Lawer కీ ఎవరు సపోర్ట్ చేయరు బ్రోస్. పిల్లవాన్ని ఒక్క సినిమా వెదవ పోయి చూడటం లేదు. సినిమా వాళ్లంతా ఒక్కటే. ఒకటి అయ్యారు. కానీ మనం ఒకటి అయ్యామా ఆ బాబు కోసం
చాలా క్లియర్ గా ఉంది.. AA open top Car లో వెళ్లడం వల్లనే రేవతి చనిపోయింది.. AA వెళ్లకపోతే రేవతి గారు కి ఏమి అవ్వదు.. సాక్షం క్లియర్ గా ఉంది AA వెళ్లడం వల్లనే చనిపోయారు ..
సామాన్యుడికి న్యాయం జరగాలంటే వాడి జీవితకాలం సరిపోక చనిపోయిన తరువాత తీర్పులు చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటిది డబ్బున్నోడికి వెంటనే తీర్పులు చెప్పే కోర్ట్స్ను ఎలా నమ్మాలి? Dr.Abedkar రెండు రాజ్యంగాలను రాశాడా?
సమా న్యుని ఎవ్వరూ కేర్ చెయ్యరు అర్జున్. గొప్ప గొప్ప నాయకులు వచ్చి చూసి వెళుతున్నారు కానీ బడుతున్న్ని. ఎవ్వరూ పరమర్శించలేదు అర్జున్. గొప్పవాడు కదా అందరూ వచ్చి చూసి వెళ్ళాలి
రాజకీయ నాయకులు సామాన్య ప్రజ ల న్యాయం వైపు ఆలోచించడం లేదు.సినిమా సెలబ్రిటీ లకు ఇచ్చిన ప్రాధాన్యత ,గౌరవం ఓటు వేసిన ప్రజల కు ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో డబ్బు,రాజకీయ పలుకు బడి ఉన్నవారికి తప్పు చేసిన, ఒప్పు అవుతుంది .
హైకోర్టు తీర్పులు అనుమానలకు దారి తీస్తుంది. ఇలాగే జరిగితే ప్రజలకు కోర్టుల మీద నమ్మకం పోతుంది. తప్పులు చేసిన పెద్దలు హైకోర్టును ఆశ్రయిస్తే వెంటనే అరెస్ట్ చెయ్యొద్దు అని ఆర్డర్ వేస్తుంది. మొన్నటికి మొన్న మోహనబాబు విషయంలో ఇదే జరిగింది
Lawyer garu your analysis and comment and speech is correct and reasonable but now a days Judiciary is only respectable but faithful but in this matter Judiciary is suspectable
As a lawyer i completely agree with the observations of the interviewee Based on 1. Remand had to challenge in due course of arrest 2. Prosecution had to request time to file counter.
Anything can happen if you have power and money for small people people will not get bail before they go to court people will be in police custody for days
PEOPLE ARE DIUBT ABOUT OUR JUDICIARY AYSTEM AND FUNCTIONING E.G. WHERE A PERSON IS CONVICTED IN A COURT, NATURALLY GO FOR APPEAL WHERE HE WAS ACQUIYTED. IS IT THE IN3FFICIENCY OF LOWER COURT OR EFFICIENCY OF HIGHER COURT. DEAR ADVOCATE, PL CLARIFY TO PEOPLE.
Sir, అల్లు అర్జున్ vishayam lo ఏమి జరిగి ఉండవచ్చు అని ప్రతి samanyudu అర్థం chesukogaladu, judiciary డబ్బు సంచి కోసం పని chestundi అని clear ga అర్థం అవుతూ ఉంది, CBN గారు డబ్బు సంచి ఇవ్వలేదు కాబట్టి 53 రోజులు remand lo ఉన్నారు, 11 yrs ga jaggu bai ఎంత karchu పెడుతూ bail meeda ఉన్నాడు alochinchali
చాలా మంచి వివరణ ఇది ప్రజలకు తెలియదు మధ్యంతర బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అర్ణబ్ గోస్వామి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇస్ ఫ్లాప్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ సూపర్ స్టార్..అయింది
చట్టం తన పని తాను చేస్తున్నట్టు భ్రమ కలిపించారు. ఇంత చేసినవారికి పర్మిషన్ లెటర్ సృష్టించలేరా? ఈ పది రోజులు వారు అన్ని రకాలుగా కేసును ప్రభావితం చేయలేదా? ఆ బాధితుడు ఈ పలుకుబడి వ్యక్తులతో ఎలా పోరాడగలడు?
