Nannu dochukunduvate song from Gulebakavali katha

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 522

  • @nayak.b1739
    @nayak.b1739 3 месяца назад +4

    Very good voice sir. Nice gaa paadaaru. Thanks to both of you

  • @NagoorswamyPagadala
    @NagoorswamyPagadala 17 дней назад +1

    ఒక్క పాత పాటల్లోనే చక్కటి సంగీతాన్ని మధురమైన గాత్రాన్ని వినగల్గుతాం. సున్నితంగా సుమధురంగా. ఇప్పటివి అర్ధమవటమే కష్టం విలువలు లేవు. చక్కగా పాడారు ఆహ్లాదంగా వుంది Tq.

  • @vennelaflutes
    @vennelaflutes 3 года назад +19

    Very very sweet song .. చాలా చాలా బాగుంది. చక్కటి స్వరంతో ఆలపించారు

  • @sathaiahkatta6559
    @sathaiahkatta6559 Год назад +4

    అమృత గానం ఎన్ని సార్లు విన్నా,ఎంత వర్ణించినా అద్బుతం ఈ పాట

  • @RajagopalY999
    @RajagopalY999 3 года назад +7

    ఈ పాట డ్యూయెట్ చాలా బాగుంది. లక్కీ రోస్ మెలోడీ అందించారు. సంతోషం గాఉంది. మీకు అభినందనలు ధన్యవాదాలు.

    • @luckyrose1007
      @luckyrose1007  3 года назад +1

      మీ లాంటి పెద్దవారు నా పాట విని సంతోషించినపుడు నాకు చాలా ఆనందంగా ఉంటుందండీ.. 🙏🙏🙏🙏🙏😍😍😍😍

    • @RajagopalY999
      @RajagopalY999 3 года назад +1

      నాకు పాత అనుభూతి కలిగించే మీ పాటలు కృతజ్ఞతతో దీవెనలు.

    • @luckyrose1007
      @luckyrose1007  3 года назад +1

      😍😍😍🙏🙏🙏

  • @jaganmohanrao9283
    @jaganmohanrao9283 2 года назад +3

    Eddare.. Voice chala... Bagudi edi.. Super hit. Song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +24

    అయ్యా. మీ. వయస్సులో కూడా సూపర్ గా పాడారండీ. ఆయనను. చూస్తుంటే. అల్లూరి రామలింగయ్య గారిని. చూసినట్టుంది. కదా. గమనించండీ🙏🙏🙏🙏🙏🙏🙏💕🙏🙏🙏🙏🙏

    • @shankarabarshankarabar6867
      @shankarabarshankarabar6867 2 года назад

      Super

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад +3

      Thank u very much andi. u r right😊

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад +3

      @@luckyrose1007 మేడం గారు మీరు సూపర్ సింగర్ రండీ

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад +1

      @@kondaiahmaddu9511 🙏🏻🙏🏻😊😊😊

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 2 года назад +1

      @@luckyrose1007 మేడం గారు మీరు ఒక పాటపాడగలరా. సిరిమల్లి. నీవే విరజల్లుకావే. అనే సాంగ్ పాడండి ప్లీజ్. పంతులమ్మ. మూవీ లో నిది

  • @prathapp6765
    @prathapp6765 2 года назад +3

    Really very nice singing navvuthu chala easy ga navvuthu padavu thank you mma

  • @dhanamjayarao153
    @dhanamjayarao153 3 года назад +6

    హాయ్ లక్కీ లక్కీలక్ష్మీ గారు..నిజంగానే మీరు మీ అభినయం తో మీ తియ్యటి గాత్రంతో మా మనసులు దోచుకున్నారు.మా కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🌹♥️🌹

    • @luckyrose1007
      @luckyrose1007  3 года назад +1

      Thank you so much andi 🙏🙏😍😍😀😀

  • @boddusurenderdharmajagaran65
    @boddusurenderdharmajagaran65 2 года назад +4

    నాటికి నేటికి ఏనాటికి నిత్యనూతనంగా వెలుగుతున్న మధుర గీతం. అజరామరం. చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад +1

      Thank you so much andi 🙏😊😍

    • @murarisettysudhakarrao71
      @murarisettysudhakarrao71 2 года назад

      Govt. India has set up a senior citizen help line phone no. 14567. I checked on this phone & I was pleasantly surprised by the response by a lady. This centre provides any help / support needed by senior citizens 24 hours. One can refer a case of senior citizen in distress , medical help needed, or protection from harassment, Vaccination centres nearby etc at any time of the day or night. I was very impressed by the person who expressed concern with promise to immediate help. Suggest we circulate this info widely to help those in need of help.🙏🏻🙏🏻
      Please note that the service is available between 8 am to 8 pm only
      Please circulate this information to the Senior Citizens in your circle ( friends, relatives, Neighbours) It will benifit many.
      This is a great initiative by Government of India.
      I am forwarding this as it is what I got from other group.

