డంభవానిబుజ్జి

    జీవితం అందరికీ ఏదో ఒకటి నేర్పిస్తుంది
    అధి మంచి అయిన చెడు అయిన 😥
    మీరు మాత్రం మీ పాట ను అపకండి
    గోల్డెన్ వాయిస్ మీది లవ్ యు సునీత గారు 😘🤗❤️

  • @veerabhadraraoimmidisetty6439
    @veerabhadraraoimmidisetty6439 2 года назад +1

    Ammayi suneeta amma nuvvu bagundali Baga chesavu god bless you well done

  • @anandj7191
    @anandj7191 5 лет назад +1

    Mee Voice vintunte...Edo teliyani anandam alage meeru matladuthunte .. basha antha madhuranga vuntunda ani anipistundi.. koyila lanti swaraani , chandamama lanti roopanni kalabosina meeku ...Nenu veerabhimanini...
    I wish you see in many more movies..#U r multi talented and unique .
    I saw some people tried to imitate you because you have such a soothing voice ..
    God bless you and keep rocking madam

  • @sowjanya8425
    @sowjanya8425 8 лет назад +19

    sunitha mee acting kanna mee voice superrrrrrr. over all gud I liked it

  • @shailaja7672
    @shailaja7672 3 года назад +3

    Love you Sunitha గారు.. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది

  • @singersunithafans3186
    @singersunithafans3186 8 лет назад +10

    Beautiful Thought provoking shortfilm!! Only Sunitha Garu can make this happen.. Her screen presence, her voice, her expressions are amazing!! And music is fabulous by Sunil Kashyap Garu.. Sameer Garu, Sana Garu & Sai Kiran Garu was fabulous as always.. Last but not least.. Director Sree Chaitu Garu story was fantastic !! Long way to go! Heartfelt thanks to you for bringing up this project to Sunitha Garu 🙏🏻.. Sunitha Garu we're really proud of you 😇

  • @ramra5916
    @ramra5916 4 года назад +5

    Sunitha Garu you are beautiful from both inside and outside. Don't stop your singing/acting till your last breath! my wishes and bless are there for ever till we breath. Yous songs make us to live many times. that is power of singing.

  • @chandanakonijeti21
    @chandanakonijeti21 3 года назад +5

    I really like you and your attitude any way you can't live your smile and happy married life Sunitha garu

  • @arunrangala
    @arunrangala 8 лет назад +80

    I think this is real story of sunita Garu.....I read about her somewhere.. keep going sunita Garu.... we love u....

  • @surajsriram1005
    @surajsriram1005 5 лет назад +4

    Simply superb sunitha garu😘😍😍😍😍😍😍😍😍 ... love you Soo oooo muchhh ....IAM a big fan of you mam...

  • @sarvantharyami5600
    @sarvantharyami5600 3 года назад +8

    Sunithe Mam your life is inspirational to millions of women From Now.... You are the Lady Legend. Charithra Srushtistunnaru Mam.. Have Bright Future Ahead

  • @akhiltatikonda8168
    @akhiltatikonda8168 6 лет назад +1

    Really mee voice chala bagundhi thats y u ra very big singer

  • @nagendarreddy5420
    @nagendarreddy5420 5 лет назад +1

    Sameer sir u r acting very natural ...sunitha madam meeru kotthaga unnaaru

  • @sravanthichitty
    @sravanthichitty 8 лет назад +7

    awesome story related to sunitha's story slightly.....u r gd & gr8 actress in tollywood...may d god bless u to u r bri8full future...keep rocking love uuuuuuuuuuu💞💞💞💞💞💞💞

  • @mohans565
    @mohans565 4 года назад +12

    I have always been very impressed with you as a singer...and when you went to parthi and sang in front of swami...that was the ultimate moment

  • @balatripurasundari9765
    @balatripurasundari9765 3 года назад +5

    This short film gave me lot of confidence. Especially singer sunitha garu smile gave me confidence life inka inthe na anukune time short film thought me great lesson that be confident and strong then everything will be ok

  • @sanaboyinalavanya967
    @sanaboyinalavanya967 2 года назад +2

    Singer Sunitha gari tho short films cheyandi

  • @Thrinayan10722
    @Thrinayan10722 4 года назад +1

    Indipendent ga unde prathi ammai gurinchi janaaalu ilage alochistaru... Lokaniki bayapadi vala talent ni vadilesukuntaru mam ... This story gives very good inspiration to the girls

  • @pranu1651
    @pranu1651 6 лет назад +3

    Emotionally connected... chala chala bagundi.. sunithagaru me action super

  • @Marshall12112
    @Marshall12112 3 года назад +4

    Sunitha garu ❤️u lived in this character! Really awesome☺️
    ⚠️Not all independent women are available! Don't comment anyone bad behind them! U don't know what they have gone through! At last, be kind to everyone 🙏

