పల్లవి : కృపా - కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా నా శ్రమదినమున నాతో నిలిచి నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా 1. శాశ్వతమైన నీ ప్రేమతో నను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినై నే నీ దివ్యసన్నిధిలో నన్నోదిగిపోనీ -2 నీ ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనియ్యకాంతులను విరజిమ్మెనే నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే 2. గాలితుఫానుల అలజడిలో గూడు చెదిరిన గువ్వవలె గమ్యమును చూపే నిను వేడుకొనగా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి -2 నీ వాత్సల్యమే నవ వసంతము నా జీవిత దినములు ఆద్యంతము ఒక క్షణమైనా విడువని ప్రేమామృతము 3. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతిశ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ -2 నా హృదయార్పణ నిను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని -2 ఈ నిరీక్షణ నాలో నెరవేరని
మన హోసన్నా అంటేనే కృపను ఆధారం చేసుకొని బ్రతికే సంస్థ, దేవుని కనికరం, ధయతో, దేవునిలో కొనసాగుతున్న హోసన్నా దైవ సేవకులు మా రమేష్ అయ్యగారు.మహోన్నతుడు,సర్వశక్తి మంతుడు అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి నామానికే మహిమ, ఘనత ప్రభావం కలుగును గాక. AMEN
దేవుని కృప ఉన్నతమైనది ,ఆ కృప ను గురించి పాడే ఒక గొప్ప దైవ సేవకులు .ఏసన్న గారు .ఇప్పుడు ఈ ఐదు మంది దైవజనులు .వీరిని బట్టి , అందరినీ బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే కల్గును గాక ఆమెన్!
Music team🙏👏👏, I really love the synchronisation with pastor. I really appreciate the service you're doing for the ALL-MIGHTY. stirring up my heart with the music
పల్లవి : కృపా - కృపా సజీవులతో నను నిలిపినది నీ కృపా
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప
కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా
1. శాశ్వతమైన నీ ప్రేమతో
నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే
నీ దివ్యసన్నిధిలో నన్నోదిగిపోనీ -2
నీ ఉపదేశమే నాలో ఫలభరితమై
నీ కమనియ్యకాంతులను విరజిమ్మెనే
నీ మహిమను ప్రకటింప నను నిలిపెనే
2. గాలితుఫానుల అలజడిలో
గూడు చెదిరిన గువ్వవలె
గమ్యమును చూపే నిను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి -2
నీ వాత్సల్యమే నవ వసంతము
నా జీవిత దినములు ఆద్యంతము
ఒక క్షణమైనా విడువని ప్రేమామృతము
3. అత్యున్నతమైన కృపలతో
ఆత్మఫలముల సంపదతో
అతిశ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ -2
నా హృదయార్పణ నిను మురిపించని
నీ గుణాతిశయములను కీర్తించని -2
ఈ నిరీక్షణ నాలో నెరవేరని
Please the Lord 🙏🙏🙏
Praise the lord Ayyagaru 🙏🙏🙏
Glory to God
Super sir
అయన కృపా వెళ్లకట్టలేనిది.... ఆమెన్
రమేష్ అయ్యగారు చాలా బాగా పాడారు
Yes
మన హోసన్నా అంటేనే కృపను ఆధారం చేసుకొని బ్రతికే సంస్థ, దేవుని కనికరం, ధయతో, దేవునిలో కొనసాగుతున్న హోసన్నా దైవ సేవకులు మా రమేష్ అయ్యగారు.మహోన్నతుడు,సర్వశక్తి మంతుడు అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి నామానికే మహిమ, ఘనత ప్రభావం కలుగును గాక.
AMEN
Amen Sthootram Prabhuva Vandanamulu Krupa Satya Sampurnuda Sugunala Sampannuda Sthootram Prabhuva Lookha Rakshakuda Sthootram Prabhuva Sarvoonathuda Sthootram Prabhuva Vandanamulu Mahimaswarupuda Sthootram Prabhuva. Mahimanathumda Sthootram Prabhuva. Sthuthi Gaanala varasuda Sthootram Prabhuva Vandanamulu. Amen. Ramesh Ayyagaru Vandanamulu
అన్నా.... కృప అనే పదం ఉంటే అన్నము నీళ్ళు మాని దేవుని ఆరాధించే నిండు మనసన్న మీది.. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Yes priss tha lord brother,(james)karimnagar
❤❤✝️❤❤⛪❤❤✝️❤❤❤⛪❤❤❤
అయ్యగారు దేవుని కృప మీకును
మినిస్ట్రీకును నిరంతరం ఉండునని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ సహోదరుడు
అవును అయన కృప లెకించలెనిది అందరికి ప్రైస్ దా లార్డ్ అమెన్
Amen vandanamulu Anna garu
మి స్వరం చాలా బాగుంటుంది అన్న
దేవుని కృప ఉన్నతమైనది ,ఆ కృప ను గురించి పాడే ఒక గొప్ప దైవ సేవకులు .ఏసన్న గారు .ఇప్పుడు ఈ ఐదు మంది దైవజనులు .వీరిని బట్టి , అందరినీ బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే కల్గును గాక ఆమెన్!
