ముస్లీం సోదరుడు షేక్ షాహిద్ బాషా రక్షణ సాక్ష్యం / Bro.shahed basha testimony / Muslim

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 133

  • @ravijoel7186
    @ravijoel7186 Год назад +25

    ఎంత గొప్ప నడిపింపు దేవా. ప్రతిరోజు నడిపించు దేవా నీకే స్తోత్రం

  • @madapabhanuprasad3793
    @madapabhanuprasad3793 Год назад +10

    మీ వాక్యం,మీ సాక్ష్యం చాలా చాలా బాగుంది. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు.

  • @danasudhir7300
    @danasudhir7300 3 месяца назад +1

    చాలా సంతోషం గా ఉంది దేవునికి స్త్రోత్రము

  • @chinnigoud3205
    @chinnigoud3205 Год назад +11

    Praise the Lord Brother.... Meeru ఎంత అదృష్టవంతులు దేవుడు మీతో ఆన్ని సార్లు మాట్లాడాడు. యేసయ్యా నీకే వందనాలు అయ్యా

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox Год назад

      మనిషి తో మాట్లాడితే దేవుడు కాదు. మీ లాంటి వారితో దెయ్యాలే మాట్లాడతాయ్.

    • @rajesh4775
      @rajesh4775 Год назад +1

      @@VenkateshwarluSugadasu-nw5ox
      మనుషులతో మాట్లాడని వాడు అసలు దేవుడే కాదు.

  • @bhathulabharathkumar3468
    @bhathulabharathkumar3468 Год назад +10

    Neevu dhevudu cheyabadina Mahima karyanivi devudu bahuga divinchunu gaka Amin 🎉❤️

  • @nakkaravanamma2010
    @nakkaravanamma2010 Год назад +5

    Amen praise the LORD ayyagaru Devuniki mahima 🙏🙏🙏

  • @manasaboddu2640
    @manasaboddu2640 Год назад +6

    The almighty god and my saviour is only God our Jesus Christ

  • @nancysarala2670
    @nancysarala2670 Год назад +6

    TQ Jesus amen amen amen

  • @gaddalashravan2795
    @gaddalashravan2795 Год назад +6

    Praise the Lord brother amen 🙏 wonderful testimony, brother praise tha Lord

  • @roseymarry7299
    @roseymarry7299 Год назад +1

    Prise the Lord.. బ్రదర్ 🙏🙏🙏

  • @swarnalatha4321
    @swarnalatha4321 Год назад +7

    Praise the lord brother 🙏
    Good testimony
    God bless you

  • @angadalanavya9104
    @angadalanavya9104 Год назад

    Mahima Yesu Rajuke kalugunu gaka.. Amen...

  • @PasterDhaveedhu-pc4sj
    @PasterDhaveedhu-pc4sj Год назад

    దేవుడు మిమ్మల్ని బహు బళ్లాంగా వాడుకోబోతున్నాడు తమ్ముడు దేవునికి స్తోత్రలు

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Год назад +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏 amen

  • @hepzibahjesse636
    @hepzibahjesse636 Год назад +4

    Praise the Lord, let evry Muslim person may turn to Lord and savior Jesus Christ..

  • @jesuschristagapeministries3010
    @jesuschristagapeministries3010 Год назад +9

    All glory to God, Thank you Jesus

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 Год назад

    Praise the lord 🙏wonderfully testymony

  • @estherclement350
    @estherclement350 Год назад +12

    All glory to our Lord. Wonderful testimony brother.

    • @mesudavid4597
      @mesudavid4597 Год назад +1

      Glory to god

    • @mareratnakumari8936
      @mareratnakumari8936 Год назад

      మీ సాక్షము ద్వారా అనేకులు యేసయ్య ను సొంత రక్షకుడుగా స్వీకరించినట్లు దేవుని కృప మిమ్మును నడిపించును గాక amen 🙏

  • @nikhilnikhil8233
    @nikhilnikhil8233 Год назад +6

    Praise the lord Anna, good testimony

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 6 месяцев назад

    వందనాలు బ్రదర్

  • @sarahrajeswari4224
    @sarahrajeswari4224 Год назад

    Brother, your testmony is great and God bless you!

