మీరు లోకమునకు ఉప్పు మరియు వెలుగు
HTML-код
- Опубликовано: 9 фев 2025
- “మీరు లోకమునకు ఉప్పు మరియు వెలుగు” అంటే విశ్వాసులు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడినవారు, ప్రత్యేకించబడిన జీవితము జీవించాలి అని అర్థం. ఈ లోకంలో జీవించే వారికన్నా భిన్నమైన, ఉన్నతమైన, ప్రభావవంతమైన, సాక్ష్యార్థమైన జీవితం జీవించాలి అని అర్థం. విశ్వాసులైన మనము కూడా లోకస్తులులాగా జీవించినట్లయితే ఈ లోకాన్ని ప్రభావితం చేయలేము. విశ్వాసులుగా మనం లోకస్తుల కంటే ఎంతో భిన్నంగా ఉండాలి. కాబట్టి యేసు క్రీస్తు- ఉప్పు మరియు వెలుగు అని పోల్చుట ద్వారా, విశ్వాసులుగా మనము నెరవేర్చవలసిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. మనము కలిగిన లక్షణముల ద్వారా మనము చూపించవలసిన ప్రభావాన్ని గుర్తు చేస్తున్నారు. Let's meditate and be blessed!!!