  • @dude4757
    @dude4757 2 года назад +3

    Hatsoff Sunnetha garu.. you became an inspiration for many independent women out there struggling in the clutches of societal guage... Long live Suneetha garu with abundance of happiness

  • @rajanirajini3083
    @rajanirajini3083 4 года назад +2

    మీ వాయిస్ 👋మీ సారీస్ 👌మీ జీన్స్ కూడా 👌ఈ స్టోరీ మీకు దగ్గరగా ఉంది 🤔మీరు సూపర్ గా చేసారు సునీతగారు మీకు నేను బిగ్ ఫాన్

  • @susannapercis218
    @susannapercis218 4 года назад

    Really superb suneetha garuu mimalni ila short films lo chusthananukoledu superb

  • @easywaytostudy2857
    @easywaytostudy2857 4 года назад +6

    Suuupeeeer Sunitha Garu 🤗 🤗 U r not only a wonderful singer but also an Oscar actor.....🥰🥰🥰

  • @sahithyavlogs748
    @sahithyavlogs748 8 лет назад +13

    Vijaya Laxmi - A short film with which many women can identify. Kudos to the whole team especially singer Sunitha who lived this character. Some people have commented that this is her story, may be may not be but surely the story of many women who are struggling just because they are women and have an individuality which is not limited to the conventional woman.
    Like · Reply · Just now

  • @sumamalikalu
    @sumamalikalu 5 лет назад +3

    మీరే నటించి,మీరే మాట్లాడి,మీరే పాడడం బావుంది..Nice short film

  • @ramyasrichitturi2435
    @ramyasrichitturi2435 3 года назад +1

    Simply superb flim 👌👌👏👏 suneetha garu miru super andi no words 🙏

  • @hemasuni8203
    @hemasuni8203 6 лет назад +1

    madam me fans heart lo meru stable ayipoyaru,meru am chesena maku estam a,short film superb no words madam ur awesome great madam meru.ur my lovely angel.love u dear.

  • @shravanishravani9306
    @shravanishravani9306 6 лет назад +4

    Prudvi gari lanti frnd undali v can face everything...filmm is about facing of daily challenges..very adorable ☺😍

  • @meepremathoprem1818
    @meepremathoprem1818 7 лет назад +6

    Nijame kada manakantu konni dreams untayi avi evaro emo anukuntarani manamenduku sacrifice cheyali, manam chese pani thappu avanapudu dhairyanga cheyochu..
    Sunitha garu meelo intha manchi actress undi ani expect Cheyaledu, chala baga chesau. Supporting role Sameer garu nice character. Chaitu garu direction n story is superb, manchi msg icharu

    • @rakeshnagula2918
      @rakeshnagula2918 6 лет назад

      mee prematho prem first tym RUclips best comment broh ##🤝

  • @aravindnaidu6614
    @aravindnaidu6614 8 лет назад +26

    i really love it mam so beautiful yor are looking so beautiful and pretty we are experting more films from you and you are voice is aweome love you for ever mam keep smilling always

  • @divyaanusha.j1989
    @divyaanusha.j1989 2 года назад

    Sunitha akka ...I'm ur greatest fan and ur my inspiration. Okka sari aina mimalni life lo kalavali anedhi dream as a fan ! Massive respect 🙏

  • @srikanthreddypeddamali5239
    @srikanthreddypeddamali5239 5 лет назад +2

    Miru nijam ga the best heroine mam.......I am waiting for u r next short film mam........ U r voice so sweet and u also soo cute mam........

  • @psomraj
    @psomraj 8 лет назад +6

    Always wanted to see Sunitha gaaru on screen. Nicely done. Love the music and the theme song was very good. The best is Sunitha gaaru's voiceover, as always the best. Framing was good, lighting apt, continuity in scenes can improve. Touched some good points on gossip and its effect on people. overall 4/5......

  • @sandhyareddymandha9576
    @sandhyareddymandha9576 3 года назад +3

    Super Sunitha Garu

  • @dinkarav7263
    @dinkarav7263 4 года назад +6

    Live the way u want, no need to justify anything to anyone, it's ur life, splendid job Sunita garu, u have got a new dimension, keep going

  • @chandruhundekar9673
    @chandruhundekar9673 3 года назад +2

    Sunitha garu... You are a rock star..! You are like fire.. No body can stop you

  • @nirmalakumari8932
    @nirmalakumari8932 3 года назад

    Really superb.. what ever maybe Mana life manadi..evari gurinchi aalochinchaalsina paniledhu...