  • @garigalatimoti1019
    @garigalatimoti1019 Год назад +1

    ప్రైజ్ the లార్డ్ నిత్య స్త్రోత్రం పొందదగిన సర్వ శక్తి మంతుడు దేవునికి సమస్తము సాధ్యమే ఆమెన్ హల్లెలూయ

  • @kadamandlaemmanuel
    @kadamandlaemmanuel Год назад +4

    Praise the lord

  • @vinobkumar9079
    @vinobkumar9079 Год назад +4

    Great Testimony Brother "May God Bless You '

  • @ravijoel7186
    @ravijoel7186 Год назад +6

    Great challenging life

  • @neverfail1093
    @neverfail1093 Год назад +1

    Praise the lord❤❤❤❤ love you bro

  • @victorpaul8635
    @victorpaul8635 Год назад

    Praise the lord

  • @manojmoses1115
    @manojmoses1115 Год назад

    Vandanalu Hallelujah Praise the Lord Ayya ❤🙏

  • @magicalshorts8181
    @magicalshorts8181 Год назад +2

    Brother thank you so much for sharing this wonderful testimony

  • @olivehaloma2582
    @olivehaloma2582 Год назад +2

    Praise God 👍🙋🙏😇may God bless u n ur testimony brother...
    Awesome living testimony.
    🙏🙏🙏

  • @JESUS_KINGDOM_HAS_ÇOMË_8
    @JESUS_KINGDOM_HAS_ÇOMË_8 Год назад +1

    Hallelujah brother 😊🙏✝️

  • @jasminemeena6582
    @jasminemeena6582 Год назад +1

    Nice tastimoni amen God bless you babu amen

  • @paidikala6017
    @paidikala6017 Год назад +3

    Praise the lord 🙏. Annayya.. Nenu kuda Muslim. aithe devudu nannu kuda darshinchi nannu baguchesadu..nenu devuni nammukunna.. Ippudu Muslim amdharu na meedha yuddham chesthunnaru. Ple prayer for me..

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Год назад +2

      ఏసు గారు కూడా ఒక ముస్లిం. ఆయన సృష్టికర్త అయినటువంటి యెహోవా (అల్లాహ్)ను తన దైవంగా భావించి ఆయననే ఆరాధించారు. ఆయననే ఆరాధించమని ప్రజలకు బోధించారు . కానీ మీరు అల్లాహ్ (యెహోవా) ను వదలి ఏసు గారిని దైవంగా చేసుకున్నారు కదా !మరి నిత్యజీవానికి ఎలా వెళతారు?. సృష్టికర్త నే మనం దైవంగా భావిం చాలి అంతేకాని సృష్టిని కాదు కాస్త పరిశీలించండి వాస్తవాలు తెలుస్తాయి.

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Год назад +2

    Wonderfull thanks you Jesus 🙏🕊️🕊️✝️

  • @g.salomi6679
    @g.salomi6679 Год назад +2

    Praise the Lord brother🙏 Jesus the savior. What a Great God. He loves so much everyone

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Год назад

    Praise the LORD Brother GLORY to ALMIGHTY GOD .Hallelujah,Amen. May HEVENLY FATJER BLESS YOU. go All of Us Only one father . HE IS NON OTHER than HRVENLY FATHER. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @prabhavathimarysagili8305
    @prabhavathimarysagili8305 5 месяцев назад

    Bro praise the lord

  • @LakshmiDevi-nd3ze
    @LakshmiDevi-nd3ze Год назад +4

    Praise the lord brother🙏🏾naaku kuda ma enti nundi bayatiki vacheyaalani undhi devuni kosam,,,e chetlaki raallaki pujalu cheyalenu,,😭kaani nenu oka ammay ni 😭😭😭na bad luck bayatiki raalekapothunna