105 నాన్ బెయిలబుల్ సెక్షన్ ఆ కాదా ??? నాన్ బెయిలబుల్ సెక్షన్ అయినప్పుడు బెయిల్ ఎలా వచ్చింది. ఇక ముందు 105 సెక్షన్ కింద అరెస్ట్ అయిన వారు ఈ కేసు ను ఉదాహరణ గా తీసుకొని బెయిల్ పొందవొచ్చా?
When x is enjoying on bail out side and on mr adani no enquiry and on most of the people its easy for little bit poweful persons with the support of lawyers nes says one day allu arjun expenditure 4 cr
పోలీసుల ముందే చాయి తాగడం, వైఫ్ ని ముడ్డుపెట్టుకోడం అనే పనుల వల్ల నాకేమి కాదు. ఈ పోలీస్ న్యాయవ్యవస్థలన మేనేజ్ చెయ్యగలను అనే ధీమా చూపించాడు. అన్నట్లుగా అటు పోయి ఇటు వచ్చాడు. ఇంకా హీనమైన విషయం ఏమంటే ఒక కేంద్ర మంత్రి ఈ అరెస్ట్ ని తప్పుపట్టడం. ఒకవైపు ఒక సహచరిని కోల్పోయి అబ్బాయి కి ఏమైతుందో తెలియని పరిస్తుల్లో సామాన్యుడు ఇంకోవైపు ఇలాంటి భాద్యత తీసుకోకుండా నిజం హీరో లాగా behave చెయ్యడం. ఇది పూర్తిగా ధనస్వామ్యం.
@@Political893nuvvu chusinava istam vachinatlu matladaku.. case gurinchi clear ga yevaru cheppatam ledu. Kani one sided ga matram prathi okkadu matlade Valle . Motham antha mafiya channels unnayi.. neeku antha curiosity unte clear ga thekusuko.. vallu pettina sections enti.. avi ela applicable avuthayo neku thelisina lawyer nu adigi thelusuko. Yedo Ila live lo vachi istam vachi matladie vala matalu nammadam kadu
Advocate గారు భాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయండి
మీరు హైకోర్టు తీర్పుపై చాలెంజ్ చేయండి లాయరుగారు
అవును
Lawer కీ ఎవరు సపోర్ట్ చేయరు బ్రోస్. పిల్లవాన్ని ఒక్క సినిమా వెదవ పోయి చూడటం లేదు. సినిమా వాళ్లంతా ఒక్కటే. ఒకటి అయ్యారు. కానీ మనం ఒకటి అయ్యామా ఆ బాబు కోసం
చిన్న సుప్రీం కోర్టులో చాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి
కట్టెల దొంగ సినిమా నటుడు అల్లు అర్జున్ కు ఇచ్చిన బెయిల్ అర్డర్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు కు వెళ్ళాలి
Yes,
This itching lawyer should appeal to the bench to clear his discomfort.
గతంలోని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు సరిగ్గా తీర్పు సరిగా చెప్పడం లేదని.
గౌరవ న్యాయమూర్తుల తీర్పులు పేదావారికి ఒక న్యాయం, ఉన్నవారికి ఒక న్యాయం చేస్తున్నారు అనిపిస్తోంది...
చాలా క్లియర్ గా ఉంది.. AA open top Car లో వెళ్లడం వల్లనే రేవతి చనిపోయింది.. AA వెళ్లకపోతే రేవతి గారు కి ఏమి అవ్వదు.. సాక్షం క్లియర్ గా ఉంది AA వెళ్లడం వల్లనే చనిపోయారు ..
చట్టం కూడా వున్నా వాళ్ళ చుట్టమే
బెయిల్ ఇవ్వడం జడ్జి అతి ఉత్సాహం.... అంతా డబ్బు మాయా.....