  • @KomaraiahK
    @KomaraiahK 11 месяцев назад +2

    ఎప్పటికి మన పాటలు చాలా పాడి వినిపించడం చాలా సంతోషం. మీకు ధన్యవాదములు 🙏

  • @swamyvrn5210
    @swamyvrn5210 2 года назад +3

    🌹song selection chala baga undhi 🌹medam garu 🌹🙏

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 года назад +3

    ఘంటసాలను రప్పించారు. U r blessed to make all cheers. Lady tone కూడా సుశీలమ్మను మళ్ళీ వినిపించారు. 👍

  • @sathaiahkatta6559
    @sathaiahkatta6559 Год назад +1

    మీ అమృత గానం తో మా మనసు దోచుకున్నారు ప్రతి రోజూ విన్న తనివి తీరదు మనసు నిండదు అంతటి అమృ త గానం ❤❤❤

  • @ramadhananjay
    @ramadhananjay Год назад +3

    Excellent Singing god bless you both 🙌

  • @muralikrishna3266
    @muralikrishna3266 2 года назад +2

    ఇగిరిపోని గంధం మీగళంలో సుమనోహరంగా సుమధురంగా పరిమళిస్తూ హృదయాలను పరవశింప చేస్తూంది. గాయక ద్వయం చక్కగా ఆలపించింది.

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад +1

      Thank you so much for your lovely appreciations andi 🥰😊🙏

    • @yuvarajayuvaraja8327
      @yuvarajayuvaraja8327 2 года назад +1

      @@luckyrose1007 yuvarajaswajy

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 Год назад +8

    ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఎందరో
    గాయకుల సుమధుర స్వరాలు వినే
    భాగ్యం కలిగింది. చాలా చక్కగా గా పాడారు.
    ఆ గాయని గారి ముఖ అభినయనం
    పాటకు ప్రాణం పోసింది. నన్ను దోచుకుందు వటే
    అని మగ అధికార దర్పంతోనే పాడినట్లు
    అనిపించినది. ఆ మగ స్వరం వింటున్నప్పుడు.
    ఈ పాట యెన్ని సార్లు ఎంత మంది పాడిన
    వినాలి అని అనిపిస్తుంది. అది ఆ పాట లో ని
    సాహిత్య ప్రతిభ తో పాటు ఆ భాణీ కట్టి స్వర పరచిన ఆ సంగీత దర్శకుల ప్రతిభ
    అచంద్రార్కం దివ్య మైన వెలుగు ధివిటీ లా
    వెలుగుతూనే ఉంటుంది.
    మీ ఇరువురికి ధన్యవాదాలు.

    • @luckyrose1007
      @luckyrose1007  Год назад

      Thanks a lot for ur lovely compliments andi🙏🏻🙏🏻🥰🥰

    • @Bsreddy7075
      @Bsreddy7075 Месяц назад +1

      బెస్ట్ కామెంట్ థాంక్యూ🙏

  • @HH-zj4rh
    @HH-zj4rh Год назад +1

    Excellent singing by both the singers. గురువు గారు మటుకు సింపుల్ గా అదరగొట్టారు. ఇద్దరికిద్దరు.. పాట పూర్తిగా వినాలనిపించేలా పాడారు.

    • @luckyrose1007
      @luckyrose1007  Год назад

      Thank u very much for your lovely compliments 😍

  • @d.rsrinivas9269
    @d.rsrinivas9269 2 года назад +7

    Madam, excited by your performance and your voice. May God bless you

  • @himagiri9881
    @himagiri9881 3 месяца назад +1

    Really superb. Exactly matching the original track. Both are a bit above excellence. I love your performance. Expecting more from you both. Thankyou

  • @swathisiva9952
    @swathisiva9952 2 года назад +3

    Very very good song.old is gold song.Both of them arebagapaadaru

  • @SanthiSagar
    @SanthiSagar 2 года назад +2

    Very nice presentation
    Congratulations to both of you especially Lucky Rose Lakshmi ji

  • @RajKumar-tv9vk
    @RajKumar-tv9vk 2 года назад +7

    Apart from the sweet voice, the smile and involvement of Laxmi garu makes the song lovely

  • @ShankarPrasad-df6od
    @ShankarPrasad-df6od 9 месяцев назад +1

    Chaala baaga paadarandi both of you 👌👌👏👏🙏🙏

  • @danag5341
    @danag5341 2 года назад +3

    This song the best one of which mesmerized heart and very sweet tunes of yester years .thanks.