    • @kinjarapupunyavathi2220
      @kinjarapupunyavathi2220 Год назад +1

      Sister don't fear god will with u

    • @LakshmiDevi-nd3ze
      @LakshmiDevi-nd3ze Год назад

      @@kinjarapupunyavathi2220 nija devunni vadhili,,e abaddapu vigrahaalaku saagila padi mokkadam kanna yesu naamamlo maranam better sister 🥺

    • @mastankanamala896
      @mastankanamala896 Год назад

      Prathi vipatkara paristithi nuchi mimulani kapadi ,tana rekkala krindha bhadhra parachi,ayana mimulani nadipinchunu gaaaka ....Amen.

    • @LakshmiDevi-nd3ze
      @LakshmiDevi-nd3ze Год назад

      @@mastankanamala896 tqq brother,,devuni pillala daggara dhorike aadharana chaala goppadhi praise the lord brother

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Год назад

      బైబిల్ లో చెప్పబడినటువంటి ఆ నిజ దేవుడు ఎవరు?.

  • @mohanrao9753
    @mohanrao9753 Год назад +2

    Praise the LORD...

  • @swarnakalloji517
    @swarnakalloji517 Год назад +1

    Praise the Lord 🎉🎉🎉

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 Год назад +2

    God bless you babu, you are chosen by God, sooooo Lucky

  • @ANANDKUMARANANDKUMAR-dx8nf
    @ANANDKUMARANANDKUMAR-dx8nf Год назад +1

    Praise the lord 🙏

  • @Sandeepbhoomani
    @Sandeepbhoomani Год назад +9

    Manchi rakshana saksham sodara

  • @libertyimaging3354
    @libertyimaging3354 Год назад +2

    All glory & honour to the Lord Amen!

  • @lissydas5939
    @lissydas5939 Год назад

    Wonderful testimony.God bless you more brother.

  • @syamalapithani7077
    @syamalapithani7077 Год назад +3

    God bless you brother 🙏🙏🙏

  • @KISHOREKUMARHEBRON
    @KISHOREKUMARHEBRON Год назад +4

    O wat a Wonderful GOD also Wonderful Testimony 🎉🎉❤❤😊😊 n Glory 2 GOD n Praise the LORD...KK

  • @manasaboddu2640
    @manasaboddu2640 Год назад +6

    All glory to God

  • @srikalaveeragandham1158
    @srikalaveeragandham1158 Год назад

    Amen 🙏.He is the almighty healer .

  • @suribabupakkurthi5606
    @suribabupakkurthi5606 Год назад +5

    God bless u bro

  • @ZIONPRAYERFELLOWSHIPSRP
    @ZIONPRAYERFELLOWSHIPSRP Год назад +2

    Praise God

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Год назад +2

    భూమిని నిర్మించినవాడు దేవుడు, భూమి మీద నివసించిన వాడు దేవుడు కాలేడు.

    • @EMMANUELRAJBOJJAGS
      @EMMANUELRAJBOJJAGS  Год назад +4

      భూమిని నిర్మించిన దేవుడు భూమి మీద నివసించలేడా..

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Год назад +1

      @@EMMANUELRAJBOJJAGS 1 రాజులు 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు.