Exactly
డబ్బుతో న్యాయాన్ని కొనేస్తున్నారు...
సామాన్యుడికి న్యాయం లేదు సార్...నమ్మకం పోయింది....న్యాయవ్యవస్థ మీద....
Good information 🎉🎉🎉
వాడికి బెయ్ లు ఎట్లాగ కోర్టు ఇచ్చిందీ
జైలు సూపర్డెంట్ కరెక్ట్ గా వ్యవహరించారు
జడ్జిమెంట్ సరిగా లేకపోతే... మళ్లీ వాడిని... ఈడ్చి బొక్కలో, బెయిల్ ఇవ్వకుండా వేయండి సార్...
I support your argument sir...
Excellent analysis sir
వారికి ధనం అంటే ఆశ లేదు కానీ ప్రజలకు మాత్రం న్యాయబద్ధంగా పని చేయరు
Allu arjun ni ఇంతమంది వెళ్లి పలకరిస్తున్నారు.హాస్పిటల్ లో వున్నా వాణ్ణి ఎవరు చూస్తా లేరు.సమాజం అలాంటిది
Even media also not showing that child ?
Yes.
Sir, hat'soff to your explanation. Help the victims family sir.
ఇప్పుడు ఏంచే యాలి సార్
Raghu garu. Supparrr
Excellent sir 🔥🔥🔥👌🏻
Superb sir
Super gaa chepparu.. Sharath kumar gaaru
Nyayani nelipimchamdi meruundu ki vachi🙏
Great discussion..
మీ లాంటి వారి మాటలు వింటూ ఉంటే... న్యాయ స్థానాల మీద సమాన్యుని కి నమ్మకం పోతోంది.
ధన ప్రభావం..... జడ్జి అయినా.. ఎవరైనా... కొనుక్కోవచ్చు
ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ 💯💯💯🥲🥲🥲👍
True
ఉన్నోళ్లు కాబట్టే
Excellent analysis
Indian judicial,.how genuine
సామాన్యుడికి న్యాయం జరగాలంటే వాడి జీవితకాలం సరిపోక చనిపోయిన తరువాత తీర్పులు చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటిది డబ్బున్నోడికి వెంటనే తీర్పులు చెప్పే కోర్ట్స్ను ఎలా నమ్మాలి? Dr.Abedkar రెండు రాజ్యంగాలను రాశాడా?
అడ్వకేట్ శరత్ కుమార్ గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సార్
HC re-examine the case and take n/a.Govt should also take proper action.your analysis is very nice sir.
Nijam chepparu sir
శరత్ గారు... ఈ తీర్పు మీద challange చేద్దాం sir. మీరు వేయండి sir.. పిల్
It's true, High Court mis used its powers to favour the rich guy as per the advocates Opinion.
డబ్బు డబ్బు డబ్బు
Money Money Money
The judiciary system in India is totally collapsed.
High level discriminative justice prevails.
తల్లి లేకుండా పిల్లలను పెంచటం చాల కష్టము. తండ్రి కి private job. చాల కష్టం పాపం. చాల బాగ చెప్పారు. 👍
శరత్ sir supreme court lo challange cheyyandi... పేద మహిళా చనిపోవడం వారి కుమారుడు ventilater పైన ఉన్నారు పాపం చాలా బాధాకరం..
సమా న్యుని ఎవ్వరూ కేర్ చెయ్యరు అర్జున్. గొప్ప గొప్ప నాయకులు వచ్చి చూసి వెళుతున్నారు కానీ బడుతున్న్ని. ఎవ్వరూ
పరమర్శించలేదు అర్జున్. గొప్పవాడు కదా అందరూ వచ్చి చూసి వెళ్ళాలి
Law purchased by. Money
జడ్జిలు కూడా అమ్ముడు పోతున్నారు
రఘు అన్న శరత్ sir కి చెప్పండి ఇ కేసు నీ చాలెంజ్ చెయ్ మని
అసలు వాళ్ళు సినిమాలు ప్రజలు బ్యాన్ చేయండి.
ఎప్పటినుండో,,, డబ్బున్నోడిదే న్యాయం
ఇది డబ్బు మహిమ సర్
పుష్ప - 3 తీసారు అందరు యాక్టర్స్, అందరు ప్రేక్షకులు!