  • @arikasureshkumar8803
    @arikasureshkumar8803 2 года назад +4

    Very nice no words to express your voice. Iam used to listen your songs every day.

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад +1

      😊😀🙏Thanks a lot for your wonderful words sir

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 2 года назад +1

    Excellent. Mandhrasthayilo chaala baaga paadaaru

  • @zter44
    @zter44 3 месяца назад +2

    Johar Anna garu 🙏🙏🙏🙏

  • @kanduripatanjali6279
    @kanduripatanjali6279 3 года назад +2

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలన్న సుపెరుగా పాడారు nice

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 2 месяца назад +1

    అద్భుతం,,, చాలా చక్కగా పాడారు

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 2 года назад +2

    చక్కని ఈ పాటను మీ రిరువురూ ఛల్లగా మల్లెమాల సువాసనలా ఆలపించారండీ..🌺👌💯🌴🥀💘🌲🌷🍃🍿🍃🦋👌

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 2 года назад +2

    చాలా బాగుంది. మీ ఉభయులకు నా ఆశీస్సులు.

  • @ajaysurmilla9683
    @ajaysurmilla9683 2 года назад +2

    పాటా చాలా బాగుంది. ఇందులో మంచి అర్థం ఉంది👌👌💯

  • @vallurichandan4363
    @vallurichandan4363 2 года назад +2

    Superb. Mind blowing

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 3 года назад +5

    అక్క.... ఇది నా ఫేవరెట్ పాట........ చాలా అద్భుతం గా పాడారు.👌👌👌👌👌👌👌.......... మీకు నా నమస్సులు.... 🙏🙏🙏

    • @luckyrose1007
      @luckyrose1007  3 года назад +1

      😍😍😍🙏🙏🙏🌹🌹💐💐Thank you so much

  • @chintalapatisuryanarayana2235
    @chintalapatisuryanarayana2235 2 года назад +3

    చాలా బాగా పాడారు ఒక అందమైన పాటని.

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад +1

      😀😀😀🙏🙏Thank u so much andi

  • @ravilakamsani6892
    @ravilakamsani6892 3 года назад +1

    ఏ పాటనైనా అద్భుతం గా ఆలపిస్తూన్నావు అమ్మా లక్ష్మి. చాలా చాలా బావుంది. 👌👌👌

  • @satyanarayanareddykomitla5677
    @satyanarayanareddykomitla5677 2 года назад +4

    An excellent song . My favourite song which I sang several times in functions. You both sang melodiously as if the original song.

  • @apparaojanapareddi3828
    @apparaojanapareddi3828 2 года назад

    Super .very melodious tone. My special thanks

  • @rajendraprasaddevineni3128
    @rajendraprasaddevineni3128 2 года назад +2

    Excellent song Diwali subhakaankshalu to both of you

  • @sanemrangareddy5722
    @sanemrangareddy5722 2 года назад +2

    చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @veerareddy3732
    @veerareddy3732 Год назад +1

    VERY very very NICS... SUPER... పాట... బాగా.PADARU

  • @choudarymv6479
    @choudarymv6479 2 года назад +3

    Good singing & her ease in song and smile is fantastic.

  • @sambasivagoud7421
    @sambasivagoud7421 2 года назад +3

    ఆహా ...ఏమి ముఖ కవళికలు, ఏమి హావభావాలు,ఏమీ నవ్వు.......వర్ణించడం నా వల్లకాదు మేడం

  • @votranityanandarao2936
    @votranityanandarao2936 2 года назад +2

    చాలా బాగా పాడారు.
    వి.ఎన్.రావు. హైదరాబాద్.

  • @bashashek360
    @bashashek360 3 года назад +4

    ఇలా ఎంతమంది మనసు దోచుకుంటారు madam

  • @srirams8440
    @srirams8440 3 года назад +2

    Waaahhhh... superb andi.. Vijaya kumar garu old songs lo ande vesina galam. iddari combination adbhutam ga vacchindi.. mee reverb koddiga taggiste baagundedi.. anyways.. marvelous duet 👌👌👌😄😄

    • @luckyrose1007
      @luckyrose1007  3 года назад +1

      Thanks a lot for your lovely compliments andi 😊😍🙏😀

    • @J.Vijayakumar.5506
      @J.Vijayakumar.5506 3 года назад

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏తెలియజేయు చున్నాను

  • @ybgangadarraoyadla1813
    @ybgangadarraoyadla1813 2 года назад +3

    Nice old song thanks for singing.