    • @nagarjunanagarjuna3138
      @nagarjunanagarjuna3138 Год назад +3

      భూమిని నిర్మించిన వాడు దేవుడే అవసరాన్నిబట్టి భూమిమీద కూడా నివసింపగలడు ఉదాహరణకి ప్రధాన మంత్రికి వుఖ భవనం ఏర్పాటు చేస్తారు అట్లనిచెప్పి ఆయన అక్కడ మాత్రమే ఉండడు అవసరాన్ని బట్టి అనేక ప్రాంతాలు తిరుగుతారు తనకు ఇవ్వబడిన భవనాన్ని విడిచి మన వూరు వచ్చాడని ప్రధాన మంత్రి కాదు అని అనగలమా ఊకవెల అనినా ఆయన పదవీ ఏమన్నా పోతుందా క్రీస్తు కూడా అంతే

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Год назад +1

      దేవుడు మానవ అవతారం ధరించి ఈ భూమి మీదకు వస్తాడా?1 రాజులు 8:27" నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసంచేయడు."దేవుడు అనేవాడు ఈ భూమ్మీదకు వచ్చి నివాసం చేయడని పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. మరి కొత్త నిబంధన గ్రంథంలో ఏసు గారు ఏమంటున్నారు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మత్తయి సువార్త 23:9 "మరియు భూమి మీద ఎవనికైనను తండ్రీ అని పేరు పెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోక మందున్నాడు."దీని ద్వారా ఏమి తెలుస్తుంది. దేవుడు ఈ భూమి మీదకురాడు,రాలేదు. ఆయన పరలోకం లోనే ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. దేవుడు పరలోకం లో ఉన్నాడు మనము భూమి మీద ఉన్నాము మరి ఆయనకు ప్రార్ధన ఎలా చేయాలి అది కూడా యేసు గారే చెబుతున్నారు. మత్తయి సువార్త 6:9 కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి. పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక ,నీ రాజ్యము వచ్చుగాక........ దేవుడు భూమి మీద ఉండి ఉండే మాట అయితే "భూమి మీద ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడు గాక"నేర్పాలి కదా! మరి పరలోకమందున్న మా తండ్రీ నీ నామము పరిశుద్ధపరచబడు గాక అని ఎందుకు ప్రార్థన శిష్యులకు నేర్పారు?. యోహాను సువార్త 20:17 అయితే నా సహోదరులకు వద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు,నా దేవుడునుమీదేవుడనైన వానియొద్దకు ఎక్కీ పోవుచున్నానని వారితో చెప్పు మనెను. ఈ వాక్యంలో ఏసు గారు పైన ఉన్ననా దేవుని వద్దకు వెళుతున్నానుఅని చెబుతున్నారు. బైబిల్ లోని ఈ వాక్యాల ద్వారా ఏం తెలుస్తుంది. దేవుడు భూమి మీదకు రాడుఅని, రాలేదుఅని తెలుస్తుంది. ఇక మీరు అన్నారు మంత్రి భవనం లో ఉంటాడు. భవనములో నుంచి బయటకు వచ్చి ఊర్లలో కూడా తిరుగుతాడు అని. మిత్రమా మీరు అంటున్నట్టు వంటి ఆ మంత్రి ఒక మానవుడు, అతనొక బలహీనుడు, ఒక పరిమిత జ్ఞానం కలవాడు, తనకు అన్ని విషయాలు తెలియాలంటే అన్ని చోట్లా తిరగవలసిందే, అన్నీ చూడాలి అంటే అన్ని చోట్లకు పోవలసినదిదే. కానీ దేవుడు మానవుడు కాదు. అతడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఒక మనిషికి, ఒక దేవుని కి పోలిక ఏంటి మిత్రమా.1సముయొలు15:29" మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడు కాడు, ఆయన అబద్దమాడడు, పశ్చాత్తాప పడడు." కాబట్టి బైబిల్ ని పరిశీలించి చదవండి వాస్తవాలు తెలుస్తాయి.