.....చట్టం.....డబ్బు చుట్టాలు
MONEY MAKES MANY THINGS. THERE IS SOMANY FITFUL ISSUES.
I have become silent for sometime .. after your analysis.. Thank you sir.
Exlent presentation Sharath sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
భారత్ లో ఏ దరిద్రపు గొట్టు పనైనా చూ స్తము
సాయంత్రం 6 తరువాత ఎలా జైల్ యాక్సెప్ట్ చేసింది
రాజకీయ నాయకులు సామాన్య ప్రజ ల న్యాయం వైపు ఆలోచించడం లేదు.సినిమా సెలబ్రిటీ లకు ఇచ్చిన ప్రాధాన్యత ,గౌరవం ఓటు వేసిన ప్రజల కు ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో డబ్బు,రాజకీయ పలుకు బడి ఉన్నవారికి తప్పు చేసిన, ఒప్పు అవుతుంది .
High court action correct kaadu
హైకోర్టు తీర్పులు అనుమానలకు దారి తీస్తుంది. ఇలాగే జరిగితే ప్రజలకు కోర్టుల మీద నమ్మకం పోతుంది. తప్పులు చేసిన పెద్దలు హైకోర్టును ఆశ్రయిస్తే వెంటనే అరెస్ట్ చెయ్యొద్దు అని ఆర్డర్ వేస్తుంది. మొన్నటికి మొన్న మోహనబాబు విషయంలో ఇదే జరిగింది
Super sir ji
Selute sir
Sir this is all money power
Judiciary should keep their dignity in public, otherwise PPL will not give importance to this corrupt judiciary in INDIA.
Good sar
Well said!
ప్రాధమిక విధులు నిర్వహించేవారు, నిర్వహించనివారు.
ప్రాధమిక నిబంధనలు పాటించేవారు, అతిక్రమించేవారు.
ప్రాధమిక హక్కులు కాపాడుకొనేవారు, కాపాడుకొనని వారు.
Lawyer garu your analysis and comment and speech is correct and reasonable but now a days Judiciary is only respectable but faithful but in this matter Judiciary is suspectable
Nice comment sair
As a lawyer i completely agree with the observations of the interviewee Based on
1. Remand had to challenge in due course of arrest
2. Prosecution had to request time to file counter.
డబ్బులు ఉన్న వాడికి కేసులు ఏమీ చేయలేవు డబ్బుంటే అన్ని కొనవచ్చు అందుకే బన్నీ గాడికి బేల్ వచ్చింది
Selute
👌👌👌👌👌👍👍👍👍👍👌
👍👍👍👍👍👍
No technical issue.only money factor
Naku nyaya vyavasta mida purtiga nammakam poinddi
Anything can happen if you have power and money for small people people will not get bail before they go to court people will be in police custody for days
Dhanavantulake court support
PEOPLE ARE DIUBT ABOUT OUR JUDICIARY AYSTEM AND FUNCTIONING E.G. WHERE A PERSON IS CONVICTED IN A COURT, NATURALLY GO FOR APPEAL WHERE HE WAS ACQUIYTED. IS IT THE IN3FFICIENCY OF LOWER COURT OR EFFICIENCY OF HIGHER COURT. DEAR ADVOCATE, PL CLARIFY TO PEOPLE.
Sir, అల్లు అర్జున్ vishayam lo ఏమి జరిగి ఉండవచ్చు అని ప్రతి samanyudu అర్థం chesukogaladu, judiciary డబ్బు సంచి కోసం పని chestundi అని clear ga అర్థం అవుతూ ఉంది, CBN గారు డబ్బు సంచి ఇవ్వలేదు కాబట్టి 53 రోజులు remand lo ఉన్నారు, 11 yrs ga jaggu bai ఎంత karchu పెడుతూ bail meeda ఉన్నాడు alochinchali
Comanaman whenever doesn't get justice celebritys and politician are every time getting false justice
Pp ga miru వుంటే సూపర్
గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసుకోవాలి
....జ్యూడిషల్.....అవనితీ
Coman man is surprise ed about immediate bail
👍👍👍👍👍👍👌👌👌👌👌
చాలా మంచి వివరణ ఇది ప్రజలకు తెలియదు మధ్యంతర బెయిల్ విషయంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అర్ణబ్ గోస్వామి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇస్ ఫ్లాప్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ సూపర్ స్టార్..అయింది
డబ్బులు ఉన్నవాళ్ళకి చట్టాలు సార్ 💯💯💯🥲🥲👍
Corte metha nammakampoeindhi prajalaki
Jali superdent super sir,
Mothaniki nyaya vyavastha paina nammakam poyindi
Sangareddy incidence is a laugh matter of our system. Congratulations.