Karumurikishore, karumuriesterrani
🙏🙏🙏 Nanna 😭😭😭 goppa ఆదరణ కలుగుతుంది నాన్న మీ పాటలు 🙏🙏🙏
🙏
Amen haleluya stotram 💚❤️❤️❤️❤️👍👍👍👍🙏🙏🙏🙏🙏✅✅✅✅✅✅✅😭😉😁😘😂😉😭
దేవునికే మహిమ కలుగును గాకా amen 🙏Amen
Amen..
దేవునికే మహిమ కలుగును గాక
Praise the Lord ayya Garu 🙏🙏🙏🙌🙌🙌👏👏👏🌻🌹🕊🌺🌺
Deva natho matladayya yesayya ninne namukunna yesayya nuvu kavalli Prabhu 🛐✝️🛐🙏🥺
🙏🏿✡️🕎⛪️🤝 చాలా శ్రేష్టమైనది
JESUS I Love you
Praise the lord anna
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
Thankyou lord...
సాతాను కూసాలు కదిలిపోయాయి .....ఆమేన్
Praise the lord Anna devunike mahima kalugunugaka
Music team🙏👏👏, I really love the synchronisation with pastor. I really appreciate the service you're doing for the ALL-MIGHTY. stirring up my heart with the music
Glory to God annaiah
PRAISE THE LORD ANNAGARU BHUPANAPADU
Praisethelord brother
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా హృదయ పూర్వక మైన వందనాలు అన్నయ్య. 🙏
🎅🕊🎹🎼⛪❤✝️karuriesterrani
Pris lord anna
Anna praise the Lord God bless you anna
అన్నా 🙏🙏🙏
Praise the lord brother.Wonderful song 👌👌👌👌👌Nice singing Ramesh pastor garu.All glory to our lord jesus christ🙇🙇🙇🙇amen..
Praise the loard sir🙏🙏🙏
Hallelujah hallelujah hallelujah Amen 🙌
PRAISE THE LORD ANNA 🙏💞✝️
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Praise the lord Jesus Christ 🙏🙏
Praise the lord
Super song Anna meeru Baga paderu
Amen 🙏 praise tha lord 🙏 Annaya
Praise the lord Ayyagaru
Praise the LordAnna
Super super super singer excited song
Amen 🙌😇 praise the lord anna 🙏
Amen
Praise the lord 🙋👏🙌👏👏🙌🙋
Praise the Lord Anna Garu.
Amen 🖐️👍🙏👍🙏👍👍🙏
Annaya praise the lord for all family bro,sis
Prise the lord sir
Praise the lord anna hallelujah
God bless you
Thank you🙏🙏🙏
🕎✡️🙏🎉
Praise the lord 🙏 hallelujah hallelujah 🙏
Prise the Lord anna.
Super anna
Praise the lord brother 🙏🙏🙏🙏
వందనాలు అన్న🙏
❤❤
❤️🥰
With Heavenly Blessings 🙏🎉🙏 wish 🙏🎉🎉🎉 you ❤️❤️❤️ Happy New year ❤️🙏 HAPPY new year 💐💐❤️💐❤️🙏💐💐
❤❤❤❤🎉🎉🎉🎉🎉😉
Praise the lord
🙏🙏🙏🙏
Praise the lord brother 🙏🙏
Praise the lord Anna 🙏🙏🙏
Praise the lord Anna
Amen
Praise the lord anna 🙏❤️
Amen
Praise the lord anna 🙏 🙏🙏
Praise the Lord annaya 🙏🙏🙏
Amen
Praise the lord Anna 🙏🙏🙏🙏🙌🙌🙌👐👐
Amen
Praise the Lord Anna 🙏