    • @nagarjunanagarjuna3138
      @nagarjunanagarjuna3138 Год назад

      @@shaiknagoorvali1032 యేసు క్రీస్తు దేవుని కుమారుడు తండ్రి కాదు తండ్రి ఎవరికి కనబడడు ఈ భూమిమీద నివాసం చేయడు అని వ్రాయబడింది యేసుక్రీస్తును గురించి కాదు తండ్రి గురించి చాలా మంది క్రైస్తవులు కూడా ఈ విషయం పట్ల అవగాహన లేక తండ్రి క్రీస్తు వుక్కటే అంటారు వాస్తవానికి వేరు వేరుగా వున్నారు మా బైబిలు గురించి మీరు ఇంత లోతుగా మాట్లాడు తున్నారు కదా మీ కురాన్ వెంబడిస్తున్నము అని చెప్పుకుంటూ మత గురువులుగా వున్నవారు సహితం అనేక మైన చెడ్డ అలవాట్లతో మందు సిగరెట్లు వ్యబిచారగా వుంటూ న్నారు మాలాంటివారు వారిని అడిగితే ఎన్ని చెడ్డ అలవాట్లు వున్న పరవాలేదు మా కురాన్ బట్టి అది తప్పు కాదు అని చెప్తున్నారు నిజంగా అలానే వుంటే కురాన్ దైవ గ్రంధం ఎలా అవుతుంది మ్మ్ మన సాక్షిని బట్టి చెప్పండి ఉక్క సారి ప్రశ్న వేసుకోండి ఇంకొక విషయం ఏమిటంటే కురాన్ అన్ని భాషలలో లేదు ఎవరో కొంత మంది మాత్రమే చది వేదిగా వూక వేల చదువుదాం అనుకున్న వీలు లేదు అందరికీ అర్దం అయ్యే భాషలలో కురాన్ లేనప్పుడు దేవుడు మనిషికి ఎలా తీర్పు తీరుస్తాడు మనిషి దేవున్నే ప్రశ్న వేసే అవకాశం ఇస్తున్నాడు కురాన్ బట్టి చూస్తే నువ్వు మాకు అర్థ మయ్యే టట్టుగా అన్ని భాషలలో వ్రాయించలే దు కాబట్టి మేము ఎలా మారగలము అని మనిషి ప్రశ్న వేయడంటావ దీనిని బట్టి ఆలోచించు కురాన్ దైవ గ్రంధం ఎలా అవుతుందో కాబట్టి నీలో వున్న స్వార్థాన్ని వదిలి పెట్టు బైబిలు పైన బురద చల్లడం బైబిలు గురించి తప్పుగా మాట్లాడడం మానేసి నీ కు కురాను నచ్చితే కురాన్ ప్రకారం చేసుకో మీకు ఇంకోటి అర్దం కావాలి మీ మతం లోవుకావెల శక్తి వుంటే మీ మతం లో వున్న అనేక మంది మీమతాన్ని కాదని మా క్రైస్తవ్యం లోకి వస్తున్నారు ఎందుకు బైబిల్లో దేవుని ప్రేమ సమాధానం నిజమైన నిరీక్షణ సంతోషం వున్నాయి కాబట్టి ఆల్లోచించు మీరు కూడా వీలు అయితే ప్రభువును నమ్మి పాపాలు నుండి విముక్తి పొంది పరలోకం చేరు కొండి పాపంతో మరణిస్తే చాలా ప్రమాదం ఆరని అగ్నిలో యుగ యుగాల బాధ అనుభవించాలి చెప్పడం మా బాధ్యత ప్రభువు చెప్ప మన్నడు దయ చేసివెరే విధంగా ఆలోచించ వద్దు తప్పుగా మాట్లాడితే షమించండి

  • @sevalakavath3939
    @sevalakavath3939 Год назад +2

    Anna super testmony

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri Год назад

    Praise the Lord to everyone 🙏

  • @vijayachristapher79
    @vijayachristapher79 Год назад

    దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రంబైబిల్ మాత్రమే పరిశుద్ధమైనది

  • @susannasusanna780
    @susannasusanna780 Год назад

    praise the lord 🙏🙏 Anna

  • @DeeplalDeepak
    @DeeplalDeepak 29 дней назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kmoses5992
    @kmoses5992 Год назад