Anna court mistake
చట్టం తన పని తాను చేస్తున్నట్టు భ్రమ కలిపించారు.
ఇంత చేసినవారికి పర్మిషన్ లెటర్ సృష్టించలేరా?
ఈ పది రోజులు వారు అన్ని రకాలుగా కేసును ప్రభావితం చేయలేదా?
ఆ బాధితుడు ఈ పలుకుబడి వ్యక్తులతో ఎలా పోరాడగలడు?
105 నాన్ బెయిలబుల్ సెక్షన్ ఆ కాదా ??? నాన్ బెయిలబుల్ సెక్షన్ అయినప్పుడు బెయిల్ ఎలా వచ్చింది. ఇక ముందు 105 సెక్షన్ కింద అరెస్ట్ అయిన వారు ఈ కేసు ను ఉదాహరణ గా తీసుకొని బెయిల్ పొందవొచ్చా?
అర్ణబ్ గోస్వామి కేసులో సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పెండింగ్ లో.ఉండగా మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చిన్ని చెప్పింది
Sharath Kumar sir you have to take this case
Sir please involve this case justis for revathi
When x is enjoying on bail out side and on mr adani no enquiry and on most of the people its easy for little bit poweful persons with the support of lawyers nes says one day allu arjun expenditure 4 cr
Advocate sharat and Raghuji ,you both are deserved for unlimited accolades 🎉
Power of money man!
The child is in high risk, no one is enquiring about their fans who have died
Antha maya money
This is totally unfair
వెయ్యి కోట్లు క్లబ్ లోకి,
థియేటర్ దగ్గర ఓపెన్ టాప్ ఎక్కి AA dance చేస్తే తొక్కిసలాట జరక్క తేనె బ్రీడ్ పంచుతారా??
పోలీసుల ముందే చాయి తాగడం, వైఫ్ ని ముడ్డుపెట్టుకోడం అనే పనుల వల్ల నాకేమి కాదు. ఈ పోలీస్ న్యాయవ్యవస్థలన మేనేజ్ చెయ్యగలను అనే ధీమా చూపించాడు. అన్నట్లుగా అటు పోయి ఇటు వచ్చాడు. ఇంకా హీనమైన విషయం ఏమంటే ఒక కేంద్ర మంత్రి ఈ అరెస్ట్ ని తప్పుపట్టడం. ఒకవైపు ఒక సహచరిని కోల్పోయి అబ్బాయి కి ఏమైతుందో తెలియని పరిస్తుల్లో సామాన్యుడు ఇంకోవైపు ఇలాంటి భాద్యత తీసుకోకుండా నిజం హీరో లాగా behave చెయ్యడం. ఇది పూర్తిగా ధనస్వామ్యం.
Intha urgent ga case take-up cheyalsina avasaram ledu , samanyudi case kuda kuda ilane chusthada highcourt.
Pusha sofa pamindu bro ,nuvu kuda pamputhay neeku kuda vasthadhi😂😂
@@Political893nuvvu chusinava istam vachinatlu matladaku.. case gurinchi clear ga yevaru cheppatam ledu. Kani one sided ga matram prathi okkadu matlade Valle . Motham antha mafiya channels unnayi.. neeku antha curiosity unte clear ga thekusuko.. vallu pettina sections enti.. avi ela applicable avuthayo neku thelisina lawyer nu adigi thelusuko. Yedo Ila live lo vachi istam vachi matladie vala matalu nammadam kadu
Modisha Maya Lo CBN Garu ki 53 days not bail what it