  • @vbrpuduri
    @vbrpuduri 8 лет назад +40

    In Indian scenario it is observed, many people are interested in others matters more than their own. It is absurd, painful as it interferes with our life. You cannot be oblivious to it in Indian social setting. This short film gives a meaningful message.

  • @dr.srikanthgatadi515
    @dr.srikanthgatadi515 8 лет назад +4

    excellent sunitha ma'am. wat a soothing n pleasant voice of urs

  • @sriramprasad967
    @sriramprasad967 7 лет назад +16

    You are fighter - fight , end of the day we have god damn one single life and we have all the right to live in our own style....good message

  • @pandeeswarichnagurusamy7324
    @pandeeswarichnagurusamy7324 3 года назад

    அருமையான படைப்பு வாழ்த்துக்கள். சுனிதா அக்கா உங்கள் நடிப்பு மிகவும் அருமை 👍 ❤️❤️❤️ சுனிதா அக்கா

  • @mmadhumathi6354
    @mmadhumathi6354 3 года назад

    Mi smile antey chala istam mam miru eppudu lifelong happy ga vundalani korukuntunnanu gods grace abundantly with you mam😍😘

  • @devrathodnaik4333
    @devrathodnaik4333 4 года назад +9

    Its really fantastic message, best of luck for the next short film... love you Sunitha maa gaaru

  • @pavithrachowdary9715
    @pavithrachowdary9715 6 лет назад +9

    Thank u so much sunitha mam...
    I lv u so much janakamma gari taruwata meere na fav singer😍E prapanchamlo andariki edo oka prblms untay kani danni face chese vallade gelupu..Mee story tho marokkasari adi prove aindi Tq for ur inspiration😊

  • @polapadmadeepthi1711
    @polapadmadeepthi1711 6 лет назад +3

    Sunitha garu you voice is owesome and you looking beautiful and action superrr👌👌👌

  • @pallavikarthik3979
    @pallavikarthik3979 6 лет назад +1

    Woow supper ... Anthooooooooo bavundi raagam movie ..naku chaala baaga nachiindi...so nice..

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 2 года назад

    చాలా అంటే చాలా చాలా బాగుంది 👍👍 సునీత చాలా చాలా అందంగా వుంది 🥰🥰🥰🥰

  • @ratnamncv5235
    @ratnamncv5235 6 лет назад +6

    This is reality of life & society !! Those who have self confidence will see the success !! Hope society will change & start encouraging women in all fronts for a better tomorrow !!

  • @goodearth5584
    @goodearth5584 4 года назад +6

    I saw this short film over and over and never got tired of seeing it ; direction is brilliant ; Sunithagaru and Sameers acting is simply great ; everything about this film from script, camera, music and story is rivetting, enjoyable, relates to one's own life ; four years of acting life of Sunithagaru is lost ; it is high time a full length movie on Sunithagaru and Sameer is produced ; should be a feminine centric movie, befitting the image and reputation of Sunithagaru !

  • @Sri-yb4jo
    @Sri-yb4jo 3 года назад +3

    Watching it after her marriage ...superb acting ...good movie ...sunitha Garu we want more of this kind

  • @mypassion7367
    @mypassion7367 5 лет назад +1

    చాలా చాలా చాలా బాగుంది....... నాకు ఎంతగా నచ్చిందో మాటల్లో చెప్పలేను.......ప్రతి ఒక్క ఫ్రేమ్ హార్ట్ ను టచ్ చేసింది........ And the actors u just nailed it... Congratulations to the whole team... Much love from us. 💙

  • @RupeshManjunath
    @RupeshManjunath 6 лет назад +1

    Sunita garu you are not only a singer but also an wonderful actor 👏👏👏👏👌👌👌👌 chala plasent ga vundi short film 😘😘😘😘😘😘😘😘😘🤗

  • @srichandu9
    @srichandu9 8 лет назад +8

    ప్రతీ మనిషికి జీవితం లో ఎన్నో బాధలు ఉంటాయి , అలాగే మంచి చెడు ఉంటాయి. ఎవరి బాధలు వారివి, ఎవరి లోకం వారిది. వాళ్ళను ప్రశ్నించడానికి , తిట్టడానికి మనకి హక్కు లేదు. తన బాధ ఎదో చెప్పాలనుకుంది , చెప్పింది నచ్చితే మెచ్చుకుందాము , పెద్దగా పోయేదేమీ లేదు.
    తప్పు చేసిన , వప్పు చేసినా అది ఆ వ్యక్తికే ప్రభావితం అవుతుంది. అదికూడా ఎదుటివాళ్ళని ఇబ్బంది పెట్టనంత వరకు.