    🙏🙏🙏 PRAISE THE LORD ANNYYA NA NAME RUTH NENU PREGNANCY 6 MONTH NAKU HURT PRABULAMU UNDHE ANNYYA APERESANU PADAKUDUNATLU NA HUSBAND NAME SAGARU KUMARI GURICHE PRAYER CHEYYADI ANNA AMEN THANDRI AMEN HALLELUJAH 🙏

  • @gracemani3530
    @gracemani3530 Год назад +4

    👌👌🙏🙏🌷🌷🎀🎀

  • @mannavarameshbabu1212
    @mannavarameshbabu1212 Год назад +6

    Only one God ,one Sun, one moon, one earth.

  • @gousiyagousiya9177
    @gousiyagousiya9177 6 месяцев назад

    Please devuda naku kuda saksham evaniki oka chance ev

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 Год назад

    AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen AMen

  • @shaiknagoorvali1032
    @shaiknagoorvali1032 Год назад +1

    దేవుడు మానవుడు కాదు, మానవుడు దేవుడు కాలేడు.

    • @nagarjunanagarjuna3138
      @nagarjunanagarjuna3138 Год назад +1

      దేవుడు మానవుడు కాదు ఓకె మానవుడు దైవత్వం లోకి వెళ్ళవచ్చు క్రీస్తు కూడా దైవత్వాన్ని విడిచి మానవుడు గా వచ్చారు తిరిగి దైవత్వం లోకి వెళ్ళారు

  • @executiveengineerib-divisi4455
    @executiveengineerib-divisi4455 Год назад +5

    Good బ్రదర్
    మీ no ఉంటే పంపండి

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 Год назад

    Jesus Christ is lord of all

  • @commanman330
    @commanman330 Год назад

    🙏🙏🙏💐💐💐❤️❤️❤️

  • @timothy5596
    @timothy5596 Год назад +4

    Are you know he is risen

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 Год назад

    Allah in Quaran,jehova in bible,yehova in telugu bible.....total call all names is to god.😂😂😂❤❤

  • @pmastan83
    @pmastan83 Год назад +2

    ఖురాన్ చదివిన మొహమా నీది
    అలాగని బైబిల్ ని అవమానించను నీ బేతుకు తెరువు కోసం నువ్వు వచ్చావు వాక్యం చెప్పగలిగితే చెప్పు

  • @petamohammed962
    @petamohammed962 Год назад +1

    Westu no😢

  • @natakarikrishna1101
    @natakarikrishna1101 Год назад +2

    Jesus anta goppa devuda nijamga miru badalu anubavinchara miracle

    • @EMMANUELRAJBOJJAGS
      @EMMANUELRAJBOJJAGS  Год назад

      Yes..
      Nijam ..
      Jesus chaalaa Goppa devudu..
      Meeru kuda yesayyani nammandi,Mee jeevitham lo kuda miracle chusthaaru..

  • @anuhunedurimalli426
    @anuhunedurimalli426 Год назад

    O

  • @mdakther6903
    @mdakther6903 Год назад

    u are laier broo aanni abbadalu bro ,ventane ardam aindi brooo sura sura chapa kkkadu bro sureh

  • @mandavasrinivas4764
    @mandavasrinivas4764 Год назад +2

    ఈయన చెప్పేదంతా ఫేక్ ఖురాన్ లొ లేని దేవుడు ఈయనకు బైబిల్లో కనపడిందిదా యేసు క్రీస్తు దేవుడు కాదు ఆయన దైవదూత అయినా యేసుక్రీస్తు చనిపోయారు చనిపోయిన డాక్టర్ రోగానికి మందు ఇవ్వగలరా రెండిట్లో ఉన్నది ఒకటే దేవుని మార్గం అంటే ఆయన కురాన్ సరిగ్గా తెలియదు రెండిట్లో ఒకటే ఉన్నప్పుడు ఆయనకు అక్కడ ఎందుకు అని పడింది ఇక్కడ కనపడలేదు ఇదెలా సాధ్యం రెండింటిలోనూ ఆ దేవుని మార్గంలో గుప్తంగానే ఉంది అర్థం చేసుకోవాలి

    • @suvarnakumari5490
      @suvarnakumari5490 Год назад +8

      Chanipoyina thirigi lechadu..meku teliyadam...Jesus has risen...he is living God..