  • @tfbasha4018
    @tfbasha4018 2 года назад +2

    Basha F talaricheruvu
    Superb mam your Voice Simply mind bowling

  • @davidraju4660
    @davidraju4660 2 года назад +2

    Thanks again singing for old music

  • @hamaraindia9568
    @hamaraindia9568 2 года назад +2

    Exactly cinema lo unnatundi ,,, superb voice lady and old man

  • @nageswararaonagururu2075
    @nageswararaonagururu2075 Год назад +1

    మరెన్నో పాడాలని korutu👏🏽👏🏽👏🏽👏🏽

  • @gummadisatish677
    @gummadisatish677 2 года назад +3

    Akka mee expressions chala baagunnaayi

  • @arvanarsimulu7769
    @arvanarsimulu7769 2 года назад +2

    మేడమ్ గారు చాలా చాలా బాగా పాడారు సూపర్. మేడమ్

  • @vamsikrishnavamsi9542
    @vamsikrishnavamsi9542 2 года назад +1

    Nice song voice is wonderful so Laxmi garu makes the song lovely

  • @vc0492
    @vc0492 3 года назад +4

    Excellent 😘👍👏 no words to express 👏👏

    • @luckyrose1007
      @luckyrose1007  3 года назад +1

      Thank you

    • @vc0492
      @vc0492 3 года назад

      @@luckyrose1007 ❤️

    • @J.Vijayakumar.5506
      @J.Vijayakumar.5506 3 года назад +1

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏 తెలియ జేయు చున్నాను

  • @velugurisrinu4905
    @velugurisrinu4905 2 года назад +1

    Super..sang
    Chala..bgapadinaru
    Kalakalam...padali

  • @ramanaraog1411
    @ramanaraog1411 Год назад +1

    మీ హావభావాలు అద్భుతం దీర్ఘాయుష్మాన్ భవ

  • @ramanac5693
    @ramanac5693 2 года назад +2

    హాల్లో,సార్,,,మీకు.చాలా చాలా ధన్య వాదములు,,గాన గంధర్వ.శ్రీ ఘంటసాల సార్,,,అలాగే. గాన కోకిల. శ్రీ సుశీలమ్మ.గారు..పాటలంటే..నాకు.చాలా ఇష్టం..మీరునూ చాలాబాగా పాడినారు

  • @manepallipradeepkumar-
    @manepallipradeepkumar- Год назад +1

    Hi sir Excellent songs ❤

  • @rangagirijapathi7881
    @rangagirijapathi7881 2 года назад +2

    Super ga padinaru all the very best to you both 🙏🙏🙏

  • @ayanchaumaprasad7252
    @ayanchaumaprasad7252 2 года назад +1

    Oka madhuramyna paatanu chaala chakkaga padari. Santhosham.

  • @vijaykumargummapu9056
    @vijaykumargummapu9056 2 года назад +1

    Laxmi garu madhuramyna gathramutho mammunu dochukunnaru abhinayamto mymarapincharu thak you

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад

      😀😀🙏🙏😊😊Thank you so much andi

  • @venkataramana3744
    @venkataramana3744 2 года назад +2

    Very nice both of you.

  • @nannurkumar1383
    @nannurkumar1383 3 года назад +8

    Lakshmi you have really robbed all of our hearts. Keep it up.

  • @HarishKumar-no9we
    @HarishKumar-no9we 3 года назад +4

    Superb Singing Lucky Garu

  • @sambasivaponnuru9363
    @sambasivaponnuru9363 Месяц назад +2

    Hi dear friend good song voice nice

  • @SureshKumar-il7to
    @SureshKumar-il7to 2 года назад +4

    Excellent singing 👌👍

  • @omsairam5213
    @omsairam5213 3 года назад +2

    ........Super super Lucky🙋🏻‍♂️❤

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 года назад +2

    Good rendering 🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️🌷🌷

  • @r.r.gurukumara9600
    @r.r.gurukumara9600 10 месяцев назад +1

    what a voice, shocking & surprising!...

  • @venkataramanaiah4847
    @venkataramanaiah4847 Год назад +1

    ఇద్దరి గొంతులు అద్భుతంగా వుంది

  • @narasimhammedavarapu6908
    @narasimhammedavarapu6908 2 года назад +1

    I like.ur.combination. very nice.
    Present a few more.