  • @ptiwarivideos
    @ptiwarivideos 8 лет назад +7

    Each character has been beautifully depicted and the intense moral of the story has been very well passed on to the audience.Well Done Chaitanya and Keep up the good work.And beautiful dialog delivery by Sunitaji, well-acted. Love your voice. Keep Smiling. :)

  • @narayananimator6114
    @narayananimator6114 8 лет назад +37

    Suneetha garu wonderful job as pravallika it's touching. I am a big fan of you

  • @kavyavidya1397
    @kavyavidya1397 2 года назад +1

    Love u so much sunithakka 🥰🥰❤😍

  • @artbyvegetable3346
    @artbyvegetable3346 4 года назад +2

    ఒంటరితనం ఓ వరం
    ఒంటరితనం ఓ ఆయుధం
    ఏకాంతం ఒక నేర్పు
    ఏకాంతం ఒక స్నేహం.
    అందం ఒక వరం, శాపం కాదు.
    ఆ అందంపై నిందలువేసిన వాళ్ళు శాపగ్రస్తులు.తియ్యని కంటం ఒక అద్రుష్టం.ఆ కంటంపై శత్రుత్వం పెంచుకున్నవాళ్ళు దురద్రుష్టవంతులు. సున్నితమైన సునితాహృదయావేదన ఈ అల్పరాగం.

  • @ravisrimanthula6763
    @ravisrimanthula6763 6 лет назад +9

    I love ur acting dear mam...I love the way how a girl should be independent

  • @atreyasa1
    @atreyasa1 8 лет назад +10

    My congratulations to Director, DOP & Music. You have done a good job.

  • @kollevelasijayanagalakshmi3638
    @kollevelasijayanagalakshmi3638 4 года назад +4

    really am amazing that suni. when we were in inter college, I didn't know my friend would be a great personality. U proved a great singer now actress. It's really fantastic suni great job. Good message to all singles. Keep it up love you

  • @kodamatiraju6960
    @kodamatiraju6960 5 лет назад

    Reality ki chala daggaraga undi mee film very nice idi chusaka manalni manam enta strongga tayari chesukovalo I realize mana atma nibbaranni penche marenno msgs meerivvalani manasara koru kutu sushila kodamati luv u suneeta garu

  • @lasyasree2465
    @lasyasree2465 5 лет назад +1

    Madam super meeru nijamga chala motivation vundi ee film. Meeru marinni motivation films lo cheyyali

  • @jyothi111111
    @jyothi111111 8 лет назад +5

    My dear sunetha it is amazing and good one.after watching the movie i realized my self.i have to reopen my wings like a old eagle. Now the fight with the God let's see who will success.
    Keep going all the best.
    Your brother VIJAY

  • @giftyangel8358
    @giftyangel8358 3 года назад +27

    I think it's a life story of Sunitha Garu alias strong woman

  • @hariprakash641
    @hariprakash641 8 лет назад +16

    simply superb mdm just u lived in that character very impressive acting that was a nice story who give up their goals in their life for someone, hoping u can do more short films which gives positivity in life thank u 😊😃

  • @sinivas8638
    @sinivas8638 6 лет назад

    Yes, Sunitha talli Garu you are correct . success tho andari nollu movistani ane dailog bagundi it 's impresse me.one thing ,I also want to tell you . success lo munigi the elati badalu undavu.padava alalu and kastalanu vennaki thostu mundiki veltudi.kastalu anevi opportunities GA bhavichali.success kosam panichestunte Chala happy veltu untudi life.

  • @PraveenKumar-ev1uv
    @PraveenKumar-ev1uv 5 лет назад

    Chala bagundi sunitha garu.chala Baga untundi me voice and singing..finally direction and script..all good.

  • @rajeevmb5757
    @rajeevmb5757 6 лет назад +4

    Superb madam chala bagundi idi me real story good

  • @vamsiram7225
    @vamsiram7225 8 лет назад +7

    Its really beautiful to watch, but I felt it was ended dramatically... showed some values..!!!
    "I will make this society to talk about my success instead of me" its awesome..!!

  • @1911rajkumar
    @1911rajkumar 5 лет назад +12

    Superb sunitha that was immensely heart touching story and well executed.

    • @KrishnaPrasad-vs1hh
      @KrishnaPrasad-vs1hh 3 года назад

      Oka artist nijaiti GA develop kavali ante, face cheese problems Chela meet GA chupinchatu very nice hello

  • @mohanedge
    @mohanedge 7 лет назад +2

    Really super acting by Sunitha Garu , didn't know Sunitha is having this much acting skills along with her sweet voice. Looking forward exciting to see her in movies :)

  • @S4sadhanala
    @S4sadhanala 6 лет назад +2

    Yes! Nobody or Nothing will change........I have to change....! Great message...Sunitha garu!! hats off to you!!!