    • @Rajasekhar71475
      @Rajasekhar71475 Год назад

      [12/04, 5:36 pm] Jashuarajasekhar: Quran 4:171 ఈసా ఓక ఆత్మ
      యోహాను 4: 24
      దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.
      [12/04, 5:36 pm] Jashuarajasekhar: బైబిల్ ఆత్మను దేవుడు అంటూ వుంది.
      ఖురాన్ ఈసాను ఒక ఆత్మ అంటూ వుంది.

    • @gideon2239
      @gideon2239 Год назад +3

      యేసు క్రీస్తు వారు నిజమైన దేవుడు...సగం జ్ఞానంతో మాట్లాడితే నవ్వులు పాలు అవుతావు...

    • @shaiknagoorvali1032
      @shaiknagoorvali1032 Год назад +1

      ఇర్మియా 10:10 "యెహోవాయే నిజమైన దేవుడు."నిజమైన దేవుడు యేసు కాదు మిత్రులారా!

    • @EMMANUELRAJBOJJAGS
      @EMMANUELRAJBOJJAGS  Год назад +6

      తండ్రి నిజమైన దేవుడు అయినప్పుడు,కుమారుడు నిజమైన దేవుడు కాకుండా పోతాడా.!!
      తండ్రి నిజమైన రాజు అయినప్పుడు కుమారుడు నిజమైన రాజు అయినట్లే..
      ఇది కూడా..
      కొంచెం జ్ఞానంతో ఆలోచించండి

  • @joginarayana9075
    @joginarayana9075 Год назад +1

    please send all paralysis patients to him, he will cure it...otherwise we will see

    • @EMMANUELRAJBOJJAGS
      @EMMANUELRAJBOJJAGS  Год назад +2

      He said they shall be healed if they have faith.. listen carefully..
      Then talk..

    • @joginarayana9075
      @joginarayana9075 Год назад

      @@EMMANUELRAJBOJJAGS Then why christian people joined in hospitals???why pastors died in corona????why issues in christian families and churches???does they don't have faith????

  • @shaikbashashaikbasha1279
    @shaikbashashaikbasha1279 Год назад +1

    నీవు కారెట్ కాదు

  • @paidikala6017
    @paidikala6017 Год назад

    Annayya me number kavali.. Me shaksham bagundi

  • @U7whh7wwhh7wh8
    @U7whh7wwhh7wh8 Год назад

    Annaya phone number petu Anna please

  • @senu179
    @senu179 Год назад +2

    నిన్ను మీ నాన్న చంపేసి ఉంటే ఒక పని అయిపోయేది కదా😂😂😂😂😂😂

    • @libertyimaging3354
      @libertyimaging3354 Год назад +4

      Champeste testimony radu that is Gods power ayana doors open chesi brathikistadu

    • @akhilvadithya7755
      @akhilvadithya7755 2 месяца назад

      Em bro kallu mandutunnaya em parle oka nijam chappana meeru koliche hindu gods Anni dayyyallluuuu , fallen Angels. Avi narakam lo vuntai ninni narakamloo tesukupotai

  • @Velpulatheresa4045
    @Velpulatheresa4045 Год назад

    Praise the Lord brother 🙏🙏🙏 me phone number maku pampinchandi please brother oka manchi saksham vinipincharu dhairyamga

  • @nagarjuna5918
    @nagarjuna5918 Год назад +5

    Praise the Lord brother🙏 very good testimony🙏

  • @gousiyagousiya9177
    @gousiyagousiya9177 6 месяцев назад

    Praise the lord