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад +1

      Thank you so much sir. For sure I will 😊😊👍

  • @santhoshkumart.l2172
    @santhoshkumart.l2172 Год назад +1

    Very very nice I'm from karanataka but singing was so nice

  • @sappoguchinnamaddileti7147
    @sappoguchinnamaddileti7147 3 месяца назад +2

    Super tone brother sister

  • @chandrasekharpanda4212
    @chandrasekharpanda4212 2 года назад +2

    You both beautifully sung with ecpression

  • @sadanandamparsa4121
    @sadanandamparsa4121 2 года назад +3

    చాలా బాగా పాడారు ఇద్దరు 💐💐💐

  • @samthumati4091
    @samthumati4091 2 года назад +1

    Excellent siniging. God bless you both 🙏

  • @boorsvenkataramana3123
    @boorsvenkataramana3123 2 года назад +2

    Nijaga nive padava papa super

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 года назад +4

    పాట చాలా చెవులకింపుగా పాడిన ఇరువురికీ మా అభినందనలు శుభం

  • @dhulipalamalleshwaraswamy3526
    @dhulipalamalleshwaraswamy3526 2 года назад +2

    Glad to see you. Enjoyed your song very much.

  • @ramakrishnareddi3612
    @ramakrishnareddi3612 Год назад +1

    Medam chalabaga padaru, mi expression super.

  • @udaymelodies5832
    @udaymelodies5832 Год назад +1

    వావ్ అద్భుతం మేడం 👌👌💐💐💐💐

  • @veerabhadraraopinupa8423
    @veerabhadraraopinupa8423 2 года назад +1

    Chakkani Swaraniki....
    Chakkani Song....
    Chakkaga Vundandi...👌👌👌

  • @apparaojanapareddi3828
    @apparaojanapareddi3828 Год назад +1

    I always appreciate your melodious tone and smiling face besides your eyes.

    • @luckyrose1007
      @luckyrose1007  Год назад

      Thank you very much for your lovely compliments ☺️🙏🏻

  • @sreenivasulubelduri4557
    @sreenivasulubelduri4557 2 года назад +2

    Super sir and Lakshimi garu

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 2 года назад +1

    Excellent, hats off to you.

  • @abhivignesh4752
    @abhivignesh4752 Год назад +1

    Both are excellent 👌👌👌

  • @danag5341
    @danag5341 2 года назад +3

    Heart rendering song and best lyrics of three decades back thanks to Lucy Rose 🌹 ❤

    • @luckyrose1007
      @luckyrose1007  2 года назад +1

      😊😊🙏🙏

    • @rathnakark2404
      @rathnakark2404 Год назад

      Your.Song.very.very.super@Patha.pata.Ayinappatiki.chala.baga.venipensaru.Danyavadamuwarangal

  • @narsimhak8149
    @narsimhak8149 3 года назад +2

    Very old but is gold exallent singing god grace tq

  • @sajanrajkaligiri194
    @sajanrajkaligiri194 Год назад +1

    చాలా బాగా పాడారు ఇద్దరికీ వందనాలు

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 2 года назад +2

    Wow sweet singing excellent voice

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 Год назад +1

    Excellent both singers.

  • @chinnaraoreddy8305
    @chinnaraoreddy8305 2 года назад +2

    అక్కసూపర్.👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👌👌👌

  • @satyanarayanakovvuri9108
    @satyanarayanakovvuri9108 2 года назад +3

    అబ్బా ఎంత అందంగా ఉన్నారు మేడం దివి నుండి భువికి దిగివచ్చిన దేవతల ఉన్నారు I like You

  • @prasadchamarthy9341
    @prasadchamarthy9341 Месяц назад +1

    One should hear this song daily

  • @PRABHUDASMUSALIKUPPA
    @PRABHUDASMUSALIKUPPA 3 года назад +2

    excellent singing by both of you...

    • @luckyrose1007
      @luckyrose1007  3 года назад +1

      Thank you so much andi

    • @J.Vijayakumar.5506
      @J.Vijayakumar.5506 3 года назад

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏 తెలియ జేయు చున్నాను

    • @ramachandrians5593
      @ramachandrians5593 2 года назад

      @@J.Vijayakumar.5506 AA@

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 2 года назад +1

    Excellent God bless you

  • @somarapunagachendrayudu95
    @somarapunagachendrayudu95 2 года назад +1

    Excellent madam beautiful song try to films all the best

  • @devivalavala2357
    @devivalavala2357 2 года назад +1

    మంచి పాట అండి 💐💐